Infinix GT 20 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 15 May 2024 17:45:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix GT 20 Pro ఇండియా ధరను టీజ్ చేసిన ఇన్ఫినిక్స్ https://www.91mobiles.com/telugu/infinix-gt-20-pro-india-price-teased-by-infinix/ Wed, 15 May 2024 17:45:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=11553 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నుంచి త్వరలో జీటీ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Infinix GT 20 Pro పేరుతో వస్తోన్న ఈ ఫోన్ మే 21న భారత్ లో లాంచ్ అవ్వనుంది. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ధర భారత్ లో రూ.25,000 లోపు ఉంటుందని కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. గేమర్స్‌ని ద‌‌‌ృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొస్తున్నారు. సైబర్ మెకా డిజైన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఓసారి Infinix […]

The post Infinix GT 20 Pro ఇండియా ధరను టీజ్ చేసిన ఇన్ఫినిక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 21న Infinix GT 20 Pro లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా జీటీ 20 ప్రో సేల్
  • ధర రూ.25,000 లోపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నుంచి త్వరలో జీటీ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Infinix GT 20 Pro పేరుతో వస్తోన్న ఈ ఫోన్ మే 21న భారత్ లో లాంచ్ అవ్వనుంది. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ధర భారత్ లో రూ.25,000 లోపు ఉంటుందని కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. గేమర్స్‌ని ద‌‌‌ృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొస్తున్నారు. సైబర్ మెకా డిజైన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఓసారి Infinix GT 20 Pro ధర వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Infinix GT 20 Pro ధర

రూ.25,000 లోపు ధరలో అత్యంత శక్తివంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్ గా Infinix GT 20 Pro నిలవనుందని ఇన్ఫినిక్స్ చెబుతోంది. భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా Infinix GT 20 Pro సేల్ ఉంటుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ లో Infinix GT 20 Pro మైక్రో-సైట్ దర్శనమిస్తోంది. దీని ద్వారా హ్యాండ్సెట్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ గా గత నెలలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్, 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది.

Infinix GT 20 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix GT 20 Pro 5జీ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పిక్సెల్‌వర్క్స్ ఎక్స్5 టర్బో గేమింగ్ డిస్ప్లే చిప్సెట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix GT 20 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Infinix GT 20 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

ఓఎస్: Infinix GT 20 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Infinix GT 20 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ శాంసంగ్ హెచ్ఎమ్6 మెయిన్ సెన్సర్, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరా (మినీ ఎల్ఈడీతో) ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Infinix GT 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Infinix GT 20 Pro లో ఐపీ54 స్ప్లాష్ మరియు డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్‌ని కలిగి ఉంది.

The post Infinix GT 20 Pro ఇండియా ధరను టీజ్ చేసిన ఇన్ఫినిక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: మే 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix GT 20 Pro, GTBook ల్యాప్‌టాప్ https://www.91mobiles.com/telugu/infinix-gt-20-pro-and-gt-book-laptop-india-launch-date-may-21st-2024/ Fri, 10 May 2024 08:58:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=11454 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో ఒక కొత్త జీటీ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix GT 20 Pro పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. మే 21న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి పూర్తి […]

The post Infinix: మే 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix GT 20 Pro, GTBook ల్యాప్‌టాప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix GT 20 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు
  • ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • మ్యాగ్‌కేస్, ఫింగర్ స్లీవ్స్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో ఒక కొత్త జీటీ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix GT 20 Pro పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. మే 21న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఇండియా లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

Infinix GT 20 Pro ఇండియా లాంచ్ తేదీ

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ భారత్ లో మే 21వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ తో పాటు GTBook కూడా లాంచ్ అవుతోంది.

