Realme GT 5 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 28 Aug 2023 18:29:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 24GB ర్యామ్, 240W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Realme GT 5 https://www.91mobiles.com/telugu/realme-gt-5-launched-china-price-specs-availability/ Mon, 28 Aug 2023 12:07:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=7753 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు చైనాలో Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Realme GT 3 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Realme GT 5 డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో రావడం విశేషం. Nubia RedMagic 8S Pro+, OnePlus Ace 2 pro తర్వాత 24జిబి ర్యామ్ తో వచ్చిన ఫోన్ గా Realme […]

The post 24GB ర్యామ్, 240W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Realme GT 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎల్ఈడీ స్ట్రిప్, లిక్విడ్ మెటల్ సిల్వర్ టెక్షర్ డిజైన్ తో వచ్చిన Realme GT 5
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ని ఆఫర్ చేయనున్న Realme GT 5
  • Realme GT 5 ధర RMB 2,999 (రూ.34,500)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు చైనాలో Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Realme GT 3 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Realme GT 5 డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో రావడం విశేషం. Nubia RedMagic 8S Pro+, OnePlus Ace 2 pro తర్వాత 24జిబి ర్యామ్ తో వచ్చిన ఫోన్ గా Realme GT 5 నిలిచింది. ఇకపోతే ఈ ఫోన్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ లో కూడా అందుబాటులో ఉంది.

Realme GT 5 స్మార్ట్ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 5 ధర

  • Realme GT 5 స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర RMB (సుమారు రూ.34,500) గా ఉంది. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 3,299 (సుమారు రూ.37,400) గా నిర్ణయించారు.
  • 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ + 240W చార్జింగ్ మోడల్ ధర RMB 3,799 (సుమారు రూ.43,600) గా ఉంది.
  • చైనాలో సెప్టెంబర్ 4 నుంచి Realme GT 5 సేల్ మొదలవుతుంది.
  • Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఫ్లోయింగ్ సిల్వర్ ఇల్యూషన్ మిర్రర్ (సిల్వర్), స్టారీ ఒయాసిస్ (గ్రీన్) కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme GT 5 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme GT 5 లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ ప్రో-ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 93.7 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 450పీపీఐ, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.46ఎంఎం సన్నని బెజెల్స్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, ఎక్స్7 ఇండిపెండెంట్ డిస్ప్లే చిప్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 డివైజ్ లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • రియర్ కెమెరా: Realme GT 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: Realme GT 5 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5240 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో మరొక వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
  • ఇతర ఫీచర్లు: Realme GT 5 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ, హై-రెజ్ ఆడియో, డాల్బీ అట్మాస్, వర్ల్‌విండ్ మెమొరీ ఇంజిన్ 2.0 వంటివి ఉన్నాయి. వర్ల్‌విండ్ టెక్నాలజీ వల్లన 76 యాప్స్ ని బ్యాగ్రౌండ్ లో మెమొరీలో ఉంచుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

The post 24GB ర్యామ్, 240W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Realme GT 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 5 గ్లోబల్ లాంచ్ ఖరారు; రిలీజైన టీజర్! https://www.91mobiles.com/telugu/realme-gt-5-global-launch-new-teaser/ Sat, 26 Aug 2023 18:27:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=7737 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఆగస్టు 28 వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. తాజాగా రియల్మీ సంస్థ Realme GT 5 గ్లోబల్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. చైనా కాకుండా ఇతర మార్కెట్స్ లో Realme GT 5 లాంచ్ కి సంబంధించిన కొత్త టీజర్ ని రియల్మీ విడుదల చేసింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. […]

The post Realme GT 5 గ్లోబల్ లాంచ్ ఖరారు; రిలీజైన టీజర్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 28 న చైనాలో లాంచ్ అవుతోన్న Realme GT 5
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వస్తోన్న డివైజ్
  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆఫర్ చేయనున్న Realme GT 5

