Xiaomi - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Aug 2024 18:17:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Xiaomi నుంచి 7500mAh బ్యాటరీ ఫోన్‌ లాంచ్ అయ్యే అవకాశం, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/xiaomi-might-launch-a-phone-with-7500mah-battery-know-full-details/ https://www.91mobiles.com/telugu/xiaomi-might-launch-a-phone-with-7500mah-battery-know-full-details/#respond Fri, 09 Aug 2024 18:17:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=12925 అధిక బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వంటి స్పెసిఫికేషన్స్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో ముఖ్యమైనవి. యూజర్లు తాము ఫోన్ కొనేటప్పుడు ఈ విషయాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తారు. అందుకే, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వీటిపై దృష్టిపెడతాయి. తాజాగా, Xiaomi కూడా అధిక కెపాసిటీ గల బ్యాటరీని పరీక్షించినట్లు సమాచారం. త్వరలో ఈ సంస్థ నుంచి 7500 ఎంఏహెచ్ బ్యాటరీ గల స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 7500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ త్వరలో […]

The post Xiaomi నుంచి 7500mAh బ్యాటరీ ఫోన్‌ లాంచ్ అయ్యే అవకాశం, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>

అధిక బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వంటి స్పెసిఫికేషన్స్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో ముఖ్యమైనవి. యూజర్లు తాము ఫోన్ కొనేటప్పుడు ఈ విషయాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తారు. అందుకే, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వీటిపై దృష్టిపెడతాయి. తాజాగా, Xiaomi కూడా అధిక కెపాసిటీ గల బ్యాటరీని పరీక్షించినట్లు సమాచారం. త్వరలో ఈ సంస్థ నుంచి 7500 ఎంఏహెచ్ బ్యాటరీ గల స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

7500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ త్వరలో విడుదల

షావోమి నుంచి త్వరలో 7500 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఫోన్ లాంచ్ కానుందని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

టిప్‌స్టర్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, షావోమి 5,500 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్, 6500 ఎంఏహెచ్, 7000 ఎంఏహెచ్ మరియు 7500 ఎంఏహెచ్ బ్యాటరీలను, 100 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలతో పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ, షావోమి తాను జరుపుతోన్న టెస్టుల్లో విజయం సాధిస్తే, త్వరలోనే 7500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ గల స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న Redmi K70 Ultra, 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.

ఇండియన్ మోడల్ Redmi Note 13 Pro Plus 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వచ్చింది.

ఎన్ని నిమిషాల్లో 7500 ఎంఏహెచ్ బ్యాటరీ చార్జ్ అవుతుంది?

రిపోర్ట్ ప్రకారం, 7500 ఎంఏహెచ్ బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ చార్జర్ తో పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 63 నిమిషాల సమయం పడుతుందని తెలుస్తోంది.

7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు 40 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు 49 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు 30 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

Source

The post Xiaomi నుంచి 7500mAh బ్యాటరీ ఫోన్‌ లాంచ్ అయ్యే అవకాశం, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-might-launch-a-phone-with-7500mah-battery-know-full-details/feed/ 0
POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో https://www.91mobiles.com/telugu/poco-f6-pro-received-fcc-certification/ Mon, 15 Apr 2024 08:15:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=11090 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు ఎఫ్‌సీసీ లిస్టింగ్ […]

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 Pro లాంచ్
  • ఎఫ్‌సీసీపై లిస్టైన డివైజ్
  • రివీలైన్ బ్యాటరీ కెపాసిటీ

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై POCO F6 Pro డివైజ్ 23113RKC6G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

POCO F6 Pro డివైజ్ 4,880 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు ఎఫ్‌సీసీ ద్వారా తెలుస్తోంది.

2.4GHz, 5GHz వై-ఫై నెట్వర్క్స్ సపోర్ట్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి.

Redmi K70 మోడల్ నంబర్ 2311RKC6C తో POCO F6 Pro మోడల్ నంబర్ 23113RKC6G మ్యాచ్ అవుతోంది. దీన్ని బట్టి, POCO F6 Pro డివైజ్ Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్ అని అర్థమవుతోంది.