జీటీ వర్స్ గేమింగ్ యాక్ససరీస్ అయిన మ్యాగ్‌కేస్, ఫింగర్ స్లీవ్స్, కూలింగ్ ఫ్యాన్, ఆర్జీబీ మ్యాట్, ఆర్జీబీ హెడ్‌ఫోన్స్ మరియు ఆర్జీబీ మౌస్ తో ఈ ఫోన్ వస్తోంది. సైబ్ మెకా డిజైన్, మెకా లూప్-ఎల్ఈడీ ఇంటర్‌ఫేస్, గేమ్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Infinix GT 20 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix GT 20 Pro 5జీ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పిక్సెల్‌వర్క్స్ ఎక్స్5 టర్బో గేమింగ్ డిస్ప్లే చిప్సెట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix GT 20 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Infinix GT 20 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

ఓఎస్: Infinix GT 20 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Infinix GT 20 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ శాంసంగ్ హెచ్ఎమ్6 మెయిన్ సెన్సర్, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరా (మినీ ఎల్ఈడీతో) ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Infinix GT 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Infinix GT 20 Pro లో ఐపీ54 స్ప్లాష్ మరియు డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్‌ని కలిగి ఉంది.

The post Infinix: మే 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix GT 20 Pro, GTBook ల్యాప్‌టాప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix GT 20 Pro ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/infinix-gt-20-pro-india-launch-confirmed/ Wed, 01 May 2024 18:22:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=11306 చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix తాజాగా GT 20 Pro యొక్క టీజర్ ని షేర్ చేసింది. దీంతో ఇండియా లాంచ్ ఖరారైంది. ఈ గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ లో సైబర్ మెకా డిజైన్‌తో లాంచ్ అయ్యింది. Infinix GT 20 Pro డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి ఈ ఫోన్ యొక్క కొత్త టీజర్ విశేషాలు, ఇండియా లాంచ్ […]

The post Infinix GT 20 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix GT 20 Pro లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix తాజాగా GT 20 Pro యొక్క టీజర్ ని షేర్ చేసింది. దీంతో ఇండియా లాంచ్ ఖరారైంది. ఈ గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ లో సైబర్ మెకా డిజైన్‌తో లాంచ్ అయ్యింది. Infinix GT 20 Pro డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి ఈ ఫోన్ యొక్క కొత్త టీజర్ విశేషాలు, ఇండియా లాంచ్ టైమ్‌లైన్ గురించి తెలుసుకుందాం.

Infinix GT 20 Pro ఇండియా లాంచ్ వివరాలు

ఇన్ఫినిక్స్ బ్రాండ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై GT సిరీస్ ఫోన్ త్వరలో భారత్‌కి రాబోతోందని టీజర్ షేర్ చేసింది. అలాగే ఇన్ఫినిక్స్ ఇండియా వెబ్‌సైట్ పై ఒక మైక్రోసైట్ కూడా దర్శనమిస్తోంది. దీంతో Infinix GT 20 Pro ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. త్వరలోనే లాంచ్ తేదీ వెల్లడవ్వనుంది.

Infinix GT 20 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Infinix GT 20 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2340 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1300 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix GT 20 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.1GHz.

ర్యామ్, స్టోరేజీ: Infinix GT 20 Pro డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix GT 20 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Infinix GT 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పీడీ 3.0 మరియు హైపర్ చార్జ్ మోడ్ అనేవి ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Infinix GT 20 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై 6, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ54 రేటింగ్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post Infinix GT 20 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన GT 20 Pro https://www.91mobiles.com/telugu/infinix-gt-20-pro-globally-launched-with-32mp-selfie-camera/ Mon, 29 Apr 2024 07:26:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=11233 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix GT 20 Pro పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Infinix GT 20 Pro యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన GT 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix GT 20 Pro గ్లోబల్‌గా లాంచ్
  • డైమెన్సిటీ 8200 ప్రాసెసర్
  • 108ఎంపి మెయిన్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix GT 20 Pro పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Infinix GT 20 Pro యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix GT 20 Pro ధర, కలర్ ఆప్షన్స్

Infinix GT 20 Pro డివైజ్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఈ ఫోన్ ప్రారంభ ధర వివరాలు మరియు కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రారంభ ధరను సౌదీ అరేబియాలో SAR 1299 (సుమారు రూ.28,900) గా నిర్ణయించారు.

గ్లోబల్ మార్కెట్స్ లో ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో డివైజ్ మెకా సిల్వర్, మెకా బ్లూ మరియు మెకా ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix GT 20 Pro ఫోన్ త్వరలో ఇవే స్పెసిఫికేషన్స్ తో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇండియా లాంచ్ కి సంబంధించిన వివరాలు తెలియదు. త్వరలోనే ఇన్ఫినిక్స్ నుంచి అధికార ప్రకటన రావొచ్చు.

