Samsung Galaxy A15 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Sep 2024 08:16:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A15 ధర రూ.2,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-becomes-cheaper-by-rs-2500-know-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-becomes-cheaper-by-rs-2500-know-details/#respond Tue, 10 Sep 2024 08:16:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13411 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్ Samsung Galaxy A15 ధరను తగ్గించింది. ప్రస్తుతం రూ.2,500 తక్కువకే ఈ ఫోన్‌ని కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఈ ప్రైస్ కట్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి, Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా? Samsung Galaxy A15 ధర తగ్గింపు వివరాలు Samsung […]

The post Samsung Galaxy A15 ధర రూ.2,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A15 ధర తగ్గింపు
  • రూ.2,500 తగ్గిన డివైజ్ ధర
  • ప్రస్తుత ధర రూ.15,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్ Samsung Galaxy A15 ధరను తగ్గించింది. ప్రస్తుతం రూ.2,500 తక్కువకే ఈ ఫోన్‌ని కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఈ ప్రైస్ కట్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి, Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?

Samsung Galaxy A15 ధర తగ్గింపు వివరాలు

Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యొక్క అన్ని మోడల్స్ పై రూ.2,500 వరకు ధరను కంపెనీ తగ్గించింది.

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ కొత్త ధర రూ.15,499 గా ఉంది. 8జిబి + 128జిబి మిడ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.

లాంచ్ సమయంలో బేస్ మోడల్ ధర రూ.17,999, మిడ్ మోడల్ ధర రూ.19,499, టాప్ మోడల్ ధర రూ.22,499 గా ఉండేవి.

ధర తగ్గింపు మాత్రమే కాదు, ఇంకా ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ బోనస్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, బ్లూ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

ధర తగ్గింపు కావాలంటే, Samsung Galaxy A15 డివైజ్‌ను ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ మరియు శాంసంగ్ యొక్క ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్‌ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కొనుగోలు చేయవచ్చు. కాకపోతే, ఇక్కడ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A15 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Samsung Galaxy A15 ధర రూ.2,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-becomes-cheaper-by-rs-2500-know-details/feed/ 0
Samsung Galaxy A15 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-discount-offer-know-full-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-discount-offer-know-full-details/#respond Wed, 31 Jul 2024 17:13:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=12767 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కొన్ని రోజుల క్రితం Samsung Galaxy A15 5G అనే ఫోన్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై అమెజాన్ లో డిస్కౌంట్ లభిస్తోంది. మీరు గనుక ఈ ఫోన్ కొనాలని భావిస్తుంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. రూ.2,000 వరకు గెలాక్సీ ఏ15 పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ […]

The post Samsung Galaxy A15 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A15 5G పై డిస్కౌంట్
  • అందుబాటులో కూపన్, బ్యాంక్ ఆఫర్స్
  • రూ.2,000 వరకు డిస్కౌంట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కొన్ని రోజుల క్రితం Samsung Galaxy A15 5G అనే ఫోన్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై అమెజాన్ లో డిస్కౌంట్ లభిస్తోంది. మీరు గనుక ఈ ఫోన్ కొనాలని భావిస్తుంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. రూ.2,000 వరకు గెలాక్సీ ఏ15 పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఓసారి డిస్కౌంట్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A15 5G డిస్కౌంట్ ఆఫర్లు

Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో విక్రయించబడుతోంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై 2,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్‌ను కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ల ద్వారా పొందవచ్చు. ఈ వేరియంట్ రూ.19,499 ధరతో లాంచ్ అవ్వగా, ప్రస్తుతం డిస్కౌంట్ తర్వాత ఇది రూ.17,499 కి లభిస్తుంది.

Samsung Galaxy A15 5G 8జిబి + 128జిబి మోడల్ పై రూ.500 కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియాపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కూపన్ డిస్కౌంట్ తర్వాత డివైజ్ ధర రూ.18,999 కి చేరుతుంది. తర్వాత బ్యాంక్ ఆఫర్ రూ.1,500 తో డివైజ్ ధర రూ.17,499 కి చేరనుంది.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A15 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Samsung Galaxy A15 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-discount-offer-know-full-details/feed/ 0
Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a-series-phones-price-drop-know-the-full-details/ Wed, 27 Mar 2024 08:47:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10841 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 5G ధర Samsung […]

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు
  • తగ్గిన Galaxy A15, A34 ధర
  • తగ్గిన Galaxy A35, A55, A54 ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర

Samsung Galaxy A15 మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1500 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది.

