Poco F6 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 04 Sep 2024 15:11:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO F6 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/poco-f6-5g-gets-discount-know-offer-details/ https://www.91mobiles.com/telugu/poco-f6-5g-gets-discount-know-offer-details/#respond Wed, 04 Sep 2024 15:11:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=13345 చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO కొన్ని రోజుల క్రితం పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ POCO F6 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ లో మంచి యూజర్ రేటింగ్ ఉంది. ఈ సమయంలో, ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ ని కంపెనీ ప్రకటించింది. శక్తివంతమైన ఈ ఫోన్‌ని సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు మంచి […]

The post POCO F6 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • POCO F6 5G పై తగ్గింపు
  • ఫ్లిప్‌కార్ట్ పై ఆఫర్
  • రూ.2,000 డిస్కౌంట్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO కొన్ని రోజుల క్రితం పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ POCO F6 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ లో మంచి యూజర్ రేటింగ్ ఉంది. ఈ సమయంలో, ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ ని కంపెనీ ప్రకటించింది. శక్తివంతమైన ఈ ఫోన్‌ని సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు మంచి అవకాశం దొరికినట్లయ్యింది. ఓసారి ఆఫర్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

POCO F6 5G ఆఫర్లు, ధర వివరాలు

POCO F6 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.2,000 డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యింది. లేటెస్ట్ ఆఫర్ తో, పోకో ఎఫ్6 ఫోన్ యొక్క 8జిబి+256జిబి బేస్ వేరియంట్ రూ.27,999 కి లభిస్తోంది. మిడ్ వేరియంట్ 12జిబి+256జిబి రూ.29,999 కి లభించనుంది. 12జిబి+512జిబి టాప్ వేరియంట్‌ని రూ.31,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ మూడు మోడల్స్ రూ.29,999, రూ.31,999 మరియు రూ.33,999 ధరలతో లాంచ్ అయ్యాయి.

ఇక డిస్కౌంట్ ఆఫర్ తో పాటు, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

POCO F6 5G స్మార్ట్‌ఫోన్ బ్లాక్ మరియు టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO F6 5G ఫోన్‌ని మీరు కొంటే లాభమేనా?

POCO F6 5G డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 1.5కే అమోలెడ్ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఉత్తమమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేగాక, ఈ ఫోన్ 2024 మే నెలలోనే లాంచ్ అయ్యింది. కాబట్టి, మీకు ఈ ఫోన్ సరైన ఎంపికేనని చెప్పవచ్చు.

POCO F6 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO F6 లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ టెక్నాలజీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: POCO F6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వినియోగించారు.

కెమెరా: POCO F6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: POCO F6 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post POCO F6 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-f6-5g-gets-discount-know-offer-details/feed/ 0
POCO F6: 90W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన పోకో ఎఫ్6 https://www.91mobiles.com/telugu/poco-f6-launched-india-90w-fast-charging/ Thu, 23 May 2024 13:56:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=11701 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో ఎఫ్6 సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. POCO F6 పేరుతో ఈ డివైజ్ ఎంట్రీ ఇచ్చింది. 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 20ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి POCO F6 ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post POCO F6: 90W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన పోకో ఎఫ్6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో POCO F6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్
  • 12జిబి ర్యామ్, 20ఎంపి సెల్ఫీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో ఎఫ్6 సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. POCO F6 పేరుతో ఈ డివైజ్ ఎంట్రీ ఇచ్చింది. 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 20ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి POCO F6 ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO F6 ధర, లభ్యత

POCO F6 స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO F6 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.29,999 గా నిర్ణయించారు. మిడ్ వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది. టాప్ మోడల్ ధరను రూ.33,999 గా పెట్టారు.

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ పై రూ.2,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

POCO F6 డివైజ్ బ్లాక్ మరియు టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మే 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ లో కూడా డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.

POCO F6 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO F6 లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ టెక్నాలజీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: POCO F6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వినియోగించారు.

కెమెరా: POCO F6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: POCO F6 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post POCO F6: 90W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన పోకో ఎఫ్6 first appeared on 91Mobiles Telugu.

