Vivo X100 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 27 Mar 2024 05:12:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 9300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo X100, Vivo X100 Pro https://www.91mobiles.com/telugu/vivo-x100-x100-pro-launched-india-with-mediatek-dimensity-9300-chipset/ Thu, 04 Jan 2024 09:29:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=9555 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo X100 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. డీఎస్ఎల్ఆర్ కెమెరాలతో పోటీపడే రేంజ్ సెన్సర్స్ ని ఈ ఫోన్లలో నిక్షిప్తం చేశారు. దీంతో కెమెరా ఓరియెంటెడ్ ఫోన్ కొనాలని భావించే వారికి Vivo X100 సిరీస్ చక్కటి ఎంపిక అవుతుందని చెప్పవచ్చు. Vivo X100 సిరీస్ లో […]

The post MediaTek Dimensity 9300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo X100, Vivo X100 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Vivo X100 సిరీస్
  • సోని ఐఎంఎక్స్989 సెన్సర్‌తో వచ్చిన సిరీస్
  • 120W ఫాస్ట్ చార్జింగ్ ఆఫర్ చేయనున్న X100 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo X100 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. డీఎస్ఎల్ఆర్ కెమెరాలతో పోటీపడే రేంజ్ సెన్సర్స్ ని ఈ ఫోన్లలో నిక్షిప్తం చేశారు. దీంతో కెమెరా ఓరియెంటెడ్ ఫోన్ కొనాలని భావించే వారికి Vivo X100 సిరీస్ చక్కటి ఎంపిక అవుతుందని చెప్పవచ్చు. Vivo X100 సిరీస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, 50ఎంపి 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 వీసీఎస్ బయోనిక్ సెన్సర్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo X100 సిరీస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo X100 సిరీస్ భారత మార్కెట్ ధరలు

  • Vivo X100 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ప్రో వేరియంట్ కేవలం ఒకే వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • Vivo X100 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.63,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.69,999 గా నిర్ణయించారు.
  • Vivo X100 Pro విషయానికి వస్తే, ఈ ఫోన్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.89,999 గా నిర్ణయించారు.
  • Vivo X100 సిరీస్ కలర్స్ విషయానికి వస్తే, ఈ సిరీస్ ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌గేజ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo X100 సిరీస్ ప్రీ-బుకింగ్స్ నేటి (జనవరి 4 వ తేదీ) నుంచి మొదలయ్యాయి. 2024 జనవరి 11 నుంచి సేల్ మొదలుకానుంది.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ కార్డ్స్ హోల్డర్స్ కి 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
  • Vivo X100 సిరీస్ లోని రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లను ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తో పాటు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100 సిరీస్ లోని రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post MediaTek Dimensity 9300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo X100, Vivo X100 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo X100 సిరీస్ మార్కెట్ ఆపరేటింగ్ ప్రైస్; జనవరి 4న భారత్‌లో లాంచ్! https://www.91mobiles.com/telugu/vivo-x100-series-market-operating-price-leaked-before-jan-4th-india-launch/ Thu, 28 Dec 2023 15:48:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=9484 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. జనవరి 4 వ తేదీన భారత్ లో Vivo X100 సిరీస్ ఎంట్రీ ఇస్తుందని వివో కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. Gizmochina వెబ్‌సైట్ Vivo X100 సిరీస్ యొక్క మార్కెట్ ఆపరేటింగ్ ప్రైస్ లీక్ వివరాలు తన కథనంలో తెలిపింది. […]

The post లీకైన Vivo X100 సిరీస్ మార్కెట్ ఆపరేటింగ్ ప్రైస్; జనవరి 4న భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 4న లాంచ్ కానున్న Vivo X100 సిరీస్
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో వస్తోన్న లైనప్
  • లీకైన Vivo X100 సిరీస్ మార్కెట్ ఆపరేటింగ్ ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. జనవరి 4 వ తేదీన భారత్ లో Vivo X100 సిరీస్ ఎంట్రీ ఇస్తుందని వివో కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. Gizmochina వెబ్‌సైట్ Vivo X100 సిరీస్ యొక్క మార్కెట్ ఆపరేటింగ్ ప్రైస్ లీక్ వివరాలు తన కథనంలో తెలిపింది. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo X100 సిరీస్ మార్కెట్ ఆపరేటింగ్ ధర (లీక్)

  • లీక్ ప్రకారం, Vivo X100 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • Vivo X100 Pro డివైజ్ కేవలం ఒక స్టోరేజీ ఆప్షన్ లోనే లాంచ్ కానుంది.
  • Vivo X100 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.63,999 గా ఉంటుంది.
  • Vivo X100 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,999 గా ఉండే అవకాశం ఉంది.
  • Vivo X100 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ధర రూ.89,999 గా ఉంటుందని తెలుస్తోంది.
  • Note: మార్కెట్ ఆపరేటింగ్ ప్రైసెస్ కి ఫోన్ల యొక్క లాంచ్ తర్వాత ప్రకటించే మార్కెట్ రిటైల్ ప్రైస్ (MRP) కి మధ్య తేడా ఉంటుందని గమనించగలరు.

Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post లీకైన Vivo X100 సిరీస్ మార్కెట్ ఆపరేటింగ్ ప్రైస్; జనవరి 4న భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo X100 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-x100-series-india-launch-date-officially-confirmed-know-the-full-details/ Tue, 26 Dec 2023 13:02:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=9441 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Vivo X100 సిరీస్ లో Vivo X100, Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. సరే, ఓసారి Vivo X100 Pro డివైజెస్ లాంచ్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. […]

The post Vivo X100 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 4 న భారత్‌లో లాంచ్ కానున్న Vivo X100 సిరీస్
  • లైనప్‌లో వస్తోన్న Vivo X100, Vivo X100 Pro
  • 1.5కే డిస్ప్లేతో రానున్న Vivo X100 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Vivo X100 సిరీస్ లో Vivo X100, Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. సరే, ఓసారి Vivo X100 Pro డివైజెస్ లాంచ్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo X100 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

  • Vivo X100 సిరీస్ భారత్ లో 2024 జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతుందని వివో ఇండియా తాజాగా తన X ఖాతా ద్వారా తెలియజేసింది.
  • వివో ఇండియా షేర్ చేసిన టీజర్ వీడియో ద్వారా డివైజెస్ జీస్ టీ* ఆప్టిక్స్ తో రానున్నట్లు తెలుస్తోంది.
  • జనవరి 4వ తేదీనే Vivo X100 సిరీస్ తో పాటు Redmi Note 13 సిరీస్ కూడా భారత్ లో లాంచ్ కానుంది.
  • Vivo X100 సిరీస్ డివైజెస్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్ కి వచ్చే అవకాశం ఉంది.

Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post Vivo X100 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo X100, Vivo X100 Pro గ్లోబల్ లాంచ్ తేదీని ప్రకటించిన వివో; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-x100-x100-pro-global-launch-date-officially-announced-by-vivo/ Fri, 22 Dec 2023 12:45:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=9405 Vivo X100 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా గ్లోబల్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. భారత్ లో జనవరి నెలలో లాంచ్ కానుందని సమాచారం. భారత్ లోని వివో ఫ్యాన్స్ ఈ సిరీస్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. భారత్ లో ఏ తేదీన లాంచ్ కానుందో ఇంకా వెల్లడి కాలేదు. ఈలోపు గ్లోబల్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. సరే, ఓసారి Vivo X100 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post Vivo X100, Vivo X100 Pro గ్లోబల్ లాంచ్ తేదీని ప్రకటించిన వివో; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 జనవరి 3న Vivo X100 సిరీస్ లాంచ్
  • మలేషియాలో జరగనున్న లాంచ్ ఈవెంట్
  • 1.5k అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న Vivo X100 సిరీస్

Vivo X100 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా గ్లోబల్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. భారత్ లో జనవరి నెలలో లాంచ్ కానుందని సమాచారం. భారత్ లోని వివో ఫ్యాన్స్ ఈ సిరీస్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. భారత్ లో ఏ తేదీన లాంచ్ కానుందో ఇంకా వెల్లడి కాలేదు. ఈలోపు గ్లోబల్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. సరే, ఓసారి Vivo X100 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X100 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీ ప్రకటన

Vivo X100 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీని వివో సంస్థ నేడు ప్రకటించింది. 2024 జనవరి 3 వ తేదీన Vivo X100 సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. మలేషియాలో Vivo X100 గ్లోబల్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.