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఆగస్టు 28 వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. తాజాగా రియల్మీ సంస్థ Realme GT 5 గ్లోబల్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. చైనా కాకుండా ఇతర మార్కెట్స్ లో Realme GT 5 లాంచ్ కి సంబంధించిన కొత్త టీజర్ ని రియల్మీ విడుదల చేసింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme GT 5 గ్లోబల్ లాంచ్

  • రియల్మీ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై Realme GT 5 యొక్క గ్లోబల్ లాంచ్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది.
  • త్వరలోనే Realme GT 5 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు టీజర్ ద్వారా తెలియజేశారు.
  • Realme GT 5 డివైజ్ ని కింగ్ ఆఫ్ పెర్ఫామెన్స్ అని రియల్మీ తన టీజర్ లో పేర్కొంది. అలాగే టైమ్ టు లీప్ అప్ అని కూడా మెన్షన్ చేసింది.
  • Realme GT 5 స్మార్ట్ ఫోన్ ని రియల్మీ సంస్థ తన 5 వ యానివర్శరీ సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
  • ఆగస్టు 28 న Realme GT 5 డివైజ్ ని చైనాలో లాంచ్ అవ్వనుందని కన్ఫర్మ్ అయ్యింది.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme GT 5 లో 6.74-ఇంచ్ 1.5కే ప్రో ఎక్స్‌డీఆర్ హై డైనమిక్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ సపోర్ట్, ఎంబెడెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్7 డిస్ప్లే చిప్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో 740 జీపీయూ ఉంటాయి.
  • స్టోరేజీ: Realme GT 5 లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ఇకపోతే ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme GT 5 డివైజ్ రెండు బ్యాటరీ మోడల్స్ ని ఆఫర్ చేస్తుంది. అందులో ఒకటి 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ + 4600 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్ కాగా, మరొకటి 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ + 5240 ఎంఏహెచ్ బ్యాటరీ మోడల్.
  • ఓఎస్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Realme GT 5 గ్లోబల్ లాంచ్ ఖరారు; రిలీజైన టీజర్! first appeared on 91Mobiles Telugu.

]]>
ఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Realme GT 5 https://www.91mobiles.com/telugu/realme-gt-5-china-launch-date-confirmed-august-28th-2023/ Mon, 21 Aug 2023 05:56:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=7666 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే Realme GT 5 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 28 న చైనాలో లాంచ్ అవుతోంది. ఇక తన 24జిబి ర్యామ్ ఫోన్ పై రియల్మీ సంస్థ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో లాంచైన Realme GT 3 డివైజ్ కి Realme GT 5 సక్సెసర్ గా వస్తోందని భావిస్తున్నారు. సరే, ఓసారి Realme GT 5 […]

The post ఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Realme GT 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 24జిబి ర్యామ్ తో వస్తోన్న Realme GT 5
  • స్పెసిఫికేషన్స్ ని ఖరారు చేసిన రియల్మీ
  • తాజాగా లాంచ్ తేదీ ప్రకటన

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే Realme GT 5 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 28 న చైనాలో లాంచ్ అవుతోంది. ఇక తన 24జిబి ర్యామ్ ఫోన్ పై రియల్మీ సంస్థ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో లాంచైన Realme GT 3 డివైజ్ కి Realme GT 5 సక్సెసర్ గా వస్తోందని భావిస్తున్నారు. సరే, ఓసారి Realme GT 5 డిజైన్, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Realme GT 5 డిజైన్ (లీక్)

  • ఇటీవలె లీకైన ఇమేజ్ ద్వారా Realme GT 5 డివైజ్ పంచ్ హోల్ కటౌట్ తో వస్తోందని అర్థమైంది.
  • Realme GT 5 లో సన్నని బెజెల్స్ ఉన్నాయి. సిమ్ స్లాట్, మైక్రోఫోన్, యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్ ఫోన్ కి బాటమ్ లో ఉన్నాయి.
  • Realme GT 5 డివైజ్ ప్లాస్టిక్ కి బదులుగా మెటాలిక్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, బెజెల్స్ చాలా సన్నగా ఉంటాయని టిప్‌స్టర్ చెబుతున్నారు.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (ఖరారు)

