POCO M6 Plus 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 12 Aug 2024 19:00:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్? https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-poco-m6-plus-which-is-better-choice/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-poco-m6-plus-which-is-better-choice/#respond Mon, 12 Aug 2024 18:20:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=12962 నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో POCO బ్రాండ్ నుంచి M6 Plus అనే ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ని మరియు పోకో ఎమ్6 ప్లస్ ఫోన్లను పోల్చి చూసి ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఈ […]

The post Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్? first appeared on 91Mobiles Telugu.

]]>

నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో POCO బ్రాండ్ నుంచి M6 Plus అనే ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ని మరియు పోకో ఎమ్6 ప్లస్ ఫోన్లను పోల్చి చూసి ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఈ ఆర్టికల్ లో మేం అందిస్తోన్న రెండు ఫోన్ల యొక్క టెస్టింగ్ సమాచారం తెలుసుకొని, ఏది ఉత్తమమైనదో ఒక నిర్దారణకు రండి.

Infinix Note 40X vs POCO M6 Plus స్పెసిఫికేషన్స్

Infinix Note 40X

డిస్ప్లే: 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్.

డైమెన్షన్స్: 168.9 మి.మీ పొడవు, 76.4 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం.

బరువు: 201 గ్రాముల బరువు

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్

రియర్ కెమెరా: 108ఎంపి ప్రైమరీ, 2ఎంపి మ్యాక్రో, ఏఐ లెన్స్

సెల్ఫీ కెమెరా: 8ఎంపి ఫ్రంట్ కెమెరా

వీడియో: 1080పీ 60ఎఫ్‌పీఎస్

చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300

బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్

స్టోరేజీ: 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ

కలర్స్: లైమ్ గ్రీన్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్

POCO M6 Plus

డిస్ప్లే: 6.79-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్

డైమెన్షన్స్: 168.6 మి.మీ పొడవు, 76.3 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం

బరువు: 205 గ్రాములు

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్

రియర్ కెమెరా: 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా

సెల్ఫీ కెమెరా: 13ఎంపి ఫ్రంట్ కెమెరా

వీడియో: 1080పీ 30ఎఫ్‌పీఎస్

చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్

బ్యాటరీ, చార్జింగ్: 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ చార్జింగ్

స్టోరేజీ: 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ

కలర్స్: మిస్టీ ల్యావెండర్, ఐస్ సిల్వర్, గ్రాఫైట్ బ్లాక్

Infinix Note 40X vs POCO M6 Plus: భారత్‌లో ధర

Infinix Note 40X 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999

Infinix Note 40X 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999

POCO M6 Plus 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,499

POCO M6 Plus 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,499

Infinix Note 40X vs POCO M6 Plus: డిజైన్

Infinix Note 40X ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రియర్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమ వైపున బ్రాండ్ లోగో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో, స్క్వేర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది. POCO M6 Plus లో గ్లాస్ బాడీ, డ్యూయల్-టోన్ ఫినిష్ తో వచ్చింది. పర్పుల్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Infinix Note 40X vs POCO M6 Plus: డిస్ప్లే

ఈ రెండు ఫోన్లలో ఫుల్‌హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అయితే పోకో ఎమ్6 ప్లస్ లో కాస్త పెద్ద డిస్ప్లే మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

డిస్ప్లే సైజ్ పక్కనబెడితే, పోకో ఎమ్6 ప్లస్ లో ఇచ్చిన గొరిల్లా గ్లాస్ లేయర్ స్క్రీన్‌ను స్క్రాచెస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది తప్పా రెండు ఫోన్లలో ఒకే విధమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.

Infinix Note 40X vs POCO M6 Plus: పెర్ఫామెన్స్

POCO M6 Plus స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్ వాడారు. మరోవైపు Infinix Note 40X లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ వాడారు. ఇక్కడ ఎమ్6 ప్లస్ లో మెరుగైన చిప్సెట్ ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ను ఇంకా మేం టెస్ట్ చేయలేదు. అయితే డైమెన్సిటీ 6300 చిప్ కలిగిన రియల్మీ నార్జో ఎన్65 ను టెస్ట్ చేశాం. మా టెస్టింగ్ సందర్భంగా, ఈ చిప్సెట్ 4,20,659 అంటుటు స్కోర్ చేసింది. అలాగే గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 748 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1941 పాయింట్లు స్కోర్ చేసింది.