]]>
POCO F6 ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/poco-f6-india-launch-officially-confirmed/ Mon, 13 May 2024 18:27:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=11506 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్6 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో POCO F6 మరియు POCO F6 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా POCO F6 యొక్క ఇండియా టీజర్ ఈ-కామర్స్ ప్లాట్పామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అవ్వనుంది. ఓసారి POCO F6 యొక్క లాంచ్ తేదీ, డిజైన్, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. POCO […]

The post POCO F6 ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 23న POCO F6 లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న POCO F6, F6 Pro 5G
  • ఇండియా లాంచ్ టీజర్ విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్6 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో POCO F6 మరియు POCO F6 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా POCO F6 యొక్క ఇండియా టీజర్ ఈ-కామర్స్ ప్లాట్పామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అవ్వనుంది. ఓసారి POCO F6 యొక్క లాంచ్ తేదీ, డిజైన్, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

POCO F6 ఇండియన్ లాంచ్ తేదీ, డిజైన్

POCO F6 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో మే 23న లాంచ్ అవుతోంది. ప్రో వేరియంట్ గ్లోబల్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రో వేరియంట్ భారత్‌కి వస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

POCO F6 డివైజ్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ మే 23వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది.

POCO F6 స్మార్ట్‌ఫోన్ గోల్డెన్ కలర్ ఆప్షన్ లో లభించనుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఓఐఎస్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది.

టీజర్ లో కనిపించిన డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై POCO బ్రాండింగ్ కనిపిస్తోంది. ఇంకా వాల్యూమ్ రాకర్ ఫోన్‌కి కుడివైపున ఉంది.

POCO F6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: POCO F6 లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజుల్యూషన్, 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటాయి.

ప్రాసెసర్: POCO F6 లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: POCO F6 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: POCO F6 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర వేరియంట్స్ కూడా లాంచ్ అవ్వవచ్చు.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

ఇతర ఫీచర్లు: POCO F6 లో స్టీరియో స్పీకర్స్, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, యూఎస్బీ-సీ 2.0 పోర్ట్, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్, అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post POCO F6 ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 https://www.91mobiles.com/telugu/poco-f6-listed-on-imda-website/ Wed, 08 May 2024 10:29:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=11410 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ సింగపూర్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎండీఏ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ సమీపిస్తుందనే విషయం స్పష్టమైంది. ఓసారి పోకో ఎఫ్6 యొక్క సర్టిఫికేషన్ వివరాలతో పాటు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. POCO F6 ఐఎండీఏ లిస్టింగ్ POCO […]

The post POCO: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 లాంచ్
  • మోడల్ నంబర్ 24069PC21G
  • 1.5k 120Hz OLED డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ సింగపూర్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎండీఏ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ సమీపిస్తుందనే విషయం స్పష్టమైంది. ఓసారి పోకో ఎఫ్6 యొక్క సర్టిఫికేషన్ వివరాలతో పాటు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO F6 ఐఎండీఏ లిస్టింగ్

POCO F6 స్మార్ట్‌ఫోన్ ఐఎండీఏ వెబ్‌సైట్ పై 24069PC21G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇంతకు ముందు ఎన్బీటీసీ లిస్టింగ్ పై కూడా ఇదే మోడల్ నంబర్ కనిపించింది.

మరో విషయం ఏంటంటే, గతంలో Redmi Turbo 3 కూడా ఇదే మోడల్ నంబర్ (24069PC21C) తో కనిపించింది. దీన్ని బట్టి, POCO F6, రెడ్మీ టర్బో 3 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు తెలుస్తోంది.

POCO F6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: POCO F6 లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: POCO F6 స్మార్ట్‌ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు.