ఓసారి రెడ్మీ కే70 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi K70 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 లో 6.67-ఇంచ్ టీసీఎల్ సీ8 ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. పోకో ఎఫ్6 ప్రో లో కూడా ఇదే చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1/1.55-ఇంచ్ ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi K70 లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

ఓఎస్: Redmi K70 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi K70 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న Xiaomi Mix Flip, MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన డివైజ్! https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-listed-on-miit-website-with-satellite-connectivity/ Thu, 18 Jan 2024 15:29:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9790 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ఫోన్ Xiaomi Mix Flip అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Xiaomi Mix Flip ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి లిస్టింగ్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. […]

The post Xiaomi: శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న Xiaomi Mix Flip, MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi Mix Flip
  • శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న డివైజ్
  • MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన Xiaomi Mix Flip

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ఫోన్ Xiaomi Mix Flip అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Xiaomi Mix Flip ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి లిస్టింగ్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi Mix Flip ఎంఐఐటీ లిస్టింగ్

  • Xiaomi Mix Flip ఫోల్డబుల్ ఫోన్ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై 2311BPN23C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ ప్రకారం, Xiaomi Mix Flip డివైజ్ శాటిలైట్ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Xiaomi Mix Flip కి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ ఏవీ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.
  • Xiaomi Mix Flip ఫోల్డబుల్ ఫోన్ చైనాలో జులై లేదా ఆగస్టు నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి కూడా ప్రవేశించనుంది.

Xiaomi Mix Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • ప్రాసెసర్: Xiaomi Mix Flip లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Xiaomi Mix Flip లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒక 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటుంది.
  • కనెక్టివిటీ: Xiaomi Mix Flip లో 5జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • డిజైన్: Xiaomi Mix Flip డివైజ్ తేలికగా, సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ Samsung Galaxy Z Flip 5, Motorola Razr 40, Oppo Find N3 Flip వంటి ఫోల్డబుల్ ఫోన్లతో పోటీపడనుంది.

The post Xiaomi: శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న Xiaomi Mix Flip, MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం https://www.91mobiles.com/telugu/indian-govt-asks-apple-samsung-to-release-5g-updates-immediately/ Wed, 12 Oct 2022 05:30:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2869 హైలైట్స్ 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ని రోలౌట్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇంకా భారత్ లో 5జీ సపోర్ట్ అప్డేట్స్ ని రోలౌట్ చేయని ఆపిల్, శాంసంగ్ సంస్థలు భారత్ లో ఐఫోన్లపై 5జీ సపోర్ట్ ని పరీక్షిస్తోన్న ఆపిల్ భారత్ లో ఇంకా ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు 5జీ సపోర్ట్ పొందాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, […]

The post 5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ని రోలౌట్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తోన్న కేంద్ర ప్రభుత్వం
  • ఇంకా భారత్ లో 5జీ సపోర్ట్ అప్డేట్స్ ని రోలౌట్ చేయని ఆపిల్, శాంసంగ్ సంస్థలు
  • భారత్ లో ఐఫోన్లపై 5జీ సపోర్ట్ ని పరీక్షిస్తోన్న ఆపిల్

భారత్ లో ఇంకా ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు 5జీ సపోర్ట్ పొందాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, ఈ రెండు కంపెనీల 5జీ డివైజెస్ కి 5జీ సపోర్ట్ అప్డేట్స్ రాలేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. త్వరగా దేశంలో ఉన్న 5జీ కంపాటిబుల్ డివైజెస్ కి 5జీ అప్డేట్స్ విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్ లకు తెలిపింది.