మరోవైపు, POCO M6 Plus అంటుటు పై 4,33,376 పాయింట్లు స్కోర్ చేసింది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 960 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2205 పాయింట్లు నమోదు చేసింది. అయితే Infinix Note 40X విభిన్న ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇది మల్టీ-టాస్కింగ్ విషయంలో ఉపయోగపడుతుంది.

Infinix Note 40X vs POCO M6 Plus: కెమెరాలు

POCO M6 Plus లో Infinix Note 40X కంటే మెరుగైన సెల్ఫీ కెమెరా ఉంది. పోకో ఎమ్6 ప్లస్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రెండు ఫోన్లలోను 108ఎంపి మెయిన్ కెమెరాను అందించారు.

Infinix Note 40X vs POCO M6 Plus: బ్యాటరీ మరియు చార్జింగ్

ఈ రెండు ఫోన్లలోని బ్యాటరీ కెపాసిటీల విషయానికి వస్తే, మరీ పెద్దగా మార్పు లేదు. Note 40X లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. M6 Plus లో 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఎమ్6 ప్లస్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. అదే, నోట్ 40ఎక్స్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో, POCO M6 Plus 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు దాదాపు గంట సమయం పట్టింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ లో 18 వాట్ చార్జింగ్ కాబట్టి, ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు.

Infinix Note 40X vs POCO M6 Plus: సాఫ్ట్‌వేర్

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. నోట్ 40ఎక్స్ ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఎమ్6 ప్లస్ హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఓఎస్ అప్డేట్స్ విషయంలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ పై కంపెనీ ఏ ప్రకటన చేయలేదు. మరోవైపు పోకో మాత్రం, తన ఎమ్6 ప్లస్ కు 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని తెలిపింది.

ఏది బెటర్?

కంపారిజన్ ను ఆధారంగా చేసుకుంటే, రూ.15,000 లోపు బడ్జెట్‌లో POCO M6 Plus బెటర్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్ అని చెప్పవచ్చు. అలాగే ఈ ఫోన్ లో నోట్ 40ఎక్స్ 5జీతో పోల్చితే.. మంచి ప్రాసెసర్, బెస్ట్ సెల్ఫీ కెమెరా, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, భద్రతతో కూడిన డిస్ప్లే ఉన్నాయి.

అయితే, Infinix Note 40X కూడా తక్కువేం కాదు. ధరను బట్టి, ఈ ఫోన్ కూడా మంచి హార్డ్‌వేర్ ను ఆఫర్ చేస్తోంది. ఇక మీరు, Poco M6 Plus కి బదులుగా Infinix Note 40X ను తీసుకున్నా ఏం డిస్సపాయింట్ అవ్వరు.

The post Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-poco-m6-plus-which-is-better-choice/feed/ 0
POCO M6 Plus 5G: 108ఎంపి కెమెరాతో లాంచైన పోకో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-launched-india-108mp-camera/ https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-launched-india-108mp-camera/#respond Thu, 01 Aug 2024 11:57:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=12783 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 Plus 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 108ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి పోకో ఎమ్6 ప్లస్ 5జీ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. POCO M6 Plus 5G ధర, లభ్యత, కలర్స్ POCO […]

The post POCO M6 Plus 5G: 108ఎంపి కెమెరాతో లాంచైన పోకో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో POCO M6 Plus 5G లాంచ్
  • 108ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.13,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 Plus 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 108ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి పోకో ఎమ్6 ప్లస్ 5జీ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO M6 Plus 5G ధర, లభ్యత, కలర్స్

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO M6 Plus 5G యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.13,499 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐస్ సిల్వర్, మిస్టీ ల్యావెండర్ మరియు గ్రాఫైట్ బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

POCO M6 Plus 5G కొనేవారికి రూ.1000 బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా 6జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఆఫర్స్ తో కలుపుకుని రెండు ఫోన్లు వరుసగా రూ.11,999 మరియు రూ.13,499 కి లభించనున్నాయి. రూ.1000 ఆఫర్ పొందేందుకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ వాడాల్సి ఉంటుంది.

POCO M6 Plus 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO M6 Plus 5G లో6.79-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 550 నిట్స్ బ్రైట్నెస్, ఎల్సీడీ ప్యానెల్, 2400 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ఉంటాయి.

ప్రాసెసర్: POCO M6 Plus 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఇది 8-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

మెమొరీ: POCO M6 Plus 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి వర్చువల్ ర్యామ్ ను ఈ ఫోన్ లో అందించారు.

