Xiaomi 14 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 26 Oct 2023 18:46:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro https://www.91mobiles.com/telugu/xiaomi-14-xiaomi-14-pro-launched-china-price-specs-availability/ Thu, 26 Oct 2023 18:22:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=8544 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi నేడు చైనాలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈలైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Xiaomi 14 మరియు Xiaomi 14 Pro. ఈ రెండు డివైజెస్ కూడా క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వచ్చాయి. సరే, ఓసారి Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. […]

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు చైనాలో లాంచైన Xiaomi 14 సిరీస్
  • హైపర్ఓఎస్ తో వచ్చిన డివైజెస్
  • Xiaomi 14 ప్రారంభ ధర 3,999 (రూ.46,000)

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi నేడు చైనాలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈలైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Xiaomi 14 మరియు Xiaomi 14 Pro. ఈ రెండు డివైజెస్ కూడా క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వచ్చాయి. సరే, ఓసారి Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 ధర

  • Xiaomi 14 చైనా మార్కెట్ లో 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4,299 (సుమారు రూ.49,000)
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4,599 యువాన్లు (రూ.52,000)
  • 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 4,999 యువాన్లు (రూ.57,000)

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ సీ8 1.5కే ఓఎల్ఈడీ 12-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Xiaomi 14 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Xiaomi 14 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 50ఎంపి జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

Xiaomi 14 Pro ధర

  • Xiaomi 14 Pro డివైజ్ చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4,999 యువాన్లు (సుమారు రూ.57,000).
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 5,499 యువాన్లు (సుమారు రూ.63,000).
  • 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 5,999 యువాన్లు (సుమారు రూ.68,000).
  • స్పెషల్ టైటానియమ్ 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ఎడిషన్ ధర 6,499 యువాన్లు (సుమారు రూ.74,000) గా ఉంది.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 Pro లో 6.73-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ 2.5డి డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Xiaomi 14 Pro లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Xiaomi 14 Pro లో 50ఎంపి లైట్ హంటర్ 900 ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 50ఎంపి జెఎన్1 అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి జెఎన్1 టెలీఫోటో ఓఐఎస్ లైకా సమ్మిలక్స్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Pro డివైజ్ లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi 14 Pro: రెండర్స్ ద్వారా రివీలైన షావోమి 14 ప్రో డిజైన్! https://www.91mobiles.com/telugu/xiaomi-14-pro-5k-renders-video-leaked/ Fri, 13 Oct 2023 06:15:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=8382 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro, Xiaomi 14 Ultra ఫోన్లు రానున్నాయి. తాజాగా Xiaomi 14 Pro డివైజ్ యొక్క హై-క్వాలిటీ 5కే రెండర్స్ మరియు 360-డిగ్రీ వీడియో లీక్ అయ్యాయి. వీటి ద్వారా Xiaomi 14 Pro డివైజ్ అన్ని యాంగిల్స్ లో ఎలా ఉంటుందో తెలిసిపోయింది. టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్ట్‌ఆఫర్ (OnLeaks) […]

The post Xiaomi 14 Pro: రెండర్స్ ద్వారా రివీలైన షావోమి 14 ప్రో డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వచ్చే నెల Xiaomi 14 Pro లాంచ్ అవుతుందని అంచనా
  • తాజాగా లీకైన డిజైన్ రెండర్స్
  • రివీలైన డిజైన్, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro, Xiaomi 14 Ultra ఫోన్లు రానున్నాయి. తాజాగా Xiaomi 14 Pro డివైజ్ యొక్క హై-క్వాలిటీ 5కే రెండర్స్ మరియు 360-డిగ్రీ వీడియో లీక్ అయ్యాయి. వీటి ద్వారా Xiaomi 14 Pro డివైజ్ అన్ని యాంగిల్స్ లో ఎలా ఉంటుందో తెలిసిపోయింది. టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్ట్‌ఆఫర్ (OnLeaks) ద్వారా ఈ రెండర్స్, వీడియో లీక్ అయ్యాయి.