  • రియల్మీ సంస్థ తన అధికార ప్రకటన ద్వారా త్వరలో రాబోవు Realme GT 5 డివైజ్ 24జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలిపింది.
  • ఇంకా Realme GT 5 డివైజ్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
  • అంతే కాదు, Realme GT 5 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఫ్లాగ్షిప్ చిప్సెట్ తో రానుందని సమాచారం.
  • Realme GT 5 స్మార్ట్ ఫోన్ 1టిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme GT 5 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది.
  • కెమెరా: Realme GT 5 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme GT 5 రెండు బ్యాటరీ మోడల్స్ లాంచ్ కానున్నాయి. బేస్ మోడల్ 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా, మరొక వేరియంట్ 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
  • ఓఎస్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post ఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Realme GT 5 first appeared on 91Mobiles Telugu.

]]>
240W చార్జింగ్, 1TB స్టోరేజీతో వస్తోన్న Realme GT 5; ఖరారు చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/realme-gt-5-240w-1tb-variant-confirmed-by-company/ Fri, 18 Aug 2023 09:52:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=7645 Realme బ్రాండ్ త్వరలోనే తన ఫ్లాగ్షిప్ జీటీ సిరీస్ స్మార్ట్ ఫోన్ Realme GT 5 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, కంపెనీ వరుసబెట్టి ఫోన్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని షేర్ చేస్తూ వస్తోంది. లేటెస్ట్ టీజర్ లో 1టిబి స్టోరేజీ, 240 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని రియల్మీ కన్ఫర్మ్ చేసింది. సరే, ఓసారి Realme GT 5 యొక్క తాజా విశేషాలు తెలుసుకుందాం. […]

The post 240W చార్జింగ్, 1TB స్టోరేజీతో వస్తోన్న Realme GT 5; ఖరారు చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే లాంచ్ కానున్న Realme GT 5
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వస్తోన్న డివైజ్
  • తాజాగా 1టిబి+240W ని అనౌన్స్ చేసిన కంపెనీ

Realme బ్రాండ్ త్వరలోనే తన ఫ్లాగ్షిప్ జీటీ సిరీస్ స్మార్ట్ ఫోన్ Realme GT 5 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, కంపెనీ వరుసబెట్టి ఫోన్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని షేర్ చేస్తూ వస్తోంది. లేటెస్ట్ టీజర్ లో 1టిబి స్టోరేజీ, 240 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని రియల్మీ కన్ఫర్మ్ చేసింది. సరే, ఓసారి Realme GT 5 యొక్క తాజా విశేషాలు తెలుసుకుందాం.

Realme GT 5 కొత్త టీజర్ విశేషాలు

 

  • Realme GT 5 యొక్క రెండు కొత్త టీజర్ల ద్వారా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. దీంతో చార్జింగ్ సపోర్ట్, స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి.
  • ఇమేజ్ ద్వారా Realme GT 5 1టిబి స్టోరేజీ వేరియంట్ లో లభించనుందని తెలుస్తోంది.
  • రెండో పోస్టర్ ద్వారా Realme GT 5 డివైజ్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.
  • అంతకు ముందే రివీలైన టీజర్ ద్వారా ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ చిప్ తో వస్తుందని తెలిసింది. అంటే, ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానుందని భావిస్తున్నారు.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నారు.
  • స్టోరేజీ: Realme GT 5 లో 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ అందిస్తున్నారు.
  • కెమెరా: Realme GT 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme GT 5 లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ గల మరొక వేరియంట్ కూడా లాంచ్ కానుంది.
  • ఓఎస్: Realme GT 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post 240W చార్జింగ్, 1TB స్టోరేజీతో వస్తోన్న Realme GT 5; ఖరారు చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 5: ఖరారైన రియల్మీ జీటీ 5 చిప్సెట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/realme-gt-5-24gb-ram-phone-chipset-confirmed/ Wed, 16 Aug 2023 05:13:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=7607 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే తన తదుపరి ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. Realme GT 5 అనే పేరుతో వస్తోన్న ఈ డివైజ్ మరికొన్ని రోజుల్లో లాంచ్ కానుందని సమాచారం. రియల్మీ చైనా ప్రెసిడెంట్ జూ కీ చేస్.. Realme GT 5 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానుందని హింట్ ఇచ్చారు. Realme GT 5 స్మార్ట్ ఫోన్ 24జిబి ర్యామ్ తో వస్తోందని మరోవైపు […]

