Xiaomi 13 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 14 Apr 2023 08:24:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో Xiaomi 13 Pro పై రూ.10,000 వరకు డిస్కౌంట్, ఆఫర్ పరిమిత కాలమే! https://www.91mobiles.com/telugu/xiaomi-13-pro-discount-offer-rs-10000-india/ Fri, 14 Apr 2023 08:24:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=5886 ఫిబ్రవరి నెలలో భారత్ లో Xiaomi 13 Pro డివైజ్ రూ.79,999 ధరతో లాంచైంది. ఈ ఫోన్ కెమెరా విభాగానికి ఎక్స్‌పర్ట్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు కంపెనీ పరిమిత కాల డిస్కౌంట్ ఆఫర్ ని తీసుకొచ్చింది. షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా Xiaomi 13 Pro పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. కాగా, Xiaomi 13 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, […]

The post భారత్ లో Xiaomi 13 Pro పై రూ.10,000 వరకు డిస్కౌంట్, ఆఫర్ పరిమిత కాలమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా Xiaomi 13 Pro పై భారీ డిస్కౌంట్
  • ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.8 వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్ తో వచ్చిన హ్యాండ్సెట్

ఫిబ్రవరి నెలలో భారత్ లో Xiaomi 13 Pro డివైజ్ రూ.79,999 ధరతో లాంచైంది. ఈ ఫోన్ కెమెరా విభాగానికి ఎక్స్‌పర్ట్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు కంపెనీ పరిమిత కాల డిస్కౌంట్ ఆఫర్ ని తీసుకొచ్చింది. షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా Xiaomi 13 Pro పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. కాగా, Xiaomi 13 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చింది. సరే, ఓసారి Xiaomi 13 Pro డిస్కౌంట్ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Xiaomi 13 Pro సేల్ ధర

Xiaomi 13 Pro డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ భారత్ లో రూ.79,999 ధరతో లాంచైంది. ఈ డివైజ్ సిరామిక్ వైట్ మరియు సిరామిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.8,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.71,999 వద్దకి చేరుతుంది. 2023 ఏప్రిల్ నెల మొత్తం ఈ ఆఫర్ వర్తిస్తుంది. షావోమి, రెడ్మీ యూజర్లకు అదనంగా ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో ఫోన్ రూ.69,999 కే లభిస్తుంది.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్
  • హెచ్డీఆర్10+, డాల్బి విజన్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Xiaomi 13 Pro లో 6.78-ఇంచ్ 2కే ఫ్లెక్సిబుల్ ఈ6 అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్ సపోర్ట్ ఉన్నాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, ప్రాసెసర్

  • 4820ఎంఏహెచ్ బ్యాటరీ
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ

Xiaomi 13 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4820 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్ మరియు 256జిబి వరకు స్టోరేజీ వరకు ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

కనెక్టివిటీ

  • 5జీ, 4జీ
  • వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ
  • బ్లూటూత్ 5.3
  • యూఎస్బీ టైప్-సీ

Xiaomi 13 Pro లో 5జీ, 4జీ, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. యూఎస్బీ టైప్-సీ ఆడియో, హై-రెజ్ ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

కెమెరా

  • 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్
  • 50ఎంపి టెలీఫోటో 3ఎక్స్ లెన్స్
  • 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

Xiaomi 13 Pro లో లైకా బ్రాండెడ్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. వీటిలో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్, 50ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో మోడ్ తో) ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో Xiaomi 13 Pro పై రూ.10,000 వరకు డిస్కౌంట్, ఆఫర్ పరిమిత కాలమే! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Xiaomi 13 Pro భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/xiaomi-13-pro-india-price-offers-availability/ Tue, 28 Feb 2023 07:43:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=5133 ఫిబ్రవరి 26 న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో Xiaomi 13 Pro లాంచైంది. ఈ హ్యాండ్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 6.78-ఇంచ్ 2కే ఫ్లెక్సిబుల్ ఈ6 శాంసంగ్ అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, హెచ్డీఆర్10+, డాల్బి విజన్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 50ఎంపి ప్రైమరీ 1-ఇంచ్ అల్ట్రా-లార్జ్ సోని ఐఎంఎక్స్ సెన్సర్ తో […]

The post రివీలైన Xiaomi 13 Pro భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 26 న గ్లోబల్ గా లాంచైన Xiaomi 13 Pro
  • భారత్ లో Xiaomi 13 Pro ధర రూ.79,999
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్, 6.78-ఇంచ్ 2కే డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చిన Xiaomi 13 Pro

ఫిబ్రవరి 26 న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో Xiaomi 13 Pro లాంచైంది. ఈ హ్యాండ్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 6.78-ఇంచ్ 2కే ఫ్లెక్సిబుల్ ఈ6 శాంసంగ్ అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, హెచ్డీఆర్10+, డాల్బి విజన్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 50ఎంపి ప్రైమరీ 1-ఇంచ్ అల్ట్రా-లార్జ్ సోని ఐఎంఎక్స్ సెన్సర్ తో వచ్చింది. దీన్ని షావోమి, లైకా ఆప్టిక్స్ తో కలిసి డెవలప్ చేసింది. ఇప్పటివరకైతే కెమెరాకి మంచి రివ్యూలే వస్తున్నాయి.

