Specs leak - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 07 Oct 2024 11:39:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo X200, X200 Pro Mini, X200 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, చైనా మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/vivo-x200-x200-pro-mini-x200-pro-design-specs-price-leaked/ https://www.91mobiles.com/telugu/vivo-x200-x200-pro-mini-x200-pro-design-specs-price-leaked/#respond Mon, 07 Oct 2024 11:29:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=13949 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఎక్స్-సిరీస్ లో తన తదుపరి లైనప్ ను పరిచయం చేయనుంది. Vivo X200 పేరుతో రాబోతున్న ఈ సిరీస్ లో Vivo X200, X200 Pro మరియు X200 Pro Mini అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క చైనా మార్కెట్ ధర, డిజైన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం. Vivo X200 […]

The post Vivo X200, X200 Pro Mini, X200 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, చైనా మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X200 సిరీస్ విడుదల
  • లైనప్‌లో వస్తోన్న Vivo X200, Pro, Pro Mini
  • తాజాగా లీకైన ఎక్స్200 సిరీస్ వివరాలు

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఎక్స్-సిరీస్ లో తన తదుపరి లైనప్ ను పరిచయం చేయనుంది. Vivo X200 పేరుతో రాబోతున్న ఈ సిరీస్ లో Vivo X200, X200 Pro మరియు X200 Pro Mini అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క చైనా మార్కెట్ ధర, డిజైన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం.

Vivo X200 ధర (లీక్)

వివో ఎక్స్200 నాలుగు వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 12జిబి+256జిబి వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.47,800) గా ఉంటుంది.

16జిబి+256జిబి వేరియంట్ ధర 4,299 యువాన్లు (సుమారు రూ.51,433) గా ఉంటుందని సమాచారం.

16జిబి+512జిబి మోడల్ ధర 4599 యువాన్లు (సుమారు రూ.55,027) గా ఉంటుంది. 16జిబి+1టిబి వేరియంట్ ధర 5099 యువాన్లు (సుమారు రూ.61,000) గా ఉంటుంది.

Vivo X200 బ్లాక్, వైట్, బ్లూ మరియు టైటానియమ్ వంటి రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

Vivo X200 Pro Mini ధర వివరాలు

Vivo X200 Pro Mini డివైజ్ యొక్క 12జిబి+256జిబి మోడల్ ధర 4599 యువాన్లు (సుమారు రూ.55,000), 16జిబి+256జిబి మోడల్ ధరను 4899 యువాన్లుగా ఉంది. దీన్ని భారతీయ కరెన్సీలో రూ.58,000 గా చెప్పవచ్చు. 16జిబి+512జిబి మోడల్ ధర 5199 యువాన్లు (సుమారు రూ.62,201) గా ఉంటుంది.

Vivo X200 Pro Mini డివైజ్ బ్లాక్, వైట్, గ్రీన్ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X200 Pro ధర వివరాలు

Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 16జిబి+256జిబి మోడల్ ధరను 5199 (సుమారు రూ.62,194) గా ఉంటుంది. 16జిబి+512జిబి వేరియంట్ ధర 5499 యువాన్లు (సుమారు రూ.65,783) గా ఉంటుంది.

శాటిలైట్ ఎడిషన్ 16జిబి+512జిబి మోడల్ ధర 5699 యువాన్లు (సుమారు రూ.68,183) గా ఉంటుంది. 16జిబి+1టిబి మోడల్ ధర 6199 యువాన్లు (సుమారు రూ.74,159) గా ఉంటుంది.

Vivo X200 Pro డివైజ్ బ్లాక్, వైట్, బ్లూ మరియు టైటానియమ్ కలర్స్ లో లాంచ్ అవుతుంది.

Vivo X200 సిరీస్ డిజైన్

Vivo X200 Pro Mini డివైజ్ చిన్నగా ఉంటుంది. ఇక అన్ని వేరియంట్స్ లో రియర్ కెమెరా సెటప్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది.

