Nothing Phone (2a) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 16:35:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/ https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/#respond Tue, 08 Oct 2024 16:35:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13990 ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం. Best camera phones […]

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

Best camera phones (రూ.25,000 లోపు)

స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర
ఐకూ జెడ్9ఎస్ ప్రో రూ.24,999
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.22,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రూ.24,999
నథింగ్ ఫోన్ (2ఏ) రూ.23,999
రెడ్మీ నోట్ 13 ప్రో రూ.23,999

 

iQOO Z9s Pro

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్‌లో కెమెరా పెర్ఫామెన్స్ స్ట్రాంగ్‌గా ఉంది. ఫోకస్ ఫాస్ట్‌గా, షట్టర్ స్పీడ్స్ బాగున్నాయి.

అయితే లో-లైట్ లో కాస్త తడబాటు ఉన్నప్పటికీ, వైబ్రంట్, డీటెయిల్డ్ ఇమేజెస్, అద్భుతమైన డైనమిక్ రేంజ్ ను ఈ ఫోన్ డెలివర్ చేస్తోంది. అల్ట్రావైడ్ లెన్స్ విషయానికి వస్తే, వివిడ్, హై-కాంట్రాస్ట్ షాట్స్ ను బాగా క్యాప్చర్ అవుతున్నాయి. పొట్రెయిట్స్ షార్ప్‌గా, స్కిన్ టోన్స్ ఆక్యురేట్ గా ఉన్నాయి. బొకే ఎఫెక్ట్ మాత్రం నేచురల్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ లో-లైట్ ఇష్యూస్
అద్భుతమైన అల్ట్రావైడ్ లెన్స్ పనితనం అసహజమైన బొకే ఎఫెక్ట్
సాలిడ్ పొట్రెయిట్ మోడ్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఇంప్రెస్సివ్ షాట్స్ డెలివర్ చేస్తోంది. అయితే కలర్స్ కాస్త బూస్ట్ చేస్తోంది. ఆకాశాన్ని ఎక్కువ నీలంగా, గడ్డిని మరింత పచ్చగా చేస్తోంది.

పొట్రెయిట్, నైట్ మోడ్స్ విషయంలో ఫోన్ పనితీరు మెరుగ్గా ఉంది. డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తోంది. అయితే, ల్యాండ్‌స్కేప్ సెల్ఫీస్ విషయంలో బగ్ వల్లన, క్యాషెస్ లేదా బొకే ఎఫెక్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్, సరైన స్కిన్ టోన్స్ అందిస్తోంది.

బాగున్నవి బాగాలేనివి
కలర్‌ఫుల్, వైబ్రంట్ ఇమేజెస్ కలర్ బూస్టింగ్
పొట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన ఎడ్జ్ డిటెక్షన్ అసహజమైన బొకే ఎఫెక్ట్
మంచి సెల్ఫీ కెమెరా ల్యాండ్‌స్కేప్ సెల్ఫీ మోడ్‌లో బగ్
మంచి లో-లైట్ పెర్ఫామెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్ లో నార్డ్ సీఈ4 పనితీరు బాగుంది. సరైన వైట్ బ్యాలన్స్, సహజ రంగులు ఇమేజెస్ లో బాగున్నాయి.

కెమెరా డీసెంట్ డీటెయిల్స్‌ని క్యాప్చర్ చేసింది. అయితే డార్క్ బ్లూ టోన్స్ మరియు పొట్రెయిట్ షాట్స్ లోని ఫేషియల్ డీటెయిల్స్ విషయాల్లో కెమెరా కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. పొట్రెయిట్ మోడ్ రిచ్ బొకే ఎఫెక్ట్, ఎడ్జ్ డిటెక్షన్ అందిస్తోంది. అయితే, హై-రెజ్ మోడ్ యొక్క కలర్ కన్సిస్టెన్సీ సరిగ్గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
నేచురల్ కలర్ ప్రొడక్షన్ అల్ట్రావైడ్ షాట్స్ లో సాఫ్ట్ డైనమిక్ రేంజ్
క్రిస్ప్ డీటెయిల్స్ కోసం హై-రెజ్ మోడ్ ఫేషియల్ డీటెయిల్స్ సాఫ్ట్ అవ్వడం
పొట్రెయిట్ మోడ్‌లో యాక్యురేట్ ఫేస్ డిటెక్షన్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ చార్జింగ్

