Infinix Note 40x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 20 Aug 2024 08:09:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్? https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-poco-m6-plus-which-is-better-choice/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-poco-m6-plus-which-is-better-choice/#respond Mon, 12 Aug 2024 18:20:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=12962 నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో POCO బ్రాండ్ నుంచి M6 Plus అనే ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ని మరియు పోకో ఎమ్6 ప్లస్ ఫోన్లను పోల్చి చూసి ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఈ […]

The post Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్? first appeared on 91Mobiles Telugu.

]]>

నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో POCO బ్రాండ్ నుంచి M6 Plus అనే ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ని మరియు పోకో ఎమ్6 ప్లస్ ఫోన్లను పోల్చి చూసి ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఈ ఆర్టికల్ లో మేం అందిస్తోన్న రెండు ఫోన్ల యొక్క టెస్టింగ్ సమాచారం తెలుసుకొని, ఏది ఉత్తమమైనదో ఒక నిర్దారణకు రండి.

Infinix Note 40X vs POCO M6 Plus స్పెసిఫికేషన్స్

Infinix Note 40X

డిస్ప్లే: 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్.

డైమెన్షన్స్: 168.9 మి.మీ పొడవు, 76.4 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం.

బరువు: 201 గ్రాముల బరువు

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్

రియర్ కెమెరా: 108ఎంపి ప్రైమరీ, 2ఎంపి మ్యాక్రో, ఏఐ లెన్స్

సెల్ఫీ కెమెరా: 8ఎంపి ఫ్రంట్ కెమెరా

వీడియో: 1080పీ 60ఎఫ్‌పీఎస్

చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300

బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్

స్టోరేజీ: 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ

కలర్స్: లైమ్ గ్రీన్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్

POCO M6 Plus

డిస్ప్లే: 6.79-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్

డైమెన్షన్స్: 168.6 మి.మీ పొడవు, 76.3 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం

బరువు: 205 గ్రాములు

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్

రియర్ కెమెరా: 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా

సెల్ఫీ కెమెరా: 13ఎంపి ఫ్రంట్ కెమెరా

వీడియో: 1080పీ 30ఎఫ్‌పీఎస్

చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్

బ్యాటరీ, చార్జింగ్: 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ చార్జింగ్

స్టోరేజీ: 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ

కలర్స్: మిస్టీ ల్యావెండర్, ఐస్ సిల్వర్, గ్రాఫైట్ బ్లాక్

Infinix Note 40X vs POCO M6 Plus: భారత్‌లో ధర

Infinix Note 40X 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999

Infinix Note 40X 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999

POCO M6 Plus 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,499

POCO M6 Plus 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,499

Infinix Note 40X vs POCO M6 Plus: డిజైన్

Infinix Note 40X ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రియర్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమ వైపున బ్రాండ్ లోగో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో, స్క్వేర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది. POCO M6 Plus లో గ్లాస్ బాడీ, డ్యూయల్-టోన్ ఫినిష్ తో వచ్చింది. పర్పుల్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Infinix Note 40X vs POCO M6 Plus: డిస్ప్లే

ఈ రెండు ఫోన్లలో ఫుల్‌హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అయితే పోకో ఎమ్6 ప్లస్ లో కాస్త పెద్ద డిస్ప్లే మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

డిస్ప్లే సైజ్ పక్కనబెడితే, పోకో ఎమ్6 ప్లస్ లో ఇచ్చిన గొరిల్లా గ్లాస్ లేయర్ స్క్రీన్‌ను స్క్రాచెస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది తప్పా రెండు ఫోన్లలో ఒకే విధమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.

Infinix Note 40X vs POCO M6 Plus: పెర్ఫామెన్స్

POCO M6 Plus స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్ వాడారు. మరోవైపు Infinix Note 40X లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ వాడారు. ఇక్కడ ఎమ్6 ప్లస్ లో మెరుగైన చిప్సెట్ ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ను ఇంకా మేం టెస్ట్ చేయలేదు. అయితే డైమెన్సిటీ 6300 చిప్ కలిగిన రియల్మీ నార్జో ఎన్65 ను టెస్ట్ చేశాం. మా టెస్టింగ్ సందర్భంగా, ఈ చిప్సెట్ 4,20,659 అంటుటు స్కోర్ చేసింది. అలాగే గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 748 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1941 పాయింట్లు స్కోర్ చేసింది.