Vivo X200 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo X200 Pro Mini లో 6.3-ఇంచ్ 120 హెర్ట్జ్ ఎల్టీపీవో 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్, ఆండ్రాయిడ్ 15 ఓఎస్, ఒరిజిన్ఓఎస్ 5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-818 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, జీస్ 200ఎంపి 3ఎక్స్ జూమ్ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

మినీ వేరియంట్ లో ఇంకా 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 5700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇంకా ఈ ఫోన్ లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

వివో ఎక్స్200 ప్రో వేరియంట్ లో 6.7-ఇంచ్ లేదా 6.8-ఇంచ్ స్క్రీన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ68/69 రేటింగ్ ఉండవచ్చు.

వివో ఎక్స్200 మోడల్ 90 వాట్ వైర్డ్ చార్జింగ్, 5800 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6-ఇంచ్ స్క్రీన్ తో వచ్చే అవకాశం ఉంది.

The post Vivo X200, X200 Pro Mini, X200 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, చైనా మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-x200-x200-pro-mini-x200-pro-design-specs-price-leaked/feed/ 0
Vivo Y300+: లాంచ్‌కి ముందు లీకైన వివో వై300 ప్లస్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-indian-market-price-and-specs-leaked/ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-indian-market-price-and-specs-leaked/#respond Mon, 07 Oct 2024 07:42:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13947 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. Vivo Y300+ పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ద్వారా ఈ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Vivo Y300+ భారత మార్కెట్ ధర (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Vivo Y300+ యొక్క వివరాలను […]

The post Vivo Y300+: లాంచ్‌కి ముందు లీకైన వివో వై300 ప్లస్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y300+ విడుదల
  • తాజాగా లీకైన వై300 ప్లస్ వివరాలు
  • 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. Vivo Y300+ పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ద్వారా ఈ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Vivo Y300+ భారత మార్కెట్ ధర (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Vivo Y300+ యొక్క వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. టిప్‌స్టర్ తన పోస్ట్ ద్వారా ధర మరియు స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు.

Vivo Y300+ భారత్ లో రూ.23,999 ధరతో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇది 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo Y300+ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo Y300+ లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y300+ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ చాలా పాతకాలం నాటిది. మరి దీన్ని ఈ ఫోన్ లో వాడటం ద్వారా యూజర్లను వివో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిప్సెట్ వివరాల వద్ద, టిప్‌స్టర్ లాఫింగ్ ఎమోజీలను కూడా జతచేశారు. దీన్ని బట్టి వివో స్టెప్ ఏ విధంగా ఉందోనని పరోక్షంగా టిప్‌స్టర్ తెలిపినట్లయ్యింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y300+ డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo Y300+ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y300+ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

బరువు, మందం: Vivo Y300+ డివైజ్ 7.57మి.మీ/7.49మి.మీ మందం, 183/172 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y300+ లో ఐపీ54 రేటింగ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.

The post Vivo Y300+: లాంచ్‌కి ముందు లీకైన వివో వై300 ప్లస్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-indian-market-price-and-specs-leaked/feed/ 0
iPhone SE 4: రివీలైన ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iphone-se-4-key-specs-and-launch-timeline-leaked/ https://www.91mobiles.com/telugu/iphone-se-4-key-specs-and-launch-timeline-leaked/#respond Sat, 05 Oct 2024 15:04:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=13930 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple త్వరలో ఎస్ఈ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ టైమ్‌లైన్ 9to5Mac వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం. iPhone SE 4 గురించి ఇప్పటివరకు తెలిసిన వివరాలు […]

The post iPhone SE 4: రివీలైన ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2025 లో iPhone SE 4 విడుదల
  • హోమ్ బటన్ లేకుండా వస్తోన్న ఫోన్
  • ఐఫోన్ 14 లుక్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple త్వరలో ఎస్ఈ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ టైమ్‌లైన్ 9to5Mac వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

iPhone SE 4 గురించి ఇప్పటివరకు తెలిసిన వివరాలు

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ V59 అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఇది ఆపిల్ నుంచి వస్తోన్న ఎంట్రీ లెవెల్ ఐఫోన్.

ఈసారి వస్తోన్న iPhone SE 4 లో చాలా కాలంగా అందరికీ సుపరిచితమైన హోమ్ బటన్ డిజైన్‌ను ఆపిల్ తీసివేయనుంది. iPhone SE 4 లో ఎడ్జ్-టు-ఎడ్జ్ స్క్రీన్ ఉంటుంది.