Vivo X100, X100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post Vivo X100, Vivo X100 Pro గ్లోబల్ లాంచ్ తేదీని ప్రకటించిన వివో; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo X100: MediaTek Dimensity 9300 చిప్సెట్‌తో భారత్‌కి వస్తోన్న మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/vivo-x100-series-featuring-mediatek-dimensity-9300-chipset-india-launch-soon/ Mon, 18 Dec 2023 07:00:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=9328 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఇండియాలో లాంచ్ అవుతోన్న మొదటి సిరీస్ Vivo X100 అని కంపెనీ చెబుతోంది. ఇక ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. జనవరి ఆరంభంలో Vivo X100 సిరీస్ లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీని కంపెనీ ప్రకటించలేదు. సరే, ఓసారి […]

The post Vivo X100: MediaTek Dimensity 9300 చిప్సెట్‌తో భారత్‌కి వస్తోన్న మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo X100 సిరీస్
  • డైమెన్సిటీ 9300 చిప్‌తో వస్తోన్న డివైజెస్
  • 6.78-ఇంచ్ ఎల్టీపీవో డిస్ప్లేతో వస్తోన్న సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఇండియాలో లాంచ్ అవుతోన్న మొదటి సిరీస్ Vivo X100 అని కంపెనీ చెబుతోంది. ఇక ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. జనవరి ఆరంభంలో Vivo X100 సిరీస్ లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీని కంపెనీ ప్రకటించలేదు. సరే, ఓసారి మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ అంటుటు స్కోర్స్, Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

MediaTek Dimensity 9300 AnTuTu స్కోర్

Vivo ఫ్లాగ్షిప్ Vivo X100 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఈ సిరీస్ వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ తో పాటు, భారత్ లో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. కాగా, ఈ చిప్సెట్ అంటుటు స్కోర్ 2,212,302 పాయింట్లుగా ఉంది. అంటే మునుపటి తరం చిప్ కంటే ఇది 33 శాతం ఎక్కువ శక్తివంతమైనదని నిరూపితమైంది.

Vivo X100, X100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post Vivo X100: MediaTek Dimensity 9300 చిప్సెట్‌తో భారత్‌కి వస్తోన్న మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్‌గా లాంచైన Vivo X100, Vivo X100 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-x100-x100-pro-globally-launched-price-specs-availability/ Fri, 15 Dec 2023 17:45:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=9315 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ మార్కెట్ లో X100 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ వచ్చాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. తాజాగా గ్లోబల్ ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఏయే మార్కెట్స్ లో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయో ఇంకా తెలియదు. లైనప్ లో వచ్చిన Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో మీడియాటెక్ […]

The post గ్లోబల్‌గా లాంచైన Vivo X100, Vivo X100 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo X100 సిరీస్ గ్లోబల్ లాంచ్ ప్రకటన
  • మార్కెట్ లభ్యతపై ఇంకా రాని స్పష్టత
  • త్వరలో భారత మార్కెట్ లో లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ మార్కెట్ లో X100 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ వచ్చాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. తాజాగా గ్లోబల్ ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఏయే మార్కెట్స్ లో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయో ఇంకా తెలియదు. లైనప్ లో వచ్చిన Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ అందించారు. సరే, ఓసారి ఈ రెండు ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo X100, Vivo X100 Pro ధరలు

  • Vivo X100 12జిబి/256జిబి మరియు 16జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • Vivo X100 స్టాండర్డ్ వేరియంట్ ధర హాంకాంగ్ లో HK$5,998 (సుమారు రూ.63,000) గా ఉండే అవకాశం ఉంది.
  • Vivo X100 Pro డివైజ్ ధర HK$7,998 (సుమారు రూ.85,000) ఉంటుంది.

Vivo X100, X100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post గ్లోబల్‌గా లాంచైన Vivo X100, Vivo X100 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo X100, X100 Pro గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-x100-x100-pro-global-launch-date-confirmed/ Tue, 12 Dec 2023 05:50:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=9230 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. టాప్ మోడల్ Vivo X100 Pro+ చైనా లాంచ్ జాప్యం కానుంది. ఇక తాజాగా Vivo X100 సిరీస్ లాంచ్ తేదీని వివో ఖరారు చేసింది. ఈ సిరీస్ గ్లోబల్ గా డిసెంబర్ 14 వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. లాంచ్ ఈవెంట్ […]

The post Vivo X100, X100 Pro గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo X100 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీ ప్రకటన
  • డిసెంబర్ 14 న లాంచ్ అవుతోన్న Vivo X100 సిరీస్
  • జాప్యం కానున్న Vivo X100 Pro+ చైనా లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. టాప్ మోడల్ Vivo X100 Pro+ చైనా లాంచ్ జాప్యం కానుంది. ఇక తాజాగా Vivo X100 సిరీస్ లాంచ్ తేదీని వివో ఖరారు చేసింది. ఈ సిరీస్ గ్లోబల్ గా డిసెంబర్ 14 వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. లాంచ్ ఈవెంట్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే Vivo X100, Vivo X100 Pro ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి.