మరోవైపు, POCO M6 Plus అంటుటు పై 4,33,376 పాయింట్లు స్కోర్ చేసింది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 960 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2205 పాయింట్లు నమోదు చేసింది. అయితే Infinix Note 40X విభిన్న ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇది మల్టీ-టాస్కింగ్ విషయంలో ఉపయోగపడుతుంది.

Infinix Note 40X vs POCO M6 Plus: కెమెరాలు

POCO M6 Plus లో Infinix Note 40X కంటే మెరుగైన సెల్ఫీ కెమెరా ఉంది. పోకో ఎమ్6 ప్లస్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రెండు ఫోన్లలోను 108ఎంపి మెయిన్ కెమెరాను అందించారు.

Infinix Note 40X vs POCO M6 Plus: బ్యాటరీ మరియు చార్జింగ్

ఈ రెండు ఫోన్లలోని బ్యాటరీ కెపాసిటీల విషయానికి వస్తే, మరీ పెద్దగా మార్పు లేదు. Note 40X లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. M6 Plus లో 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఎమ్6 ప్లస్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. అదే, నోట్ 40ఎక్స్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో, POCO M6 Plus 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు దాదాపు గంట సమయం పట్టింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ లో 18 వాట్ చార్జింగ్ కాబట్టి, ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు.

Infinix Note 40X vs POCO M6 Plus: సాఫ్ట్‌వేర్

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. నోట్ 40ఎక్స్ ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఎమ్6 ప్లస్ హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఓఎస్ అప్డేట్స్ విషయంలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ పై కంపెనీ ఏ ప్రకటన చేయలేదు. మరోవైపు పోకో మాత్రం, తన ఎమ్6 ప్లస్ కు 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని తెలిపింది.

ఏది బెటర్?

కంపారిజన్ ను ఆధారంగా చేసుకుంటే, రూ.15,000 లోపు బడ్జెట్‌లో POCO M6 Plus బెటర్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్ అని చెప్పవచ్చు. అలాగే ఈ ఫోన్ లో నోట్ 40ఎక్స్ 5జీతో పోల్చితే.. మంచి ప్రాసెసర్, బెస్ట్ సెల్ఫీ కెమెరా, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, భద్రతతో కూడిన డిస్ప్లే ఉన్నాయి.

అయితే, Infinix Note 40X కూడా తక్కువేం కాదు. ధరను బట్టి, ఈ ఫోన్ కూడా మంచి హార్డ్‌వేర్ ను ఆఫర్ చేస్తోంది. ఇక మీరు, Poco M6 Plus కి బదులుగా Infinix Note 40X ను తీసుకున్నా ఏం డిస్సపాయింట్ అవ్వరు.

The post Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-poco-m6-plus-which-is-better-choice/feed/ 0
Infinix Note 40X 5G: భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ సేల్ ప్రారంభం.. ధర, ఆఫర్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-india-sale-from-today-know-the-price-offers/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-india-sale-from-today-know-the-price-offers/#respond Fri, 09 Aug 2024 12:20:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=12918 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix ఆగస్టు 5వ తేదీన భారతీయ మార్కెట్ లో ఒక తక్కువ బడ్జెట్ 5జీ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Note 40X 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. మీరు గనుక తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలనుకుంటే Infinix Note 40X 5G మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి భారత్ లో ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. సేల్ వివరాలు, ధర […]

The post Infinix Note 40X 5G: భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ సేల్ ప్రారంభం.. ధర, ఆఫర్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడే Infinix Note 40X 5G సేల్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix ఆగస్టు 5వ తేదీన భారతీయ మార్కెట్ లో ఒక తక్కువ బడ్జెట్ 5జీ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Note 40X 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. మీరు గనుక తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలనుకుంటే Infinix Note 40X 5G మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి భారత్ లో ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. సేల్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Note 40X 5G ధర

Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

Infinix Note 40X 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,999 గా పెట్టారు.

Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ లైమ్ గ్రీన్, పామ్ బ్లూ మరియు స్టార్ లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Note 40X 5G ఆఫర్స్

Infinix Note 40X 5G డివైజ్ ను ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే, రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. కనీసం 3 నెలల నుంచి 6 నెలల కాల పరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఆఫర్ తో కలుపుకుని, Infinix Note 40X 5G బేస్ మోడల్ ను రూ.13,499 కి మరియు టాప్ మోడల్‌ను రూ.14,999 కి కొనుగోలు చేయవచ్చు.

Infinix Note 40X 5G పై ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉన్న ఆఫర్లను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేసి స్వయంగా తెలుసుకోండి.