భారత్ లో Xiaomi 13 Pro ధర, ఆఫర్లు, సేల్ తేదీ

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ భారత్ లో 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది. సిరామిక్ వైట్, సిరామిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై రూ.10,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీంతో ఫోన్ ధర రూ.69,999 కి తగ్గనుంది. ఐఫోన్స్ పై రూ.8,000 అడిషనల్ ఎక్స్‌చేంజ్ బోనస్, రెడ్మీ, షావోమి ఫోన్లపై రూ.12,000 ఎక్స్‌చేంజ్ బోనస్ ని షావోమి అందిస్తోంది.

మార్చి 6 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్పెషల్ సేల్ కి ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది. మొదటి 1000 కొనుగోలుదారులు Xiaomi 13 Pro మెర్చండైజ్ బాక్స్ ని గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియోస్ లో స్పెషల్ సేల్ లైవ్ లో ఉంటుంది. మార్చి 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియోస్, రిటైల్ పార్ట్నర్స్ ద్వారా మొదటి సేల్ మొదలవుతుంది.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Pro లో 6.78-ఇంచ్ 2కే ఫ్లెక్సిబుల్ ఈ6 అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్ సపోర్ట్ ఉన్నాయి. కెమెరా విభాగం చూస్తే, ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో మోడ్ తో) ఉన్నాయి. 32ఎంపి సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.

Xiaomi 13 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఈ ఫోన్ అందించారు. Xiaomi 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4820 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi 13 Pro లో 5జీ, 4జీ, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, డ్యూయల్ స్పీకర్స్, డాల్బి అట్మాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రివీలైన Xiaomi 13 Pro భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 చిప్, Leica కెమెరాలతో భారత్‌లో లాంచైన Xiaomi 13 Pro https://www.91mobiles.com/telugu/xiaomi-13-pro-launched-india-price-specs-availability/ Mon, 27 Feb 2023 04:52:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=5104 ఎన్నో లీక్స్, రూమర్ల అనంతరం చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi తన ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 13 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. Xiaomi 12 Pro కి సక్సెసర్ గా Xiaomi 13 Pro వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 […]

The post Snapdragon 8 Gen 2 చిప్, Leica కెమెరాలతో భారత్‌లో లాంచైన Xiaomi 13 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్
  • సిరామిక్ బ్లాక్, సిరామిక్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Xiaomi 13 Pro
  • 2022 డిసెంబర్ లో చైనాలో లాంచైన Xiaomi 13 Pro డివైజ్

ఎన్నో లీక్స్, రూమర్ల అనంతరం చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi తన ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 13 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. Xiaomi 12 Pro కి సక్సెసర్ గా Xiaomi 13 Pro వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో Xiaomi 13 Pro మార్కెట్ లోకి వచ్చింది.

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ గతేడాది చైనాలో లాంచైంది. కొన్ని నెలల తర్వాత ఈ డివైజ్ భారత్ కి వచ్చింది. సరే, ఓసారి Xiaomi 13 Pro యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13 Lite ఫోన్ల ధరలు, లభ్యత

Xiaomi 13, Xiaomi 13 Pro ఫోన్ల ధరలు వరుసగా 999 యూరోలు (సుమారు రూ.87,585), 1299 యూరోలు (సుమారు రూ.1,13,887) తో ప్రారంభం కానున్నాయి. Xiaomi 13 Lite ధర 499 యూరోలు (సుమారు రూ.43,748) తో ప్రారంభమవుతుంది. Xiaomi 13 Pro డివైజ్ కేవలం కంపెనీ అధికార వెబ్ సైట్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. Xiaomi 13 Pro యొక్క భారత మార్కెట్ ధర, లభ్యత తదితర వివరాలు ఫిబ్రవరి 28 న రివీల్ కానున్నాయి.