సాఫ్ట్‌వేర్: POCO M6 Plus 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

బ్యాటరీ: POCO M6 Plus 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: POCO M6 Plus 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: POCO M6 Plus 5G లో ఐపీ53 ప్రొటెక్షన్, 3.5ఎంఎం ఆడియో జాక్, సింగిల్ స్పీకర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5, 5గిగాహెర్ట్జ్ వై-ఫై, ఐఆర్ బ్లాస్టర్, 7 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

The post POCO M6 Plus 5G: 108ఎంపి కెమెరాతో లాంచైన పోకో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-launched-india-108mp-camera/feed/ 0
POCO M6 Plus 5G: 108ఎంపి కెమెరాతో లాంచ్ కానున్న పోకో కొత్త ఫోన్, లాంచ్ తేదీ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-india-launch-date-confirmed/#respond Fri, 26 Jul 2024 07:10:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=12696 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ 108ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. POCO M6 Plus […]

The post POCO M6 Plus 5G: 108ఎంపి కెమెరాతో లాంచ్ కానున్న పోకో కొత్త ఫోన్, లాంచ్ తేదీ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 1న POCO M6 Plus 5G లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా డివైజ్ సేల్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ 108ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO M6 Plus 5G లాంచ్ తేదీ

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కు వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ మైక్రో-సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోంది. ఈ మైక్రో-సైట్ ద్వారా లాంచ్ తేదీ ఆగస్టు 1 అని కంపెనీ వెల్లడించింది. అలాగే బ్రాండ్ పేజీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలిపింది.

POCO M6 Plus 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO M6 Plus 5G లో 6.79-ఇంచ్ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: POCO M6 Plus 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.

సాఫ్ట్‌వేర్: POCO M6 Plus 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: POCO M6 Plus 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: POCO M6 Plus 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: POCO M6 Plus 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: POCO M6 Plus 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ53 రేటింగ్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

POCO M6 Plus 5G ధర (లీక్)

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుందని టిప్‌స్టర్ సుదాన్శు తెలిపారు. 6జిబి+128జిబి మోడల్ ధర రూ.13,999 గా ఉండే అవకాశం ఉంది. 8జిబి+128జిబి మోడల్ ధర రూ.14,999 ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.

The post POCO M6 Plus 5G: 108ఎంపి కెమెరాతో లాంచ్ కానున్న పోకో కొత్త ఫోన్, లాంచ్ తేదీ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-india-launch-date-confirmed/feed/ 0
POCO M6 Plus 5G: లాంచ్‌కి ముందు లీకైన ఎమ్6 ప్లస్ 5జీ ధర https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-price-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-price-leaked-before-launch/#respond Mon, 15 Jul 2024 13:14:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=12522 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ధర లీక్ అయ్యింది. రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ ద్వారా POCO M6 Plus 5G ధర లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. POCO M6 Plus 5G ధర (లీక్) POCO M6 Plus […]

The post POCO M6 Plus 5G: లాంచ్‌కి ముందు లీకైన ఎమ్6 ప్లస్ 5జీ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO M6 Plus 5G లాంచ్
  • రిలయన్స్ డిజిటల్ ద్వారా లీకైన ధర
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ధర లీక్ అయ్యింది. రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ ద్వారా POCO M6 Plus 5G ధర లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

POCO M6 Plus 5G ధర (లీక్)

POCO M6 Plus 5G యొక్క ధర లాంచ్‌కి ముందు రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ ద్వారా లీక్ అయ్యింది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.14,999 గా ఉంటుందని తెలుస్తోంది. ఇది 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర. అలాగే ఈ లీక్ ద్వారా కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యాయి. లావెండర్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో POCO M6 Plus 5G లభిస్తుంది.

POCO M6 Plus 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: POCO M6 Plus 5G లో 6.79-ఇంచ్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: POCO M6 Plus 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ చిప్.

సాఫ్ట్‌వేర్: POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: POCO M6 Plus 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: POCO M6 Plus 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: POCO M6 Plus 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ53 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post POCO M6 Plus 5G: లాంచ్‌కి ముందు లీకైన ఎమ్6 ప్లస్ 5జీ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-price-leaked-before-launch/feed/ 0
POCO M6 Plus: రివీలైన పోకో ఎమ్6+ ఇండియా ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-india-price-specs-leaked/ https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-india-price-specs-leaked/#respond Fri, 12 Jul 2024 13:27:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=12486 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్6 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 Plus పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. ఒక టిప్‌స్టర్ POCO M6 Plus యొక్క భారత మార్కెట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. POCO M6 Plus భారత మార్కెట్ […]

The post POCO M6 Plus: రివీలైన పోకో ఎమ్6+ ఇండియా ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO M6 Plus లాంచ్
  • తాజాగా రివీలైన ధర, స్పెసిఫికేషన్స్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్6 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 Plus పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. ఒక టిప్‌స్టర్ POCO M6 Plus యొక్క భారత మార్కెట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

POCO M6 Plus భారత మార్కెట్ ధర వివరాలు

ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు ప్రకారం, POCO M6 Plus యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,999 గా ఉంటుంది. 8జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర రూ.14,999 ఉంటుంది. ఈ ఫోన్ పై రూ.1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభించనుంది.