Infinix Note 40X 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Note 40X 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, డైనమిక్ బార్ ఇంటరాక్టివ్ యూఐ, పంచ్ హోల్ డిజైన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Note 40X 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Infinix Note 40X 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Infinix Note 40X 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ ఏఐ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, క్వాడ్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Note 40X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Note 40X 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Note 40X 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5, ఓటీజీ, 10 5జీ బ్యాండ్స్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Infinix Note 40X 5G లో భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు.

The post Infinix Note 40X 5G: భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ సేల్ ప్రారంభం.. ధర, ఆఫర్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-india-sale-from-today-know-the-price-offers/feed/ 0
Infinix Note 40X vs OPPO A3x: రెండు ఫోన్లలో ఏది బెటర్? https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-oppo-a3x-which-is-better-option/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-oppo-a3x-which-is-better-option/#respond Tue, 06 Aug 2024 18:29:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12854 నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో OPPO A3x అనే మరొక ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ కి ఒప్పో ఏ3ఎక్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి ఏది […]

The post Infinix Note 40X vs OPPO A3x: రెండు ఫోన్లలో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో OPPO A3x అనే మరొక ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ కి ఒప్పో ఏ3ఎక్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకుందాం.

Infinix Note 40X vs OPPO A3x: డిజైన్

Infinix Note 40X ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రియర్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమ వైపున బ్రాండ్ లోగో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో, స్క్వేర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది.

OPPO A3x డివైజ్ ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. బ్లాక్, వైట్ మరియు పర్పుల్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ డివైజ్ మిలిటరీ గ్రేడ్ MIL-STD 810H సర్టిఫికేషన్ తో వచ్చింది. ఫ్రంట్ లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది.

Infinix Note 40X vs OPPO A3x: డిస్ప్లే

Infinix Note 40X డివైజ్ లో OPPO A3x కంటే మెరుగైన మరియు భారీ డిస్ప్లే ఉంది. రెండు ఫోన్లు కూడా ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. అయితే, Infinix Note 40X లో ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ ఉండగా, OPPO A3x లో హెచ్డీ+ స్క్రీన్ ఉంది. నోట్ 40ఎక్స్ లో ఉన్న హయ్యర్ రెజుల్యూషన్, ఒప్పో ఏ3ఎక్స్ కంటే మెరుగైన, స్పష్టమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Infinix Note 40X vs OPPO A3x: పెర్ఫామెన్స్

రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు. ఈ ప్రాసెసర్ పెర్ఫామెన్స్ పర్వాలేదనిపించేలా ఉంటుంది. కాబట్టి, రెండు ఫోన్ల యొక్క పనితీరు ఒకే విధంగా ఉంటుందని అంచనా వేయవచ్చు.

అయితే Infinix Note 40X 8జిబి మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు OPPO A3x 4జిబి ర్యామ్ ని మాత్రమే ఆఫర్ చేస్తుంది. సాధారణ వాడకానికి కూడా 4జిబి ర్యామ్ సరిపోదు. మల్టీ టాస్కింగ్ లేదా యాప్స్ నడుమ మారేందుకు, యాప్స్ లోడ్ అయ్యేందుకు ఈ ర్యామ్ పవర్ సరిపోదు.

ఇదిలా ఉంచితే, రెండు ఫోన్లో స్టోరేజీని పెంచుకునే వీలుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. OPPO A3x 128జిబి స్టోరేజీతో వచ్చింది.

Infinix Note 40X vs OPPO A3x: కెమెరాలు

Infinix Note 40X లో ఒప్పో ఏ3ఎక్స్ తో పోల్చితే ఉత్తమమైన కెమెరా సెటప్ ఉంది. ఒప్పో ఏ3ఎక్స్ లో 8ఎంపి రియర్ కెమెరాను అందించారు. మరోవైపు నోట్ 40ఎక్స్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

ముందువైపు, Infinix Note 40X లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. OPPO A3x లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉంది. Infinix Note 40X లో ఏఐ కెమెరా, ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Infinix Note 40X vs OPPO A3x: బ్యాటరీ, చార్జింగ్

బ్యాటరీ మరియు చార్జింగ్ విభాగంలో ఒప్పో ఏ3ఎక్స్ దే పైచేయి. ఈ ఫోన్ లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. అలాగే 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. మరోవైపు Infinix Note 40X లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

రెండు ఫోన్ల మధ్య 100ఎంఏహెచ్ బ్యాటరీ పెద్ద తేడా కాదని చెప్పవచ్చు. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ ఒప్పో ఏ3ఎక్స్ ను త్వరగా చార్జ్ చేయగలదు. నోట్ 40ఎక్స్ లో అందించిన 18 వాట్ ఫాస్ట్ చార్జర్ నెమ్మదిగా చార్జ్ చేస్తుంది.