ఇక ఎప్పటిలాగే, iPhone SE 4 లో 40ఎంపి 2ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్ కెమెరా, 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.

ఆపిల్ యొక్క సొంత 5జీ మోడెమ్‌తో వస్తోన్న మొట్టమొదటి ఐఫోన్, iPhone SE 4 కావడం విశేషం. ఈ వైర్లెస్ మోడెమ్ కోడ్ నేమ్‌ను సెంటారి అని పెట్టారు. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కు సపోర్ట్ ఉంటుంది. ఆపిల్ మోడెమ్ వల్లన ఐఫోన్లు తక్కువ బ్యాటరీ పవర్ వాడుకుంటాయి. హార్డ్‌వేర్‌తో బెటర్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. iPhone SE 4 డివైజ్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుండటం మరొక బిగ్ ప్లస్ పాయింట్.

iPhone SE 4 స్పెసిఫికేషన్స్

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1170*2532 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఏ18 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, 5-కోర్ జీపీయూ వంటి ఫీచర్లతో వస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇదే 5-కోర్ జీపీయూని ఐఫోన్ 16 సిరీస్ లో కూడా వాడారు.

iPhone SE 4 ధర

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర వివరాలు ఇంకా రివీల్ కాలేదు. అయితే గత ఎస్ఈ మోడల్ కంటే ఈ ఫోన్ ధర ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం అంతా కూడా లీక్స్ ద్వారా తెలిసినవే. త్వరలోనే అఫీషియల్ గా ఏదైనా ప్రకటన రావొచ్చు. లేదంటే మరిన్ని లీక్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post iPhone SE 4: రివీలైన ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-se-4-key-specs-and-launch-timeline-leaked/feed/ 0
Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A16 5G, A16 4G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-galaxy-a16-4g-specs-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-galaxy-a16-4g-specs-leaked-before-launch/#respond Thu, 03 Oct 2024 18:19:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=13905 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లో విడుదల కానున్నాయి. అయితే లాంచ్‌కి ముందు ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. రెండు ఫోన్లు కూడా 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్ తో రాబోతున్నాయని లీకైన స్పెసిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం […]

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A16 5G, A16 4G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గెలాక్సీ ఏ16 5జీ, ఏ16 4జీ విడుదల
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లో విడుదల కానున్నాయి. అయితే లాంచ్‌కి ముందు ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. రెండు ఫోన్లు కూడా 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్ తో రాబోతున్నాయని లీకైన స్పెసిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A16 5G, Galaxy A16 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A16 5G మరియు Galaxy A16 4G డివైజెస్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉంటుంది. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్. Samsung Galaxy A16 4G లో ఉండే చిప్సెట్ పేరు ఇంకా తెలియదు. త్వరలోనే ఈ వివరాలు తెలుస్తాయి.

మెమొరీ: Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G స్మార్ట్‌ఫోన్లు రెండు కూడా 4జిబి ర్యామ్ తో రానున్నాయి. అయితే 6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్టోరేజీ విషయానికి వస్తే, ఈ ఫోన్లు 128జిబి స్టోరేజీతో రానున్నాయి. 4జీ వేరియంట్ 1టిబి మెమొరీ కార్డ్, 5జీ వేరియంట్ 1.5టిబి మెమొరీ కార్డ్ కి సపోర్ట్ చేస్తాయి.

 

కెమెరా: Samsung Galaxy A16 4G మరియు Samsung Galaxy A16 5G వేరియంట్స్ లో 50ఎంపి మెయిన్ కెమెరా 5ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 13ఎంపి కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: ఈ రెండు ఫోన్లు కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నాయి. ఈ ఫోన్లు 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G డివైజెస్ లో బ్లూటూత్ 5.3, వై-ఫై 5 గిగాహెర్ట్జ్, ఎన్ఎఫ్‌సీ, ఐపీ54 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ల యొక్క బరువు 200 గ్రాములు ఉంటుందని సమాచారం.