Xiaomi 14 Pro డిజైన్ వివరాలు

  • లీకైన Xiaomi 14 Pro రెండర్స్ ని బట్టి, డివైజ్ గత మోడల్ కి కాస్త విభిన్నంగా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈసారి Xiaomi 14 Pro లో కర్వ్డ్ డిస్ప్లే కాకుండా ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. గత మోడల్ Xiaomi 13 Pro తో పోల్చితే Xiaomi 14 Pro డివైజ్ చాలా మందంగా ఉంది. కెమెరా మాడ్యూల్ కూడా భారీగా ఉంది.
  • Xiaomi 14 Pro డివైజ్ 161.6 మి.మీ పొడవు, 75.3 మి.మీ వెడల్పు, 8.7 మి.మీ మందం ఉంటుందని రెండర్స్ ని బట్టి తెలుస్తోంది.
  • కెమెరా మాడ్యూల్ 13.1 మి.మీ ఎత్తు కనిపిస్తోంది. మాడ్యూల్ లో 4 సెన్సర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • ఇకపోతే Xiaomi 14 Pro డిస్ప్లే 6.6-ఇంచ్ 2.5డి ఫ్లాట్ డిజైన్ మరియు పంచ్-హోల్ కటౌట్ తో కనిపిస్తోంది.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Xiaomi 14 Pro లో 6.6-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ 2.5డి స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది.
  • కెమెరా: Xiaomi 14 Pro లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంటుందని సమాచారం. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, డాల్బీ అట్మాస్, ఐపీ రేటింగ్ ఉంటాయి.

The post Xiaomi 14 Pro: రెండర్స్ ద్వారా రివీలైన షావోమి 14 ప్రో డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 27 న Xiaomi 14, 14 Pro లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/xiaomi-14-14-pro-expected-launch-date-october-27th-2023/ Thu, 12 Oct 2023 11:57:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=8367 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ రానున్నాయి. నవంబర్ నెలలో ఈ సిరీస్ లాంచ్ అవుతుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అంతకన్నా ముందే లాంచ్ ఉంటుందని తాజాగా రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Xiaomi 14 సిరీస్ లాంచ్ తేదీ Xiaomi 14, […]

The post అక్టోబర్ 27 న Xiaomi 14, 14 Pro లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో అవసరమైన సర్టిఫికేషన్ పొందిన Xiaomi 14 సిరీస్
  • లైనప్ లో రానున్న Xiaomi 14, Xiaomi 14 Pro
  • 120 వాట్ చార్జింగ్ తో వస్తోన్న Xiaomi 14 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ రానున్నాయి. నవంబర్ నెలలో ఈ సిరీస్ లాంచ్ అవుతుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అంతకన్నా ముందే లాంచ్ ఉంటుందని తాజాగా రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 సిరీస్ లాంచ్ తేదీ

Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ అక్టోబర్ 27 న చైనాలో లాంచ్ కానున్నాయని ITHome ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఇంకా షావోమి నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు అక్టోబర్ 24 నుంచి 26 వరకు హవాయి లో స్నాప్ డ్రాగన్ సమ్మిట్ జరగనుంది. ఇదే ఈవెంట్ లో క్వాల్కమ్ సంస్థ తన ఫ్లాగ్షిప్ చిప్సెట్ Snapdragon 8 Gen 3 ని లాంచ్ చేయనుంది. ఆ తర్వాత వెనువెంటనే షావోమి తన Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయాలని భావిస్తోంది. 8 జెన్ 3 చిప్ తో లాంచ్ కాబోయే తొలి స్మార్ట్‌ఫోన్ తమదే కావాలని షావోమి ఆరాటపడుతున్నట్లు అర్థమవుతోంది.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Xiaomi 14 Pro లో క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Xiaomi 14 Pro లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీమ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • ఓఎస్: Xiaomi 14 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని సమాచారం.
  • కనెక్టివిటీ: Xiaomi 14 Pro లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post అక్టోబర్ 27 న Xiaomi 14, 14 Pro లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
3C వెబ్‌సైట్ పై లిస్టైన Xiaomi 14 Pro; రివీలైన డిజైన్! https://www.91mobiles.com/telugu/xiaomi-14-pro-3c-listing-key-details/ Wed, 27 Sep 2023 10:26:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=8174 ప్రముఖ టెక్ బ్రాండ్ Xiaomi నవంబర్ నెలలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro, Xiaomi 14 Ultra అనే మూడు మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఇంకా షావోమి నుంచి దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Xiaomi 14 Pro 3సీ వెబ్ సైట్ లో లిస్టై కనిపించింది. అంతేకాదు, Xiaomi 14 Pro యొక్క ఇమేజ్ కూడా […]