Infinix Note 40X vs OPPO A3x: సాఫ్ట్‌వేర్

ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ మరియు ఒప్పో ఏ3ఎక్స్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. ఒప్పో ఏ3ఎక్స్ కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఏది బెటర్?

ఓవరాల్‌గా, స్పెసిఫికేషన్స్ ప్రకారం చూస్తే.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు డీసెంట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. అలాగే రెండు ఫోన్లలో ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. కాబట్టి, రెండింట్లో దేన్ని ఎంపిక చేసుకోవాలనేది యూజర్ వ్యక్తిగత నిర్ణయం.

మీకు గనుక, స్పష్టమైన డిస్ప్లే, ఎక్కువ ర్యామ్ కావాలంటే.. Infinix Note 40X ఎంచుకోండి. మీకు బ్యాటరీ లైఫ్ మరియు చార్జింగ్ స్పీడ్ ముఖ్యమైతే OPPO A3x ప్రయత్నించవచ్చు.

 

The post Infinix Note 40X vs OPPO A3x: రెండు ఫోన్లలో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-oppo-a3x-which-is-better-option/feed/ 0
Infinix Note 40X 5G: 12GB ర్యామ్, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-launched-india-12gb-ram-108mp-camera/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-launched-india-12gb-ram-108mp-camera/#respond Mon, 05 Aug 2024 07:59:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=12832 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix తన నోట్ 40 సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. Infinix Note 40X 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Infinix Note 40X 5G ధర, లభ్యత Infinix […]

The post Infinix Note 40X 5G: 12GB ర్యామ్, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Infinix Note 40X 5G లాంచ్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 12జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix తన నోట్ 40 సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. Infinix Note 40X 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Infinix Note 40X 5G ధర, లభ్యత

Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Note 40X 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,999 గా పెట్టారు.

Infinix Note 40X 5G డివైజ్ లైమ్ గ్రీన్, పామ్ బ్లూ మరియు స్టార్ లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Note 40X 5G డివైజ్ సేల్ ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ పై మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Infinix Note 40X 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Infinix Note 40X 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, డైనమిక్ బార్ ఇంటెరాక్టివ్ యూఐ మరియు పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Note 40X 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ అందించారు. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Infinix Note 40X 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Infinix Note 40X 5G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Note 40X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Note 40X 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Infinix Note 40X 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.2, ఓటీజీ సపోర్ట్, 10 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

The post Infinix Note 40X 5G: 12GB ర్యామ్, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-launched-india-12gb-ram-108mp-camera/feed/ 0
Infinix Note 40x 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-india-launch-date-confirmed/#respond Wed, 24 Jul 2024 15:49:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=12664 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో నోట్ 40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Note 40x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ఆగస్టు 5వ తేదీన లాంచ్ కాబోతుందని ఇన్ఫినిక్స్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇకపోతే, ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 108ఎంపి కెమెరాతో లాంచ్ కానుంది. పూర్తి వివరాలు […]

The post Infinix Note 40x 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix Note 40x 5G లాంచ్ తేదీ కన్ఫర్మ్
  • ఆగస్టు 5న నోట్ 40ఎక్స్ 5జీ లాంచ్
  • 12జిబి ర్యామ్, 108ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో నోట్ 40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Note 40x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ఆగస్టు 5వ తేదీన లాంచ్ కాబోతుందని ఇన్ఫినిక్స్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇకపోతే, ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 108ఎంపి కెమెరాతో లాంచ్ కానుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40x 5G ఇండియా లాంచ్ తేదీ

Infinix Note 40x 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 5వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ అదే రోజున వెల్లడవుతాయి. ఈ ఫోన్ కి సంబంధించిన ప్రత్యక్షప్రసారాన్ని ఇన్ఫినిక్స్ ఇండియా వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ మరియు యూట్యూబ్ చానల్స్ పై చూడవచ్చు.

Infinix Note 40x 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

Infinix Note 40x 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

Infinix Note 40x 5G ఒకటి కంటే ఎక్కువ మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది.

ఈ ఇన్ఫినిక్స్ డివైజ్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ తో వస్తోంది.

