Realme 12 Plus 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 06 Mar 2024 09:49:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme: 24GB ర్యామ్ పవర్‌తో భారత్ లో లాంచైన Realme 12+ 5G https://www.91mobiles.com/telugu/realme-12-plus-5g-launched-india-24gb-ram-power/ Wed, 06 Mar 2024 09:49:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=10561 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్ + 12జిబి వర్చువల్ ర్యామ్ (24జిబి ర్యామ్), మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Realme 12+ 5G డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. […]

The post Realme: 24GB ర్యామ్ పవర్‌తో భారత్ లో లాంచైన Realme 12+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Realme 12+ 5G
  • 12జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన ఫోన్
  • Realme 12+ 5G ప్రారంభ ధర రూ.20,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్ + 12జిబి వర్చువల్ ర్యామ్ (24జిబి ర్యామ్), మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Realme 12+ 5G డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G ధర

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.20,999 గా నిర్ణయించారు.

Realme 12+ 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.

Realme 12+ 5G డివైజ్ కొనుగోలుపై కంపెనీ రూ.3,998 విలువగల Realme Buds T300 ఇయర్‌బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది.

Realme 12+ 5G డివైజ్ కొనే హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ బ్యాంక్ యూజర్లకు రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. భారీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని గేమింగ్ కోసం అందించారు.
  • ఓఎస్: Realme 12+ 5G డివైజ్ 12జిబి ఫిజికల్ ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఇతర ఫీచర్లు: Realme 12+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Realme: 24GB ర్యామ్ పవర్‌తో భారత్ లో లాంచైన Realme 12+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/realme-12-5g-realme-12-plus-5g-india-prices-color-options-leaked/ Tue, 05 Mar 2024 06:24:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=10535 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Realme 12 5G, Realme 12+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 6న ముంబైలో జరిగే ఈవెంట్ ఈ హ్యాండ్సెట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే లాంచ్‌కి ముందు తాజాగా Realme 12 5G మరియు Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్స్ యొక్క ఇండియన్ మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి లీకైన ధర వివరాలు, డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Realme 12 5G, […]

The post Realme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 6న లాంచ్ అవుతోన్న Realme 12 5G, 12+ 5G
  • తాజాగా లీకైన డివైజెస్ ఇండియా ధరలు
  • Realme 12 5G ధర రూ.18,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Realme 12 5G, Realme 12+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 6న ముంబైలో జరిగే ఈవెంట్ ఈ హ్యాండ్సెట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే లాంచ్‌కి ముందు తాజాగా Realme 12 5G మరియు Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్స్ యొక్క ఇండియన్ మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి లీకైన ధర వివరాలు, డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12 5G, Realme 12+ 5G ధర

  • Realme 12 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.18,999 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఇది టాప్ మోడల్ ధర కాగా, బేస్ వేరియంట్ మరింత చవక ధరకి అందుబాటులో ఉంటుందని సమాచారం.
  • Realme 12 5G స్మార్ట్‌ఫోన్ ఉడ్‌ల్యాండ్ గ్రీన్ మరియు ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12+ 5G ధర

  • Realme 12+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంటుందని సమాచారం.
  • మిగతా వేరియంట్స్ ధరలు రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.
  • Realme 12+ 5G డివైజ్ పయనీర్ గ్రీన్ మరియు నేవిగేటర్ బీజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2400*1080 పిక్సెల్స్), హెచ్డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ స్క్రీన్, 50,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి. ఈ ఫోన్ 163 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.9 మి.మీ మందం ఉంది.
  • ఇతర ఫీచర్లు: Realme 12+ 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Realme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: భారత్‌లో నేటి నుంచి మొదలైన Realme 12 5G, Realme 12+ 5G ప్రీ-ఆర్డర్స్ https://www.91mobiles.com/telugu/realme-12-5g-12-plus-5g-pre-orders-started-india/ Thu, 29 Feb 2024 17:29:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10503 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారతీయ మార్కెట్ లో మార్చి 6న Realme 12+ 5G ని లాంచ్ చేయబోతోంది. అయితే ఈ ఫోన్ తో పాటు Realme 12 5G ని కూడా విడుదల చేయనున్నట్లు తాజాగా రియల్మీ ప్రకటించింది. Realme 12 5G డివైజ్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని రియల్మీ వెల్లడించింది. Realme 12+ 5G డివైజ్ వైట్ కలర్ ఆప్షన్ లో వస్తోంది. Realme […]

The post Realme: భారత్‌లో నేటి నుంచి మొదలైన Realme 12 5G, Realme 12+ 5G ప్రీ-ఆర్డర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 12 5G, 12+ 5G లాంచ్ తేదీ మార్చి 6
  • నేటి నుంచి మొదలైన ప్రీ-ఆర్డర్స్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారతీయ మార్కెట్ లో మార్చి 6న Realme 12+ 5G ని లాంచ్ చేయబోతోంది. అయితే ఈ ఫోన్ తో పాటు Realme 12 5G ని కూడా విడుదల చేయనున్నట్లు తాజాగా రియల్మీ ప్రకటించింది. Realme 12 5G డివైజ్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని రియల్మీ వెల్లడించింది. Realme 12+ 5G డివైజ్ వైట్ కలర్ ఆప్షన్ లో వస్తోంది.