తగ్గింపు తర్వాత, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,499 గా ఉంది. దీని అసలు ధర రూ.17,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.19,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత దీని ధర రూ.17,999 కి చేరింది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.22,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.20,999 కే లభించనుంది.

Samsung Galaxy A34 5G ధర తగ్గింపు

Samsung Galaxy A34 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను శాంసంగ్ రూ.3,000 తగ్గించింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.27,499 గా ఉండగా, ప్రస్తుతం రూ.24,499 కే లభించనుంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు రూ.29,499 కాగా, కొత్త ధర రూ.26,499 గా ఉంది.

Samsung Galaxy A54 5G ధర తగ్గింపు

Samsung Galaxy A54 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.35,499 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ధర రూ.31,499 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు 37,499 గా ఉండగా, ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.33,499 కే లభిస్తోంది.

Samsung Galaxy A55 5G, Galaxy A35 5G ఫోన్ల ధర తగ్గింపు

శాంసంగ్ సంస్థ Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను రూ.3,000 తగ్గించింది. ఈ రెండు ఫోన్లు కూడా రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.30,999 గా ఉండగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.27,999 కే లభిస్తోంది.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.33,999 గా ఉండేది. ఇప్పుడు కొత్త ధర రూ.30,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.39,999 గా ఉండేది. ఇప్పుడు దీని కొత్త ధర రూ.36,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.42,999 గా ఉండేది. ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.39,999 గా ఉంది.

ఈ ఫోన్లపై ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా అదనపు బోనస్ పొందవచ్చు.

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: భారత్‌లో లాంచైన Galaxy A15 5G 6జిబి వేరియంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-6gb-ram-variant-launched-india/ Wed, 28 Feb 2024 16:03:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=10482 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A15 5G ని లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా శాంసంగ్ సంస్థ కొత్త వేరియంట్ ని లాంచ్ చేసింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. సరే, ఓసారి ఈ కొత్త వేరియంట్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 […]

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy A15 5G 6జిబి వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 6జిబి ర్యామ్‌తో వచ్చిన Samsung Galaxy A15 5G
  • కొత్త వేరియంట్ ధర రూ.17,999
  • రూ.1,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A15 5G ని లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా శాంసంగ్ సంస్థ కొత్త వేరియంట్ ని లాంచ్ చేసింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. సరే, ఓసారి ఈ కొత్త వేరియంట్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర, లభ్యత

  • Samsung Galaxy A15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ కొత్త వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు.
  • Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,499 గా ఉంది.
  • Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,499 గా ఉంది.
  • Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ హోల్డర్స్ కి రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
  • Samsung Galaxy A15 5G డివైజ్‌ శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ మరియు లీడింగ్ రిటైల్ స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ Samsung Galaxy A15 5G కొనుగోలుపై వివిధ రకాల డిస్కౌంట్స్‌ని ఆఫర్ చేస్తున్నాయి.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy A15 5G 6జిబి వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: భారత్‌లో లాంచైన Galaxy A15 5G 6జిబి ర్యామ్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-launched-in-india-with-6gb-ram/ Thu, 15 Feb 2024 15:27:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=10289 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A15 5G ని లాంచ్ చేసింది. ప్రస్తుతం 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ, Galaxy A15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి కొత్త వేరియంట్ ధర, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 5G ధర TheTechOutlook రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy […]

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy A15 5G 6జిబి ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు లాంచైన Galaxy A15 5G 6జిబి ర్యామ్ మోడల్
  • ఇప్పటికే అందుబాటులో ఉన్న 8జిబి ర్యామ్ వేరియంట్
  • 6జిబి ర్యామ్ మోడల్ ధర రూ.17,999 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A15 5G ని లాంచ్ చేసింది. ప్రస్తుతం 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ, Galaxy A15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి కొత్త వేరియంట్ ధర, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర

  • TheTechOutlook రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A15 5G ధరను రూ.17,999 గా నిర్ణయించినట్లు సమాచారం.
  • Samsung Galaxy A15 5G డివైజ్ ఆఫ్‌లైన్ మార్కెట్ లో ఫిబ్రవరి 13 నుంచి సేల్ కి అందుబాటులో ఉంది. శాంసంగ్ అఫీషియల్ రిటైల్ స్టోర్ ద్వారా కూడా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • రిపోర్ట్ ప్రకారం, త్వరలోనే Samsung Galaxy A15 5G ఫోన్ ఆన్‌లైన్ మార్కెట్స్ లో అందుబాటులోకి రానుంది.
  • Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,499 గా ఉంది.
  • Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,499 గా ఉంది.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy A15 5G 6జిబి ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A15 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-with-dimensity-6100-plus-chipset-50mp-camera-launched-india/ Tue, 26 Dec 2023 09:11:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=9434 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A25 5G. ఈ ఆర్టికల్ లో Samsung Galaxy A15 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A15 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. […]