Xiaomi 13 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్

Xiaomi 13 Pro 5G అల్ట్రా స్లిమ్ బాడీ కలిగి ప్రీమియమ్ డిజైన్ తో వచ్చింది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ శాండ్‌విచ్ డిజైన్ ప్రతీ యాంగిల్ లోనూ ఉత్తమంగా కనిపిస్తోంది. ఈ హ్యాండ్సెట్ పంచ్-హోల్ డిజైన్, బెజెల్-లెస్ డిస్ప్లే ని కలిగి ఉంది. సిరామిక్ బ్లాక్, సిరామిక్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Pro లో 6.78-ఇంచ్ 2కే ఫ్లెక్సిబుల్ ఈ6 అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్ సపోర్ట్ ఉన్నాయి. కెమెరా విభాగం చూస్తే, ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో మోడ్ తో) ఉన్నాయి. 32ఎంపి సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.

Xiaomi 13 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఈ ఫోన్ అందించారు. Xiaomi 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4820 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi 13 Pro లో 5జీ, 4జీ, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, డ్యూయల్ స్పీకర్స్, డాల్బి అట్మాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 చిప్, Leica కెమెరాలతో భారత్‌లో లాంచైన Xiaomi 13 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
2K OLED డిస్ప్లే, 50mp టెలీఫోటో లెన్స్ తో లాంచైన Xiaomi 13 Pro https://www.91mobiles.com/telugu/xiaomi-13-pro-launched-in-china-price-specs/ Mon, 12 Dec 2022 06:02:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=3931 హైలైట్స్ చైనాలో లాంచైన Xiaomi 13 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లైనప్ లో వచ్చిన Xiaomi 13 మరియు Xiaomi 13 Pro మోడల్స్ 12జిబి ర్యామ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైన Xiaomi 13 Pro అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న Xiaomi ఫ్లాగ్షిప్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. Xiaomi 13, Xiaomi 13 Pro చైనా […]

The post 2K OLED డిస్ప్లే, 50mp టెలీఫోటో లెన్స్ తో లాంచైన Xiaomi 13 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Xiaomi 13 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • లైనప్ లో వచ్చిన Xiaomi 13 మరియు Xiaomi 13 Pro మోడల్స్
  • 12జిబి ర్యామ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైన Xiaomi 13 Pro

అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న Xiaomi ఫ్లాగ్షిప్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. Xiaomi 13, Xiaomi 13 Pro చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. రెండు డివైజెస్ కూడా క్వాల్కమ్ లేటెస్ట్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆర్టికల్ లో Xiaomi 13 Pro యొక్క విశేషాలు తెలుసుకుందాం. 50ఎంపి లైకా కెమెరా సిస్టమ్, 120 హెర్ట్జ్ 2కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 12జిబి ర్యామ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో Xiaomi 13 Pro వచ్చింది.

Xiaomi 13 Pro ప్రస్తుతం చైనాలో మాత్రమే లాంచ్ అయ్యింది. త్వరలోనే భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. 2023 జనవరిలో భారత్ లో Xiaomi 13 Pro లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో షావోమి నుంచి ఇండియా లాంచ్ కి సంబంధించిన ప్రకటన రానుంది. ఇక Xiaomi 13 Pro యొక్క దర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 13 Pro ధర

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 4999 (సుమారు రూ.59,200) గా ఉంది. 8జిబి + 256జిబి మోడల్ ధర CNY 5399 (సుమారు రూ.64,000), 12జిబి+256జిబి యూనిట్ ధర CNY 5799 (సుమారు రూ.68,700), 12జిబి+512జిబి వేరియంట్ ధర CNY 6299 (సుమారు రూ.74,600) గా నిర్ణయించారు.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Pro 6.73-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో లాంచైంది. Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Xiaomi 13 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. హై-రెజ్ ఆడియో, ఎక్స్-యాస్కిస్ లీనియర్ మోటర్, వేపర్ చాంబర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు Xiaomi 13 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 13 Pro లో లైకా ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2K OLED డిస్ప్లే, 50mp టెలీఫోటో లెన్స్ తో లాంచైన Xiaomi 13 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 11 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ https://www.91mobiles.com/telugu/xiaomi-13-series-new-launch-date-announced-by-the-company/ Fri, 09 Dec 2022 04:17:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=3894 హైలైట్స్ Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన షావోమీ లైనప్ లో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 13 మరియు Xiaomi 13 Pro ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ తో పాటు లాంచ్ కానున్న Xiaomi Buds 4, Xiaomi Watch S2 మరియు PC desktop Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసింది. డిసెంబర్ 11 న రాత్రి 7 గంటలకు ఫోన్లు లాంచ్ […]

The post డిసెంబర్ 11 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన షావోమీ
  • లైనప్ లో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 13 మరియు Xiaomi 13 Pro
  • ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ తో పాటు లాంచ్ కానున్న Xiaomi Buds 4, Xiaomi Watch S2 మరియు PC desktop

Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసింది. డిసెంబర్ 11 న రాత్రి 7 గంటలకు ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అసలైతే షావోమి 13 సిరీస్ లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 1 న జరగాల్సింది. కానీ చైనా మాజీ లీడర్ జియాంగ్ జెమిన్ మరణంతో ఈవెంట్ ని వాయిదా వేశారు. Xiaomi 13 మరియు Xiaomi 13 Pro డివైజెస్ రెండు కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తున్నాయి.