Nothing Phone (2a)

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్ కెమెరాలు పిక్సెల్-బైనింగ్ ద్వారా 12.5ఎంపి ఇమేజెస్‌ను బైడీఫాల్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. డే-లైట్ లో షార్ప్, డీటెయిల్డ్ షాట్స్ మంచి డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్ తో వస్తున్నాయి.

కలర్స్ పూర్తిగా నేచురల్ గా లేవు. అవి వైబ్రంట్ మరియు పంచీగా ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ డీసెంట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాస్త వార్మ్ టోన్స్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరాతో పోల్చితే తక్కువ క్వాలిటీ గల ఇమేజెస్‌ను అల్ట్రావైడ్ అందిస్తోంది. లో-లైట్ కండీషన్స్ లో కెమెరాలు ఆటోమేటిక్ గా నైట్ మోడ్‌కి స్విచ్ అవుతున్నాయి. నైట్ మోడ్ లో ఎక్స్‌పోజర్ మెరుగ్గా, షార్ప్‌నెస్, నాయిస్ తక్కువగా ఉన్నాయి. డేలైట్ లో ఫ్రంట్ కెమెరా స్టన్నింగ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇండోర్ కండీషన్స్ (లోలైట్) లో కెమెరా పనితీరు నాసీరకంగా ఉంది.

బాగున్నవి బాగాలేనివి
అద్భుతమైన డేలైట్ పనితీరు ఎక్కువ వైబ్రంట్‌గా కనిపిస్తోన్న కలర్స్
ఎఫెక్టివ్ నైట్ మోడ్ బాగాలేని లో-లైట్ సెల్ఫీ పెర్ఫామెన్స్
మంచి డే-లైట్ సెల్ఫీస్ యావరేజీ క్వాలిటీ అల్ట్రావైడ్ లెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Redmi Note 13 Pro

Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరాతో తీసిన ఫోటోలు వైబ్రంట్ గా ఉన్నాయి. అయితే కాస్త ఆరెంజ్ వంటి కలర్ ఉన్నాయి. నాయిస్ రిడక్షన్, డైనమిక్ రేంజ్ బాగున్నాయి.

అయితే, లో-లైట్ కండీషన్స్ లో కలర్ కన్సిస్టెన్సీ బాగాలేదు. ఇమేజెస్ లో ఓవర్‌ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఉన్నాయి. అల్ట్రావైడ్ లెన్స్ కలర్ బ్యాలన్స్, ప్రైమరీ కెమెరాకు దాదాపు సమానంగా ఉంది. అయితే డీటెయిల్స్ బాగాలేవు. పొట్రెయిట్ షాట్స్ విషయంలో ఫోకస్ సమస్యగా ఉంది. ఫ్రంట్ కెమెరా మంచి లైటింగ్ కండీషన్స్ లో బాగుంది. పొట్రెయిట్ మోడ్‌లో స్కిన్ టోన్ డిటెక్షన్ పర్ఫెక్ట్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ సరిగ్గాలేని లో-లైట్ పనితీరు
ఏఐ ఎడిటింగ్ టూల్స్ సరిగ్గాలేని స్కిన్ టోన్ డిటెక్షన్
మంచి డేలైట్ సెల్ఫీస్ అల్ట్రావైడ్ షాట్స్ లో డీటెయిల్స్ బాగా లేవు

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ చార్జింగ్

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/feed/ 0
Nothing Phone (2a): భారత్‌లో లాంచైన నథింగ్ ఫోన్ (2ఏ) స్పెషల్ ఎడిషన్ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-special-edition-launched-in-india/ Wed, 29 May 2024 17:13:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=11793 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing కొన్ని రోజుల క్రితం Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. విభిన్నమైన రంగులతో ఈ ఫోన్‌ని తీసుకొచ్చింది. స్పెసిఫికేషన్స్ లో ఏ మార్పు లేదు. కానీ, లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. కలర్‌ఫుల్‌గా ఫోన్ కనిపించాలని భావించే వారికి ఈ కొత్త ఎడిషన్ మంచి ఆప్షన్ కావొచ్చు. ఓసారి […]