The post Realme GT 5: ఖరారైన రియల్మీ జీటీ 5 చిప్సెట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కన్ఫర్మ్ అయిన తదుపరి రియల్మీ ఫ్లాగ్షిప్ డివైజ్ Realme GT 5
  • చిప్సెట్ గురించి మాట్లాడిన రియల్మీ చైనా ప్రెసిడెంట్ జూ కీ చేస్
  • 24జిబి ర్యామ్ తో వస్తోన్న రియల్మీ యొక్క మొదటి ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే తన తదుపరి ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. Realme GT 5 అనే పేరుతో వస్తోన్న ఈ డివైజ్ మరికొన్ని రోజుల్లో లాంచ్ కానుందని సమాచారం. రియల్మీ చైనా ప్రెసిడెంట్ జూ కీ చేస్.. Realme GT 5 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానుందని హింట్ ఇచ్చారు. Realme GT 5 స్మార్ట్ ఫోన్ 24జిబి ర్యామ్ తో వస్తోందని మరోవైపు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.

Realme GT 5 లాంచ్ టీజర్

చైనాకు చెందిన సోషల్ మీడియా మాధ్యమం వీబో పై చేస్ ఒక పోస్టర్ ని షేర్ చేశారు. దీంతో చిప్సెట్ పై స్పష్టత వచ్చింది.

ఆయన పోస్ట్ ని బట్టి, Realme GT 5 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో కూడా ఇదే చిప్సెట్ వాడారు. అలాగే ఇవాళ లాంచ్ అవుతోన్న వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో డివైజ్ లో కూడా ఈ ప్రాసెసర్ వినియోగించారు.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme GT 5 లో 6.74-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme GT 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని అందిస్తున్నారు.
  • ఓఎస్: Realme GT 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయని అంచనా. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. అయితే 5200 ఎంఏహెచ్ బ్యాటరీ + 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ గల మరొక వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
  • కనెక్టివిటీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

త్వరలోనే రియల్మీ జీటీ 5 భారత లాంచ్ కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆమేరకు కంపెనీ నుంచి ఒక ప్రకటన వస్తుందని ఆశిద్దాం.

The post Realme GT 5: ఖరారైన రియల్మీ జీటీ 5 చిప్సెట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ కానున్న Realme GT 5? https://www.91mobiles.com/telugu/realme-working-on-new-phone-240w-fast-charging/ Tue, 08 Aug 2023 07:52:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=7506 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఓ కొత్త ఫోన్ ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఆ కొత్త ఫోన్ 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. ప్రస్తుతం Realme GT 3 ఫోన్ 240 వాట్ చార్జింగ్ సపోర్ట్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది. సరే, ఓసారి 150 వాట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న రియల్మీ యొక్క కొత్త ఫోన్ వివరాలను తెలుసుకుందాం పదండి. కొత్త రియల్మీ స్మార్ట్ ఫోన్ వివరాలు టిప్‌స్టర్ […]

The post 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ కానున్న Realme GT 5? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 150W, 240W వేరియంట్స్ గల కొత్త ఫోన్‌పై పని చేస్తున్న రియల్మీ
  • ఆ ఫోన్ Realme GT 5 అయ్యుంటుందని అంచనా
  • 240W చార్జింగ్ తో వచ్చిన Realme GT 3