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A16 5G, A16 4G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-galaxy-a16-4g-specs-leaked-before-launch/feed/ 0
6500mAh బ్యాటరీతో వస్తోన్న OnePlus Ace 5, Ace 5 Pro, లీకైన వివరాలు https://www.91mobiles.com/telugu/oneplus-ace-5-ace-5-pro-to-feature-6500mah-battery-details-leaked/ https://www.91mobiles.com/telugu/oneplus-ace-5-ace-5-pro-to-feature-6500mah-battery-details-leaked/#respond Fri, 27 Sep 2024 11:48:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13805 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro పేర్లతో ఈ డివైజెస్ విడుదల కానున్నాయి. తాజాగా, ఈ రెండు ఫోన్లకు సంబంధించిన బ్యాటరీ మరియు చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ డివైజెస్ 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలిసింది. ఇతర వివరాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. OnePlus Ace 5 మరియు OnePlus […]

The post 6500mAh బ్యాటరీతో వస్తోన్న OnePlus Ace 5, Ace 5 Pro, లీకైన వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Ace 5, 5 Pro విడుదల
  • తాజాగా లీకైన బ్యాటరీ, చిప్సెట్ వివరాలు
  • 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro పేర్లతో ఈ డివైజెస్ విడుదల కానున్నాయి. తాజాగా, ఈ రెండు ఫోన్లకు సంబంధించిన బ్యాటరీ మరియు చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ డివైజెస్ 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలిసింది. ఇతర వివరాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro వివరాలు (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై OnePlus Ace 5, OnePlus Ace 5 Pro డివైజ్ యొక్క సమాచారాన్ని షేర్ చేశారు.

డిసెంబర్ ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో OnePlus Ace 5 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

టిప్‌స్టర్ పోస్ట్ గమనిస్తే, OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ (SM8750) మరియు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ (SM8650) తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OnePlus Ace 5, OnePlus Ace 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

బ్యాటరీ: OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro స్మార్ట్‌ఫోన్లు 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలిసింది. అలాగే ఈ డివైజెస్ 100 వాట్ డ్యూయల్-సెల్ ర్యాపిడ్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నాయని సమాచారం.

కెమెరా: OnePlus Ace 5 Pro డివైజ్ లో జెఎన్1 టెలీఫోటో లెన్స్ ఉంటుంది. ఇక రెండు మోడల్స్ లో సోని ఐఎంఎక్స్9-సిరీస్ 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది 1/1.56-ఇంచులు గల భారీ సైజు సెన్సర్ తో వస్తోంది.

డిస్ప్లే: OnePlus Ace 5 సిరీస్ లో వచ్చే ఫోన్లు సిరామిక్ బిల్డ్, ఫ్లాట్ డిస్ప్లే, బీఓఈ ఎక్స్2 స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, రైట్-యాంగిల్ మెటల్ మిడిల్ ఫ్రేమ్ కలిగి ఉంటాయని సమాచారం.

ఆపరేటింగ్ సిస్టమ్: OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతాయి.

OnePlus Ace 5 Pro డిజైన్ (లీక్)

గతంలో లీక్స్ ప్రకారం, వన్‌ప్లస్ ఏస్ 5 ప్రో డివైజ్ ఫ్లాట్ డిస్ప్లే, మెటర్ సైడ్ ఫ్రేమ్, సిరామిక్ లేదా గ్లాస్ బాడీతో రాబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post 6500mAh బ్యాటరీతో వస్తోన్న OnePlus Ace 5, Ace 5 Pro, లీకైన వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-ace-5-ace-5-pro-to-feature-6500mah-battery-details-leaked/feed/ 0
[Exclusive] లాంచ్‌కి ముందు లీకైన Moto G75 స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/moto-g75-specs-design-color-options-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/moto-g75-specs-design-color-options-leaked-before-launch/#respond Thu, 19 Sep 2024 10:43:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13605 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో తన జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G75 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ మోటో జీ85 కి డౌన్‌గ్రేడ్ వర్షన్. తాజాగా, Moto G75 యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం. Moto G75 డిజైన్ Moto G75 స్మార్ట్‌ఫోన్ యొక్క రెండర్ ఇమేజ్ ను గమనిస్తే, […]

The post [Exclusive] లాంచ్‌కి ముందు లీకైన Moto G75 స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G75 విడుదల
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • బ్లాక్ మరియు బ్లూ కలర్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో తన జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G75 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ మోటో జీ85 కి డౌన్‌గ్రేడ్ వర్షన్. తాజాగా, Moto G75 యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Moto G75 డిజైన్

Moto G75 స్మార్ట్‌ఫోన్ యొక్క రెండర్ ఇమేజ్ ను గమనిస్తే, గతంలో లాంచైన మోటోరోలా స్మార్ట్‌ఫోన్ల మాదిరే ఉంది.

