POCO M6 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 26 Sep 2024 11:28:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.7,499 కే లభిస్తోన్న POCO 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/poco-5g-phone-is-available-for-just-rs-7499-know-full-details/ https://www.91mobiles.com/telugu/poco-5g-phone-is-available-for-just-rs-7499-know-full-details/#respond Thu, 26 Sep 2024 11:28:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=13764 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి వచ్చిన 5జీ ఫోన్ POCO M6 5G ప్రస్తుతం ఆఫర్ లో తక్కువ ధరకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్ లో 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది మంచి అవకాశం. POCO M6 5G ని మీరు రూ.7,499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ గతేడాది భారత్‌లో లాంచ్ అయ్యింది. పోకో ఎమ్6 5జీ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ […]

The post రూ.7,499 కే లభిస్తోన్న POCO 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పోకో ఎమ్6 5జీ పై డిస్కౌంట్
  • ఆఫర్ ధర రూ.7,499
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి వచ్చిన 5జీ ఫోన్ POCO M6 5G ప్రస్తుతం ఆఫర్ లో తక్కువ ధరకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్ లో 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది మంచి అవకాశం. POCO M6 5G ని మీరు రూ.7,499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ గతేడాది భారత్‌లో లాంచ్ అయ్యింది. పోకో ఎమ్6 5జీ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO M6 5G ఆఫర్లు, ధర

POCO M6 5G యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ఆఫర్ లో రూ.7,499 కే లభిస్తోంది. రూ.500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

మీరు ఒకేసారి డబ్బు మొత్తాన్ని చెల్లించలేకపోతే, 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇవ్వబడిన టీజర్ పోస్టర్ లో ఆఫర్ వివరాలను చూడండి.

POCO M6 5G ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

ఫ్లిప్‌కార్ట్ లో రేపటి నుంచి మొదలయ్యే బిగ్ బిలియన్ డేస్ సేల్ లో POCO M6 5G ని ఆఫర్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే, వీఐపీ కస్టమర్లకు నేటి నుంచే ఎర్లీ యాక్సెస్ ఉంది.

ఫ్లిప్‌కార్ట్ లింక్

మరో విషయం ఏంటంటే, ఈ ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 4జిబి+128జిబి, 6జిబి+128జిబి, 8జిబి+256జిబి. వీటి ధరలు వరుసగా రూ.9,249, రూ.9,499 మరియు రూ.13,499 గా ఉన్నాయి.

POCO M6 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: POCO M6 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G 4జిబి/6జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: POCO M6 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఏఐ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఆండ్రాయిడ్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post రూ.7,499 కే లభిస్తోన్న POCO 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-5g-phone-is-available-for-just-rs-7499-know-full-details/feed/ 0
POCO M6 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/poco-m6-5g-gets-discount-know-the-offer-details/ https://www.91mobiles.com/telugu/poco-m6-5g-gets-discount-know-the-offer-details/#respond Thu, 05 Sep 2024 11:17:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=13360 చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది భారతీయ మార్కెట్ లో POCO M6 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ డిస్కౌంట్ రేటుకి అమెజాన్ లో అమ్ముడవుతోంది. డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఓసారి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. POCO M6 5G ఆఫర్ వివరాలు POCO M6 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ […]

The post POCO M6 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • POCO M6 5G డిస్కౌంట్
  • అమెజాన్ పై ఆఫర్
  • రూ.1,501 డిస్కౌంట్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది భారతీయ మార్కెట్ లో POCO M6 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ డిస్కౌంట్ రేటుకి అమెజాన్ లో అమ్ముడవుతోంది. డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఓసారి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

POCO M6 5G ఆఫర్ వివరాలు

POCO M6 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ పై రూ.1,501 డిస్కౌంట్ లభిస్తుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఆఫర్ తర్వాత 4జిబి వేరియంట్ రూ.8,998 కి లభించనుంది. 6జిబి ర్యామ్ మోడల్ ధర రూ.9,998 కే లభిస్తుంది.

లాంచ్ సమయంలో POCO M6 5G 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. 6జిబి ర్యామ్ మోడల్ ధర రూ.11,499 గా ఉంది.

డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ కూడా అమెజాన్ పై అందుబాటులో ఉంది. అలాగే, రూ.8,500 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా ఉంది.

అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ఒరైన్ బ్లూ మరియు గెలాక్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO M6 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: POCO M6 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G 4జిబి/6జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: POCO M6 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఏఐ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఆండ్రాయిడ్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post POCO M6 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-m6-5g-gets-discount-know-the-offer-details/feed/ 0
POCO M6 5G: చాలా తక్కువ ధరకే పోకో 5జీ స్మార్ట్‌ఫోన్, వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/poco-5g-phone-for-low-price-m6-5g-know-details/ https://www.91mobiles.com/telugu/poco-5g-phone-for-low-price-m6-5g-know-details/#respond Fri, 19 Jul 2024 06:29:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=12569 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది భారతీయ మార్కెట్ లో POCO M6 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.10,499 గా ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభించనుంది. […]

The post POCO M6 5G: చాలా తక్కువ ధరకే పోకో 5జీ స్మార్ట్‌ఫోన్, వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గతేడాది లాంచైన POCO M6 5G
  • కొత్త వేరియంట్ విడుదల
  • డివైజ్ ధర రూ.8,299

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది భారతీయ మార్కెట్ లో POCO M6 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.10,499 గా ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభించనుంది. దీని ధరను రూ.8,299 గా నిర్ణయించారు.

POCO M6 5G ధర

POCO M6 5G యొక్క కొత్త మోడల్ కి సంబంధించిన వివరాలు Gizmochina వెబ్‌సైట్ ద్వారా బయటకు వచ్చాయి. రిపోర్ట్ ప్రకారం, POCO M6 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.8,249 గా పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. ఈ ఫోన్ సేల్ జులై 20వ తేదీ (రేపటి) నుంచి మొదలవుతుంది.

POCO M6 5G ప్రస్తుతం అందుబాటులో ఉన్న చీపెస్ట్ 5జీ ఫోన్లలో ఒకటిగా చేరింది. టాప్ 2 లిస్ట్ లో Lava Blaze 5G, itel P55 5G ఫోన్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ టీజర్ ని గమనిస్తే అందులో POCO M6 5G ధరను రూ.8,249 గా పేర్కొన్నారు.

POCO M6 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO M6 5G లో 6.74-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (1650*720) రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 8జిబి వరకు వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: POCO M6 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: POCO M6 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

కలర్ ఆప్షన్స్: POCO M6 5G డివైజ్ ఒరైన్ బ్లూ, పొలారిస్ గ్రీన్ మరియు గెలాక్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బరువు, చుట్టుకొలత: POCO M6 5G 168మి.మీ పొడవు, 78 మి.మీ వెడల్పు, 8.19 మి.మీ మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.

The post POCO M6 5G: చాలా తక్కువ ధరకే పోకో 5జీ స్మార్ట్‌ఫోన్, వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-5g-phone-for-low-price-m6-5g-know-details/feed/ 0
POCO: భారత్‌లో లాంచైన POCO M6 5G Airtel ఎక్స్‌క్లూజివ్ మోడల్ https://www.91mobiles.com/telugu/poco-m6-5g-airtel-exclusive-model-launched-in-india/ Sun, 10 Mar 2024 16:03:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=10612 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO, టెలీకామ్ సంస్థ Airtel తో కలిసి నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 5G ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ వేరియంట్‌ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ తో లాక్ అయ్యి ఉంటుంది. అంటే కస్టమర్ కేవలం ఎయిర్టెల్ సిమ్ ని మాత్రమే ఈ ఫోన్ లో ఉపయోగించే అవకావం ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. POCO M6 5G […]

The post POCO: భారత్‌లో లాంచైన POCO M6 5G Airtel ఎక్స్‌క్లూజివ్ మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన POCO M6 5G ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్
  • 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • POCO M6 5G ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ ధర రూ.8,799

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO, టెలీకామ్ సంస్థ Airtel తో కలిసి నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 5G ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ వేరియంట్‌ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ తో లాక్ అయ్యి ఉంటుంది. అంటే కస్టమర్ కేవలం ఎయిర్టెల్ సిమ్ ని మాత్రమే ఈ ఫోన్ లో ఉపయోగించే అవకావం ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. POCO M6 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే తో వచ్చింది. సరే, ఓసారి POCO M6 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO M6 5G Airtel Exclusive ధర, లభ్యత

POCO M6 5G Airtel Exclusive 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. దీని ధర వివరాలు తెలుసుకుందాం.

POCO M6 5G Airtel Exclusive 4జిబి+128జిబి మోడల్ ధరను రూ.8,799 గా నిర్ణయించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ని మార్చి 10వ తేదీ నుంచి Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు.

POCO M6 5G Airtel Exclusive కొనుగోలుపై అదనంగా రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ హ్యాండ్సెట్ కొనే కస్టమర్లు ఎయిర్టెల్ కనెక్షన్ వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.199 లేదా అంతకంటే పైన అపరిమిత ప్లాన్స్ ని 18 నెలల పాటు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే బెనిఫిట్ లభిస్తుంది.