5జీ సేవలు దేశంలో లాంచ్ అవ్వగానే, పలు ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ ని ప్రారంభిస్తామని ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థలు తెలిపాయి. సంబంధిత నగరాల్లో 5జీ సేవలు మొదలైనా, యూజర్లు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లపై 5జీ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. ఎందుకంటే, వారికి 5జీ సపోర్ట్ కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇంకా రోలౌట్ కాలేదు. మీ వద్ద 5జీ ఫోన్ ఉన్నప్పటికీ, ఫోన్ తయారీదారు నుంచి వచ్చే ఓటీఏ అప్డేట్ ద్వారా మాత్రమే 5జీ కనెక్టివిటీ ఎనేబుల్ అవుతుంది.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన iPhone 14 లో కూడా లేని 5జీ

ఐఫోన్ 12 నుంచి ఐఫోన్ 14 సిరీస్ వరకు ఆపిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ని పంపించాలని, ఎయిర్టెల్ వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఐఫోన్స్ కి 5జీ అప్డేట్స్ ఇచ్చేందుకు ఆపిల్ సంస్థ చాలా సమయం తీసుకుంటోందని రైటర్స్ తో ఓ అధికారి అన్నారు. మరోవైపు శాంసంగ్ కూడా ఎన్నో స్మార్ట్ ఫోన్స్ కి ఇంకా 5జీ రోలౌట్ పంపలేదు. ఇదిలా ఉంటే, చైనా కంపెనీలైన షావోమీ, వివో లకు చెందిన 36 కి పైగా ఫోన్లకు 5జీ అప్డేట్స్ వచ్చాయి. ఆ ఫోన్లు ఎయిర్టెల్ 5జీ సేవలను వాడుకునేందుకు రెడీ అయ్యాయి.

ఈ నేపథ్యంలో భారతీయ టెలీకామ్, ఐటీ విభాగాలకు చెందిన అధికారులు బుధవారం నాడు సమావేశమై, 5జీ అడాప్షన్ ని త్వరగా పూర్తయ్యే విషయమై చర్చలు చేయనున్నారని రైటర్స్ తన కథనంలో పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం, ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్, వివో, షావోమీ సంస్థల నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో భాగం కానున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1 న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను లాంచ్ చేశారు. అదే రోజున ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ కూడా 5జీ సేవలను లాంచ్ చేసింది. తర్వాత కొన్ని రోజులకు రిలయన్స్ జియో 5జీ సర్వీసెస్ లాంచ్ చేసింది.

The post 5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ https://www.91mobiles.com/telugu/govt-of-india-clarity-on-chinese-smarphones-under-12k-ban/ Fri, 02 Sep 2022 05:42:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=2057 హైలైట్స్: రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదని ప్రకటించిన భారత ప్రభుత్వం భారత కంపెనీల పాత్ర కీలకమైనప్పటికీ, అందుకోసం విదేశీ బ్రాండ్లను తొలగించాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై ఇటీవల చోటుచేసుకున్న సోదాల నేపథ్యంలో సదరు కంపెనీలపై జాగ్రత్తగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం రూ.12000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్‌ ఫోన్లను త్వరలో భారత ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ఇటీవలె […]

The post రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదని ప్రకటించిన భారత ప్రభుత్వం
  • భారత కంపెనీల పాత్ర కీలకమైనప్పటికీ, అందుకోసం విదేశీ బ్రాండ్లను తొలగించాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి
  • ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై ఇటీవల చోటుచేసుకున్న సోదాల నేపథ్యంలో సదరు కంపెనీలపై జాగ్రత్తగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం

రూ.12000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్‌ ఫోన్లను త్వరలో భారత ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ఇటీవలె వార్తలు వచ్చాయి. ఈ సెగ్మెంట్ లో మంచి రాబడినే రాబడుతోన్న వివో, ఒప్పో, షావోమీ లపై ప్రభుత్వ నిర్ణయం సంకటంగా మారనుందని అంతా భావించారు. అయితే, భారత ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. రూ.12,000 లోపు ధర కలిగిన ఫోన్లను బ్యాన్ చేసే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పింది. దీంతో చైనాకు చెందిన బ్రాండ్స్ కి ఉపశమనం లభించినట్లైంది.

కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేశం యొక్క ఎలక్ట్రానిక్ ఎకో సిస్టెమ్ కి భారతీయ కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయన్నది వాస్తవమే కానీ, దానర్థం విదేశీ బ్రాండ్లను తొలగించి భారత కంపెనీలకు బాటలు వేయడం కాదని రాజీవ్ స్పష్టం చేశారు.

భారత్ లో రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లు రద్దు కావు

భారత్ లో అమ్ముడవుతోన్న రూ.12,000 లోపు ధర గల చైనా బ్రాండ్స్ ఫోన్ల బ్యాన్ పై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. “మేము లేవనెత్తిన ఇష్యూ విషయంలో ఎంతో పారదర్శకతతో వ్యవహరించాం. అదే విషయాన్ని చైనీస్ బ్రాండ్స్ కి స్పష్టం చేశాం. చైనా బ్రాండ్ల నుంచి మేం ఆశించేది ఏంటంటే వారు మరింత ఎగుమతులు పెంచుతారని. వారి సప్లై చైన్, ప్రత్యేకించి కంపోనెంట్స్ చైన్, ఎంతో పారదర్శకతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది,” అని చంద్రశేఖర్ అన్నారు.

రూ.12,000 సెగ్మెంట్ ఫోన్స్ విషయమై క్లారిటీ ఇస్తూ, “మా వద్ద అటువంటి ప్రపోజల్ లేదు. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.” రూ.12,000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్ ఫోన్స్ ని భారత్ బ్యాన్ చేయనుందని బ్లూంబర్గ్ ఓ కథనం వెలువరించాక ఈ రభస మొదలైంది. బ్యాన్ ద్వారా లావా, జియో, మైక్రోమ్యాక్స్ తదితర దేశీయ బ్రాండ్లకు ఊతమివ్వాలని భారత్ భావిస్తోందని బ్లూంబర్గ్ తన కథనంలో తెలిపింది. ఇక భారత్ లో రూ.12,000 సెగ్మెంట్ లో చైనీస్ బ్రాండ్స్ ఆదిపత్యం కొనసాగుతోన్న విషయం గమనించాలి.

ఫోన్స్ ని బ్యాన్ చేయడం లేదు కానీ, భారత ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఓ కన్నేసి ఉంటోంది. ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై రైడ్స్ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వీటి కదలికలను నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే ట్యాక్స్ ఎగవేతకు సంబంధించి పలు బ్రాండ్స్ పై ఈడీ కేసులు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ కంపెనీల దిగుమతులు, ఎగుమతులు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టింది. చైనాకు చెందిన యాప్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 2020 లో 50 చైనీస్ యాప్స్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రముఖ యాప్స్ టిక్ టాక్, పీయూబీజీ ఉన్నాయి.

The post రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Xiaomi 12T స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-12t-specifications-leaked-before-launch/ Tue, 02 Aug 2022 13:43:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=1434 హైలైట్స్: అభివృద్ధి దశలో ఉన్న షావోమీ 12టీ సిరీస్ ఈ లైనప్ లో రానున్న స్టాండర్డ్ వేరియంట్ షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో లీకైన షావోమీ 12టీ ప్రధాన స్పెసిఫికేషన్స్ షావోమీ 12టీ సిరీస్ త్వరలోనే లాంచ్ కానుందని రూమర్లు వినిపిస్తున్నాయి. 12టీ సిరీస్ పై ప్రస్తుతం షావోమీ పని చేస్తున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో వస్తున్న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో (హైపర్ ఛార్జ్) స్మార్ట్ ఫోన్స్ త్వరలో మార్కెట్ లోకి […]

The post లీకైన Xiaomi 12T స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అభివృద్ధి దశలో ఉన్న షావోమీ 12టీ సిరీస్
  • ఈ లైనప్ లో రానున్న స్టాండర్డ్ వేరియంట్ షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో
  • లీకైన షావోమీ 12టీ ప్రధాన స్పెసిఫికేషన్స్

షావోమీ 12టీ సిరీస్ త్వరలోనే లాంచ్ కానుందని రూమర్లు వినిపిస్తున్నాయి. 12టీ సిరీస్ పై ప్రస్తుతం షావోమీ పని చేస్తున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో వస్తున్న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో (హైపర్ ఛార్జ్) స్మార్ట్ ఫోన్స్ త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే లాంచ్ కి ముందు, స్టాండర్డ్ వేరియంట్ షావోమీ 12టీ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఓసారి అవేంటో చూద్దాం పదండి.