The post 3C వెబ్‌సైట్ పై లిస్టైన Xiaomi 14 Pro; రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నవంబర్ లో లాంచ్ కానున్న Xiaomi 14 సిరీస్
  • లైనప్ లో రానున్న 3 స్మార్ట్‌ఫోన్లు
  • తాజాగా లీకైన Xiaomi 14 Pro ఇమేజ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Xiaomi నవంబర్ నెలలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro, Xiaomi 14 Ultra అనే మూడు మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఇంకా షావోమి నుంచి దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Xiaomi 14 Pro 3సీ వెబ్ సైట్ లో లిస్టై కనిపించింది. అంతేకాదు, Xiaomi 14 Pro యొక్క ఇమేజ్ కూడా లీక్ అయ్యింది. సరే, ఓసారి Xiaomi 14 Pro లిస్టింగ్, డిజైన్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Pro 3C లిస్టింగ్

  • 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ప్రకారం, Xiaomi 14 Pro డివైజ్ 23116PN5BC అనే మోడల్ నంబర్ కలిగి ఉంది.
  • Xiaomi 14 Pro డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • Xiaomi 14 Pro ఫోన్ యొక్క 5జీ కనెక్టివిటీ వివరాలు కూడా రివీల్ అయ్యాయి.

Xiaomi 14 Pro డిజైన్ (లీక్)

  • TechGoing కథనం ద్వారా Xiaomi 14 Pro డివైజ్ యొక్క కేస్ ఇమేజ్ రివీల్ అయ్యింది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది.
  • ఇమేజ్ ని గమనిస్తే, డివైజ్ ఫ్రంట్ డిస్ప్లే స్పష్టంగా కనిపించడం లేదు. కానీ, పంచ్-హోల్ డిజైన్ అని తెలుస్తోంది.
  • స్పీకర్, ఐఆర్ బ్లాస్టర్ టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
  • బాటమ్ లో స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • వాల్యూమ్, పవర్ బటన్స్ ఫోన్ కి కుడివైపున కనిపిస్తున్నాయి.
  • డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై 4 సర్క్యులర్ కెమెరా కటౌట్స్ ఉన్నాయి.
  • ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఈ కటౌట్స్ లో ఉన్నాయి.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Xiaomi 14 Pro లో క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Xiaomi 14 Pro లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీమ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • ఓఎస్: Xiaomi 14 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని సమాచారం.
  • కనెక్టివిటీ: Xiaomi 14 Pro లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post 3C వెబ్‌సైట్ పై లిస్టైన Xiaomi 14 Pro; రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Xiaomi 14, Xiaomi 14 Pro లాంచ్ టైమ్‌లైన్; 12GB ర్యామ్‌తో వస్తోన్న డివైజెస్! https://www.91mobiles.com/telugu/xiaomi-14-14-pro-launch-timeline-leaked/ Fri, 15 Sep 2023 05:26:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=8037 Xiaomi 14 సిరీస్ త్వరలో లాంచ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయినప్పటికీ కంపెనీ అధికారిక లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. అయితే, సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్‌ల గురించి లీక్‌లు మరియు ఊహాగానాలు Xiaomi 14 మరియు Xiaomi 14 Pro డివైజెస్ కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాయి. కొత్త నివేదిక రెండు ఫోన్‌ల యొక్క అంచనా లాంచ్ టైమ్‌లైన్‌ను తెలిపింది. అదే సమయంలో, వాటి ర్యామ్ మరియు ప్రొడక్షన్ వివరాలు కూడా కొంతమంది టిప్‌స్టర్‌లచే సూచించబడ్డాయి. […]