POCO M6 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: POCO M6 5G లో 6.74-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (1650*720) రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 8జిబి వరకు వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: POCO M6 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: POCO M6 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
  • కలర్ ఆప్షన్స్: POCO M6 5G డివైజ్ ఒరైన్ బ్లూ, పొలారిస్ గ్రీన్ మరియు గెలాక్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: POCO M6 5G 168మి.మీ పొడవు, 78 మి.మీ వెడల్పు, 8.19 మి.మీ మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.

The post POCO: భారత్‌లో లాంచైన POCO M6 5G Airtel ఎక్స్‌క్లూజివ్ మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>
50MP AI డ్యూయల్ కెమెరా సెటప్‌తో భారత్‌లో లాంచైన POCO M6 5G; పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-m6-5g-featuring-50mp-ai-dual-camera-setup-launched-india-price-specs-availability/ Fri, 22 Dec 2023 10:08:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=9401 షావోమి సబ్-బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ పవర్ఫుల్ ఫీచర్లతో వచ్చింది. లో-బడ్జెట్ 5జీ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ డివైజ్ ని తీసుకొచ్చారు. POCO M6 5G లో టర్బో ర్యామ్ సపోర్ట్ తో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి […]

The post 50MP AI డ్యూయల్ కెమెరా సెటప్‌తో భారత్‌లో లాంచైన POCO M6 5G; పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన POCO M6 5G
  • 16జిబి టర్బో ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • POCO M6 5G ప్రారంభ ధర రూ.10,499

షావోమి సబ్-బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ పవర్ఫుల్ ఫీచర్లతో వచ్చింది. లో-బడ్జెట్ 5జీ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ డివైజ్ ని తీసుకొచ్చారు. POCO M6 5G లో టర్బో ర్యామ్ సపోర్ట్ తో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి POCO M6 5G కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO M6 5G ధర, లభ్యత

  • POCO M6 5G స్మార్ట్ ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • POCO M6 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు.
  • POCO M6 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.11,499 గా ఉంది.
  • POCO M6 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది.
  • POCO సంస్థ అన్ని మోడల్స్ పై బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. దీని ద్వారా బేస్ మోడల్ ని కస్టమర్లు రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు.
  • POCO M6 5G డివైజ్ సేల్ డిసెంబర్ 26 నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా మొదలవుతుంది.
  • POCO M6 5G డివైజ్ ఒరైన్ బ్లూ మరియు గెలాక్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO M6 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO M6 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. మంచి గేమింగ్ పెర్ఫామెన్స్ కోసం ఈ చిప్సెట్ బాగా ఉపయోగపడుతుంది.
  • ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • కెమెరా: POCO M6 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి.
  • ఇతర ఫీచర్లు: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post 50MP AI డ్యూయల్ కెమెరా సెటప్‌తో భారత్‌లో లాంచైన POCO M6 5G; పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 22న భారత్‌లో లాంచ్ కానున్న POCO M6 5G https://www.91mobiles.com/telugu/poco-m6-5g-india-launch-date-december-22nd-official/ Tue, 19 Dec 2023 12:52:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9361 షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో POCO M6 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 22 వ తేదీన POCO M6 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో అడుగు పెట్టనుంది. సెప్టెంబర్ నెలలో పోకో సంస్థ POCO M6 Pro 5G ని లాంచ్ చేసింది. ఇప్పుడు POCO M6 5G ని యూజర్ల కోసం తీసుకొస్తోంది. సరే, ఓసారి POCO M6 5G […]

The post డిసెంబర్ 22న భారత్‌లో లాంచ్ కానున్న POCO M6 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • POCO M6 5G ఇండియా లాంచ్ తేదీ ప్రకటన
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా POCO M6 5G సేల్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తోన్న POCO M6 5G

షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో POCO M6 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 22 వ తేదీన POCO M6 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో అడుగు పెట్టనుంది. సెప్టెంబర్ నెలలో పోకో సంస్థ POCO M6 Pro 5G ని లాంచ్ చేసింది. ఇప్పుడు POCO M6 5G ని యూజర్ల కోసం తీసుకొస్తోంది. సరే, ఓసారి POCO M6 5G లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO M6 5G లాంచ్ తేదీ, డిజైన్

  • POCO M6 5G డివైజ్ డిసెంబర్ 22 వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది.
  • ‘ది రియల్ 5జీ డిస్రప్టర్’ అనే క్యాప్షన్ ని పోకో టీజ్ చేసింది. దీంతో ఇది సరసమైన ధరలో వస్తుందని అర్థమవుతోంది.
  • POCO M6 5G లాంచ్ ఈవెంట్ పోకో సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చూడవచ్చు.
  • POCO M6 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తుందని పోకో కన్ఫర్మ్ చేసింది.
  • పర్పుల్ షేడ్ కలర్ ఆప్షన్ లో POCO M6 5G రానుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్‌కి ఎడమవైపు ఫ్రేమ్ పై సిమ్ కార్డ్ ట్రే ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ కుడివైపున ఉన్నాయి.
  • POCO M6 5G లో డ్యూయల్ కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. డివైజ్ లో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉండే అవకాశం ఉంది.
  • POCO M6 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉండవచ్చు. ఇప్పుడు అంచనా స్పెసిఫికేషన్స్ చూద్దాం.