Xiaomi 12T ప్రధాన ఫీచర్లు, లాంచ్ టైమ్ లైన్

షావోమీయూఐ కథనం ప్రకారం, షావోమీ 12టీ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 యొక్క ఇంప్రూవ్డ్ వర్షన్ అయిన మీడియాటెక్ డైమెన్సిటీ 8100 అల్ట్రా చిప్సెట్ ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. 5ఎన్ఎమ్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ కంటే 8100 అల్ట్రా కచ్చితంగా ఉత్తమమైన పెర్ఫామెన్స్ ని ఇస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. అయితే ఇంకా దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ని ఈ ఫోన్ కలిగి ఉండనుందని తెలుస్తోంది. ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ/అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్లో ఉండే అవకాశముంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను ఇందులో అందిస్తున్నారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే, షావోమీ 12టీ లో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 సెన్సర్, 8ఎంపి శాంసంగ్ ఎస్5కే4హెచ్7 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఈ ఫోన్లో ముందు వైపున 20ఎంపి సోనీ ఐఎంఎక్స్596 సెన్సర్ ను అందిస్తున్నారు.

లీక్ ద్వారా బ్యాటరీ వివరాలు తెలియలేదు. అయితే షావోమీ 12టీ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని అంచనా. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా ఈ బ్యాటరీ 67 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశముంది. 2022 సెప్టెంబర్ నెలలో షావోమీ 12టీ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే షావోమీ నుంచి షావోమీ 12టీ సిరీస్ ఫోన్లకు సంబంధించి అధికార సమాచారం ఏదీ బయటకు రాలేదు. కాబట్టి, ముందుగా వచ్చే లీక్స్ ని బట్టి ముందే అన్నింటినీ అంచనా వేయలేం. మరికొన్ని రోజులాగితే, షావోమీ నుంచి ఏదైనా అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి.

వై-ఫై 802.11ఏఎక్స్, 5జీ (7బ్యాండ్స్), బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై షావోమీ 12టీ పని చేస్తుంది. షావోమీ 12టీ లో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 సెన్సర్, 8ఎంపి శాంసంగ్ ఎస్5కే4హెచ్7 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఈ ఫోన్లో ముందు వైపున 20ఎంపి సోనీ ఐఎంఎక్స్596 సెన్సర్ ను అందిస్తున్నారు.

The post లీకైన Xiaomi 12T స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
తొలి ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi https://www.91mobiles.com/telugu/xiaomi-to-unveil-its-first-electric-car-in-august/ Thu, 21 Jul 2022 14:25:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=1155 హైలైట్స్: ఆగస్టులో తన తొలి ఎలక్ట్రిక్ కార్ ప్రోటోటైప్ ని రెడీ చేయనున్న షావోమీ ఆటో డివిజన్ 2024 నుంచి మొదలుకానున్న కారు ఉత్పత్తి షావోమీ యొక్క యిజువాంగ్ ప్లాంట్ లో తయారు కానున్న కారు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు షావోమీ త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ కారుని పరిచయం చేయనున్నట్లు సమాచారం. 2024 నుంచి ఈ కారు ఉత్పత్తి మొదలు కానున్నట్లు సమాచారం. తాజా నివేదికల ద్వారా తెలుస్తున్నదేంటంటే, షావోమీ రూపొందించిన తన […]

The post తొలి ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టులో తన తొలి ఎలక్ట్రిక్ కార్ ప్రోటోటైప్ ని రెడీ చేయనున్న షావోమీ ఆటో డివిజన్
  • 2024 నుంచి మొదలుకానున్న కారు ఉత్పత్తి
  • షావోమీ యొక్క యిజువాంగ్ ప్లాంట్ లో తయారు కానున్న కారు