కెమెరా: POCO F6 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: POCO F6 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర వేరియంట్స్ కూడా లాంచ్ అవ్వవచ్చు.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

ఇతర ఫీచర్లు: POCO F6 లో స్టీరియో స్పీకర్స్, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, యూఎస్బీ-సీ 2.0 పోర్ట్, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్, అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,500) గా ఉంది. అంటే POCO F6 ధర కూడా ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

The post POCO: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 https://www.91mobiles.com/telugu/poco-f6-listed-on-nbtc-website/ Thu, 02 May 2024 10:40:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11327 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో POCO F6 మరియు POCO F6 Pro అనే రెండు మోడల్స్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా బేస్ మోడల్ POCO F6 థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. POCO F6 ఎన్బీటీసీ లిస్టింగ్ POCO F6 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ […]

The post POCO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్
  • మోడల్ నంబర్ 24069PC12G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో POCO F6 మరియు POCO F6 Pro అనే రెండు మోడల్స్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా బేస్ మోడల్ POCO F6 థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

POCO F6 ఎన్బీటీసీ లిస్టింగ్

POCO F6 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీపై 24069PC12G మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. జీ అనే అక్షరం గ్లోబల్ వేరియంట్ ని సూచిస్తుంది. POCO F6 పేరు కూడా ఎన్బీటీసీ ద్వారా ఖరారైంది.

అయితే ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా POCO F6 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు. అయితే లిస్టింగ్ తో డివైజ్ లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది.

POCO F6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: POCO F6 లో ఉండే స్క్రీన్ సైజ్ ఇంకా తెలియలేదు. కానీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో ఈ డిస్ప్లే వస్తున్నట్లు సమాచారం.

ప్రాసెసర్: POCO F6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

ర్యామ్, స్టోరేజీ: POCO F6 డివైజ్ 12జిబి వరకు ర్యామ్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో రానుంది.

ఓఎస్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

కెమెరా: POCO F6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోని ఐఎంఎక్స్920 మెయిన్ సెన్సర్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.

The post POCO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 first appeared on 91Mobiles Telugu.

]]>
POCO F6 గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/poco-f6-geekbench-listing-details/ Mon, 29 Apr 2024 17:10:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=11256 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్‌ని బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై 91mobiles గుర్తించింది. ఓసారి POCO F6 యొక్క గీక్‌బెంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. POCO F6 గీక్‌బెంచ్ డేటాబేస్ వివరాలు POCO F6 స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై 24069PC21G అనే […]

The post POCO F6 గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 లాంచ్
  • మోడల్ నంబర్ 24069PC21G
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్‌ని బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై 91mobiles గుర్తించింది. ఓసారి POCO F6 యొక్క గీక్‌బెంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

POCO F6 గీక్‌బెంచ్ డేటాబేస్ వివరాలు

POCO F6 స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై 24069PC21G అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది.

POCO F6 డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1884 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4799 పాయింట్లు స్కోర్ చేసింది.

POCO F6 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14, హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లిస్ట్ అయ్యింది.

POCO F6 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.01GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ ఈ ఫోన్ లో ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

POCO F6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: POCO F6 లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయి.

కెమెరా: POCO F6 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ: POCO F6 లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీ ఉంటాయి.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: POCO F6 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post POCO F6 గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Poco: లాంచ్‌కి ముందు లీకైన Poco F6 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/poco-f6-specs-leaked-before-launch/ Wed, 27 Mar 2024 14:24:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=10855 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Poco త్వరలో ఎఫ్6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Poco F6 మరియు Poco F6 Pro స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ సిరీస్ ఏప్రిల్ లేదా మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రో మోడల్ కి సంబంధించిన వివరాలు ఇంకా రివీల్ కాలేదు. కానీ, Poco F6 స్పెసిఫికేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Poco […]

The post Poco: లాంచ్‌కి ముందు లీకైన Poco F6 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Poco F6 లాంచ్
  • 6.67-ఇంచ్ 1.5కే డిస్ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Poco త్వరలో ఎఫ్6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Poco F6 మరియు Poco F6 Pro స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ సిరీస్ ఏప్రిల్ లేదా మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రో మోడల్ కి సంబంధించిన వివరాలు ఇంకా రివీల్ కాలేదు. కానీ, Poco F6 స్పెసిఫికేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Poco F6 స్పెసిఫికేషన్స్