ఇన్వైట్ ఇమేజ్ టీజర్ ద్వారా Xiaomi 13 బాక్సీ డిజైన్ లో ఉంటుందని తెలుస్తోంది. అంటే ఐఫోన్స్ మాదిరి అన్నమాట. మరోవైపు Xiaomi 13 Pro కర్వ్డ్ డిస్ప్లేతో రౌండెడ్ ఎడ్జెస్ తో కనిపిస్తోంది. రెండు ఫోన్లూ కూడా రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉన్నాయి. ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.

Xiaomi 13 స్పెసిఫికేషన్స్

Xiaomi 13 స్మార్ట్ ఫోన్ 6.2-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, డీసీ డిమ్మింగ్, ఫ్లాట్ ఎడ్జెస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Xiaomi 13 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ఓఐఎస్ మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు 32ఎంపి కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi 13 లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానుందని అంచనా. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

Xiaomi 13 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమీరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 11 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 1 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ https://www.91mobiles.com/telugu/xiaomi-13-series-launch-date-announced/ Mon, 28 Nov 2022 07:40:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=3699 హైలైట్స్ Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన షావోమి Xiaomi 13 సిరీస్ లో భాగంగా లాంచ్ కానున్న Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G Xiaomi 13 సిరీస్ తో పాటు లాంచ్ కానున్న Xiaomi Watch S2, Xiaomi Buds 4 TWS ఇయర్ బడ్స్, MIUI 14 కస్టమ్ స్కిన్ Xiaomi 13 సిరీస్ డిసెంబర్ 1 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా […]

The post డిసెంబర్ 1 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన షావోమి
  • Xiaomi 13 సిరీస్ లో భాగంగా లాంచ్ కానున్న Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G
  • Xiaomi 13 సిరీస్ తో పాటు లాంచ్ కానున్న Xiaomi Watch S2, Xiaomi Buds 4 TWS ఇయర్ బడ్స్, MIUI 14 కస్టమ్ స్కిన్

Xiaomi 13 సిరీస్ డిసెంబర్ 1 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఈ లైనప్ లో Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G మోడల్స్ లాంచ్ కానున్నాయి. Xiaomi 13 సిరీస్ తో పాటు ఎంఐయూఐ 14, షావోమి వాచ్ ఎస్2, షావోమి బడ్స్ 4 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ లాంచ్ అవ్వనున్నాయి.

Xiaomi 13 సిరీస్ లాంచ్

Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని షావోమి కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 1 న Xiaomi 13 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ లో మొత్తం ఎన్ని మోడల్స్ ఉంటాయో కంపెనీ వెల్లడించలేదు. ఇప్పటికైతే, ఈ లైనప్ లో Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతాయని సమాచారం. మరోవైపు, Xiaomi 13 సిరీస్ తో పాటు డిసెంబర్ 1 న MIUI 14, Mi Watch S2, Xiaomi Buds 4 ఇయర్ బడ్స్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

Xiaomi 13 సిరీస్ మోడల్స్

Xiaomi 13 సిరీస్ మోడల్స్ ని కంపెనీ అధికారికంగా రివీల్ చేయలేదు. అయితే లీక్స్ ఆధారంగా Xiaomi 13 సిరీస్ లో Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13X, Xiaomi 13S Ultra స్మార్ట్ ఫోన్స్ ఉంటాయిన తెలుస్తోంది. సిరీస్ లో Xiaomi 13 Pro బిగ్గెస్ట్ మోడల్ గా చెప్పబడుతోంది. మరి Xiaomi 13 Pro యొక్క స్పెసిఫికేషన్స్ (అంచనా) ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఎల్టీపీవో 2కే రెజుల్యూషన్ తో రానుంది. ఈ స్క్రీన్ ఈ6 అమోలెడ్ ప్యానెల్ తో తయారైంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. పంచ్-హోల్ డిస్ప్లే ని ఈ ఫోన్ కలిగి ఉంటుందని సమాచారం.