మోటో జీ85 మాదిరి కాకుండా, Moto G75 లో ఫ్లాట్ ఎడ్జెస్, కాస్త సన్నని బెజెల్స్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. సిమ్ ట్రే ఎడమవైపున ఉంది.

Moto G75 డివైజ్ బాక్సీ డిజైన్ కలిగి ఉంది. ఈ ఫోన్ బాడీ పాలి కార్బొనేట్ మెటీరియల్ తో తయారైంది.

ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై టాప్-లెఫ్ట్ కార్నర్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. అలాగే ఐకానిక్ మోటో లోగో ఉంది. అలాగే 50ఎంపి అని టెక్స్ట్ రాసి ఉంది.

Moto G75 డివైజ్ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. బ్లూ వేరియంట్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చే అవకాశం ఉంది.

 

Moto G75 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G75 డివైజ్ లో 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటాయి.

సెక్యూరిటీ: Moto G75 డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్ తో వస్తోంది. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబులిటీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

కెమెరా: Moto G75 డివైజ్ 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరాతో వస్తోంది.

ప్రాసెసర్: Moto G75 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ వాడనున్నారు. చిప్సెట్ పేరు ఇంకా తెలియదు.

ఇప్పటి వరకు Moto G75 గురించి తెలిసిన వివరాలు ఇవే. త్వరలోనే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Moto G75 ధర (అంచనా)

Moto G75 ధరకు సంబంధించి లీక్ లేదా సమాచారం గానీ ఏమీ బయటకు రాలేదు. కానీ, జీ85 కంటే డౌన్‌గ్రేడ్ వర్షన్ కాబట్టి, Moto G75 ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా వేయవచ్చు.

Moto G75 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Moto G75 స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు తేదీ వివరాలు ఇంకా తెలియలేదు. కానీ, ఈ బడ్జెట్ ఫోన్‌ని దీపావళి పండుగ సమయంలో కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించి మోటోరోలా కంపెనీ నుంచి అధికార ప్రకటన వెలువడవచ్చు.

The post [Exclusive] లాంచ్‌కి ముందు లీకైన Moto G75 స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g75-specs-design-color-options-leaked-before-launch/feed/ 0
OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/ https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/#respond Wed, 18 Sep 2024 05:59:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13563 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్‌కి ముందు వన్‌ప్లస్ 13 యొక్క కలర్ ఆప్షన్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. OnePlus 13 డిజైన్ (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus 13 […]

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 విడుదల
  • 6.82-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ స్క్రీన్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్‌కి ముందు వన్‌ప్లస్ 13 యొక్క కలర్ ఆప్షన్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

OnePlus 13 డిజైన్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus 13 స్మార్ట్‌ఫోన్ వివరాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

టిప్‌స్టర్ ప్రకారం, OnePlus 13 ఫోన్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, గ్రీన్ కలర్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది.

టిప్‌స్టర్ తన పోస్ట్ లో వన్‌ప్లస్ 13 యొక్క రెండర్ కూడా షేర్ చేశారు. దీన్ని గమనిస్తే, ఫోన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది.

యూనిక్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. మధ్యలో వన్‌ప్లస్ లోగో ఉంది.

OnePlus 13 లాంచ్ టైమ్‌లైన్

కొన్ని రోజుల క్రితం, వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లూయీస్ లీ OnePlus 13 యొక్క లాంచ్ టైమ్‌లైన్ రివీల్ చేశారు. వచ్చే నెలలో వన్‌ప్లస్ 13 లాంచ్ అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తుందని అర్థమవుతోంది. ఎందుకంటే, ఈ చిప్సెట్ వచ్చే నెలలోనే లాంచ్ కానుంది.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే క్వాడ్ కర్వ్డ్ బీఓఈ ఎక్స్2 స్క్రీన్, 1440*3168 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఒ916టి హాప్టిక్ మోటర్ ను ఇందులో అందించనున్నారు

కెమెరా: OnePlus 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: OnePlus 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: OnePlus 13 డివైజ్ ఐపీ68/ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు సమాచారం.

