OPPO Reno 11F 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Feb 2024 17:45:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన Reno 11F 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-11f-5g-globally-launched-with-dimensity-7050-chipset/ Thu, 08 Feb 2024 17:45:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=10168 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు గ్లోబల్‌గా Reno 11F 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ థాయిలాండ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. OPPO Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 64ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO Reno 11F 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. […]

The post OPPO: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన Reno 11F 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు గ్లోబల్‌గా లాంచైన OPPO Reno 11F 5G
  • 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్‌తో వచ్చిన ఫోన్
  • OPPO Reno 11F 5G ప్రారంభ ధర THB 10,990

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు గ్లోబల్‌గా Reno 11F 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ థాయిలాండ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. OPPO Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 64ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO Reno 11F 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11F 5G ధర

  • OPPO Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ థాయిలాండ్ మార్కెట్ లో సింగిల్ స్టోరేజీతో లాంచ్ అయ్యింది.
  • OPPO Reno 11F 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను THB 10,990 (సుమారు రూ.25,500) గా నిర్ణయించారు.
  • OPPO Reno 11F 5G డివైజ్ పామ్ గ్రీన్, ఓషన్ బ్లూ మరియు కోరల్ పర్పుల్ కలర్ ఆప్షన్స లో లభిస్తుంది. రానున్న రోజుల్లో OPPO Reno 11F 5G సేల్ మొదలుకానుంది.

OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 11F 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 10-బిట్ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 100 పర్సెంట్ ఎస్ఆర్జీబీ కవరేజీ, 1.07 మిలియన్ కలర్స్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 93.4% స్క్రీన్ టు బాడీ రేషియో, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ68 ఎంసీ4 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11F 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: OPPO Reno 11F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒవి64బి ప్రైమరీ లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 సెన్సర్ ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: OPPO Reno 11F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO Reno 11F 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO Reno 11F 5G లో వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 11F 5G లో ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, జియోమ్యాగ్నెటిక్ సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాక్సలరేషన్ సెన్సర్, గ్రావిటీ సెన్సర్, జైరోస్కోప్, స్టెప్ కౌంటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: OPPO Reno 11F 5G డివైజ్ 161.1 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.54 మి.మీ మందం, 177 గ్రాముల బరువు ఉంటుంది.

The post OPPO: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన Reno 11F 5G first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: గీక్‌బెంచ్‌పై లిస్టైన Reno 11F 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-11f-5g-listed-on-geekbench/ Wed, 07 Feb 2024 04:25:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=10126 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్టైంది. తాజాగా, బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా OPPO Reno 11F 5G యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. భారత్ లో OPPO Reno 11F 5G డివైజ్ OPPO F25 పేరుతో లాంచ్ కానుందని సమాచారం. సరే, ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ […]

The post OPPO: గీక్‌బెంచ్‌పై లిస్టైన Reno 11F 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11F 5G
  • గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్టైంది. తాజాగా, బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా OPPO Reno 11F 5G యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. భారత్ లో OPPO Reno 11F 5G డివైజ్ OPPO F25 పేరుతో లాంచ్ కానుందని సమాచారం. సరే, ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11F 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • OPPO Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2603 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • OPPO Reno 11F 5G డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 897 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2329 పాయింట్లు స్కోర్ చేసింది.
  • OPPO Reno 11F 5G ఫోన్ 8జిబి ర్యామ్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • OPPO Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ ఉంటాయి.
  • OPPO Reno 11F 5G డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 11F 5G లాంచ్ తేదీ, ధర

  • OPPO Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ 2024 ఫిబ్రవరి 24 న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • OPPO Reno 11F 5G ధర రూ.29,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • OPPO Reno 11F 5G 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.

OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Oppo Reno 11F 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.
  • కెమెరా: Oppo Reno 11F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. కెమెరా మాడ్యూల్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Oppo Reno 11F 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Oppo Reno 11F 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్ ఉంటాయి.