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్కమ్ తయారు చేసిన ఈ శక్తివంతమైన ప్రాసెసర్ ని వన్‌ప్లస్ 11 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్, ఐకూ 11 సిరీస్ లలో కూడా వాడుతున్నారు. Xiaomi 13 Pro 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.

ఇప్పుడు Xiaomi 13 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 13 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని తెలుస్తోంది. ఈ డివైజ్ లో బ్యాక్ ప్యానెల్ పై మొత్తం మూడు 50ఎంపి కెమెరాలు ఉంటాయి. వీటిలో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్ + 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా + 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

పవర్ బ్యాకప్ కోసం Xiaomi 13 Pro లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 1 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తోన్న Xiaomi 13 Pro https://www.91mobiles.com/telugu/xiaomi-13-pro-design-renders-leaked-new-camera-madule/ Mon, 07 Nov 2022 13:57:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=3286 హైలైట్స్ వచ్చే ఏడాది భారత్ లో లాంచ్ కానున్న Xiaomi 13 సిరీస్ లాంచ్ కి ముందు లీక్స్ ద్వారా బయటకు వచ్చిన స్పెసిఫికేషన్స్, డిజైన్ కొత్త రకం కెమెరా మాడ్యూల్ తో వస్తోన్న Xiaomi 13 Pro Xiaomi 13 సిరీస్ లాంచ్ ఖాయమైపోయింది. ఇప్పటికైతే కంపెనీ నుంచి లాంచ్ తేదీకి సంబంధించిన అధికార ప్రకటన ఏదీ రాలేదు. కానీ రూమర్ల ద్వారా Xiaomi 13 సిరీస్ యొక్క లాంచ్ టైమ్ లైన్ బయటకు వచ్చింది. […]

The post కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తోన్న Xiaomi 13 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • వచ్చే ఏడాది భారత్ లో లాంచ్ కానున్న Xiaomi 13 సిరీస్
  • లాంచ్ కి ముందు లీక్స్ ద్వారా బయటకు వచ్చిన స్పెసిఫికేషన్స్, డిజైన్
  • కొత్త రకం కెమెరా మాడ్యూల్ తో వస్తోన్న Xiaomi 13 Pro

Xiaomi 13 సిరీస్ లాంచ్ ఖాయమైపోయింది. ఇప్పటికైతే కంపెనీ నుంచి లాంచ్ తేదీకి సంబంధించిన అధికార ప్రకటన ఏదీ రాలేదు. కానీ రూమర్ల ద్వారా Xiaomi 13 సిరీస్ యొక్క లాంచ్ టైమ్ లైన్ బయటకు వచ్చింది. వాటి ప్రకారం, Xiaomi 13 సిరీస్ 2022 నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో లాంచ్ కానుందని సమాచారం. ఈ లైనప్ లో కనీసం రెండు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. అవి: Xiaomi 13, Xiaomi 13 Pro. ఈ డివైజెస్ మీడియాటెక్ మరియు క్వాల్కమ్ చిప్సెట్స్ తో వచ్చే అవకాశం ఉంది.

ఈలోపు Xiaomi 13 Pro యొక్క స్పెసిఫికేషన్స్ రూమర్ల ద్వారా బయటకు వచ్చాయి. కొత్త నివేదిక ద్వారా Xiaomi 13 Pro డిజైన్ రెండర్స్ లీక్ అయ్యాయి. లేటెస్ట్ లీక్ ప్రముఖ టిప్‌స్టర్ OnLeaks ద్వారా వచ్చింది. Zoutons సౌజన్యంతో ఆన్ లీక్స్ ఈ రెండర్స్ ని రివీల్ చేసింది. Xiaomi 13 Pro డిజైన్ రెండర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Xiaomi 13 Pro డిజైన్ రెండర్స్

Xiaomi 13 Pro కొత్త డిజైన్ తో రానున్నట్లు అర్థమవుతోంది. ఇది కొన్ని రోజుల క్రితం లీకైన ఇమేజ్ తో పోల్చితే భిన్నంగా కనిపిస్తోంది. షావోమీ ఇంకా లాంచ్ ని ఖరారు చేయకముందే, టిప్ స్టర్ ఆన్‌లీక్స్ Xiaomi 13 Pro యొక్క డిజైన్ రెండర్స్ ని అప్‌లోడ్ చేసింది. కెమెరా మాడ్యూల్ కొత్త డిజైన్ తో వస్తున్నట్లు ఇమేజెస్ ద్వారా స్పష్టమవుతోంది. 12 ప్రో తో పోల్చితే, 13 ప్రో మరింత స్క్వేరిష్ గా కనిపిస్తోంది. ఇకపోతే Xiaomi 13 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. కెమెరా మాడ్యూల్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనుంది.