POCO M6 Plus డిజైన్, కలర్స్ (రెండర్స్)

POCO M6 Plus యొక్క డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ రెండర్స్ ద్వారా రివీల్ అయ్యాయి. ఎమ్6 ప్లస్ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ రింగ్, పంచ్ హోల్ డిస్ప్లే, ఫ్లాట్ ఎడ్జెస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఉంటాయి. పర్పుల్, బ్లాక్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

POCO M6 Plus 5G స్పెసిఫికేషన్స్

POCO M6 Plus 5G లో 6.79-ఇంచ్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

The post POCO M6 Plus: రివీలైన పోకో ఎమ్6+ ఇండియా ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-india-price-specs-leaked/feed/ 0
POCO M6 Plus 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన ఎమ్6 ప్లస్ 5జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-listed-on-geekbench-know-full-details/ https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-listed-on-geekbench-know-full-details/#respond Wed, 10 Jul 2024 06:04:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=12436 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. POCO M6 Plus 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు POCO M6 Plus 5G […]

The post POCO M6 Plus 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన ఎమ్6 ప్లస్ 5జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO M6 Plus 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ 24066PC95I
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

POCO M6 Plus 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

POCO M6 Plus 5G డివైజ్ గీక్‌బెంచ్‌పై 24066PC95I అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 967 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2281 పాయింట్ల స్కోర్ నమోదు చేసింది.

2.3 గిగాహెర్ట్జ్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్, అడ్రెనో 613 జీపీయూ గ్రాఫిక్స్ తో POCO M6 Plus 5G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ లో ఉన్న వివరాలను బట్టి, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ తో వచ్చే అవకాశం ఉంది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉంటాయని చెప్పవచ్చు.

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి తెలిసిన సమాచారం ఇంతే. త్వరలోనే మరిన్ని వివరాల తెలిసే అవకాశం ఉంది.

POCO M6 Plus 5G డివైజ్ చైనాలో ఇప్పటికే లాంచైన Redmi Note 13R కి రీబ్రాండ్ వర్షన్‌గా మార్కెట్ లోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఓసారి రెడ్మీ నోట్ 13ఆర్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi Note 13R స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Redmi Note 13R 5G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2460*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13R 5G డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3GHz.

మెమొరీ: Redmi Note 13R 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Redmi Note 13R 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi Note 13R 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Note 13R 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.

The post POCO M6 Plus 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన ఎమ్6 ప్లస్ 5జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-listed-on-geekbench-know-full-details/feed/ 0
POCO M6 Plus 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/poco-m6-plus-5g-google-play-console-listing-details/ Wed, 05 Jun 2024 14:29:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=11927 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి POCO M6 Plus 5G యొక్క గూగుల్ ప్లే కన్సోల్ […]

The post POCO M6 Plus 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO M6 Plus 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
  • మోడల్ నంబర్ 24065PC95I

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి POCO M6 Plus 5G యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

POCO M6 Plus 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

POCO M6 Plus 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై 24065PC95I అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ డివైజ్ బ్రీజ్ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. మోడల్ నంబర్ లోని మొదటి అంకెలు 2406 ను గమనిస్తే, ఈ నెలలోనే ఫోన్ లాంచ్ అవ్వనుందని అర్థమవుతోంది.

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ లిస్టింగ్ పై 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 440పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ SM4450 ప్రాసెసర్, అడ్రెనో 613 జీపీయూ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అంటే స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుందని చెప్పవచ్చు.

చైనా మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi Note 13R కి రీబ్రాండ్ వర్షన్ గా POCO M6 Plus 5G భారత్ లో ప్రవేశించనుందని సమాచారం. రెడ్మీ నోట్ 13ఆర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్, అడ్రెనో 613 జీపీయూ, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది.

Redmi Note 13R స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13R 5G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2460*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13R 5G డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3GHz.

మెమొరీ: Redmi Note 13R 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Redmi Note 13R 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi Note 13R 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Note 13R 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.

The post POCO M6 Plus 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>