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/feed/ 0
Infinix Hot 50 4G: లాంచ్‌కి ముందు లీకైన హాట్ 50 4జీ రెండర్స్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-4g-specs-renders-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-4g-specs-renders-leaked-before-launch/#respond Mon, 16 Sep 2024 13:40:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=13508 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో Hot 50 4G ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే, 5జీ వేరియంట్ లాంచ్ అయ్యింది. లేటెస్ట్ లీక్ ద్వారా రెండర్స్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. చూడటానికి డివైజ్, 5జీ వేరియంట్ లాగానే ఉంది. అయితే స్పెసిఫికేషన్స్ వేరుగా ఉన్నాయి. సరే, ఓసారి లీకైన పూర్తి వివరాలు తెలుసుకుందాం. Infinix Hot 50 4G డిజైన్ (లీక్) Infinix Hot 50 4G స్మార్ట్‌ఫోన్‌ చూడటానికి 5జీ […]

The post Infinix Hot 50 4G: లాంచ్‌కి ముందు లీకైన హాట్ 50 4జీ రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Hot 50 4G విడుదల
  • తాజాగా లీకైన రెండర్ ఇమేజెస్
  • హీలియో జీ100 ప్రాసెసర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో Hot 50 4G ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే, 5జీ వేరియంట్ లాంచ్ అయ్యింది. లేటెస్ట్ లీక్ ద్వారా రెండర్స్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. చూడటానికి డివైజ్, 5జీ వేరియంట్ లాగానే ఉంది. అయితే స్పెసిఫికేషన్స్ వేరుగా ఉన్నాయి. సరే, ఓసారి లీకైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Infinix Hot 50 4G డిజైన్ (లీక్)

Infinix Hot 50 4G స్మార్ట్‌ఫోన్‌ చూడటానికి 5జీ వర్షన్ మాదిరే ఉంది. ఫోన్ ముందువైపు గమనిస్తే, పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ మరియు సన్నని బెజెల్స్ ఉన్నాయి.

డివైజ్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.

Infinix Hot 50 4G యొక్క బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. ఈ ఫోన్ బాక్సీ చాసిస్, రౌండెడ్ ఎడ్జెస్ కలిగి ఉంది.

Infinix Hot 50 4G డివైజ్ బ్లాక్, గ్రీన్ మరియు గోల్డ్/బీజ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీకైన రెండర్స్ ద్వారా తెలుస్తోంది.

Infinix Hot 50 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: లీక్ ప్రకారం, Infinix Hot 50 4G లో 6.78-ఇంచ్ భారీ స్క్రీన్, ఐపీఎస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Infinix Hot 50 4G లో మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. 5జీ మోడల్ లో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వాడారు.

కెమెరా: Infinix Hot 50 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

బ్యాటరీ: Infinix Hot 50 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Hot 50 4G ధర (అంచనా)

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరతో లాంచ్ అయ్యింది. కాబట్టి, 4జీ వేరియంట్ దీనికంటే తక్కువ ధరలో రూ.7,000 నుంచి రూ.8,000 మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 60Hz, 90Hz, 120Hz రిఫ్రెష్ రేట్స్, 93.9 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Hot 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix Hot 50 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు కూడా ఫ్లాష్ అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Hot 50 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Infinix Hot 50 5G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డైనమిక్ బార్ ఇంటరాక్టివ్ స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ సెగ్మెంట్-ఫస్ట్ టీయూవీ ఎస్‌యూడీ ఏ లెవెల్ 60-మంత్ ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో వచ్చింది. ఐదేళ్ళ పాటు ఈ ఫోన్ నిలకడగా పని చేస్తుందని దీనర్థం.