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఓ కొత్త ఫోన్ ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఆ కొత్త ఫోన్ 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. ప్రస్తుతం Realme GT 3 ఫోన్ 240 వాట్ చార్జింగ్ సపోర్ట్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది. సరే, ఓసారి 150 వాట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న రియల్మీ యొక్క కొత్త ఫోన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

కొత్త రియల్మీ స్మార్ట్ ఫోన్ వివరాలు

  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం, రియల్మీ ప్రస్తుతం ఒక కొత్త ఫోన్ ని అభివృద్ధి చేస్తోంది. ఈ ఫోన్ 150 వాట్ చార్జింగ్ స్పీడ్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
  • మరొక వేరియంట్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీని ఆఫర్ చేయనుందని సమాచారం.
  • ఇక ఈ రాబోవు ఫోన్ Realme GT 5 కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
  • వన్‌ప్లస్ కూడా 150 వాట్ పవర్ అండ్ హై-కరెంట్ యూఎఫ్‌సీఎస్ (అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్) ని తన రాబోవు ఫోన్ కోసం అభివృద్ధి చేస్తోందని టిప్‌స్టర్ వెల్లడించారు.

ఈ ఏడాది ఆరంభంలో Realme GT Neo 5 డివైజ్ ని రియల్మీ సంస్థ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. ఇదే ఫోన్ 150 వాట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్ లో కూడా వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ తర్వాత Realme GT 3 పేరుతో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది.

మరోవైపు, రియల్మీ సంస్థ Realme 11 ని భారత్ లో లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ ఫోన్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ధర విషయానికి వస్తే, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.15,000 వద్ద ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.20,000 గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార సమాచారం రాలేదు.

The post 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ కానున్న Realme GT 5? first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌, పెరిస్కోప్ కెమెరాతో వస్తోన్న Realme GT 5 Pro https://www.91mobiles.com/telugu/realme-gt-5-pro-to-feature-periscope-camera-8-gen-3-chip/ Wed, 02 Aug 2023 14:35:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=7439 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే Realme GT 5 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా Realme GT 5 మరియు Realme GT 5 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Realme GT 5 Pro గురించి లీక్ ద్వారా ప్రాసెసర్, కెమెరా సమాచారం బయటకు వచ్చింది. తొలుత Realme GT 5 Pro డివైజ్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో […]

The post స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌, పెరిస్కోప్ కెమెరాతో వస్తోన్న Realme GT 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • GT 5 ఫ్లాగ్షిప్ సిరీస్‌లో రానున్న రెండు ఫోన్లు
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్
  • ఒమ్నివిజన్ ఓవీ64బి 64ఎంపి కెమెరాతో వస్తోన్న Realme GT 5 Pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే Realme GT 5 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా Realme GT 5 మరియు Realme GT 5 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Realme GT 5 Pro గురించి లీక్ ద్వారా ప్రాసెసర్, కెమెరా సమాచారం బయటకు వచ్చింది. తొలుత Realme GT 5 Pro డివైజ్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ డివైజ్ ప్రవేశించనుంది.

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT 5 Pro డివైజ్ కి సంబంధించిన సమాచారాన్ని మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.