The post లీకైన Xiaomi 14, Xiaomi 14 Pro లాంచ్ టైమ్‌లైన్; 12GB ర్యామ్‌తో వస్తోన్న డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లేటెస్ట్ లీక్ ద్వారా రివీలైన లాంచ్ టైమ్‌లైన్
  • తెలిసిపోయిన ర్యామ్, ప్రొడక్షన్ వివరాలు
  • 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న Xiaomi 14 సిరీస్

Xiaomi 14 సిరీస్ త్వరలో లాంచ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయినప్పటికీ కంపెనీ అధికారిక లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. అయితే, సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్‌ల గురించి లీక్‌లు మరియు ఊహాగానాలు Xiaomi 14 మరియు Xiaomi 14 Pro డివైజెస్ కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాయి.

కొత్త నివేదిక రెండు ఫోన్‌ల యొక్క అంచనా లాంచ్ టైమ్‌లైన్‌ను తెలిపింది. అదే సమయంలో, వాటి ర్యామ్ మరియు ప్రొడక్షన్ వివరాలు కూడా కొంతమంది టిప్‌స్టర్‌లచే సూచించబడ్డాయి. సరే, ఓసారి Xiaomi 14, 14 Pro డివైజెస్ కి సంబంధించిన లీక్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14, Xiaomi 14 Pro లాంచ్ వివరాలు

  • Xiaomiui నుండి వచ్చిన నివేదిక ప్రకారం, కంపెనీ Xiaomi 14 మరియు Xiaomi 14 ప్రోలను నవంబర్ మొదటి వారంలో చైనాలో లాంచ్ చేసే అవకాశం ఉంది, ఇది MIUI 15 కోడ్‌బేస్ ద్వారా వెల్లడించింది.
  • Xiaomi ఈ రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రూపొందించబడిన MIUI 15ని కూడా పరీక్షిస్తున్నట్లు చెప్పబడింది.
  • నివేదిక రాబోయే ఫ్లాగ్‌షిప్ పరికరాల కోసం సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను కూడా పేర్కొంది, అవి V15.0.0.1.UNCEUXM మరియు V15.0.0.1.UNBEUXM.
  • మరోవైపు, Xiaomi చైనాలో Xiaomi 14 మరియు 14 Pro తయారీ ప్రక్రియను ప్రారంభించినట్లు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (DCS) వెల్లడించింది.
  • ఫ్లాగ్‌షిప్ పరికరాల ఉత్పత్తి ఆగస్టు చివరిలో ప్రారంభమైంది మరియు తయారీదారు డిమాండ్‌ను నెరవేర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 60 శాతం వరకు పెంచారు.

Xiaomi 14, Xiaomi 14 Pro ర్యామ్ వివరాలు

  • 8GB+128GB వేరియంట్ ఉండదని మరో టిప్‌స్టర్ చెప్పారు. వాస్తవానికి, ఫోన్లు 12GB RAM మరియు 256GB అంతర్గత నిల్వతో ప్రారంభమవుతాయి.
  • టిప్‌స్టర్ ప్రకారం, కస్టమర్‌లు 8GB వెర్షన్ ధరతో 12GB వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

Xiaomi 14, Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • కంపెనీ ఇంతవరకు రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ ని అఫీషియల్ గా రివీల్ చేయలేదు. కానీ, Xiaomi 14, Xiaomi 14 Pro ఫోన్లు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తున్నట్లు సమాచారం.
  • Xiaomi 14 లో 4860ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయని అంచనా. మరోవైపు, Xiaomi 14 Pro డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ లేదా 120 వాట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • రెండు ఫోన్లు కూడా 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ తో వస్తున్నాయి.
  • అయితే ఇప్పటి వరకు తెలిసిన స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు అన్నీ కూడా లీక్స్ ఆధారంగా వచ్చినవే. అధికార సమాచారం వస్తే గానీ ఏమీ చెప్పలేం.