Realme 12 5G లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలు

  • Realme 12 5G లాంచ్ వివరాలు X ప్లాట్ఫామ్ మరియు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి.
  • Realme 12 5G తో పాటు Realme 12+ 5G డివైజ్ మార్చి 6న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుందని కంపెనీ వదిలిన కొత్త టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • రెండు ఫోన్లు కూడా నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వచ్చాయి.
  • Realme 12 5G 108ఎంపి క్లియర్ పొట్రెయిట్ మాస్టర్ కెమెరా, 3ఎక్స్ జూమ్ ఫీచర్ తో వస్తోంది.

Realme 12 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme 12 5G లో 6.72-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ కానుంది.
  • బ్యాటరీ: Realme 12 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.
  • కెమెరా: Realme 12 5G డివైజ్ లో భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ లేదా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme 12 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.

The post Realme: భారత్‌లో నేటి నుంచి మొదలైన Realme 12 5G, Realme 12+ 5G ప్రీ-ఆర్డర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: ఇండోనేషియాలో లాంచైన Realme 12+ 5G https://www.91mobiles.com/telugu/realme-12-plus-5g-launched-in-indonesia/ Thu, 29 Feb 2024 13:44:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=10497 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme మార్చి 6న భారత్ లో Realme 12+ 5G ని లాంచ్ చేయనుంది. అయితే అంతకన్నా ముందుగా ఇండోనేషియా మార్కెట్ లో Realme 12+ 5G లాంచ్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ సెన్సర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది. సరే, […]

The post Realme: ఇండోనేషియాలో లాంచైన Realme 12+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 6న భారత్‌లో Realme 12+ 5G లాంచ్
  • ముందుగా ఇండోనేషియాలోకి ఎంట్రీ
  • Realme 12+ 5G ధర Rp.41,99,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme మార్చి 6న భారత్ లో Realme 12+ 5G ని లాంచ్ చేయనుంది. అయితే అంతకన్నా ముందుగా ఇండోనేషియా మార్కెట్ లో Realme 12+ 5G లాంచ్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ సెన్సర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి Realme 12+ 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G ధర, లభ్యత

  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో తెలుసుకుందాం.
  • Realme 12+ 5G 8జిబి+256జిబి మోడల్ ధర ఇండోనేషియాలో Rp.41,99,000 (సుమారు రూ.22,200) గా ఉంది.
  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్‌ మార్చి 8 వ తేదీ ఇండోనేషియాలో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • Realme 12+ 5G డివైజ్ పయనీర్ గ్రీన్ మరియు నేవిగేటర్ బీజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2400*1080 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 50,00,000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్10+, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ డిస్ప్లే ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 8జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Realme 12+ 5G డివైజ్ 163 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.9 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంది.
  • ఇతర ఫీచర్లు: Realme 12+ 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, హై-రెజ్ ఆడియో, ఐపీ54 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Realme 12+ 5G పయనీర్ గ్రీన్ మరియు నేవిగేటర్ బీజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Realme: ఇండోనేషియాలో లాంచైన Realme 12+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-12-plus-5g-specs-confirmed-by-realme/ Wed, 28 Feb 2024 17:36:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=10484 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G డివైజ్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ కొన్ని రోజుల క్రితం ఖరారు చేసింది. Realme 12+ 5G డివైజ్ భారత్ లో మార్చి 6న లాంచ్ అవుతోంది. ఇకపోతే, ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ ద్వారా డిస్ప్లే, ప్రాసెసర్ మరియు కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12+ 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం […]

The post Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 6న Realme 12+ 5G లాంచ్
  • డైమెన్సిటీ 7050 చిప్‌తో వస్తోన్న ఫోన్
  • Sony LYT 600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G డివైజ్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ కొన్ని రోజుల క్రితం ఖరారు చేసింది. Realme 12+ 5G డివైజ్ భారత్ లో మార్చి 6న లాంచ్ అవుతోంది. ఇకపోతే, ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ ద్వారా డిస్ప్లే, ప్రాసెసర్ మరియు కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12+ 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ లో అమోలెడ్ అల్ట్రా-స్మూథ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, రెయిన్ వాటర్ స్మార్ట్‌ టచ్ ఫీచర్ ఉంటాయి.

రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్‌ని తడి చేతులతో కూడా ఆపరేట్ చేయవచ్చు.

Realme 12+ 5G డివైజ్ మైక్రోసైట్ పై పంచ్ హోల్ కటౌట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్ కార్డ్ ట్రే మరియు స్పీకర్ గ్రిల్ తో కనిపించింది.

Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

Realme 12+ 5G లో సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఎల్‌వైటీ 600 సెన్సర్ కలిగిన మొదటి ఫోన్ Realme 12+ 5G అని కంపెనీ చెబుతోంది.

ఈ లెన్స్ 2ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్ మరియు సినిమా-గ్రేడ్ ఫోటోస్, పొట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. కెమెరా విభాగంపై కంపెనీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అవ్వొచ్చు.

Realme 12+ 5G ధర (అంచనా)

Realme 12+ 5G డివైజ్ మార్చి 6న లాంచ్ కానుంది. అయితే, స్పెసిఫికేషన్స్‌ని బట్టి, ఫోన్ ధర రూ.20,000 వద్ద ఉంటుందని అంచనా వేయవచ్చు. త్వరలోనే ధరపై పూర్తి స్పష్టత వస్తుంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా మరియు ఇతర సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 12+ 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ షేర్ చేసిన రియల్మీ https://www.91mobiles.com/telugu/realme-12-plus-5g-india-launch-confirmed-via-teaser/ Fri, 16 Feb 2024 17:48:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=10307 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా రియల్మీ సంస్థ ఇండియా లాంచ్ ని టీజ్ చేసింది. అయితే టీజర్ లో ఫోన్ పేరు తెలపలేదు. అయితే Realme 12+ 5G అని దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. భారత్ లో Realme 12+ 5G డివైజ్ ఫిబ్రవరి 29న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓసారి Realme 12+ 5G ఇండియా […]

The post Realme 12+ 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ షేర్ చేసిన రియల్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త ఫోన్ టీజర్ షేర్ చేసిన రియల్మీ
  • Realme 12+ 5G అని దాదాపు ఖరారు
  • 12జిబి+256జిబి సపోర్ట్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా రియల్మీ సంస్థ ఇండియా లాంచ్ ని టీజ్ చేసింది. అయితే టీజర్ లో ఫోన్ పేరు తెలపలేదు. అయితే Realme 12+ 5G అని దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. భారత్ లో Realme 12+ 5G డివైజ్ ఫిబ్రవరి 29న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓసారి Realme 12+ 5G ఇండియా లాంచ్ టీజర్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G ఇండియా లాంచ్ టీజర్

  • Realme సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై ఒక కొత్త ఫోన్ టీజర్ ని షేర్ చేసింది.
  • తన పోస్ట్ కి ‘వన్‌మోర్‌ప్లస్’ అనే హ్యాష్‌ట్యాగ్ ని జతచేసింది. దీంతో ఈ ఫోన్ Realme 12+ 5G అని అర్థమైపోతుంది.
  • Realme 12+ 5G డివైజ్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో తీసుకురాబోతున్నట్లు సమాచారం.
  • రియల్మీ కంపెనీ వెబ్‌సైట్ లో ప్రస్తుతం Realme 12+ 5G మైక్రోసైట్ దర్శనమిస్తోంది. దీంట్లో ఫోన్ గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది. అలాగే బ్యాక్ ప్యానెల్ లెదర్ ఫినిష్ తో పాటు వర్టికల్ స్ట్రాప్ ని కలిగి ఉంది.
  • Realme 12+ 5G ఫోన్ 12 కొత్త అప్‌గ్రేడ్స్ తో వస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ మలేషియాలో ఫిబ్రవరి 29న లాంచ్ కానుందని కన్ఫర్మ్ అయ్యింది. అదే రోజున భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా (గ్లోబల్ మోడల్): Realme 12+ 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
  • కెమెరా (చైనా మోడల్): Realme 12+ 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తుందని సమాచారం.
  • కనెక్టివిటీ: Realme 12+ 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme 12+ 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ షేర్ చేసిన రియల్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Realme 12+ 5G https://www.91mobiles.com/telugu/realme-12-plus-5g-listed-on-geekbench-with-dimensity-7050/ Wed, 07 Feb 2024 12:23:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=10137 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారత్ లో Realme 12 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోన్లు సేల్ కి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, రియల్మీ Realme 12+ 5G అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. […]

The post Realme: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Realme 12+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12+ 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన Realme 12+ 5G
  • 12జిబి ర్యామ్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారత్ లో Realme 12 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోన్లు సేల్ కి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, రియల్మీ Realme 12+ 5G అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Realme యొక్క కొత్త డివైజ్ గీక్‌బెంచ్ పై RMX3867 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 958 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్ట్ లో 2346 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Realme కొత్త ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది.
  • గీక్‌బెంచ్ పై ఈ కొత్త ఫోన్ 11.28జిబి ర్యామ్ తో ఉంది. అంటే దీన్ని 12జిబి ర్యామ్ అని అనుకోవచ్చు.
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా (గ్లోబల్ మోడల్): Realme 12+ 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
  • కెమెరా (చైనా మోడల్): Realme 12+ 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తుందని సమాచారం.