Xiaomi 13 Pro లైకా-ట్యూన్డ్ కెమెరాస్ తో వస్తున్నాయి. ఫోన్ ముందు వైపు గమనిస్తే, హోల్-పంచ్ కటౌట్ డిస్ప్లే కి టాప్ లో కనిపిస్తోంది. సైడ్స్ కాస్త కర్వ్డ్ గా ఉన్నాయి. బాటమ్ చిన్ కాస్త సన్నగా ఉంది.

Xiaomi 13 Pro డిజైన్ రెండర్స్ గమనిస్తే పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది.

Xiaomi 13 Pro యొక్క కెమెరా విశేషాలు తెలుసుకుందాం. ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ మెయిన్ సెన్సర్ తో వస్తోంది. ఇదే సెన్సర్ ని షావోమి 12ఎష్ అల్ట్రా ఫోన్ లో వాడారు. త్వరలో లాంచ్ కానున్న వివో ఎక్స్90 సిరీస్ లో కూడా ఈ సెన్సర్ ని వాడనున్నారు. మెయిన్ కెమెరా తో పాటు 50 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా Xiaomi 13 Pro ఉండనున్నాయి.

Xiaomi 13 Pro 6.7-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ని వాడనున్నారు. Xiaomi 13 Pro లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 13 Pro చైనాలో 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు విభిన్న స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ కానుంది. అలాగే 512జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉండనున్నట్లు సమాచారం. భారత్ లో Xiaomi 13 Pro ఫోన్ ని వచ్చే ఏడాది లాంచ్ చేసే అవకాశం ఉంది. 2023 మార్చి నెలలో Xiaomi 13 Pro ఎంట్రీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తోన్న Xiaomi 13 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
50MP 1-inch Sony కెమెరా సెన్సర్ తో వస్తోన్న Xiaomi 13 Pro https://www.91mobiles.com/telugu/xiaomi-13-pro-specs-leaked-before-launch/ Tue, 01 Nov 2022 15:47:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=3185 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ కెమెరా సెన్సర్ తో రానున్న Xiaomi 13 Pro Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసిన టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi త్వరలో Xiaomi 13 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ కోసం షావోమీ లవర్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. Xiaomi 13 సిరీస్ […]

The post 50MP 1-inch Sony కెమెరా సెన్సర్ తో వస్తోన్న Xiaomi 13 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్
  • 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ కెమెరా సెన్సర్ తో రానున్న Xiaomi 13 Pro
  • Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసిన టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi త్వరలో Xiaomi 13 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ కోసం షావోమీ లవర్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. Xiaomi 13 సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో లాంచ్ అవుతుందని రూమర్ల ద్వారా తెలుస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ లైనప్ లో మొత్తం మూడు ఫోన్లు ఉండనున్నాయి. అవి: Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13X. ఈ మూడు ఫోన్లు కూడా ఈ ఏడాది చైనాలో లాంచ్ అవ్వనున్నాయని అంచనా వేస్తున్నారు.

లాంచ్ కి ముందు Xiaomi 13 Pro యొక్క ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ Xiaomi 13 Pro యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని లీక్ చేశాడు. అతడు లీక్ చేసిన సమాచారాన్ని బట్టి, Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి కెమెరా విభాగంలో భారీ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓసారి Xiaomi 13 Pro యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Pro భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. లాంచ్ కి ముందు ప్రముక టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాడు. Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, ఎల్టీపీవో స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రెజుల్యూషన్ తో వస్తోంది.

Xiaomi 13 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. ఇదే చిప్సెట్ ని ఐకూ 11 సిరీస్, వన్ ప్లస్ 11 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ లో వాడుతున్నారు. Xiaomi 13 Pro 8జిబి/12జిబి ర్యామ్ వర్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. దీనిలో 128జిబి/256జిబి మరియు 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండనున్నాయి. ఈ ఫోన్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi 13 Pro కంపెనీ యొక్క Surge C2, P2 చిప్స్ తో వస్తోంది. ఇప్పటి వరకు వీటి గురించి వివరాలు తెలియదు.