The post Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy A15 5G
  • 6.5-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Galaxy A15 5G ప్రారంభ ధర రూ.19,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A25 5G. ఈ ఆర్టికల్ లో Samsung Galaxy A15 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A15 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A15 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర, కలర్ ఆప్షన్స్

  • Samsung Galaxy A15 5G డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,499 గా నిర్ణయించారు.
  • Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,499 గా ఉంది.
  • Samsung Galaxy A15 5G డివైజ్ బ్లూ బ్లాక్, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

రూ.20,000 లోపు బడ్జెట్ లో శాంసంగ్ 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారుే ఈ Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్‌ని ప్రయత్నించవచ్చు.

The post Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G, Galaxy A15 5G..? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-galaxy-a15-5g-india-launch-date-leaked/ Thu, 21 Dec 2023 06:07:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=9380 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్లు వియత్నాంలో లాంచ్ అయ్యాయి. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. అయితే TheTechOutlook వెబ్‌సైట్ తన కథనం ద్వారా Samsung Galaxy A25 5G, Samsung Galaxy A15 5G డివైజెస్ భారతదేశంలో డిసెంబర్ 26 న లాంచ్ అవుతాయని తెలిపింది. […]

The post డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G, Galaxy A15 5G..? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇప్పటికే గ్లోబల్‌గా లాంచైన Galaxy A25 5G, A15 5G
  • డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ అవుతాయని అంచనా
  • ఫోన్ల ధరలు రూ.25,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్లు వియత్నాంలో లాంచ్ అయ్యాయి. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. అయితే TheTechOutlook వెబ్‌సైట్ తన కథనం ద్వారా Samsung Galaxy A25 5G, Samsung Galaxy A15 5G డివైజెస్ భారతదేశంలో డిసెంబర్ 26 న లాంచ్ అవుతాయని తెలిపింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G ఇండియా లాంచ్ తేదీ

Samsung Galaxy A25 5G, Samsung Galaxy A15 5G డివైజ్ భారత్ లో డిసెంబర్ 26 వ తేదీన లాంచ్ కానున్నాయని ఒక టిప్‌స్టర్ రివీల్ చేశారు. అయితే కాస్ట్ కట్టింగ్ లో భాగంగా శాంసంగ్ భారత్ లో ఈ ఫోన్లను ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్ లేకుండా తీసుకొస్తుందని తెలుస్తోంది. ఈ డివైజెస్ ధరలు రూ.25,000 లోపు ఉంటాయని సమాచారం. ఇక Samsung Galaxy A25 5G డివైజ్ ఎగ్జినోస్ 1280 చిప్సెట్ తో వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ చిప్ కలిగి ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి ఆప్సన్స్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A25 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G మరియు 4G మోడల్స్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ యు డిస్ప్లే, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. మరోవైపు Samsung Galaxy A15 4G మోడల్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G, 4జీ వేరియంట్స్ 8జిబి ర్యామ్ ఆఫర్ చేస్తాయి. స్టోరేజీ విషయానికి వస్తే, Samsung Galaxy A15 5G డివైజ్ 256జిబి స్టోరేజీ తో వచ్చింది. 4జీ మోడల్ 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: ఈ రెండు శాంసంగ్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.

The post డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G, Galaxy A15 5G..? first appeared on 91Mobiles Telugu.

]]>
Android 14 ఓఎస్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A15 5G, A15 4G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-4g-phones-launched-globally-price-specs-availability/ Tue, 12 Dec 2023 15:06:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9240 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung వియత్నాంలో Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలో భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. రెండు ఫోన్లలో ప్రాసెసర్, స్టోరేజీల్లో మార్పులు తప్పా మిగతాదంతా ఒకే విధంగా ఉంటుంది. సరే, ఓసారి Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G ఫోన్ల యొక్క పూర్తి […]

The post Android 14 ఓఎస్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A15 5G, A15 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాంలో లాంచైన Samsung Galaxy A15 5G, 4G
  • సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజెస్
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న A15 5G, 4G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung వియత్నాంలో Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలో భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. రెండు ఫోన్లలో ప్రాసెసర్, స్టోరేజీల్లో మార్పులు తప్పా మిగతాదంతా ఒకే విధంగా ఉంటుంది. సరే, ఓసారి Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G, 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G మరియు 4G మోడల్స్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ యు డిస్ప్లే, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. మరోవైపు Samsung Galaxy A15 4G మోడల్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G, 4జీ వేరియంట్స్ 8జిబి ర్యామ్ ఆఫర్ చేస్తాయి. స్టోరేజీ విషయానికి వస్తే, Samsung Galaxy A15 5G డివైజ్ 256జిబి స్టోరేజీ తో వచ్చింది. 4జీ మోడల్ 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: ఈ రెండు శాంసంగ్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.