Realme GT 5 Pro లాంచ్ టైమ్‌లైన్

Realme GT 5 Pro, Realme GT 5 డివైజెస్ వేర్వేరు సమయంలో లాంచ్ చేయబడనున్నాయని సమాచారం. లాంచ్ టైమ్‌లైన్ గురించి మాట్లాడితే, Realme GT 5 ఆగస్టులో ఎంట్రీ ఇవ్వనుంది. మరోవైపు Realme GT 5 Pro డివైజ్ నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో లాంచ్ అవ్వనుంది.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చిప్సెట్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాసెసర్ ఇంకా లాంచ్ కాలేదు. అక్టోబర్ లో అఫీషియల్ గా ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని క్వాల్కమ్ సంస్థ లాంచ్ చేసే అవకాశం ఉంది.
  • కెమెరా: Realme GT 5 Pro డివైజ్ పెరిస్కోప్ కెమెరాతో రానుందని సమాచారం. ఇంకా ఇది 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఆప్షన్ ని కలిగి ఉంటుందట. మెయిన్ కెమెరా 64ఎంపి ఒమ్నివిజన్ ఓవీ64బి సెన్సర్ అని తెలుస్తోంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. అయితే సోని ఐఎంఎక్స్ సెన్సర్ కూడా ఉండే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT 5 లో 6.74-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ సపోర్ట్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme GT 5 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది. ఇది ఎక్స్-యాక్సిస్ ఆప్టిక్ మోటర్ తో వస్తోంది.
  • స్టోరేజీ: Realme GT 5 లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Realme GT 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ కాంబినేషన్ లో మరొక వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
  • ఓఎస్: Realme GT 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme GT 5 లో ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌, పెరిస్కోప్ కెమెరాతో వస్తోన్న Realme GT 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 5 పేరుతో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Realme GT Neo 6 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-to-launch-globally-as-gt-5/ Thu, 27 Jul 2023 16:36:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=7365 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నుంచి రాబోవు తదుపరి ఫ్లాగ్షిప్ చుట్టూ గందరగోళం నెలకొంది. Realme GT Neo 6, Realme Neo 6 Pro ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయని ఈమధ్య వరకు కూడా వార్తలు వినిపించాయి. వీటిలో ఒక మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానుందని కూడా భావించారు. అయితే, రీసెంట్ లీక్ ద్వారా రియల్మీ తదుపరి ఫ్లాగ్షిప్ Realme GT 5 అని తెలిసింది. రియల్మీ […]

The post Realme GT 5 పేరుతో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Realme GT Neo 6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెక్ట్స్ ఫ్లాగ్షిప్‌ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న రియల్మీ
  • రూమర్లను బట్టి రానున్న డివైజెస్: Realme GT Neo 6, Neo 6 Pro
  • గ్లోబల్ లాంచ్ కి వేరే ప్లాన్స్ కలిగి ఉన్న రియల్మీ సంస్థ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నుంచి రాబోవు తదుపరి ఫ్లాగ్షిప్ చుట్టూ గందరగోళం నెలకొంది. Realme GT Neo 6, Realme Neo 6 Pro ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయని ఈమధ్య వరకు కూడా వార్తలు వినిపించాయి. వీటిలో ఒక మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానుందని కూడా భావించారు. అయితే, రీసెంట్ లీక్ ద్వారా రియల్మీ తదుపరి ఫ్లాగ్షిప్ Realme GT 5 అని తెలిసింది.

రియల్మీ నుంచి రానున్న నెక్ట్స్ ఫ్లాగ్షిప్ Realme GT 5

  • OnLeaks ప్రకారం, రియల్మీ సంస్థ GT Neo 6 ని GT 5 అనే పేరుతో గ్లోబల్ గా లాంచ్ చేయనుందని సమాచారం. దీనికి గల కారణం ఏంటో తెలియదు.
  • మరొక టిప్‌స్టర్ DigitalChatStation కూడా రియల్మీ నుంచి తదుపరి ఫ్లాగ్షిప్ Realme GT 5 అని కన్ఫర్మ్ చేసింది. అలాగే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలియజేసింది.
  • మరోవైపు, Realme GT 5 Pro కూడా అభివృద్ధి దశలో ఉందని సమాచారం. ఇక, ఈ ఫోన్ క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది.
  • Realme GT 5 ఆగస్టులో చైనాలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT 5 లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • ఓఎస్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme GT 5 డివైజ్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మరొక వేరియంట్ 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.

The post Realme GT 5 పేరుతో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Realme GT Neo 6 first appeared on 91Mobiles Telugu.

]]>