The post Nothing Phone (2a): భారత్‌లో లాంచైన నథింగ్ ఫోన్ (2ఏ) స్పెషల్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • విభిన్న రంగుల్లో లాంచైన Nothing Phone (2a)
  • ఎరుపు, పసుపు, నీలం రంగులతో వచ్చిన డివైజ్
  • కొత్త ఎడిషన్ ధర రూ.27,999, సేల్ తేదీ జూన్ 5

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing కొన్ని రోజుల క్రితం Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. విభిన్నమైన రంగులతో ఈ ఫోన్‌ని తీసుకొచ్చింది. స్పెసిఫికేషన్స్ లో ఏ మార్పు లేదు. కానీ, లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. కలర్‌ఫుల్‌గా ఫోన్ కనిపించాలని భావించే వారికి ఈ కొత్త ఎడిషన్ మంచి ఆప్షన్ కావొచ్చు. ఓసారి ఈ స్పెషల్ ఎడిషన్ ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం.

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ విశేషాలు

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ రెడ్, యెల్లో మరియు బ్లూ కలర్స్ లో వచ్చింది. నథింగ్ సంస్థ తన వివిధ ఉత్పత్తుల్లో ప్రధానంగా ఈ రంగులను వాడుతుంది. వాటన్నింటినీ ఇలా ఒకే ఫోన్ లో తీసుకొచ్చింది.

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ బ్యాక్ ప్యానెల్ పై పిల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ చుట్టూ బ్లూ యాక్సెంట్ కనిపిస్తోంది. రియర్ ప్యానెల్ పైన రెడ్, యెల్లో కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ మార్పులు మినహా, మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి.

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ ధర

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ ధరను రూ.27,999 గా నిర్ణయించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. జూన్ 5 నుంచి Nothing Phone (2a) సేల్ మొదలవుతుంది.

ఆఫర్స్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డుల ట్రాన్సాక్షన్స్‌కు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు.

కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ + ఈఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

The post Nothing Phone (2a): భారత్‌లో లాంచైన నథింగ్ ఫోన్ (2ఏ) స్పెషల్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing: భారత్‌లో లాంచైన Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-blue-color-variant-launched-india/ Mon, 29 Apr 2024 15:36:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11250 Nothing కంపెనీ నేడు భారత్ లో Nothing Phone (2a) యొక్క కొత్త కలర్ వేరియంట్ ని లాంచ్ చేసింది. గత నెలలో Nothing Phone (2a) డివైజ్ భారత్‌లో లాంచ్ అయ్యింది. తాజాగా నీలం రంగులో ఈ ఫోన్‌ని నథింగ్ సంస్థ తీసుకొచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఓసారి నథింగ్ ఫోన్ 2ఏ యొక్క కొత్త కలర్ వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Nothing […]

The post Nothing: భారత్‌లో లాంచైన Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ లాంచ్
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్

Nothing కంపెనీ నేడు భారత్ లో Nothing Phone (2a) యొక్క కొత్త కలర్ వేరియంట్ ని లాంచ్ చేసింది. గత నెలలో Nothing Phone (2a) డివైజ్ భారత్‌లో లాంచ్ అయ్యింది. తాజాగా నీలం రంగులో ఈ ఫోన్‌ని నథింగ్ సంస్థ తీసుకొచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఓసారి నథింగ్ ఫోన్ 2ఏ యొక్క కొత్త కలర్ వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ ధర, లభ్యత

Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ (8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ) ధరను రూ.25,999 గా నిర్ణయించారు.

Nothing Phone (2a) 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది.

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మే 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Nothing Phone (2a) ఫోన్‌ని రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, తన ఆడియో ఉత్పత్తులను కూడా నథింగ్ గిఫ్ట్‌గా ఇవ్వనుంది.

Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ లో కలర్ తప్పా మరే ఇతర మార్పు లేదు. అంతేకాదు, ఈ కలర్‌కి కాస్త ధర కూడా పెరిగింది. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ టు సేమ్.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) డివైజ్ 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Nothing Phone (2a) లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉన్నాయి.

The post Nothing: భారత్‌లో లాంచైన Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing: భారత్‌లో Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ వివరాలు https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-new-edition-india-launch-confirmed-might-release-next-week/ Mon, 29 Apr 2024 05:52:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=11230 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing కొన్ని రోజుల క్రితం Phone (2a) ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ కొత్త ఎడిషన్ యొక్క ల్యాండింగ్ పేజీ కనిపిస్తోంది. దీంతో భారత్ లో Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ వివరాలు ముందుగానే రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం. Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ […]

The post Nothing: భారత్‌లో Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డైమెన్సిటీ 7200 చిప్సెట్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోన్న ల్యాండింగ్ పేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing కొన్ని రోజుల క్రితం Phone (2a) ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ కొత్త ఎడిషన్ యొక్క ల్యాండింగ్ పేజీ కనిపిస్తోంది. దీంతో భారత్ లో Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ వివరాలు ముందుగానే రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఏప్రిల్ 29న (అంటే నేడు) ఈ ఫోన్ లాంచ్ అవ్వబోతుంది. వర్చువల్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. టీజర్ ద్వారా రియర్ ప్యానెల్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ ప్రత్యేకించి భారత్ కోసం డిజైన్ చేసినట్లు సమాచారం.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) డివైజ్ 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Nothing: భారత్‌లో Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing: అమోలెడ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Phone (2a) https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-launched-india-amoled-display-12gb-ram/ Tue, 05 Mar 2024 17:00:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=10551 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing తాజాగా భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్ లో Nothing Phone 2a డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ యూనిక్ డిజైన్ తో వచ్చింది. ట్రాన్స్‌పరెంట్ రియర్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. Nothing Phone 2a డివైజ్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి […]

The post Nothing: అమోలెడ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Phone (2a) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Nothing Phone 2a
  • ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తో వచ్చిన ఫోన్
  • Phone 2a ప్రారంభ ధర రూ.23,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing తాజాగా భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్ లో Nothing Phone 2a డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ యూనిక్ డిజైన్ తో వచ్చింది. ట్రాన్స్‌పరెంట్ రియర్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. Nothing Phone 2a డివైజ్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Nothing Phone 2a ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nothing Phone 2a ధర, లభ్యత

  • Nothing Phone 2a స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
  • Nothing Phone 2a 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.23,999 గా ఉంది.
  • Nothing Phone 2a 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది.
  • Nothing Phone 2a 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.27,999 గా ఉంది.
  • Nothing Phone 2a ఫోన్‌ని నథింగ్ వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్చి 12 నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • స్పెషల్ ఆఫర్ లో భాగంగా, ఫ్లిప్‌కార్ట్ పై ఈ ఫోన్‌ని రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ మార్చి 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Nothing Phone 2a డిజైన్

  • Nothing Phone 2a బ్యాక్ ప్యానెల్ పై హారిజంటల్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • ఎల్ఈడీ స్ట్రిప్స్ లైట్ ఈ ఫోన్‌ని మిగతా ఫోన్ల కంటే భిన్నంగా నిలుపుతోంది. గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ తో పాటు ఒక రెడ్ కలర్ స్క్వేర్ స్పాట్ ఉంది.
  • Nothing Phone 2a డివైజ్ ముందువైపు ఫ్లాట్ ప్యానెల్ కలిగి ఉంది. ఈ డివైజ్ సన్నని బెజెల్స్ మరియు పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