Poco F6 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ని Android Headlines తన కథనం ద్వారా షేర్ చేసింది. ఓసారి అవెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

  • డిస్ప్లే: Poco F6 లో 6.67-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ లో టీసీఎల్ మరియు టీయాన్మా తయారు చేసిన డిస్ప్లేలను వాడనున్నట్లు సమాచారం.
  • ప్రాసెసర్: Poco F6 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ని వాడనున్నారు. ఇదే ప్రాసెసర్‌ను Xiaomi Civi 4 Pro లో కూడా ఉపయోగించారు.
  • కెమెరా: Poco F6 స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. ఒమ్ని విజన్ ఒవి20బి40 ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ లో అందించనున్నారు. లీక్ ప్రకారం, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అర్థమవుతోంది.

Redmi Note 13 Turbo కి రీబ్రాండ్ వర్షన్ గా Poco F6 మార్కెట్ లోకి రానుందని సమాచారం. త్వరలో రెడ్మీ నోట్ 13 టర్బో చైనాలో లాంచ్ కానుంది. తర్వాత Poco F6 పేరుతో భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో Poco F6 లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post Poco: లాంచ్‌కి ముందు లీకైన Poco F6 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: మార్చిలో POCO X6 Neo భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం; రివీలైన POCO F6 లాంచ్ టైమ్‌లైన్! https://www.91mobiles.com/telugu/poco-x6-neo-poco-f6-india-launch-timeline-leaked/ Sun, 11 Feb 2024 06:38:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10198 Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలో భారతీయ మార్కెట్ లో POCO X6 Neo, POCO F6 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. కంపెనీ నుంచి ఈ ఫోన్లకు సంబంధించి అధికార సమాచారం ఇంకా బయటకు రాలేదు. కానీ, టిప్‌స్టర్ యేగేశ్ బ్రార్ సౌజన్యంతో 91mobiles ఈ రెండు ఫోన్లకు సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. మార్చిలో భారత్‌లో లాంచ్ కానున్న POCO X6 Neo (లీక్) రిపోర్ట్ ప్రకారం, POCO X6 […]

The post POCO: మార్చిలో POCO X6 Neo భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం; రివీలైన POCO F6 లాంచ్ టైమ్‌లైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన POCO X6 Neo, POCO F6 లాంచ్ టైమ్‌లైన్
  • Redmi Note 13R Pro కి రీబ్రాండ్‌గా వస్తోన్న POCO X6 Neo
  • జులైలో POCO F6 భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలో భారతీయ మార్కెట్ లో POCO X6 Neo, POCO F6 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. కంపెనీ నుంచి ఈ ఫోన్లకు సంబంధించి అధికార సమాచారం ఇంకా బయటకు రాలేదు. కానీ, టిప్‌స్టర్ యేగేశ్ బ్రార్ సౌజన్యంతో 91mobiles ఈ రెండు ఫోన్లకు సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

మార్చిలో భారత్‌లో లాంచ్ కానున్న POCO X6 Neo (లీక్)

  • రిపోర్ట్ ప్రకారం, POCO X6 Neo భారత్ లో మార్చి నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • POCO X6 Neo డివైజ్ Redmi Note 13R Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
  • 2024 ప్రథమార్థంలో లాంచ్ కాబోయే చివరి ఫోన్ POCO X6 Neo అని రిపోర్ట్ తెలియజేస్తోంది.
  • మరొక ఫోన్ POCO F6 భారత్ లో జులైలో లాంచ్ కానుందని ఈ రిపోర్ట్ తెలియజేసింది.
  • POCO F6 ఇప్పటికే సింగపూర్ కి చెందిన ఐఎండీఏ సర్టిఫికేషన్ ని పొందింది. ఈ డివైజ్ 2311DRK48G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • భారత్ కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై కూడా POCO F6 లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ Redmi K70E కి రీబ్రాండ్ గా రానుందని సమాచారం. రెడ్మీ కే70ఈ గతేడాది నవంబర్ లో చైనాలో లాంచ్ అయ్యింది.