Xiaomi 13 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 13 Pro లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. అలాగే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్ ఉండటం విశేషం. ఇంతకు ముందు ఈ సెన్సర్ ని షావోమీ 12ఎస్ అల్ట్రా లో వాడారు. అలాగే 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. Xiaomi 13 సిరీస్ కెమెరా సిస్టమ్ రూపకల్పనలో షావోమీ, లైకా కంపెనీతో కలిసి పని చేసింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50MP 1-inch Sony కెమెరా సెన్సర్ తో వస్తోన్న Xiaomi 13 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
నెట్టింట్లో ప్రత్యక్షమైన Xiaomi 13 Pro లైవ్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/xiaomi-13-pro-live-image-surfaced-online/ Thu, 20 Oct 2022 05:41:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=2983 హైలైట్స్ త్వరలోనే లాంచ్ కానున్న Xiaomi 13 సిరీస్ నవంబర్ మూడో వారంలో Xiaomi 13 సిరీస్ చైనాలో లాంచ్ అవుతుందని అంచనా తాజాగా ఇంటర్నెట్ లో దర్శనమిచ్చిన Xiaomi 13 Pro లైవ్ ఇమేజ్ Xiaomi 13 సిరీస్ త్వరలోనే లాంచ్ అవ్వనుంది. ఇప్పటికైతే కంపెనీ నుంచి Xiaomi 13 సిరీస్ లాంచ్ కి సంబంధించిన ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. కానీ, నవంబర్ మూడో వారంలో చైనాలో Xiaomi 13 సిరీస్ ఎంట్రీ ఇవ్వబోతుందని […]

The post నెట్టింట్లో ప్రత్యక్షమైన Xiaomi 13 Pro లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలోనే లాంచ్ కానున్న Xiaomi 13 సిరీస్
  • నవంబర్ మూడో వారంలో Xiaomi 13 సిరీస్ చైనాలో లాంచ్ అవుతుందని అంచనా
  • తాజాగా ఇంటర్నెట్ లో దర్శనమిచ్చిన Xiaomi 13 Pro లైవ్ ఇమేజ్

Xiaomi 13 సిరీస్ త్వరలోనే లాంచ్ అవ్వనుంది. ఇప్పటికైతే కంపెనీ నుంచి Xiaomi 13 సిరీస్ లాంచ్ కి సంబంధించిన ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. కానీ, నవంబర్ మూడో వారంలో చైనాలో Xiaomi 13 సిరీస్ ఎంట్రీ ఇవ్వబోతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ లైనప్ లో కంపెనీ కనీసం రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. అవి: Xiaomi 13 మరియు Xiaomi 13 Pro. అయితే లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాక ముందే ఈ ఫ్లాగ్షిప్ డివైజెస్ కి సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయి.

లేటెస్ట్ లీక్ ద్వారా Xiaomi 13 Pro యొక్క లైవ్ ఇమేజ్ బయటకు వచ్చింది. గత మోడల్ తో పోల్చితే, Xiaomi 13 Pro లో డిజైన్ పరంగా స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓసారి Xiaomi 13 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

లీకైన Xiaomi 13 Pro డిజైన్

Snapdragon 8 Gen 2 చిప్సెట్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ గా Xiaomi 13 Pro నిలవనుంది. నవంబర్ లో జరగబోవు సదస్సులో క్వాల్కమ్ సంస్థ ఈ చిప్సెట్ ని లాంచ్ చేయబోతోంది. ఇదిలా ఉండగా, Xiaomi 13 Pro యొక్క లైవ్ ఇమేజ్ ని TechGoing తన కథనంతో పాటు అప్‌లోడ్ చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఫోన్ బ్యాక్ ప్యానెల్ ఎలా ఉందో తెలుస్తోంది. కెమెరా మాడ్యూల్ కొత్త డిజైన్ లో కనిపిస్తోంది. స్క్వేర్ షేప్ లో ఉన్న మాడ్యూల్, కార్నర్స్ లో కర్వ్డ్ గా ఉంది. మాడ్యూల్ లో మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. లైకా బ్రాండింగ్ ని మనం గమనించవచ్చు. Xiaomi 12 Pro వర్టికల్ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ తో వచ్చింది. Xiaomi 13 Pro కెమెరా మాడ్యూల్ పూర్తిగా విభిన్నంగా ఉంది.

రూమర్లను బట్టి రాబోవు Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ లో 12ఎస్ అల్ట్రా లో వాడబడిన 1-ఇంచ్ సోనీ ఐఎంఎక్స్989 సెన్సర్ ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, గత మోడల్ పై ఇది భారీ అప్‌గ్రేడ్ అని చెప్పాలి. గత మోడల్ 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ప్రస్తుతానికి Xiaomi 13 Pro కి సంబంధించిన ఇతర కెమెరా స్పెసిఫికేషన్స్ తెలియలేదు.