Nothing Phone 2a స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Nothing Phone 2a లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nothing Phone 2a లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone 2a డివైజ్ 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.
  • కెమెరా: Nothing Phone 2a లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Nothing Phone 2a లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Nothing Phone 2a డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Nothing: అమోలెడ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Phone (2a) first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (2a) డిజైన్ టీజర్‌ని షేర్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-design-teaser-shared-by-company/ Tue, 27 Feb 2024 08:58:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=10452 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing మార్చి 5వ తేదీన భారత్ తో పాటు గ్లోబల్ గా Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం నథింగ్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు నథింగ్ సంస్థ, డివైజ్ యొక్క టీజర్ ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో బయటకు వదిలింది. దీంతో ఫోన్ డిజైన్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Nothing […]

The post Nothing Phone (2a) డిజైన్ టీజర్‌ని షేర్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 5న లాంచ్ అవుతోన్న Nothing Phone (2a)
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్‌తో వస్తోన్న డివైజ్
  • తాజాగా రివీలైన రియర్ డిజైన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing మార్చి 5వ తేదీన భారత్ తో పాటు గ్లోబల్ గా Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం నథింగ్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు నథింగ్ సంస్థ, డివైజ్ యొక్క టీజర్ ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో బయటకు వదిలింది. దీంతో ఫోన్ డిజైన్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) డిజైన్ టీజర్

Nothing Phone (2a) యొక్క కొత్త టీజర్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ అయ్యింది.

డివైజ్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి.

Nothing Phone (2a) బ్యాక్ ప్యానెల్ పై ప్యాటర్న్ డిజైన్ కోసం తక్కువ ఎల్ఈడీ లైట్స్ వాడారు.

Nothing Phone (2a) వైట్ కలర్ వేరియంట్ టీజర్ వీడియోలో కనిపిస్తోంది. అయితే బ్లాక్ కలర్ ఆప్షన్ లో కూడా ఫోన్ లభించనుంది.

ఇక Nothing Phone (2a) ఫ్రంట్ ప్యానెల్ తీరుతెన్నులు తెలియలేదు. ఫ్లాట్ కార్నర్స్, పంచ్-హోల్ కటౌట్ ఉండే అవకాశం ఉంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

  • ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ ఉంటుందని కంపెనీ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ ప్రాసెసర్ 6 నానోమీటర్ పై తయారైంది. గరిష్ట క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) డివైజ్ 12జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ బూస్టర్ టెక్నాలజీతో వస్తోంది. అంటే యూజర్ కి గరిష్టంగా 20జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐసోసెల్ ఎస్5కేజీ9 మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ ఓఐఎస్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Nothing Phone (2a) డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.
  • ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Nothing Phone (2a) డిజైన్ టీజర్‌ని షేర్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-march-2024/ Fri, 23 Feb 2024 13:08:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=10395 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి. Nothing Phone (2a) Nothing Phone […]

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చిలో ఎంట్రీకి రెడీగా ఉన్న ఫోన్లు
  • Nothing Phone 2a లాంచ్ తేదీ మార్చి 5
  • Xiaomi 14 విడుదల తేదీ మార్చి 7

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి.

Nothing Phone (2a)

  • Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ మార్చి 5న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ Nothing Phone (2) కంటే తక్కువ ధరలో మార్కెట్ లోకి రానుంది.
  • Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోంది.

Samsung Galaxy A55 5G

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ మార్చి లేదా ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటాయి.

Realme 12+ 5G

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. మార్చి 6న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

Vivo V30 సిరీస్

Vivo V30 సిరీస్ మార్చి నెలలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. Vivo V30 Pro డివైజ్ వివో వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ జీస్ ఆప్టిక్స్ మరియు ఆరా లైట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*2160 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

Xiaomi 14

Xiaomi 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్చి 7 న భారత్ లో లాంచ్ కానున్నాయి. చైనాలో ఇప్పటికే ఈ సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra మార్కెట్ లోకి రానున్నాయి. Xiaomi 14 లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి.