Remi Note 13R Pro (POCO X6 Neo) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Remi Note 13R Pro లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (1080*2400 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 395 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Remi Note 13R Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్సెట్, అడ్రెనో మాలి-జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Remi Note 13R Pro లో 12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Remi Note 13R Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Remi Note 13R Pro లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Remi Note 13R Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Remi Note 13R Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Remi Note 13R Pro డివైజ్ 161.1 మి.మీ పొడవు, 75మి.మీ వెడల్పు, 7.7 మి.మీ మందం, 175 గ్రాముల బరువు ఉంటుంది.
  • కలర్స్: Remi Note 13R Pro టైమ్ బ్లూ, మార్నింగ్ లైట్ గోల్డ్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post POCO: మార్చిలో POCO X6 Neo భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం; రివీలైన POCO F6 లాంచ్ టైమ్‌లైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Redmi K70 ఇండియా లాంచ్ వివరాలు; POCO F6 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-k70-might-launch-in-india-as-poco-f6-key-details/ Thu, 02 Nov 2023 18:29:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=8673 Xiaomi సబ్-బ్రాండ్ Redmi తన ‘K’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తోంది. ఇది Redmi K70 పేరుతో చైనాలో విడుదల కానుంది. ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ ఫోన్ డిసెంబర్ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని చర్చ జరుగుతోంది. మరోవైపు, భారతదేశంలో రెడ్‌మి కె70 లాంచ్‌కు సంబంధించి లీక్‌లు కూడా వస్తున్నాయి, ఈ స్మార్ట్‌ఫోన్‌ను POCO F6 పేరుతో భారతదేశంలో లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. Redmi K70 ఇండియా లాంచ్ […]

The post రివీలైన Redmi K70 ఇండియా లాంచ్ వివరాలు; POCO F6 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో లాంచైన Redmi K70
  • POCO F6 పేరుతో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం
  • బీఐఎస్ పై లిస్ట్ అయిన POCO F6

Xiaomi సబ్-బ్రాండ్ Redmi తన ‘K’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తోంది. ఇది Redmi K70 పేరుతో చైనాలో విడుదల కానుంది. ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ ఫోన్ డిసెంబర్ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని చర్చ జరుగుతోంది. మరోవైపు, భారతదేశంలో రెడ్‌మి కె70 లాంచ్‌కు సంబంధించి లీక్‌లు కూడా వస్తున్నాయి, ఈ స్మార్ట్‌ఫోన్‌ను POCO F6 పేరుతో భారతదేశంలో లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Redmi K70 ఇండియా లాంచ్ వివరాలు

చైనాలో లాంచ్ చేయబోతున్న రెడ్‌మి కె70ని కంపెనీ ‘పోకో’ బ్రాండ్‌తో ఇండియాలో తీసుకురావచ్చని లీక్స్ ద్వారా తెలుస్తోంది. రెడ్‌మి కె70 పేరుతో ఈ మొబైల్ చైనాలో లాంచ్ కానుండగా, భారత్ లో POCO F6 పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది. లీక్ ప్రకారం, ఈ రెండు డివైజెస్ మధ్య బ్రాండ్ పేరు మార్పు తప్పితే, ఇతర ఫీచర్లు, లుక్, స్పెసిఫికేషన్స్ ఒకే విధంగా ఉంటాయని అంచనా.