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు షావోమీ త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ కారుని పరిచయం చేయనున్నట్లు సమాచారం. 2024 నుంచి ఈ కారు ఉత్పత్తి మొదలు కానున్నట్లు సమాచారం. తాజా నివేదికల ద్వారా తెలుస్తున్నదేంటంటే, షావోమీ రూపొందించిన తన తొలి ఎలక్ట్రిక్ కారు ప్రోటోటైప్ జనాల ముందుకు రాబోతోంది. అటు తర్వాత కారును షావోమీ టెస్ట్ చేయనున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చైనీస్ దిగ్గజ స్మార్ట్ ఫోన్ మేకర్ యొక్క ఎలక్ట్రిక్ లక్ష్యాలు ఏమిటన్నది తెలుస్తోంది. ఈ రంగంలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు షావోమీ గతేడాది వెల్లడించింది.

Xiaomi Electric Car ధర

షావోమీ ప్రస్తుతం తన ఎలక్ట్రిక్ కారు ప్రోటోటైప్ ను లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ ప్రోటోటైప్ ఆగస్టులో విడుదలయ్యే అవకాశముంది. షావోమీ ఫౌండర్, సీఈవో లీ జున్ తొలిసారిగా ఈ కారును జనాల ముందు ప్రజెంట్ చేయనున్నట్లు సమాచారం. సినా టెక్ నుంచి అందుతోన్న సమాచారాన్ని బట్టి, కారు లాంచ్ కి ముందు జున్ షావోమీ ఆటోమోటివ్ హెడ్ క్వార్టర్స్ లో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది.

షావోమీ నుంచి రాబోవు తొలి ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన వివరాలు ఎక్కువగా లీక్ కాలేదు. అందుకనే, మనకు ఎక్కువ విషయాలు తెలియలేదు. అయితే, హెచ్వీఎస్టీ ఆటోమొబైల్ డిజైన్ కు చెందిన మాజీ ఉద్యోగులను షావోమీ ఆటో డివిజన్ నియమించుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే షావోమీ ఎలక్ట్రిక్ కారు పై అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు కారుని చూస్తామా అని జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో, షావోమీ తన తొలి ఎలక్ట్రిక్ కారు ప్రోటోటైప్ ను ఆగస్టులో రివీల్ చేయనుందని, ఆ తదుపరి, టెస్టింగ్ ఫేస్ ఉండనుందని సమాచారం. అయితే, 2024 లో కారు ఉత్పత్తి మొదలుకానుంది.

షావోమీ ఎలక్ట్రిక్ కారు ధర రూ.17.7 లక్షల వద్ద మొదలై రూ.35.4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Xiaomi మొదటి ఏడాది టార్గెట్ ఇదే

షావోమీ ఆటో డివిజన్ త్వరలోనే యిజువాంగ్ లో ఆర్ అండ్ డీ ఫెసిలిటీ మరియు ప్రొడక్షన్ యూనిట్ ను ఏర్పరచుకోనుంది. పూర్తి సామర్థ్యంతో పని చేస్తే, ఈ ఫ్యాక్టరీ ఏడాదికి 3,00,000 యూనిట్లు ఉత్పత్తి చేయనుందని సమాచారం.

తొలి ఏడాది (2024) లో 1,50,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని షావోమీ భావిస్తోందట. ఒకరు కంటే ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్ళగలిగే విధంగా మొత్తంగా నాలుగు రకాల మోడళ్ళను లాంచ్ చేయాలని షావోమీ అనుకుంటున్నట్లు సమాచారం. కాంప్రెహెన్సివ్ ఏడీఏఎస్ ద్వారా లెవెల్ 2 ఆటోనామస్ డ్రైవింగ్ కు షావోమీ కార్లు సపోర్ట్ చేస్తాయని అంచనా వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన షావోమీ, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