The post లీకైన Xiaomi 14, Xiaomi 14 Pro లాంచ్ టైమ్‌లైన్; 12GB ర్యామ్‌తో వస్తోన్న డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Xiaomi 14, Xiaomi 14 Pro లాంచ్ వివరాలు https://www.91mobiles.com/telugu/xiaomi-14-series-launch-timeline-leaked/ Thu, 07 Sep 2023 11:09:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=7899 Xiaomi త్వరలో తన కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుందని సమాచారం. Xiaomi 14 సిరీస్‌ పై పని చేస్తోందని తెలుస్తోంది. ఈ లైనప్ లో భాగంగా Xiaomi 14 మరియు Xiaomi 14 Pro మార్కెట్లో లాంచ్ అవ్వనున్నాయి. అదే సమయంలో.. కొత్త లీక్‌లో, Xiaomi 14 సిరీస్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ కూడా బయటకు వచ్చింది. Xiaomi 14 మరియు 14 ప్రో తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ నవంబర్ రెండవ వారంలో […]

The post లీకైన Xiaomi 14, Xiaomi 14 Pro లాంచ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 14 సిరీస్
  • లైనప్ లో రానున్న Xiaomi 14, 14 Pro
  • తాజాగా లీకైన డివైజెస్ లాంచ్ టైమ్‌లైన్

Xiaomi త్వరలో తన కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుందని సమాచారం. Xiaomi 14 సిరీస్‌ పై పని చేస్తోందని తెలుస్తోంది. ఈ లైనప్ లో భాగంగా Xiaomi 14 మరియు Xiaomi 14 Pro మార్కెట్లో లాంచ్ అవ్వనున్నాయి. అదే సమయంలో.. కొత్త లీక్‌లో, Xiaomi 14 సిరీస్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ కూడా బయటకు వచ్చింది. Xiaomi 14 మరియు 14 ప్రో తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ నవంబర్ రెండవ వారంలో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.

Xiaomi 14 సిరీస్ లాంచ్ వివరాలు (లీక్)

Xiaomi 14 సిరీస్‌కి సంబంధించిన ఈ పెద్ద లీక్‌ను డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసింది. నవంబర్ మొదటి రెండు వారాల్లో స్మార్ట్‌ఫోన్ సిరీస్ టెక్ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ సిరీస్ మొదట షావోమి యొక్క హోమ్ మార్కెట్ చైనాలో లాంచ్ కానుంది. తరువాత ఇతర దేశాలకు తీసుకురాబడుతుంది. లీక్స్ నిజమైతే గనుక, నవంబర్ 11 నాటికి సిరీస్ లాంచ్ కావచ్చు.

లైనప్ లో రానున్న ఫోన్స్ వివరాలు

బ్రాండ్ యొక్క ’14’ సిరీస్‌కు సంబంధించి Xiaomi ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. లాంచ్ తేదీ లేదా ఈ సిరీస్‌లో చేర్చబడిన స్మార్ట్‌ఫోన్‌ల పేర్లు ఇంకా వెల్లడించలేదు. లీక్స్ ని గమనిస్తే, కంపెనీ తన కొత్త నంబర్ సిరీస్‌లో Xiaomi 14 మరియు Xiaomi 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి.

Xiaomi 14 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ప్రాసెసర్: Xiaomi 14 సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది. అయితే ఇంకా క్వాల్కమ్ యొక్క ఈ ఫ్లాగ్షిప్ చిప్సెట్ మార్కెట్ లోకి రాలేదు.
  • కెమెరా: Xiaomi 14 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక టెలీఫోటో లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. ఇంకా ఒక ఎల్ఈడీ ఫ్లాస్ ఉంటుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక Xiaomi 14 Pro లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తోంది.
  • మెమొరీ: Xiaomi 14 సిరీస్ 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది. ఈ ఫోన్లు మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో వస్తున్నాయో లేదో ఇంకా తెలియదు.