The post Infinix Hot 50 4G: లాంచ్‌కి ముందు లీకైన హాట్ 50 4జీ రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50-4g-specs-renders-leaked-before-launch/feed/ 0
Infinix Hot 50i టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-teaser-poster-specs-launch-imminent/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-teaser-poster-specs-launch-imminent/#respond Thu, 12 Sep 2024 15:45:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=13467 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. అయితే తొలుత గ్లోబల్ గా లాంచైన తర్వాత ఇండియాకు రానుంది. సరే, ఓసారి టీజర్ పోస్టర్ మరియు స్పెసిఫికేషన్స్ […]

The post Infinix Hot 50i టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Hot 50i లాంచ్
  • టీజర్ పోస్టర్ విడుదల
  • రివీలైన స్పెసిఫికేషన్స్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. అయితే తొలుత గ్లోబల్ గా లాంచైన తర్వాత ఇండియాకు రానుంది. సరే, ఓసారి టీజర్ పోస్టర్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

Infinix Hot 50i డిజైన్

Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్ వివరాలు తొలుత MySmartPrice వెబ్‌సైట్ రివీల్ చేసింది. డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కర్వ్డ్ స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ముందువైపు చూస్తే, ఫ్లాట్ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

Infinix Hot 50i డివైజ్ స్లీక్ బ్లాక్, టైటానియమ్ గ్రే మరియు సేజ్ గ్రీన్ కలర్స్ లో రానున్నట్లు లేటెస్ట్ లీక్ ద్వారా తెలుస్తోంది.

Infinix Hot 50i స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Infinix Hot 50i లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Infinix Hot 50i లో మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ ఉంటుంది. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50i డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ కానుందని సమాచారం.

కెమెరా: Infinix Hot 50i డివైజ్ 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోందని లీక్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50i డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: Infinix Hot 50i డివైజ్ 300% అల్ట్రా వాల్యూమ్ తో వస్తోంది.

The post Infinix Hot 50i టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-teaser-poster-specs-launch-imminent/feed/ 0
Infinix Hot 50 5G: లాంచ్‌కి ముందు రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-design-specs-price-revealed-before-launch/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-design-specs-price-revealed-before-launch/#respond Wed, 04 Sep 2024 07:47:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=13336 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix రేపు భారతీయ మార్కెట్ లో Infinix Hot 50 5G అనే డివైజ్‌ను లాంచ్ చేయనుంది. అయితే ఈలోపే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ లపై ఇప్పటికే ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 7.8ఎంఎం మందం, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 6300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ […]

The post Infinix Hot 50 5G: లాంచ్‌కి ముందు రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రేపే Infinix Hot 50 5G విడుదల
  • 16జిబి వరకు ర్యామ్
  • ప్రారంభ ధర రూ.9,999

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix రేపు భారతీయ మార్కెట్ లో Infinix Hot 50 5G అనే డివైజ్‌ను లాంచ్ చేయనుంది. అయితే ఈలోపే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ లపై ఇప్పటికే ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 7.8ఎంఎం మందం, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 6300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి రివీలైన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Infinix Hot 50 5G ధర

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎక్స్‌జివ్‌గా సేల్‌కి వస్తోంది. దీని ధరను రూ.9,999 లోపు ఉంటుందని సమాచారం. గత రిపోర్ట్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క బేస్ వేరియంట్ ధర ఆఫర్ తో కలిపి రూ.9 వేల లోపు ఉండవచ్చని తెలుస్తోంది.

Infinix Hot 50 5G డిజైన్, కలర్స్

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రీన్ మరియు డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి కొత్త డిజైన్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందువైపు చూస్తే, పంచ్ హోల్ నాచ్ కటౌట్ ఉంది. సెగ్మెంట్ లో సన్నని 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఈ డివైజ్ 7.8 మి.మీ మందం ఉంటుంది. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Hot 50 5G లో 6.5-ఇంచ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ – 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

చిప్సెట్: Infinix Hot 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50 5G డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్‌కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix Hot 50 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఏయే మెగాపిక్సెల్స్ ఉన్న కెమెరాలు ఉంటాయో ఇంకా తెలియదు.

బ్యాటరీ: Infinix Hot 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Infinix Hot 50 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Infinix Hot 50 5G డివైజ్ సెగ్మెంట్ లో తొలిసారిగా టీయూవీ ఎస్‌యూడీ ఏ లెవెల్ 60-మంత్ ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో వస్తోంది. అంటే ఈ ఫోన్ 5 ఏళ్ళ పాటు శక్తివంతంగా పని చేస్తుంది.

The post Infinix Hot 50 5G: లాంచ్‌కి ముందు రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-design-specs-price-revealed-before-launch/feed/ 0