Infinix Note 40x 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Infinix Note 40x 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Infinix Note 40x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Note 40x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Infinix Note 40x 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 8జిబి/12జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది.

కెమెరా: Infinix Note 40x 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, థర్డ్ లైట్ సెన్సర్ ఉంటాయి.

బ్యాటరీ: Infinix Note 40x 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

కనెక్టివిటీ: Infinix Note 40x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Infinix Note 40x 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-india-launch-date-confirmed/feed/ 0
Infinix Note 40X 5G: లీకైన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ ధర, లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-price-live-images-specs-leaked/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-price-live-images-specs-leaked/#respond Sat, 13 Jul 2024 18:26:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=12499 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో నోట్ 40 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Note 40X 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. కానీ, ఈ ఫోన్ లాంచ్‌కి సంబంధించిన ప్రకటనను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఈలోపు Infinix Note 40X 5G యొక్క ధర, లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ […]

The post Infinix Note 40X 5G: లీకైన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ ధర, లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Note 40X 5G లాంచ్
  • ఇంకా వెల్లడి కాని అధికార ప్రకటన
  • 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో నోట్ 40 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Note 40X 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. కానీ, ఈ ఫోన్ లాంచ్‌కి సంబంధించిన ప్రకటనను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఈలోపు Infinix Note 40X 5G యొక్క ధర, లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40X 5G లైవ్ ఇమేజెస్

Infinix Note 40X 5G యొక్క లైవ్ ఇమేజెస్‌ని PassionateGeeks లీక్ చేసింది. రియర్ డిజైన్ మాత్రమే రివీల్ అయ్యింది.

Infinix Note 40X 5G బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. చూడటానికి ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ మాదిరి లుక్ కనిపిస్తోంది.

Infinix Note 40X 5G బ్యాక్ ప్యానెల్ గ్లాసీ ఫినిష్‌ను కలిగి ఉంది. అలాగే ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ కనిపిస్తోంది. ఇంకా వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి.

Infinix Note 40X 5G ధర (అంచనా)

ఓ నివేదిక ప్రకారం, Infinix Note 40X 5G డివైజ్ భారతీయ మార్కెట్‌లో తక్కువ బడ్జెట్ లో లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించవచ్చు. జులై ఆఖర్లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాక, భారత్‌లో Infinix Note 40X 5G విడుదలవుతుంది.

Infinix Note 40X 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Infinix Note 40X 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

చిప్సెట్: Infinix Note 40X 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40X 5G 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది.

కెమెరా: Infinix Note 40X 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Infinix Note 40X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Note 40X 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Note 40X 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post Infinix Note 40X 5G: లీకైన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ ధర, లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-price-live-images-specs-leaked/feed/ 0
Infinix Note 40X 5G: బీఐఎస్‌పై లిస్టైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-listed-on-bis-website/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-listed-on-bis-website/#respond Tue, 09 Jul 2024 15:32:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=12428 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నుంచి త్వరలో నోట్ 40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40X 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. Infinix Note 40X 5G బీఐఎస్ లిస్టింగ్ Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ […]

The post Infinix Note 40X 5G: బీఐఎస్‌పై లిస్టైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Note 40X 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ X6838
  • డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నుంచి త్వరలో నోట్ 40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40X 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40X 5G బీఐఎస్ లిస్టింగ్

Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై X6838 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. TechOutlook వెబ్‌సైట్ ఈ విషయాన్ని తొలుత గుర్తించింది.

బీఐఎస్ కంటే ముందు Infinix Note 40X 5G ఫోన్ ఎస్ఐఆర్ఐఎమ్ మరియు గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ లపై లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే లిస్టింగ్ ద్వారా ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

Infinix Note 40X 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

లిస్టింగ్ ప్రకారం, Infinix Note 40X 5G డివైజ్ 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 490 పిక్సెల్ డెన్సిటీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా డిస్ప్లే సైజ్ వివరాలు తెలియదు.

గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై Infinix Note 40X 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది.

ఇంకా ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానుందని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Infinix Note 40X 5G డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రానుందని ఎఫ్‌సీసీ, టీయూవీ లిస్టింగ్స్ ద్వారా తెలుస్తోంది.

Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ని ఈ ఫోన్ లో అందించనున్నారు.

Infinix Note 40X 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

The post Infinix Note 40X 5G: బీఐఎస్‌పై లిస్టైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-5g-listed-on-bis-website/feed/ 0