Vivo X100 Pro+ చైనా లాంచ్ ఆలస్యం

Vivo X100 Pro+ స్మార్ట్‌ఫోన్ 2024 ప్రథమార్థంలో లాంచ్ అవుతుందని వివో సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ గతంలో Vivo X100 Pro+ ఏప్రిల్ లో లాంచ్ అవుతుందని అంచనా వేసింది. అయితే కొన్ని కారణాల వల్లన వివో లాంచ్ తేదీని మార్చిందని సమాచారం. త్వరలోనే Vivo X100 Pro+ కి సంబంధించిన మరింత సమాచారం బయటకు రానుంది.

Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Vivo X100 Pro లో 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post Vivo X100, X100 Pro గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 9300 చిప్, 100X జూమ్ ఫీచర్‌తో చైనాలో లాంచైన Vivo X100, Vivo X100 Pro https://www.91mobiles.com/telugu/vivo-x100-x100-pro-launched-china-price-specs-availability/ Mon, 13 Nov 2023 17:43:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=8817 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ ల్యాండ్ చైనాలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Vivo X100 సిరీస్ Xiaomi 14 సిరీస్ తో పోటీ పడనుంది. ఇకపోతే Vivo X100 సిరీస్ 2024 లో భారతీయ మార్కెట్ […]

The post Dimensity 9300 చిప్, 100X జూమ్ ఫీచర్‌తో చైనాలో లాంచైన Vivo X100, Vivo X100 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo X100 సిరీస్
  • Vivo X100 సిరీస్ ప్రారంభ ధర CNY 3,999
  • వచ్చే ఏడాది భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ ల్యాండ్ చైనాలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Vivo X100 సిరీస్ Xiaomi 14 సిరీస్ తో పోటీ పడనుంది. ఇకపోతే Vivo X100 సిరీస్ 2024 లో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X100 ధర

  • Vivo X100 12జిబి+256జిబి మోడల్ ధరను CNY 3,999 (సుమారు రూ.45,675) గా నిర్ణయించారు.
  • Vivo X100 16జిబి+256జిబి మోడల్ ధరను CNY 4,299 (సుమారు రూ.49,102) గా పెట్టారు.
  • Vivo X100 16జిబి+512జిబి వేరియంట్ ధర CNY 4,599 (సుమారు రూ.52,528) గా ఉంది.
  • Vivo X100 16జిబి+1టిబి వేరియంట్ ధరను CNY 4,999 (సుమారు రూ.57,097) గా నిర్ణయించారు.
  • Vivo X100 16జిబి+1టిబి (ఎల్పీడీడీఆర్5టీ) వేరియంట్ ధర CNY 5,099 (సుమారు రూ.58,239) గా ఉంది.

Vivo X100 Pro ధర

  • Vivo X100 Pro 12జిబి+256జిబి మోడల్ ధరను CNY 4,999 (సుమారు రూ.57,097) గా నిర్ణయించారు.
  • Vivo X100 Pro 16జిబి+256జిబి వేరియంట్ ధర CNY 5,299 (సుమారు రూ.60,524) గా ఉంది.
  • Vivo X100 Pro 16జిబి+512జిబి మోడల్ ధర CNY 5,499 (సుమారు రూ.63,794) గా ఉంది.
  • Vivo X100 Pro 16జిబి+1టిబి మోడల్ ధర CNY 5,999 (సుమారు రూ.69,594) గా ఉంది.

Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
  • రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Vivo X100 Pro లో 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post Dimensity 9300 చిప్, 100X జూమ్ ఫీచర్‌తో చైనాలో లాంచైన Vivo X100, Vivo X100 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Vivo X100 స్పెసిఫికేషన్స్, ధర https://www.91mobiles.com/telugu/vivo-x100-specs-leaked-before-launch/ Sun, 05 Nov 2023 18:27:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=8702 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ చైనాలో నవంబర్ 13 న లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Vivo X100 డివైజ్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ని 91మొబైల్స్ సేకరించింది. ఇకపోతే Vivo X100 ఫోన్ చైనాలో లాంచ్ అయ్యాక, భారత మార్కెట్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo X100 స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo X100
  • జీస్ ట్యూన్డ్ ఆప్టిక్స్ తో వస్తోన్న డివైజ్
  • Vivo X100 ధర CNY 3,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ చైనాలో నవంబర్ 13 న లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Vivo X100 డివైజ్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ని 91మొబైల్స్ సేకరించింది. ఇకపోతే Vivo X100 ఫోన్ చైనాలో లాంచ్ అయ్యాక, భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Vivo X100 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo X100 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo X100 లో 6.78-ఇంచ్ 1.5కే (2800*1260పిక్సెల్స్) డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Vivo X100 లో ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్, యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Vivo X100 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ ఓఐఎస్ లెన్స్, 64ఎంపి పెరిస్కోప్ ఓఐఎస్ కెమెరా, లేజర్ ఫోకస్ సిస్టమ్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo X100 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, ఐఆర్ సెన్సర్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ ఉంటాయి.