The post తొలి ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi 13 సిరీస్ లాంచ్ అప్డేట్ https://www.91mobiles.com/telugu/xiaomi-to-launch-xiaomi13-series-much-before-the-regular-launch-cycle/ Tue, 19 Jul 2022 11:37:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=1067 హైలైట్స్: డిసెంబర్ కంటే ముందే లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న ఈ సిరీస్ నవంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న షావోమీ 13 సిరీస్ రీసెంట్ గా షావోమీ 12ఎస్ సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో షావోమీ 12ఎస్, షావోమీ 12ఎస్ ప్రో, […]

The post Xiaomi 13 సిరీస్ లాంచ్ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • డిసెంబర్ కంటే ముందే లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న ఈ సిరీస్ నవంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం
  • 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న షావోమీ 13 సిరీస్

రీసెంట్ గా షావోమీ 12ఎస్ సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో షావోమీ 12ఎస్, షావోమీ 12ఎస్ ప్రో, షావోమీ 12ఎస్ అల్ట్రా మోడల్స్ ఉన్నాయి. లైకా ఆప్టిక్స్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్ తో వచ్చిన తొలి సిరీస్ షావోమీ 12ఎస్. ఇఖ అల్ట్రా మోడల్ విషయానికి వస్తే, ఇందులో సోనీ 1-ఇంచ్ సెన్సర్ ను వాడారు.ఇప్పుడు షావోమీ 13 సిరీస్ పై కంపెనీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే షావోమీ 12 సిరీస్ కి సక్సెసర్ సిరీస్ వస్తుందని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.

నవంబర్ లో లాంచ్ అవుతుందని భావిస్తోన్న షావోమీ 13 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండనున్నట్లు సమాచారం. ఈ చిప్సెట్ జీపీయూ ఇంప్రూవ్మెంట్స్ తో పాటు మెరుగైన పెర్ఫామెన్స్ ను అందిస్తుందని తెలుస్తోంది. షావోమీ 13 సిరీస్ నుంచి ఏడాదికో ఫోన్ లాంచ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Xiaomi 13 సిరీస్ స్పెసిఫికేషన్స్

ఈ ఏడాది ఏ సమయంలోనైనా షావోమీ 13 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశముంది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్ లలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే రెగ్యులర్ లాంచ్ సైకిల్ కంటే ముందే షావోమీ 13 సిరీస్ లాంచ్ కానున్నట్లు సమాచారం. ప్రముఖ లీక్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షావోమీ 13 సిరీస్ కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది.

టిప్ స్టర్ చెబుతున్న దాని ప్రకారం, షావోమీ 13 సిరీస్ 2022, నవంబర్ లో చైనాలో లాంచ్ కానుంది. ఇది రెగ్యులర్ లాంచ్ సైకిల్ డిసెంబర్ కంటే ఒక నెల ముందని అర్థమవుతోంది. అలాగే ఇది క్వాల్కమ్ సమ్మిట్ తర్వాత అని గమనించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి తెలుస్తున్న మరో విషయం ఏంటంటే, క్వాల్కమ్ కూడా తన చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ని ఒక నెల ముందుగానే అనౌన్స్ చేయనుంది. అంటే నవంబర్ మొదటి వారమని అంచనా వేయొచ్చు. ఇక నవంబర్ లో 13 సిరీస్ ను లాంచ్ చేసి, క్వాల్కమ్ ఫ్లాగ్ షిప్ చిప్సెట్ 8 జెన్ 2 తో వచ్చిన తొలి ఫోన్ తనదే అనిపించుకోవాలని షావోమీ భావిస్తున్నట్లుంది.

ఇక షావోమీ 13 సిరీస్ సింగిల్ సెల్ బ్యాటరీ తో రానున్నట్ల డిజిటల్ ఛాట్ స్టేషన్ తెలిపింది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే ఇన్-హౌజ్ ఛార్జింగ్ ఐసీ తో షావోమీ 13 రానున్నట్లు సమాచారం.దీన్ని బట్టి 100 వాట్ సింగిల్ సెల్ చిప్ సొల్యూషన్ అయిన సర్జ్ పీ1 చిప్ ఈ ఫోన్స్ లో ఉండనున్నట్లు అర్థమవుతోంది. అయితే లాంచ్ కి ఇంకా కొన్ని నెలలు సమయం ఉన్నందున ఈలోపు షావోమీ 13 సిరీస్ కు సంబంధించి మరిన్ని వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యేందుకు అవకాశాలున్నాయి.