ఇమేజ్ ద్వారా మనకు Xiaomi 13 Pro యొక్క సిల్వర్ కలర్ వేరియంట్ కనిపిస్తోంది. ఫ్రేమ్ లో కర్వ్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఫోన్ కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

రీసెంట్ గా Xiaomi 13 Pro యొక్క లైవ్ ఇమేజ్ ద్వారా ఫ్రంట్ ప్యానెల్ లుక్ బయటకు వచ్చింది. ఈ లీక్ ద్వారా ఫోన్ హోల్-పంచ్ కటౌట్, కర్వ్డ్ ఎడ్జెస్ కలిగి ఉన్నట్లు తెలిసింది. Xiaomi 13 Pro 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్ తో వచ్చే అవకాశం ఉంది. అలాగే Xiaomi 13 Pro లో 3జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంటుందని చెబుతున్నారు. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో Xiaomi 13 Pro వస్తుందని అంచనా వేస్తున్నారు.

Xiaomi 13 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఇటీవలె ఈ డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని తెలిసింది. స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13 ఈ వెబ్ సైట్ పై 2211133C అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ వేరియంట్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నెట్టింట్లో ప్రత్యక్షమైన Xiaomi 13 Pro లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Xiaomi 13 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-13-pro-display-specifications-tipped-before-launch/ Thu, 01 Sep 2022 05:42:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=2028 హైలైట్స్: 6.7 అంగుళాల శాంసంగ్ ఈ6 సబ్‌స్ట్రేట్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్ తో రానున్న Xiaomi 13 Pro క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 2కే డిస్ప్లే తో రానున్న హ్యాండ్సెట్ ఈ ఏడాది నవంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్ షావోమీ కంపెనీ షావోమీ 13 సిరీస్ లైనప్ పై పని చేయడం మొదలుపెట్టినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. డిసెంబర్ సైకిల్ లో కాకుండా ఒక నెల ముందుగానే ఈ సిరీస్ […]

The post లాంచ్ కి ముందు లీకైన Xiaomi 13 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 6.7 అంగుళాల శాంసంగ్ ఈ6 సబ్‌స్ట్రేట్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్ తో రానున్న Xiaomi 13 Pro
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 2కే డిస్ప్లే తో రానున్న హ్యాండ్సెట్
  • ఈ ఏడాది నవంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్

షావోమీ కంపెనీ షావోమీ 13 సిరీస్ లైనప్ పై పని చేయడం మొదలుపెట్టినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. డిసెంబర్ సైకిల్ లో కాకుండా ఒక నెల ముందుగానే ఈ సిరీస్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో మనం ఈ ఫోన్ కి సంబంధించిన రూమర్లు, లీక్స్ ని చూస్తూ వచ్చాం. అయితే తాజాగా షావోమీ 13 ప్రో ఈఈసీ ప్లాట్ఫామ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఈ వివరాలను ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసింది.

డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతున్న దాన్ని బట్టి, షావోమీ 13 ప్రో 6.7 అంగుళాల శాంసంగ్ ఈ6 సబ్‌స్ట్రేట్ ఫ్లిక్సిబుల్ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లో పంచ్ హోల్ కటౌట్, కొంచెం క్వర్వ్డ్ ఎడ్జెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయని అంచనా వేయవచ్చు.

Xiaomi 13 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా సోషల్ మీడియా మాధ్యమం వీబో లో షావోమీ 13 ప్రో ఫోన్ కి సంబంధించిన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ 6.7 అంగుళాల శాంసంగ్ ఫ్లిక్సిబుల్ ఈ6 స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ప్రస్తుతానికి షావోమీ 13 ప్రో కి సంబంధించిన ఇంతే సమాచారం అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

గతంలో వచ్చిన రూమర్ల ప్రకారం, షావోమీ 13, 6.36 అంగుళాల 2.5డీ ఫ్లిక్సిబుల్ స్క్రీన్, నారో బెజెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుందని తెలిసింది. ఫోర్-వే ఇన్ఫినైట్ మైక్రో-కర్వ్డ్ డిస్ప్లే ని షావోమీ 13 ప్రో కలిగి ఉంటుందన్నారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంటుందని అనుకోవచ్చు. ఇక ప్రో వర్షన్ బీవైడీ తయారుచేసిన సిరామిక్ బాడీ ఉంటుందని సమాచారం.

షావోమీ సొంతంగా తయారు చేసిన ఫాస్ట్ చార్జింగ్ ఐసీ షావోమీ 13 సిరీస్ లో ఉండే అవకాశముంది. అలాగే 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తుందని సమాచారం. నవంబర్ లో జరిగే షావోమీ యొక్క యాన్యూవల్ మీట్ లో ఈ ఫోన్ ని లాంచ్ చేసే అవకాశముంది. ప్రస్తుతానికి షావోమీ 13 సిరీస్ కి సంబంధించిన వివరాలు రహస్యంగానే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన Xiaomi 13 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>