The post లీకైన Xiaomi 14, Xiaomi 14 Pro లాంచ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
IMEI డేటాబేస్ పై కనిపించిన Xiaomi 14, 14 Pro; 2023 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/xiaomi-14-series-spotted-imei-database/ Wed, 31 May 2023 14:55:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=6567 గత నెలలో షావోమి సంస్థ తన ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని చైనీస్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ని యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు షావోమి సిద్ధమవుతోంది. అయితే అంతకన్నా ముందు, షావోమి యొక్క రాబోవు ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. GSMChina వెబ్ సైట్ తొలుత Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ ని ఐఎంఈఐ డేటాబేస్ […]

The post IMEI డేటాబేస్ పై కనిపించిన Xiaomi 14, 14 Pro; 2023 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించిన షావోమి 14 సిరీస్ గ్లోబల్, చైనీస్ వేరియంట్స్
  • Xiaomi 14 మోడల్ నంబర్స్: 23127PN0CC, 23127PN0CG
  • Xiaomi 14 Pro మోడల్ నంబర్స్: 23116PN5BC, 23116PN5BG

గత నెలలో షావోమి సంస్థ తన ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని చైనీస్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ని యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు షావోమి సిద్ధమవుతోంది. అయితే అంతకన్నా ముందు, షావోమి యొక్క రాబోవు ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. GSMChina వెబ్ సైట్ తొలుత Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ ని ఐఎంఈఐ డేటాబేస్ పై గుర్తించింది.

షావోమి 14, షావోమి 14 ప్రో డివైజెస్ మోడల్ నంబర్స్ ఇలా ఉన్నాయి. షావోమి 14 ప్రో మోడల్ నంబర్స్: 2311PN5BC (సీ అంటే చైనీస్ వేరియంట్), 23116PN5BG (జీ అంటే గ్లోబల్ వేరియంట్). షావోమి 14 మోడల్ నంబర్స్: 23127PN0CC, 23127PN0CG. 2311, 2312 నంబర్లను బట్టి, షావోమి 14 సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో చైనీస్ మార్కెట్ లోకి లాంచ్ అవుతాయని అంచనా వేయవచ్చు.

Xiaomi 14, 14 Pro చిప్సెట్

  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3

Xiaomi 14, 14 Pro స్మార్ట్ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రాసెసర్ కోడ్ నేమ్ లిస్టింగ్ లో పైనాపిల్ అని ఉన్నట్లు GSMChina పేర్కొంది. మరోవైపు క్వాల్కమ్ సంస్థ ఇంకా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని లాంచ్ చేయలేదు. కానీ, ఒక లీక్ ప్రకారం, 2023 అక్టోబర్ లో ఈ ప్రాసెసర్ లాంచ్ కానున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్.. Xiaomi 14 Pro డివైజ్ క్వాల్కమ్ ఎస్ఎమ్8650 ప్రాసెసర్ తో రానున్నట్లు తెలిపింది.

Xiaomi 14 Pro బ్యాటరీ, డిస్ప్లే

  • 5000 ఎంఏహెచ్
  • 50వాట్ వైర్లెస్

Xiaomi 14 Pro డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. 14 ప్రో రెండు వేరియంట్స్ లో రానుండగా, వీటిలో ఒకటి ఫ్లాట్ స్క్రీన్ మరొకటి కర్వ్డ్ స్క్రీన్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ స్క్రీన్ వేరియంట్ 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. మరోవైపు కర్వ్డ్ స్క్రీన్ మోడల్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.

Xiaomi 14 సిరీస్ కెమెరా

  • WLG High-Lens

Xiaomi 14 సిరీస్ లో షావోమి సంస్థ WLG హై లెన్స్ ని సెన్సర్స్ ని వాడనున్నట్లు సమాచారం. అలాగే లైకా తో తన భాగస్వామ్యాన్ని షావోమి కొనసాగిస్తుందని భావించవచ్చు. ఈ సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post IMEI డేటాబేస్ పై కనిపించిన Xiaomi 14, 14 Pro; 2023 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>