POCO F6 ఇండియన్ సర్టిఫికేషన్ లిస్టింగ్

ఇటీవల ఇండియన్ సర్టిఫికేషన్ సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్)లో పోకో ఫోన్ కనిపించింది. ఈ ఫోన్ మోడల్ నంబర్ 2311DRK481తో లిస్ట్ అయ్యింది. మరోవైపు, Redmi K70 ఇప్పటికే మోడల్ నంబర్ 2311DRK48Cతో అనేక సర్టిఫికేషన్ సైట్‌లలో కనిపించింది. రెండు మొబైల్‌ల మోడల్ నంబర్లు కూడా ఈ డివైజెస్ ఒకటేనని స్పష్టం చేస్తున్నాయి. అటువంటి తరుణంలో, Redmi K70 డివైజ్ Poco F6 పేరుతో భారతదేశంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Redmi K70/POCO F6 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ప్రాసెసర్: Redmi K70 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం. 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఈ చిప్ 3.36గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్ కలిగి ఉంటుంది.
  • ఓఎస్: Redmi K70 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Redmi K70 డివైజ్ త్వరలోనే చైనాలో లాంచ్ అవుతుందని వార్తల ద్వారా తెలుస్తోంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో Redmi K70 లాంచ్ కానుందని సమాచారం. ఇదే మెమొరీతో POCO F6 కూడా భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post రివీలైన Redmi K70 ఇండియా లాంచ్ వివరాలు; POCO F6 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Poco F6, Poco F6 Pro; లీకైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/poco-f6-f6-pro-imei-listing-other-leaks-reveal-key-specs/ Fri, 30 Jun 2023 09:31:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=7005 షావోమి సబ్ బ్రాండ్ పోకో గత నెలలో భారత్ లో Poco F5, Poco F5 Pro లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. తాజాగా వీటి సక్సెసర్స్ అయిన Poco F6, Poco F6 Pro డివైజ్ పై పోకో సంస్థ పని చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. లేటెస్ట్ లీక్ లో Poco F6, Poco F6 Pro డివైజెస్ యొక్క మోడల్ నంబర్స్ మరియు స్పెసిఫికేషన్స్ […]

The post త్వరలో లాంచ్ కానున్న Poco F6, Poco F6 Pro; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Poco F6, Poco F6 Pro లను రెడీ చేస్తోన్న కంపెనీ
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్స్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 తో రానున్న Poco F6 Pro

షావోమి సబ్ బ్రాండ్ పోకో గత నెలలో భారత్ లో Poco F5, Poco F5 Pro లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. తాజాగా వీటి సక్సెసర్స్ అయిన Poco F6, Poco F6 Pro డివైజ్ పై పోకో సంస్థ పని చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. లేటెస్ట్ లీక్ లో Poco F6, Poco F6 Pro డివైజెస్ యొక్క మోడల్ నంబర్స్ మరియు స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO F6 సిరీస్ IMEI లిస్ట్ వివరాలు (లీక్)

  • Poco F6 సిరీస్ లిస్టింగ్ XiaomiUI కమ్యూనిటీపై కనిపించింది. Poco F6 డివైజ్ 2311DRK48G, 2311DRK48I అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది. I అనే లెటర్ ఇండియన్ వర్షన్ ని సూచిస్తుంది.
  • అదే విధంగా Poco F6 Pro డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై 23113RKC6G, 23113RKC6I అనే మోడల్ నంబర్స్ తో కనిపించింది. వీటిలో కూడా గ్లోబల్ మరియు ఇండియన్ వర్షన్ మెన్షన్ చేయబడ్డాయి.

Poco F6 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • లీక్ ప్రకారం, Poco F6 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో లాంచ్ కానుంది.
  • Poco F6 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ కానుందని సమాచారం.
  • లీక్ ప్రకారం, ఈ సిరీస్ ని కంపెనీ ప్లాస్టిక్ బాడీతో తయారు చేయదని అర్థమవుతోంది. గ్లాస్ లేదా లెదర్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్లు రానున్నాయి.
  • Poco F6, Poco F6 Pro స్మార్ట్ ఫోన్స్ మెరుగైన టెలీఫోటో లెన్స్ ని కలిగి ఉంటాయని తెలుస్తోంది.

Poco F5 వివరాలు

డిస్ప్లే: Poco F5 లో 6.67-ఇంచ్ పంచ్-హోల్ స్క్రీన్, అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: Poco F5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. 2.91 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 7జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే 12జిబి ఫిజికల్ ర్యామ్ తో కలుపుకుని మొత్తం 19జిబి ర్యామ్ యూజర్ కి లభిస్తుంది.

కెమెరా: Poco F5 లో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Poco F5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న Poco F6, Poco F6 Pro; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>