Samsung Galaxy A05 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Jul 2024 07:16:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A05 ఫోన్ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-price-cut-know-full-details/ Wed, 10 Apr 2024 15:37:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=11027 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గెలాక్సీ ఏ05 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. Samsung Galaxy A05 లో 6జిబి వర్చువల్ ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.2,000 తగ్గించింది. అన్ని వేరియంట్స్ పై ఈ ధర తగ్గింపు వర్తిస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A05 డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A05 ధర Samsung Galaxy A05 […]

The post Samsung Galaxy A05 ఫోన్ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A05 ధర తగ్గింపు
  • రూ.2,000 తగ్గిన డివైజ్ ధర
  • ప్రస్తుత ధర రూ.7,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గెలాక్సీ ఏ05 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. Samsung Galaxy A05 లో 6జిబి వర్చువల్ ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.2,000 తగ్గించింది. అన్ని వేరియంట్స్ పై ఈ ధర తగ్గింపు వర్తిస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A05 డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర

Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ రెండింటిపై కూడా రూ.2,000 తగ్గింపు వర్తిస్తుంది. 4జిబి ర్యామ్ బేస్ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా తగ్గింపు తర్వాత రూ.7,999 కి లభించనుంది. 6జిబి ర్యామ్ మోడల్ అసలు ధర రూ.12,499 కాగా, తగ్గింపు తర్వాత రూ.10,499 కి లభిస్తుంది.

Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్ లైట్ గ్రీన్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ05 స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెట్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి వరకు ర్యామ్ + 128జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.

The post Samsung Galaxy A05 ఫోన్ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A05: తక్కువ ధరలో 12GB ర్యామ్ ఫోన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-low-budget-12gb-ram-phone/ Wed, 29 Nov 2023 05:45:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=9037 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung భారత్ లో Galaxy A05 డివైజ్ ని లాంచ్ చేసింది. రిటైల్ ప్లాట్ఫామ్ క్రోమా పై Samsung Galaxy A05 కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. Samsung Galaxy A05 డివైజ్ 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ జీ85 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A05 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy […]

The post Samsung Galaxy A05: తక్కువ ధరలో 12GB ర్యామ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Samsung Galaxy A05
  • 2 మెమొరీ వేరియంట్స్ లో వచ్చిన డివైజ్
  • Samsung Galaxy A05 ప్రారంభ ధర రూ.9,999

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung భారత్ లో Galaxy A05 డివైజ్ ని లాంచ్ చేసింది. రిటైల్ ప్లాట్ఫామ్ క్రోమా పై Samsung Galaxy A05 కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. Samsung Galaxy A05 డివైజ్ 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ జీ85 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A05 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర, లభ్యత, కలర్స్

  • Samsung Galaxy A05 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు.
  • Samsung Galaxy A05 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర భారత్ లో రూ.12,499 గా ఉంది.
  • రీసెంట్ గా Samsung Galaxy A05 డివైజ్ శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు రిటైల్ స్టోర్స్, అఫీషియల్ వెబ్ సైట్, ఇతర ప్లాట్ఫామ్స్ పై ప్రవేశించింది.
  • స్పెషల్ ఆఫర్ లో భాగంగా, Samsung Galaxy A05 ని కస్టమర్లు శాంసంగ్ ఫైనాన్స్+ నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా లేదా ఇతర ఎన్బీఎఫ్‌సీల ఈఎంఐ ఆప్షన్స్ ద్వారా నెలకి కేవలం రూ.875 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
  • ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ పై పరిమిత కాలం పాటు రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అమలులో ఉంటుంది.
  • Samsung Galaxy A05 3 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి బ్లాక్, సిల్వర్ మరియు లైట్ గ్రీన్.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెట్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి వరకు ర్యామ్ + 128జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.