The post Xiaomi 13 సిరీస్ లాంచ్ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 12 Lite https://www.91mobiles.com/telugu/xiaomi-12-lite-to-be-launched-in-india-very-soon-mi-11-lite-likely-to-discontinue/ Fri, 15 Jul 2022 13:40:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=1013 హైలైట్స్: భారత్ లో నిలిచిపోనున్న షావోమీ 11 లైట్ దాని స్థానాన్ని ఆక్రమించనున్న షావోమీ 12 లైట్ స్నాప్ డ్రాగన్ 778జి, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు షావోమీ 11 లైట్ కి సక్సెస్సర్ గా వచ్చిన షావోమీ 12 లైట్ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్ అయిన షావోమీ 12 లైట్ 778జి చిప్సెట్ తో వస్తోంది. టిప్ […]

The post భారత్ లో త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 12 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో నిలిచిపోనున్న షావోమీ 11 లైట్
  • దాని స్థానాన్ని ఆక్రమించనున్న షావోమీ 12 లైట్
  • స్నాప్ డ్రాగన్ 778జి, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు

షావోమీ 11 లైట్ కి సక్సెస్సర్ గా వచ్చిన షావోమీ 12 లైట్ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్ అయిన షావోమీ 12 లైట్ 778జి చిప్సెట్ తో వస్తోంది. టిప్ స్టర్ పారస్ గుగ్లాని చెబుతున్న దాన్ని బట్టి, షావోమీ ఎంఐ 11 లైట్ డిస్ కంటిన్యూ అవ్వడమో లేదా స్టోర్స్ నుంచి తీసివేయడమో జరుగుతుందని సమాచారం. షావోమీ 12 లైట్ లాంచ్ అవ్వనున్న సందర్భంలో, పాతదైన ఎంఐ 11 లైట్ 4జి మోడల్ ను కొనసాగించడం వల్లన పెద్దగా ఒనగూరేదేమీ లేదు. అందుకే ఆ మోడల్ ని నిలిపివేయాలని షావోమీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లైట్ వెయిట్ ఫోన్ గా ఎంఐ 11 లైట్ మంచి ఆదరణ పొందింది.

అయితే షావోమీ 12 లైట్ ఎప్పుడు లాంచ్ అవుతుందోనన్న విషయాన్ని సదరు కంపెనీ వెల్లడించలేదు. అయితే రానున్న కొన్ని వారాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశముందని సమాచారం. 12 లైట్ ఫోన్ వచ్చాక కూడా షావోమీ ఎంఐ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్ కొనసాగనున్నట్లు టిప్ స్టర్ పారస్ గుగ్లాని తెలిపాడు.

Xiaomi 12 Lite 5G స్పెసిఫికేషన్స్

6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, హెచ్డీఆర్10+, స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్, 6జిబి/8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు షావోమీ 12 లైట్ 5జీ ఫోన్లో ఉండనున్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే, షావోమీ 12 లైట్ 5జీ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎం2 సెన్సర్, 8ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

షావోమీ 12 లైట్ ఫోన్లో ఐపీ53 రేటింగ్ ఉంది. ఇది ఫోన్ కి దుమ్ము మరియు నీటి జల్లుల నుంచి రక్షణ కల్పించనుంది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క బ్యాటరీ విభాగం ఎలా ఉందో చూద్దాం. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని 12 లైట్ ఫోన్ కలిగి ఉంది. షావోమీ 12 లైట్ లో డ్యూయల్ 4జి వోల్టీ, 5జీ స్టాండ్ బై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లున్నాయి. కాగా, ఈ ఫోన్ బరువు 173 గ్రాములు.

The post భారత్ లో త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 12 Lite first appeared on 91Mobiles Telugu.

]]>