The post Realme: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Realme 12+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-12-plus-5g-specs-revealed-via-tenaa-listing/ Sat, 03 Feb 2024 18:23:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=10063 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12+ 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ లపై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. తాజాగా టీఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ర్యామ్, స్టోరేజీ, ప్రాసెసర్, డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12+ 5G యొక్క TENAA లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. Realme 12+ […]

The post Realme: TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12+ 5G
  • తాజాగా లీకైన స్క్రీన్, ర్యామ్, స్టోరేజీ వివరాలు
  • టీఎన్ఏఏ సర్టిఫికేషన్ పై లిస్టైన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12+ 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ లపై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. తాజాగా టీఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ర్యామ్, స్టోరేజీ, ప్రాసెసర్, డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12+ 5G యొక్క TENAA లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G TENAA సర్టిఫికేషన్

  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ టీఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • Realme 12+ 5G డివైజ్ టీఎన్ఏఏ లిస్టింగ్ పై RMX3866 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ స్క్రీన్, 2400*1080 పిక్సెట్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్ తో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • ప్రాసెసర్: Realme 12+ 5G డివైజ్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని టీఎన్ఏఏ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అయితే చిప్సెట్ పేరుని పేర్కొనలేదు. త్వరలోనే చిప్సెట్ వివరాలు వెల్లడి కానున్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ నాలుగు ర్యామ్ వేరియంట్స్ లో లభించనుందని చైనాకు చెందిన టీఎన్ఏఏ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అవి: 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ మరియు 16జిబి ర్యామ్. స్టోరేజీ విషయానికి వస్తే, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. Realme 12+ 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని టీఎన్ఏఏ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • బరువు, చుట్టుకొలత: Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 162.95 మి.మీ పొడవు, 75.45 మి.మీ వెడల్పు, 7.87 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుందని టీఎన్ఏఏ సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది.

The post Realme: TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: TDRA వెబ్‌సైట్ పై లిస్టైన Realme 12+ https://www.91mobiles.com/telugu/realme-12-plus-listed-on-tdra-website/ Tue, 23 Jan 2024 18:05:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=9888 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు భారత్ లో జనవరి 29న లాంచ్ కానున్నాయి. ఈలోపు Realme 12+ అనే కొత్త ఫోన్ యూఏఈకి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ లిస్టింగ్ వివరాలతో పాటు, అంచనా […]

The post Realme: TDRA వెబ్‌సైట్ పై లిస్టైన Realme 12+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12+
  • టీడీఆర్ఏ పై లిస్టైన డివైజ్
  • ఆండ్రాయిడ్ 14తో వస్తోన్న Realme 12+

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు భారత్ లో జనవరి 29న లాంచ్ కానున్నాయి. ఈలోపు Realme 12+ అనే కొత్త ఫోన్ యూఏఈకి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ లిస్టింగ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G టీడీఆర్ఏ లిస్టింగ్

  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ యూఏఈ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది.
  • Realme 12+ 5G డివైజ్ టీడీఆర్ఏ పై RMX3867 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క మార్కెటింగ్ పేరు ఖరారైంది.
  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ టీడీఆర్ఏ కంటే ముందు థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • Realme 12+ 5G డివైజ్ ఇదివరకు ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది.

Realme 12+ 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

  • Realme 12+ 5G డివైజ్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ తో రానుంది.
  • Realme 12+ 5G లో ఎన్ఎఫ్‌సీ, 5జీ కనెక్టివిటీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటాయి.
  • Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. VCB7CAAH అనే మోడల్ నంబర్ గల అడాప్టర్ తో డివైజ్ రానుంది.
  • Realme 12+ 5G డివైజ్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా ఖరారైంది.
  • ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ లో కనిపించిన ఇమేజ్ ని బట్టి, Realme 12+ 5G లో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా కటౌట్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • Realme 12+ 5G డివైజ్ ‘కెమెరా ఎఫ్‌వి 5’ అనే సర్టిఫికేషన్ పై కనిపించింది. దీని ద్వారా ఈ ఫోన్ 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ తో రానున్నట్లు తెలిసింది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.

The post Realme: TDRA వెబ్‌సైట్ పై లిస్టైన Realme 12+ first appeared on 91Mobiles Telugu.

]]>