The post Samsung Galaxy A05: తక్కువ ధరలో 12GB ర్యామ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
కేవలం రూ.9,999 ధరతో లాంచైన Samsung Galaxy A05 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-launched-india-price-specs-availability/ Sat, 25 Nov 2023 18:24:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=8969 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా A05 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A05, Samsung Galaxy A05s. ఇప్పటికే Samsung Galaxy A05s డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు Samsung Galaxy A05 కూడా లాంచ్ అయ్యింది. రూ.9,999 ధరతో Samsung Galaxy A05 డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A05 యొక్క పూర్తి […]

The post కేవలం రూ.9,999 ధరతో లాంచైన Samsung Galaxy A05 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Samsung Galaxy A05
  • క్రోమా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్
  • 6జిబి ర్యామ్ + 128జిబి తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా A05 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A05, Samsung Galaxy A05s. ఇప్పటికే Samsung Galaxy A05s డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు Samsung Galaxy A05 కూడా లాంచ్ అయ్యింది. రూ.9,999 ధరతో Samsung Galaxy A05 డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A05 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర, లభ్యత

  • అయితే విషయం ఏంటంటే, శాంసంగ్ ఇండియా అధికార వెబ్ సైట్ లో Samsung Galaxy A05 డివైజ్ లిస్ట్ కాలేదు. కానీ, క్రోమా స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. Samsung Galaxy A05 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Samsung Galaxy A05 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంది.
  • Samsung Galaxy A05 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది.
  • Samsung Galaxy A05 డివైజ్ లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెట్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి వరకు ర్యామ్ + 128జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.

The post కేవలం రూ.9,999 ధరతో లాంచైన Samsung Galaxy A05 first appeared on 91Mobiles Telugu.

]]>
Bluetooth SIG సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Samsung Galaxy A05; త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-bluetooth-sig-certification-listing-india-launch-soon/ Thu, 02 Nov 2023 05:45:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=8650 గత నెలలో భారతదేశంలో Galaxy A05s ని లాంచ్ చేసిన Samsung ఇప్పుడు Galaxy A05 ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో SM-A055F-DS, SM-A055F, SM-A055M-DS మరియు SM-A055M వంటి విభిన్న మోడల్ పేర్లతో కనిపించింది. ఇవి బహుశా వేర్వేరు మార్కెట్‌లకు సంబంధించినవని మరియు గత లీక్‌లు మరియు ఊహాగానాల ప్రకారం.. వీటిలో ఒకటి భారతదేశానికి ఉద్దేశించబడవచ్చని మేం భావిస్తున్నాం.   Samsung Galaxy A05 ఇండియా […]

The post Bluetooth SIG సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Samsung Galaxy A05; త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A05
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజ్
  • హీలియో జీ85 చిప్ తో వస్తోన్న Samsung Galaxy A05

గత నెలలో భారతదేశంలో Galaxy A05s ని లాంచ్ చేసిన Samsung ఇప్పుడు Galaxy A05 ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో SM-A055F-DS, SM-A055F, SM-A055M-DS మరియు SM-A055M వంటి విభిన్న మోడల్ పేర్లతో కనిపించింది. ఇవి బహుశా వేర్వేరు మార్కెట్‌లకు సంబంధించినవని మరియు గత లీక్‌లు మరియు ఊహాగానాల ప్రకారం.. వీటిలో ఒకటి భారతదేశానికి ఉద్దేశించబడవచ్చని మేం భావిస్తున్నాం.

Samsung Galaxy A05 ఇండియా లాంచ్ వివరాలు (అంచనా)

మేము Geekbench మరియు ఇతర బెంచ్‌మార్క్ డేటాబేస్‌లలో ఈ మోడల్‌లను చూశాము. ఇటీవల, అధికారిక శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో SM-A055F-DS యొక్క సపోర్ట్ పేజీ ప్రత్యక్షమైంది. కాబట్టి, ఇది భారతదేశానికి సంబంధించిన Galaxy A05 మోడల్ అని మేం నమ్ముతున్నాము.