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing: లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone 2a కొత్త రెండర్స్ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-new-renders-leaked-assumed-to-be-official/ Fri, 23 Feb 2024 09:58:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=10389 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone 2a ని లాంచ్ చేయనుంది. మార్చి 5న Nothing Phone 2a భారత్ లో లాంచ్ అవుతోంది. దీంతో నథింగ్ ఫ్యాన్స్ ఈ డివైజ్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు Nothing Phone 2a యొక్క కొత్త రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని అఫీషియల్ రెండర్స్ గా భావిస్తున్నారు. సరే, ఓసారి లీకైన ఫోటోలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Nothing […]

The post Nothing: లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone 2a కొత్త రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 5న లాంచ్ కానున్న Nothing Phone 2a
  • తాజాగా లీకైన డివైజ్ రెండర్స్
  • డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone 2a ని లాంచ్ చేయనుంది. మార్చి 5న Nothing Phone 2a భారత్ లో లాంచ్ అవుతోంది. దీంతో నథింగ్ ఫ్యాన్స్ ఈ డివైజ్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు Nothing Phone 2a యొక్క కొత్త రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని అఫీషియల్ రెండర్స్ గా భావిస్తున్నారు. సరే, ఓసారి లీకైన ఫోటోలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nothing Phone 2a రెండర్స్ (లీక్)

  • Nothing Phone 2a స్మార్ట్‌ఫోన్ రెండర్స్ నథింగ్ కమ్యూనిటీ మెంబర్ Greg2024 రివీల్ చేశారు.
  • లీకైన ఇమేజ్ ని గమనిస్తే, Nothing Phone 2a డార్క్ గ్రే మరియు వైట్ కలర్ లో కనిపిస్తోంది.
  • Nothing Phone 2a డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ మరియు హారిజంటల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.
  • Nothing Phone 2a లో బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి. వీటితో బ్యాక్ ప్యానెల్ లుక్ వేరే లెవెల్ లో ఉంది. అలాగే రెడ్ కలర్ లో ఒక స్క్వేర్ స్పాట్ ఉంది.
  • ఇక ఫోన్ ముందు వైపు డిజైన్ గురించి మాట్లాడితే, ఫ్లాట్ ప్యానెల్ ఉంది. సన్నని బెజెల్స్, పంచ్ హోల్ డిజైన్ ఉన్నాయి.
  • వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఫోన్ కి ఎడమవైపున ఉన్నాయి. ఫోన్ బ్యాక్ ప్యానెల్ కి బాటమ్ లో ఎడమవైపున నథింగ్ బ్రాండింగ్ ఉంది.

Nothing Phone 2a స్పెసిఫికేషన్స్ (ఖరారు)

  • ప్రాసెసర్: Nothing Phone 2a డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్సెట్ గరిష్ట క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.
  • ర్యామ్: Nothing Phone 2a డివైజ్ 12జిబి ర్యామ్ తో వస్తోంది. అలాగే 8జిబి ర్యామ్ బూస్టర్ టెక్నాలజీతో యూజర్ కి గరిష్టంగా 20జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.

Nothing Phone 2a స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Nothing Phone 2a లో 6.7-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Nothing Phone 2a లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐసోసెల్ ఎస్5కేజీ9 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ ఓఐఎస్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Nothing Phone 2a డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.
  • ఓఎస్: Nothing Phone 2a డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Nothing: లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone 2a కొత్త రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్‌తో వస్తోన్న Phone (2a) https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-mediatek-dimensity-7200-pro-chipset-official/ Tue, 20 Feb 2024 17:04:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=10358 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing తన తదుపరి ఫోన్ Phone (2a) ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 5న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. నథింగ్ లవర్స్ ఈ డివైజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నేడు, నథింగ్ సంస్థ మరొక శుభవార్తను తన ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చింది. చిప్సెట్, ర్యామ్ వివరాలను నథింగ్ వెల్లడించింది. Nothing Phone (2a) డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ తో రానుందని […]

The post Nothing: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్‌తో వస్తోన్న Phone (2a) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 5న భారత్‌లో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • తాజాగా చిప్సెట్ వివరాలు వెల్లడించిన కంపెనీ
  • డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing తన తదుపరి ఫోన్ Phone (2a) ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 5న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. నథింగ్ లవర్స్ ఈ డివైజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నేడు, నథింగ్ సంస్థ మరొక శుభవార్తను తన ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చింది. చిప్సెట్, ర్యామ్ వివరాలను నథింగ్ వెల్లడించింది. Nothing Phone (2a) డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ తో రానుందని నథింగ్ తెలిపింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) ప్రాసెసర్, ర్యామ్ వివరాలు