Infinix GT 20 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Infinix GT 20 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2340 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1300 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix GT 20 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.1GHz.

ర్యామ్, స్టోరేజీ: Infinix GT 20 Pro డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix GT 20 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Infinix GT 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పీడీ 3.0 మరియు హైపర్ చార్జ్ మోడ్ అనేవి ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Infinix GT 20 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై 6, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ54 రేటింగ్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన GT 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన GT 20 Pro https://www.91mobiles.com/telugu/infinix-gt-20-pro-listed-on-google-play-console/ Wed, 27 Mar 2024 07:45:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=10837 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix GT 20 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. ఇంతకు ముందు ఈ డివైజ్ బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix GT 20 Pro యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలను […]

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన GT 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix GT 20 Pro లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్
  • మోడల్ నంబర్ X6871

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix GT 20 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. ఇంతకు ముందు ఈ డివైజ్ బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix GT 20 Pro యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Infinix GT 20 Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix GT 20 Pro డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6871 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Infinix GT 20 Pro డివైజ్ 1080*2436 పిక్సెల్ డిస్ప్లే, 480పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో కనిపించింది.

Infinix GT 20 Pro డివైజ్ 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది.

Infinix GT 20 Pro డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, మాలి జీ610 జీపీయూ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

గతంలో Infinix GT 20 Pro డివైజ్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ లిస్టింగ్ పై 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో కనిపించింది. టీయూవీ సర్టిఫికేషన్ లిస్టింగ్ పై 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ రివీల్ అయ్యింది.

కొన్ని రోజుల క్రితం ఇన్ఫినిక్స్ అధికార వెబ్‌సైట్ పై 8జిబి + 256జిబి మరియు 12జిబి + 256జిబి మోడల్స్ రివీల్ అయ్యాయి.

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ సైబర్ మెకా డిజైన్ తో వస్తున్నట్లు సమాచారం. బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ సెటప్ ని ఈ ఫోన్ లో గమనించవచ్చు.

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ 164 మి.మీ పొడవు, 74.5 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం ఉంటుంది.

Infinix GT 20 Pro డివైజ్ 5జీ, వై-ఫై 6 కనెక్టివిటీ ఆప్షన్స్ తో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన GT 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: FCC వెబ్‌సైట్‌పై లిస్టైన GT 20 Pro https://www.91mobiles.com/telugu/infinix-gt-20-pro-listed-on-fcc-website/ Sat, 23 Mar 2024 10:27:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=10793 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix GT 20 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ గీక్‌బెంచ్, టీయూవీ, ఈఈసీ, వైఫై అలయన్స్ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. తాజాగా ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Infinix GT […]

The post Infinix: FCC వెబ్‌సైట్‌పై లిస్టైన GT 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix GT 20 Pro లాంచ్
  • ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • సైబర్ మెకా డిజైన్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix GT 20 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ గీక్‌బెంచ్, టీయూవీ, ఈఈసీ, వైఫై అలయన్స్ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. తాజాగా ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Infinix GT 20 Pro ఎఫ్‌సీసీ వివరాలు

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. MySmartPrice వెబ్‌సైట్ తొలుత ఈ వివరాలను ప్రచురించింది.

ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం, Infinix GT 20 Pro డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Infinix GT 20 Pro డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ లైట్స్ తో కూడిన ‘సైబర్ మెకా డిజైన్’ తో వస్తోంది.

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ 5జీ సపోర్ట్ మరియు వై-ఫై 6 కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.

Infinix GT 20 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో గీక్‌బెంచ్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది

Infinix GT 20 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి ఆప్షన్స్ లో లాంచ్ అవ్వనుంది.

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అవ్వడంతో, ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే బ్రాండ్ నుంచి అఫీషియల్ గా ఏ ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Infinix GT 10 Pro గతేడాది ఆగస్టు నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix GT 10 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix GT 10 Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix GT 10 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, మాలి-జీ77 ఎంసీ9 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix GT 10 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది.
  • కెమెరా: Infinix GT 10 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Infinix GT 10 Pro లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
  • ఓఎస్: Infinix GT 10 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Infinix GT 10 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Infinix: FCC వెబ్‌సైట్‌పై లిస్టైన GT 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>