ఇకపోతే ఈ డివైజ్ బ్లాక్, సిల్వర్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉంటుంది.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కోర్ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 2 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి

The post Bluetooth SIG సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Samsung Galaxy A05; త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A05 ధర https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-india-price-leaked-before-launch/ Thu, 26 Oct 2023 06:15:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=8526 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A05 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ కి ముందు ఈ ఫోన్ ధర లీక్ అయ్యింది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే ఎక్స్-ప్లాట్ఫామ్ పై ఓ పోస్ట్ ద్వారా Samsung Galaxy A05 డివైజ్ ధరను రివీల్ చేశారు. దీంతో అతి త్వరలో భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. రీసెంట్ గా భారత్ లో Samsung Galaxy A05s డివైజ్ […]

The post భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A05 ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A05
  • లాంచ్‌కి ముందు లీకైన డివైజ్ ధర
  • Samsung Galaxy A05 ధర రూ.12,499

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A05 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ కి ముందు ఈ ఫోన్ ధర లీక్ అయ్యింది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే ఎక్స్-ప్లాట్ఫామ్ పై ఓ పోస్ట్ ద్వారా Samsung Galaxy A05 డివైజ్ ధరను రివీల్ చేశారు. దీంతో అతి త్వరలో భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. రీసెంట్ గా భారత్ లో Samsung Galaxy A05s డివైజ్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు Samsung Galaxy A05 లాంచ్ కి రెడీ అవుతోంది.

ఇప్పటికే మలేషియా మరియు ఫిలిప్పైన్స్ దేశాల్లో Samsung Galaxy A05, Samsung Galaxy A05s లాంచ్ అయ్యాయి. Samsung Galaxy A05s మాత్రమే భారత్ లో లాంచ్ అయ్యిందని ఇదివరకే మనం చెప్పుకున్నాం. సరే, ఓసారి Samsung Galaxy A05 ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05 ధర

టిప్‌స్టర్ సుదాన్శు పోస్ట్ ప్రకారం, భారత్ లో Samsung Galaxy A05 డివైజ్ యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉండనుంది. మరోవైపు, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉంటుంది.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కోర్ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 2 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A05 ధర first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-galaxy-a05s-india-launch-timeline-price-leak/ Mon, 09 Oct 2023 09:11:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=8306 ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే తక్కువ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A05, Samsung Galaxy A05s పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. వచ్చే వారం భారత్ లో లాంచ్ కానున్నాయని సమాచారం. రూ.15,000 వద్ద ఈ రెండు ఫోన్ల ధర ఉండే అవకాశం ఉంది. Samsung Galaxy A05, Galaxy A05s వివరాలు (లీక్) […]

The post వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s
  • ఈ ఫోన్ల ధర రూ.15,000 వద్ద ఉండే అవకాశం
  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన డివైజెస్

ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే తక్కువ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A05, Samsung Galaxy A05s పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. వచ్చే వారం భారత్ లో లాంచ్ కానున్నాయని సమాచారం. రూ.15,000 వద్ద ఈ రెండు ఫోన్ల ధర ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A05, Galaxy A05s వివరాలు (లీక్)

  • టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో ఈ రెండు ఫోన్ల వివరాలను షేర్ చేశారు.
  • వచ్చే వారం Samsung Galaxy A05, Samsung Galaxy A05s ఫోన్లు లాంచ్ అవుతాయని అభిషేక్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
  • Samsung Galaxy A05 ధర రూ.13,000 ఉంటుందని, Samsung Galaxy A05s డివైజ్ ధర రూ.15,000 ఉంటుందని అభిషేర్ అంచనా వేశారు.
  • రెండు ఫోన్లు కూడా 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందనున్నట్లు సమాచారం.
  • ఈ ఫోన్లు అడాప్టర్ తో రావడం లేదని అభిషేక్ తన పోస్ట్ లో తెలిపారు.
  • ఇంకా ఈ రెండు డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ని అభిషేక్ షేర్ చేశారు.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy A05s లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 2 ఏళ్ళ వ్యారంటీని అందిస్తోంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్ 2గిగాహెర్ట్జ్ గరిష్ట క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy A05 లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy A05, Galaxy A05s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-galaxy-a05s-launched-globally-price-specs-availability/ Mon, 25 Sep 2023 16:37:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=8141 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా రెండు కొత్త ఫోన్లను ఏ-సిరీస్ లో లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A05, Samsung Galaxy A05s. ఈ రెండు ఫోన్లు కూడా మలేషియాలో లాంచ్ అయ్యాయి. Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరోవైపు Samsung Galaxy A05s డివైజ్ లో 6జిబి ర్యామ్, 13ఎంపి సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ అందించారు. […]