The post Android 14 ఓఎస్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A15 5G, A15 4G first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 4G, 5G మోడల్స్; రివీలైన రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-4g-5g-renders-design-color-options/ Tue, 05 Dec 2023 18:24:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=9133 Samsung Galaxy A15 డివైజ్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ మోడల్స్ లో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క యురోపియన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యెల్లో, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy A15 యొక్క డిజైన్ మరియు లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 […]

The post త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 4G, 5G మోడల్స్; రివీలైన రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15
  • 4జీ, 5జీ వేరియంట్స్ లో రానున్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: యెల్లో, బ్లూ, లైట్ బ్లూ

Samsung Galaxy A15 డివైజ్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ మోడల్స్ లో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క యురోపియన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యెల్లో, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy A15 యొక్క డిజైన్ మరియు లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 డిజైన్

  • రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A15 4G, 5G యెల్లో, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రానున్నట్లు తెలుస్తోంది.
  • ఫోన్ కి ఫ్రంట్ చూస్తే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. ఫోన్ ఫ్లాట్ కార్నర్స్, బెజెల్స్ కనిపిస్తున్నాయి.
  • Samsung Galaxy A15 4G, 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. బాటమ్ లో శాంసంగ్ లోగో ఉంది.
  • ఫోన్ కి కుడివైపున వాల్యూమ్, పవర్ బటన్ ఉన్నాయి.
  • Samsung Galaxy A15 4G మరియు 5G వేరియంట్స్ దాదాపుగా ఒకే రకమైన డిజైన్ ని కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A15 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయి. 4జీ వేరియంట్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 4జీ, 5జీ వేరియంట్స్ 128జిబి స్టోరేజీ, 8జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy A15 5జీ వేరియంట్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక Samsung Galaxy A15 4జీ వేరియంట్ లో 48ఎంపి మెయిన్ కెమెరా+8ఎంపి+5ఎంపి సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 4జీ మరియు 5జీ మోడల్స్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తాయి.

The post త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 4G, 5G మోడల్స్; రివీలైన రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy A15 5G రెండర్స్; రివీలైన డిజైన్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-renders-leaked-design-revealed/ Tue, 21 Nov 2023 09:58:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=8922 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే Samsung Galaxy A15 5G. ఇటీవలె ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ధర, స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు కొత్త లీక్ ద్వారా Samsung Galaxy A15 5G రెండర్స్ రివీల్ అయ్యాయి. దాంతో, ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. […]

The post లీకైన Samsung Galaxy A15 5G రెండర్స్; రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 5G
  • రివీలైన Samsung Galaxy A15 5G డిజైన్
  • ధర రూ.15,000 ఉండే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే Samsung Galaxy A15 5G. ఇటీవలె ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ధర, స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు కొత్త లీక్ ద్వారా Samsung Galaxy A15 5G రెండర్స్ రివీల్ అయ్యాయి. దాంతో, ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Samsung Galaxy A15 5G రెండర్స్

  • ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని, Newzonly సౌజన్యంతో Samsung Galaxy A15 5G యొక్క రెండర్స్ ని షేర్ చేశారు.
  • రెండర్స్ ని గమనిస్తే, Samsung Galaxy A15 5G వెనుక భాగం, సైడ్ ప్యానెల్ ఎలా ఉంటుందో తెలుస్తోంది.
  • Samsung Galaxy A15 5G ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి ఉంది. పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
  • Samsung Galaxy A15 5G లో ముందు వైపు నాచ్ డిస్ప్లే ఉంది.
  • Samsung Galaxy A15 5G బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
  • రెండర్స్ లో Samsung Galaxy A15 5G డివైజ్ డార్క్ బ్లూ కలర్ లో కనిపిస్తోంది. రిపోర్ట్ ప్రకారం, ఈ డివైజ్ యెల్లో, బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది.
  • తక్కువ బడ్జెట్ లో తీసుకురాబడే ఈ ఫోన్ ధర భారత్ లో రూ.15,000 వరకు ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post లీకైన Samsung Galaxy A15 5G రెండర్స్; రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>