The post OPPO: గీక్‌బెంచ్‌పై లిస్టైన Reno 11F 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Oppo Reno 11F 5G లాంచ్ ఖరారు, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన డివైజ్! https://www.91mobiles.com/telugu/oppo-reno-11f-5g-listed-on-official-website-launch-confirmed/ Wed, 24 Jan 2024 12:09:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=9899 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo త్వరలో Reno 11F 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలి రోజుల్లో Oppo Reno 11F 5G కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఒప్పో ఇండోనేషియా వెబ్‌సైట్ పై Oppo Reno 11F 5G లిస్ట్ అయ్యింది. దీంతో Oppo Reno 11F 5G లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి Oppo Reno 11F 5G లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్, డిజైన్ […]

The post Oppo Reno 11F 5G లాంచ్ ఖరారు, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Oppo Reno 11F 5G
  • తాజాగా ఖరారైన Oppo Reno 11F 5G లాంచ్
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo త్వరలో Reno 11F 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలి రోజుల్లో Oppo Reno 11F 5G కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఒప్పో ఇండోనేషియా వెబ్‌సైట్ పై Oppo Reno 11F 5G లిస్ట్ అయ్యింది. దీంతో Oppo Reno 11F 5G లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి Oppo Reno 11F 5G లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్, డిజైన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Oppo Reno 11F 5G లాంచ్ ఖరారు

  • Oppo Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఇండోనేషియా వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా పోస్ట్స్ ప్రత్యక్ష్యమయ్యాయి.
  • ఓ సోషల్ మీడియా పోస్ట్ లో షేర్ కాబడిన పిక్స్ ప్రకారం, Oppo Reno 11F 5G డివైజ్ గ్రీన్, పింక్ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.
  • అయితే ఈ పోస్ట్స్ ద్వారా లాంచ్ తేదీ మాత్రం వెల్లడి కాలేదు. ఫిబ్రవరి 24న Oppo Reno 11F 5G డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Oppo Reno 11F 5G డిజైన్

  • Oppo Reno 11F 5G డిజైన్ గురించి మాట్లాడితే, ఫ్రంట్ పంచ్ హోల్ స్క్రీన్ ఉంది.
  • Oppo Reno 11F 5G బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • రెండు కలర్స్ లో Oppo Reno 11F 5G డివైజ్ కనిపిస్తోంది.
  • పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ ఉంది.

Oppo Reno 11F 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Oppo Reno 11F 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.
  • కెమెరా: Oppo Reno 11F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. కెమెరా మాడ్యూల్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Oppo Reno 11F 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Oppo Reno 11F 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్ ఉంటాయి.

The post Oppo Reno 11F 5G లాంచ్ ఖరారు, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: లీకైన OPPO Reno 11F ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-11f-images-specs-leaked-before-launch/ Mon, 22 Jan 2024 18:28:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=9859 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Reno 11F అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె రెనో సిరీస్ లో రెనో 11 మరియు రెనో 11 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు OPPO Reno 11F డివైజ్ లాంచ్ కి సిద్ధమవుతోంది. భారత్ లో ఈ ఫోన్ OPPO F25 అనే పేరతో రీబ్రాండ్ అయ్యి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా OPPO Reno 11F యొక్క ఇమేజెస్ మరియు […]

The post OPPO: లీకైన OPPO Reno 11F ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11F
  • OPPO F25 పేరుతో భారత్‌కి రానున్న Reno 11F
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న OPPO Reno 11F

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Reno 11F అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె రెనో సిరీస్ లో రెనో 11 మరియు రెనో 11 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు OPPO Reno 11F డివైజ్ లాంచ్ కి సిద్ధమవుతోంది. భారత్ లో ఈ ఫోన్ OPPO F25 అనే పేరతో రీబ్రాండ్ అయ్యి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా OPPO Reno 11F యొక్క ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11F సర్టిఫికేషన్ వివరాలు

  • OPPO Reno 11F స్మార్ట్‌ఫోన్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
  • OPPO Reno 11F డివైజ్ CPH2603 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. అయితే సర్టిఫికేషన్స్ ద్వారా స్పెసిఫికేషన్స్ పెద్దగా రివీల్ కాలేదు.
  • అయితే OPPO Reno 11F డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OPPO Reno 11F ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ (లీక్)

 