The post గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy A05, Galaxy A05s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మలేషియాలో లాంచైన Samsung Galaxy A05, A05s
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజెస్
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన Samsung Galaxy A05

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా రెండు కొత్త ఫోన్లను ఏ-సిరీస్ లో లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A05, Samsung Galaxy A05s. ఈ రెండు ఫోన్లు కూడా మలేషియాలో లాంచ్ అయ్యాయి. Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరోవైపు Samsung Galaxy A05s డివైజ్ లో 6జిబి ర్యామ్, 13ఎంపి సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ అందించారు. సరే, ఓసారి రెండు ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర

Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే ఈ డివైజ్ ధరను కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే ధరకి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్ 2గిగాహెర్ట్జ్ గరిష్ట క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy A05 లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Samsung Galaxy A05s ధర

Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రూ.14,000 నుంచి రూ.16,000 మధ్య ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. మలేషియాలో ఈ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy A05s లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 2 ఏళ్ళ వ్యారంటీని అందిస్తోంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy A05, Galaxy A05s first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy A05, Galaxy A05s స్పెసిఫికేషన్స్, ధర! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-galaxy-a05s-specs-price-leaked/ Fri, 22 Sep 2023 18:12:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=8132 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో తక్కువ బడ్జెట్ లో రెండు ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఏ-సిరీస్ లో రాబోయే ఈ ఫోన్లు Samsung Galaxy A05, Samsung Galaxy A05s అనే పేర్లతో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలిసాయి. త్వరలోనే ఈ డివైజెస్ మార్కెట్ లోకి లాంచ్ కానున్నాయని సమాచారం. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A05 ధర (లీక్) Samsung […]

The post లీకైన Samsung Galaxy A05, Galaxy A05s స్పెసిఫికేషన్స్, ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Galaxy A05, A05s
  • తాజాగా లీకైన డివైజెస్ పూర్తి స్పెసిఫికేషన్స్
  • 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్‌తో వస్తోన్న గెలాక్సీ ఏ05

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో తక్కువ బడ్జెట్ లో రెండు ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఏ-సిరీస్ లో రాబోయే ఈ ఫోన్లు Samsung Galaxy A05, Samsung Galaxy A05s అనే పేర్లతో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలిసాయి. త్వరలోనే ఈ డివైజెస్ మార్కెట్ లోకి లాంచ్ కానున్నాయని సమాచారం. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర (లీక్)

Samsung Galaxy A05 డివైజ్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. ఇది తక్కువ బడ్జెట్ తో వస్తోంది. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. Samsung Galaxy A05s ధర భారత్ లో రూ.13,999 ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడనున్నారు. ఈ చిప్సెట్ పేరు, దీని గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఇంకా తెలియదు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 లో 6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05 ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 5, బ్లూటూత్ 5.2 వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A05 డివైజ్ బ్లాక్, సిల్వర్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A05s ధర (లీక్)

Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ లో ఒక కెమెరా సెన్సర్ ఎక్కువగా ఇచ్చారు. కానీ, ధర మాత్రం Samsung Galaxy A05 పోల్చితే తక్కువగానే ఉంటుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.12,999 ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఇన్ఫినిటీ యు కటౌట్ ఉంటుంది.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Samsung Galaxy A05s లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటాయి.
  • ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post లీకైన Samsung Galaxy A05, Galaxy A05s స్పెసిఫికేషన్స్, ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-design-revealed-via-leaked-renders/ Thu, 21 Sep 2023 13:48:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=8098 Samsung సంస్థ Galaxy A14 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం ఆరంభంలో 4G మరియు 5G వేరియంట్‌లలో పరిచయం చేసింది. ఈ రెండు వేరియంట్‌లు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. Galaxy A14 5G డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. అయితే Galaxy A14 4G హీలియో G80 చిప్‌సెట్‌ ని కలిగి ఉంది. ఇప్పుడు Samsung Galaxy A15 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ సంస్థ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. డివైజ్ లాంచ్ […]

The post లీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15
  • తాజాగా లీకైన Samsung Galaxy A15 రెండర్స్
  • 6.4-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

Samsung సంస్థ Galaxy A14 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం ఆరంభంలో 4G మరియు 5G వేరియంట్‌లలో పరిచయం చేసింది. ఈ రెండు వేరియంట్‌లు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. Galaxy A14 5G డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. అయితే Galaxy A14 4G హీలియో G80 చిప్‌సెట్‌ ని కలిగి ఉంది. ఇప్పుడు Samsung Galaxy A15 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ సంస్థ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. డివైజ్ లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఆన్‌లీక్స్ సౌజన్యంతో The Tech Outlook వెబ్‌సైట్ డివైజ్ రెండర్స్ ఇప్పుడు ది టెక్ ఔట్‌లుక్‌లోని వ్యక్తుల సహకారంతో విశ్వసనీయ ఆన్‌లీక్స్ సౌజన్యంతో లీక్ చేయబడ్డాయి.

లీకైన Samsung Galaxy A15 రెండర్స్

లీకైన రెండర్స్ ని పరిశీలిస్తే, Galaxy A15 ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మనం చూడవచ్చు. డివైజ్ యొక్క కుడి ప్యానెల్ పవర్ బటన్ మరియు వాల్యూమ్ కీలను కలిగి ఉంది. డివైజ్ లోని పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గా పని చేస్తుంది. దిగువ భాగంలో, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ మరియు స్పీకర్లను కలిగి ఉంటుంది. SIM కార్డ్ స్లాట్ డివైజ్ కి ఎడమ వైపు అంచున ఉంది.

డివైజ్ యొక్క ఇతర వివరాల ప్రకారం, ఇది గెలాక్సీ A14లో చూసినట్లుగా V- ఆకారపు నాచ్‌కు బదులుగా ఇన్ఫినిటీ-U నాచ్‌తో సుమారు 6.4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డివైజ్ యొక్క వెనుక ప్యానెల్ LED ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కొలతల వారీగా, స్మార్ట్‌ఫోన్ 160.2 x 76.8 x 8.4 మిమీ పరిమాణంలో ఉంటుంది.

ర్యామ్ మరియు స్టోరేజ్ సమాచారం, కెమెరా కాన్ఫిగరేషన్ మరియు బ్యాటరీ సామర్థ్యం వంటి స్మార్ట్‌ఫోన్ యొక్క ఇతర స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలియవు. రాబోయే కొద్ది రోజుల్లో డివైజ్ కొన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపిస్తే గనుక అన్ని స్పెసిఫికేషన్స్ పై క్లారిటీ వస్తుంది.

రివీలైన Samsung Galaxy A05, A05s కెమెరా, ఇతర స్పెసిఫికేషన్స్

Galaxy A05 మరియు Galaxy A05s సామ్‌సంగ్ నుండి తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు డివైజెస్ ఇటీవల వివిధ సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించాయి. నివేదికలు వాటి డిజైన్ రెండర్‌లను కూడా షేర్ చేసాయి. తాజాగా, Galaxy A05 మరియు A05s రెండింటి యొక్క స్కీమాటిక్ చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటి ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ తెలిసాయి.