POCO M6 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రముఖ టిప్‌స్టర్ క్యాస్పర్ ప్రకారం, POCO M6 5G డివైజ్ Redmi 13C 5G కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి, స్పెసిఫికేషన్స్ కూడా అదే మాదిరి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

  • డిస్ప్లే: POCO M6 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్, లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ 2 జీపీయూ ఉంటుంది.
  • కెమెరా: POCO M6 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ ఏఐ కెమెరా అందించనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో రానుంది.
  • కనెక్టివిటీ: POCO M6 5G లో 7 5జీ బ్యాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post డిసెంబర్ 22న భారత్‌లో లాంచ్ కానున్న POCO M6 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 6100+ చిప్‌తో వస్తోన్న POCO M6 5G https://www.91mobiles.com/telugu/poco-m6-5g-rebrand-version-redmi-13c-5g-leak-key-details/ Sun, 10 Dec 2023 18:26:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=9209 షావోమి సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO M6 5G డివైజ్ లాంచ్ కానుంది. ఇప్పటికే భారతీయ మార్కెట్ లో లాంచైన Redmi 13C 5G కి POCO M6 5G రీబ్రాండ్ వర్షన్ గా వస్తుందని సమాచారం. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ క్యాస్పర్ స్క్రిజిపెక్ X పై POCO M6 5G యొక్క వివరాలను షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా POCO M6 5G డివైజ్ రెడ్మీ 13సీ 5జీ కి రీబ్రాండ్ అని […]

The post Dimensity 6100+ చిప్‌తో వస్తోన్న POCO M6 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO M6 5G
  • Redmi 13C 5G కి రీబ్రాండ్‌గా వస్తోన్న POCO M6 5G
  • POCO M6 5G మోడల్ నంబర్ 23128PC33I

షావోమి సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO M6 5G డివైజ్ లాంచ్ కానుంది. ఇప్పటికే భారతీయ మార్కెట్ లో లాంచైన Redmi 13C 5G కి POCO M6 5G రీబ్రాండ్ వర్షన్ గా వస్తుందని సమాచారం. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ క్యాస్పర్ స్క్రిజిపెక్ X పై POCO M6 5G యొక్క వివరాలను షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా POCO M6 5G డివైజ్ రెడ్మీ 13సీ 5జీ కి రీబ్రాండ్ అని తెలుస్తోంది. సరే, ఓసారి POCO M6 5G కి సంబంధించి రివీలైన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO M6 5G లీకైన వివరాలు

  • క్యాస్పర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ని గమనిస్తే, అందులో ఎంఐయూఐ కోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే POCO M6 5G కోడ్ నేమ్ air_p అని ఉంది.
  • ఇక స్క్రీన్ షాట్ లో POCO M6 5G మోడల్ నంబర్ 23128PC33I గా ఉంది. ఇందులో ఐ అంటే ఇండియన్ వేరియంట్ అని అర్థం.
  • POCO సంస్థ M5 సిరీస్ లో కేవలం ఒకే ఒక ఫోన్ POCO M5 ని మాత్రమే లాంచ్ చేసింది. ఇది 5జీ డివైజ్ కాదు. కాబట్టి, త్వరలో రాబోవు POCO M6 5G డివైజ్ 2022 ఏప్రిల్ లో లాంచైన POCO M4 5G కి సక్సెసర్ గా వస్తోంది.
  • POCO M6 5G తో పాటు కంపెనీ POCO M6 Pro (4G) ని కూడా లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ 4జీ మోడల్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. 64ఎంపి ప్రైమరీ కెమెరాతో POCO M6 Pro 4G లాంచ్ కానుంది.
  • అయితే కంపెనీ నుంచి ఈ రెండు డివైజెస్ కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్, లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ 2 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: Redmi 13C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ ఏఐ కెమెరా అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 13C 5G లో 7 5జీ బ్యాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Dimensity 6100+ చిప్‌తో వస్తోన్న POCO M6 5G first appeared on 91Mobiles Telugu.

]]>