Vivo X100 లో భారతదేశానికి చెందిన NavIC సిస్టమ్ కంపాటిబులిటీని గుర్తించడమైంది. దీంతో త్వరలోనే భారత్ లో Vivo X100 లాంచ్ కానుందని అర్థమవుతోంది. భారతదేశానికి చెందిన నావిక్ శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్ తొలుత iPhone 15 సిరీస్ లో పరిచయం చేశారు.

చైనాలో Vivo X100 ధర (అంచనా)

  • Vivo X100 స్మార్ట్‌ఫోన్ ధర చైనాలో CNY 3,999 (సుమారు రూ.45,500) గా ఉంటుందని సమాచారం. అంటే గత మోడల్ Vivo X90 కంటే CNY 100 ఎక్కువ ధరతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Vivo X100 డివైజ్ బ్లాక్, బ్లూ, వైట్, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo X100 ఫోన్ 12జిబి/256జిబి, 16జిబి/256జిబి, 16జిబి/512జిబి, 16జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo X100 స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X100; BIS సైట్‌లో కనిపించిన డివైజ్! https://www.91mobiles.com/telugu/vivo-x100-series-bis-listing-india-launch-soon/ Thu, 02 Nov 2023 17:50:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=8669 Vivo యొక్క X100 సిరీస్ హోమ్ మార్కెట్ చైనాలో నవంబర్ 13 న లాంచ్ అవుతోందని కంపెనీ ప్రకటించింది. Vivo X100 మరియు Vivo X100 Pro మోడల్స్ ఈ లైనప్ లో రాబోతున్నాయి. అదే సమయంలో ఈ అద్భుతమైన సిరీస్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ వినియోగదారులకు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే తాజాగా X100 ఫోన్ BIS వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఇండియా లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి బీఐఎస్ […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X100; BIS సైట్‌లో కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నవంబర్ 13 న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo X100
  • బీఐఎస్ సైట్ పై లిస్ట్ అయిన Vivo X100
  • డైమెన్సిటీ 9300 చిప్‌తో వస్తోన్న డివైజ్

Vivo యొక్క X100 సిరీస్ హోమ్ మార్కెట్ చైనాలో నవంబర్ 13 న లాంచ్ అవుతోందని కంపెనీ ప్రకటించింది. Vivo X100 మరియు Vivo X100 Pro మోడల్స్ ఈ లైనప్ లో రాబోతున్నాయి. అదే సమయంలో ఈ అద్భుతమైన సిరీస్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ వినియోగదారులకు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే తాజాగా X100 ఫోన్ BIS వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఇండియా లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo X100 BIS లిస్టింగ్

  • Vivo యొక్క కొత్త డివైజ్ BIS ధృవీకరణ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ V2308తో లిస్ట్ అయ్యింది.
  • జాబితాలోని మరొక డివైజ్ మోడల్ నంబర్ V2309తో కనిపించింది. ఇది ప్రో మోడల్ అయ్యుంటుందని భావిస్తున్నారు.
  • ఇది కాకుండా, వెబ్‌సైట్‌లో ఇతర స్పెసిఫికేషన్‌లు ఏవీ వెల్లడించబడలేదు.
    అయితే, బీఐఎస్ వెబ్ సైట్ పై లిస్ట్ అవ్వడంతో.. త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • నవంబర్ 13న చైనాలో లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ భారత్‌కు వస్తుందని అంచనా వేస్తున్నారు.

Vivo X100 ధర (లీక్)

Vivo X100 ధర చైనీస్ షాపింగ్ సైట్ JD.comలో వెల్లడైంది. కొత్త మొబైల్‌ను CNY 3,999 అంటే సుమారు రూ. 46,200కి లాంచ్ చేయవచ్చని చెప్పబడింది. ఈ ధర ఫోన్ యొక్క 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ కోసం ఇవ్వబడింది. ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేసే సమయంలో దీని ధర ఎంత ఉంటుందో చూడాలి.

Vivo X100 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Vivo X100 Pro లో ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్ జీ720 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo X100 Pro లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Vivo X100 Pro ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo X100 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Vivo X100 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo X100 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ68 రేటింగ్ ఉంటాయి.
  • కలర్స్: Vivo X100 Pro డివైజ్ బ్లాక్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X100; BIS సైట్‌లో కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>