కెమెరా: స్కీమాటిక్స్ ప్రకారం, A05 వెనుకవైపు డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. మరోవైపు A05s డివైజ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో పాటు NFC సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ షూటర్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

బ్యాటరీ: గతంలో, Galaxy A05s 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో పాటు, 5,000mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుందని పలు నివేదికల ద్వారా తెలిసింది.

ర్యామ్: Geekbench జాబితా ప్రకారం, రాబోయే హ్యాండ్‌సెట్ 4GB RAMతో జత చేయబడిన Helio G85 చిప్‌సెట్‌తో అందించబడుతుందని అర్థమవుతోంది. Galaxy A05లో కూడా అదే చిప్‌సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఓఎస్: ఈ డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

డిస్ప్లే: Galaxy A05 లో 720 x 1,600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.6-ఇంచ్ డిస్ప్లే ఉంటాయని గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీల్ అయ్యింది. ఇకపోతే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ని కలిగి ఉంటాయని సమాచారం.

The post లీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Helio G85 చిప్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy A05 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-spotted-geekbench-key-details/ Wed, 09 Aug 2023 17:29:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=7534 ప్రముఖ టెక్ కంపెనీ శాంసంగ్ త్వరలో ఒక కొత్త ఎంట్రీ లెవెల్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A05 పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. గతేడాది మార్కెట్ లోకి వచ్చిన Samsung Galaxy A04 కి సక్సెసర్ గా Samsung Galaxy A05 డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Samsung Galaxy A05 లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. గత నెలలో Samsung […]

The post MediaTek Helio G85 చిప్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy A05 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A05
  • Samsung Galaxy A04 కి సక్సెసర్ గా వస్తోన్న Galaxy A05
  • ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పొందిన Galaxy A05

ప్రముఖ టెక్ కంపెనీ శాంసంగ్ త్వరలో ఒక కొత్త ఎంట్రీ లెవెల్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A05 పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. గతేడాది మార్కెట్ లోకి వచ్చిన Samsung Galaxy A04 కి సక్సెసర్ గా Samsung Galaxy A05 డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Samsung Galaxy A05 లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం.

గత నెలలో Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ అథారిటీ యొక్క సర్టిఫికేషన్ ని కూడా పొందింది. ఈ లిస్టింగ్ ద్వారా SM-A055F, SM-A055F/DS, SM-A055M, SM-A055M/DS అనే మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. దీంతో Samsung Galaxy A05 డివైజ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో రానున్నట్లు తెలిసింది. గీక్ బెంచ్ లిస్టింగ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 గీక్‌బెంచ్ లిస్టింగ్

గీక్ బెంచ్ ప్రకారం, Samsung Galaxy A05 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చిప్సెట్ పేరుని పేర్కొనలేదు కానీ, MT6769V/CZ అనే మోడల్ నంబర్ ఉంది. ఈ మోడల్ నంబర్ హీలియో జీ85 కి సంబంధించినదని సమాచారం. ఇకపోతే, Samsung Galaxy A04 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 చిప్ తో వచ్చింది.

Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానున్నట్లు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అయితే గో ఎడిషన్ కి బదులుగా ఫుల్ వర్షన్ తో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే Samsung Galaxy A05 డివైజ్ వై-ఫై అలయన్స్ డేటాబేస్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా డ్యూయల్ బ్యాండ్ వై-ఫై కనెక్టివిటీ వివరాలు తెలిసాయి.

Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్స్ పొందింది. అయితే, ఈ సర్టిఫికేషన్స్ లిస్టింగ్స్ ద్వారా ఏ వివరాలు కూడా బయటకు రాలేదు. రానున్న రోజుల్లో Samsung Galaxy A05 కి సంబంధించిన మరింత సమాచారం రివీల్ అవుతుందేమో చూడాలి.

The post MediaTek Helio G85 చిప్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy A05 first appeared on 91Mobiles Telugu.

]]>