  • డిస్ప్లే: OPPO Reno 11F లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11F లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని రివీల్ అయ్యింది.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11F డివైజ్ 8జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
  • కెమెరా: OPPO Reno 11F లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO Reno 11F లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO Reno 11F డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 11F లో ఐపీ65 రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post OPPO: లీకైన OPPO Reno 11F ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: లీకైన OPPO F25 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/oppo-f25-5g-india-launch-timeline-leaked/ Wed, 17 Jan 2024 10:04:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=9758 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11, Reno 11 Pro ఫోన్లను భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక Reno సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. OPPO Reno 11F ఫిబ్రవరి 24వ తేదీన ఇండోనేషియాలో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే అక్కడ OPPO Reno 11F ప్రీ-ఆర్డర్లు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే OPPO Reno 11F భారతీయ మార్కెట్ లో OPPO […]

The post OPPO: లీకైన OPPO F25 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO F25
  • Reno 11F కి రీబ్రాండ్‌గా వస్తోన్న OPPO F25
  • 64ఎంపి కెమెరాతో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11, Reno 11 Pro ఫోన్లను భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక Reno సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. OPPO Reno 11F ఫిబ్రవరి 24వ తేదీన ఇండోనేషియాలో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే అక్కడ OPPO Reno 11F ప్రీ-ఆర్డర్లు మొదలైనట్లు తెలుస్తోంది.

అయితే OPPO Reno 11F భారతీయ మార్కెట్ లో OPPO F25 అనే పేరుతో రీబ్రాండ్ అయ్యి రానుందని తాజాగా టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. OPPO F25 ఫోన్ భారత్ లో వచ్చే నెలలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

ఫిబ్రవరిలో లాంచ్ కానున్న OPPO F25

  • ఫిబ్రవరి 24న ఇండోనేషియాలో OPPO Reno 11F లాంచ్ కానుంది. అదే ఫోన్ భారతీయ మార్కెట్ లో OPPO F25 పేరుతో విడుదలవ్వనుంది.
  • గతేడాది మే నెలలో లాంచైన OPPO F23 కి సక్సెసర్ గా OPPO F25 డివైజ్ మార్కెట్ లోకి రానుంది.
  • ఇండోనేషియాలో OPPO Reno 11F ప్రీ ఆర్డర్లు ఇప్పటికే మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
  • ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన X ఖాతాపై OPPO F25 లాంచ్ టైమ్‌లైన్ షేర్ చేశారు.
  • OPPO Reno 11F భారత్ లో OPPO F25 పేరుతో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

OPPO F25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OPPO F25 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO F25 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO F25 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేయనుంది.
  • కెమెరా: OPPO F25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒమ్నివిజన్64బి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: OPPO F25 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO F25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO F25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post OPPO: లీకైన OPPO F25 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: లీకైన OPPO Reno 11F 5G పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-11f-5g-full-specs-leaked/ Tue, 16 Jan 2024 13:41:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=9742 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11 సిరీస్ లాంచ్ చేసింది. త్వరలో రెనో సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. OPPO Reno 11F 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తొలుత ఈ ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లో విడుదలవుతుంది. తాజాగా OPPO Reno 11F 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో […]

The post OPPO: లీకైన OPPO Reno 11F 5G పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11F 5G
  • లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్
  • Dimensity 7050 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11 సిరీస్ లాంచ్ చేసింది. త్వరలో రెనో సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. OPPO Reno 11F 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తొలుత ఈ ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లో విడుదలవుతుంది. తాజాగా OPPO Reno 11F 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్

  • OPPO Reno 11F 5G కి సంబంధించిన వివరాలను X ఖాతా ద్వారా అన్విన్ అనే టిప్‌స్టర్ షేర్ చేశారు.
  • టిప్‌స్టర్ తన పోస్ట్ లో OPPO Reno 11F 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ చేశారు.
  • డిజైన్ గురించి మాట్లాడితే, OPPO Reno 11F 5G డివైజ్ ముందువైపు పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
  • OPPO Reno 11F 5G డివైజ్ పింక్, గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO Reno 11F 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OPPO Reno 11F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒమ్నివిజన్ ఒవి64బి మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO Reno 11F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO Reno 11F 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 11F 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై, ఐపీ65 రేటింగ్ ఉంటాయి.

రానున్న రోజుల్లో OPPO Reno 11F 5G కి సంబంధించిన ఇతర మార్కెట్స్ లాంచ్ వివరాలతో పాటు, భారత మార్కెట్ లాంచ్ వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.

The post OPPO: లీకైన OPPO Reno 11F 5G పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>