  • Nothing Phone (2a) లో వాడనున్న చిప్సెట్ వివరాలను నథింగ్ సంస్థ తన X ఖాతా ద్వారా వెల్లడించింది.
  • Nothing Phone (2a) డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని గరిష్ట క్లాడ్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్. 741,999 అంటుటు స్కోర్ సాధించింది.
  • Nothing Phone (2a) 8జిబి ర్యామ్ బూస్టర్ టెక్నాలజీతో వస్తోంది.
  • Nothing Phone (2a) డివైజ్ 12జిబి ఫిజికల్ ర్యామ్ తో లాంచ్ కానుంది. వర్చువల్ ర్యామ్ తో కలిపితే గరిష్టంగా 20జిబి ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

The post Nothing: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్‌తో వస్తోన్న Phone (2a) first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone (2a) ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-price-specs-leaked-before-india-launch/ Wed, 14 Feb 2024 16:32:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10271 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone (2a) ని లాంచ్ చేయనుంది. గతేడాది లాంచైన Nothing Phone (2) కంటే Nothing Phone (2a) ధర కాస్త తక్కువగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో నథింగ్ ఫోన్ కొనాలని భావించే వారు Nothing Phone (2a) లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సరసమైన ధరలో వస్తున్నప్పటికీ ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం. తాజాగా లాంచ్ కి ముందు Nothing Phone (2a) […]

The post Nothing: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone (2a) ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వచ్చే నెలలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • లాంచ్ కి ముందు లీకైన ధర, స్పెసిఫికేషన్స్
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Nothing Phone (2a)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone (2a) ని లాంచ్ చేయనుంది. గతేడాది లాంచైన Nothing Phone (2) కంటే Nothing Phone (2a) ధర కాస్త తక్కువగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో నథింగ్ ఫోన్ కొనాలని భావించే వారు Nothing Phone (2a) లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సరసమైన ధరలో వస్తున్నప్పటికీ ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం. తాజాగా లాంచ్ కి ముందు Nothing Phone (2a) ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లేటెస్ట్ లీక్)

  • Nothing Phone (2a) యొక్క స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ X ద్వారా షేర్ చేశారు. ఆ వివరాలను తెలుసుకుందాం.
  • లీక్ ప్రకారం, Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.
  • Nothing Phone (2a) లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • Nothing Phone (2a) డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

Nothing Phone (2a) ధర (లీక్)

  • లీక్ ప్రకారం, Nothing Phone (2a) డివైజ్ ధర భారత్ లో రూ.30,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Nothing Phone (2) కంటే ఇది రూ.6,000 తక్కువ అని తెలుస్తోంది. భారత్ లో Nothing Phone (2) ప్రారంభ ధర రూ.36,000 గా ఉంది.
  • నథింగ్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పే షేర్ చేసిన యూట్యూబ్ వీడియో ప్రకారం, Nothing Phone (2a) ధర 2022 లో లాంచైన Nothing Phone (1) కంటే చవకగా ఉంటుందని అర్థమవుతోంది.
  • Nothing Phone (2a) యొక్క డిజైన్ కూడా పూర్తి విభిన్నంగా ఉంటుందని సమాచారం.
  • షేర్ కాబడిన వీడియోను బట్టి, రియర్ కెమెరా మాడ్యూల్, గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ పూర్తిగా రీడిజైన్ చేయబడినట్లు అర్థమవుతోంది.
  • Nothing Phone (2a) డివైజ్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తోనే రానుంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Nothing Phone (2a) లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కేజీఎన్9 ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఐసోసెల్ జెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Nothing Phone (2a) ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.
  • బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • కలర్స్: Nothing Phone (2a) డివైజ్ నలుపు మరియు తెలుపు రంగుల్లో రానుంది.

The post Nothing: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone (2a) ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>