Vivo Y100 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 22 Jan 2024 10:05:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y100 5G కొత్త వేరియంట్ https://www.91mobiles.com/telugu/vivo-y100-5g-new-variant-to-launch-soon/ Mon, 22 Jan 2024 10:05:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=9839 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది అక్టోబర్ లో Vivo Y100 5G డివైజ్ ని చైనీస్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే ఇదే పేరుతో మరో ఫోన్ ని వివో లాంచ్ చేయనుందని సమాచారం. ఈ విషయాన్ని Appuals తన కథనంలో వెల్లడించింది. Vivo Y100 5G కొత్త వర్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ తో రానుంది. సరే, ఓసారి Vivo Y100 5G స్మార్ట్‌ఫోన్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ […]

The post Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y100 5G కొత్త వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 లో లాంచైన Vivo Y100 5G
  • Snapdragon 4 Gen 2 చిప్‌తో రానున్న కొత్త వర్షన్
  • కలర్ ఆప్షన్స్: బ్లాక్, పర్పుల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది అక్టోబర్ లో Vivo Y100 5G డివైజ్ ని చైనీస్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే ఇదే పేరుతో మరో ఫోన్ ని వివో లాంచ్ చేయనుందని సమాచారం. ఈ విషయాన్ని Appuals తన కథనంలో వెల్లడించింది. Vivo Y100 5G కొత్త వర్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ తో రానుంది. సరే, ఓసారి Vivo Y100 5G స్మార్ట్‌ఫోన్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.

Vivo Y100 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo Y100 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హోల్ నాచ్ డిజైన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y100 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y100 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
  • కెమెరా: Vivo Y100 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయి. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo Y100 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y100 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉంది. డివైజ్ లెదర్ ఫినిష్ కలిగి, యాంటీ-స్టెయిన్ కోటింగ్ తో రానుంది. Vivo Y100 5G డివైజ్ 7.79 మి.మీ మందం ఉంటుంది. ఇంకా ఐపీ54 రేటింగ్ తో ఈ ఫోన్ రానుంది.

The post Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y100 5G కొత్త వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
6.78-ఇంచ్ అమోలెడ్ 120Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన Vivo Y100 5G https://www.91mobiles.com/telugu/vivo-y100-5g-launched-china-price-specs-availability/ Mon, 30 Oct 2023 18:15:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=8603 Vivo Y100 5G ఈరోజు చైనాలో లాంచ్ చేయబడింది. Vivo Y100 5G ఇండియా వేరియంట్‌తో పోలిస్తే కొత్తగా లాంచైన Vivo Y100 5G విభిన్న డిజైన్ మరియు చిప్‌సెట్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ Qualcomm యొక్క ఆక్టా-కోర్ చిప్‌సెట్ తో వచ్చింది. ఇది డ్యూయల్-కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మరియు భద్రతా ప్రయోజనాల […]

The post 6.78-ఇంచ్ అమోలెడ్ 120Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన Vivo Y100 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y100 5G డివైజ్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన ఫోన్
  • Vivo Y100 5G ధర సుమారు రూ.22,800

Vivo Y100 5G ఈరోజు చైనాలో లాంచ్ చేయబడింది. Vivo Y100 5G ఇండియా వేరియంట్‌తో పోలిస్తే కొత్తగా లాంచైన Vivo Y100 5G విభిన్న డిజైన్ మరియు చిప్‌సెట్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ Qualcomm యొక్క ఆక్టా-కోర్ చిప్‌సెట్ తో వచ్చింది. ఇది డ్యూయల్-కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మరియు భద్రతా ప్రయోజనాల కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. Vivo Y100 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y100 5G ధర, లభ్యత

Vivo Y100 5G స్మార్ట్‌ఫోన్ లైట్ గ్రీన్, గ్లాస్ బ్లూ, స్టారీ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y100 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1399 (రూ.15,900), 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1399 (సుమారు రూ.15,200), 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 1799 (సుమారు రూ.20,500), CNY 1999 (సుమారు రూ.22,800) గా ఉన్నాయి.

Vivo Y100 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y100 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.3 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y100 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Vivo Y100 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo Y100 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y100 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y100 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

చుట్టుకొలత, బరువు: Vivo Y100 5G డివైజ్ 164.42 మి.మీ పొడవు, 74.92 మి.మీ వెడల్పు, 7.57 మి.మీ మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది.

కనెక్టివిటీ: Vivo Y100 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, జీపీఎస్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, బైడూ, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 6.78-ఇంచ్ అమోలెడ్ 120Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన Vivo Y100 5G first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 27న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo Y100 5G; టీజర్ విడుదల చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/vivo-y100-5g-to-launch-in-china-on-october-27th-2023/ Tue, 24 Oct 2023 16:10:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=8519 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y100 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన టీజర్ ఇమేజ్ ని వివో సంస్థ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దాని ప్రకారం, Vivo Y100 5G ఫోన్ అక్టోబర్ 27 న లాంచ్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Vivo Y100 5G డివైజ్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్, డిజైన్ […]

The post అక్టోబర్ 27న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo Y100 5G; టీజర్ విడుదల చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y100 5G
  • టీజర్ విడుదల చేసిన వివో కంపెనీ
  • డ్యూయల్ టెక్షర్ కలర్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y100 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన టీజర్ ఇమేజ్ ని వివో సంస్థ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దాని ప్రకారం, Vivo Y100 5G ఫోన్ అక్టోబర్ 27 న లాంచ్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Vivo Y100 5G డివైజ్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్, డిజైన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y100 5G లాంచ్ తేదీ

  • టీజర్ ఇమేజ్ లో వివో సంస్థ Vivo Y100 5G డివైజ్ ని అక్టోబర్ 27 న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
  • సమయం విషయానికి వస్తే, చైనాలో మధ్యాహ్నం 2.30 గంటలకు డివైజ్ ప్రజెంటేషన్ ఉంటుంది.
  • భారత్ లో Vivo Y100 పేరుతో ఓ ఫోన్ 2023 ఫిబ్రవరి లో లాంచ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ వేరే స్పెసిఫికేషన్స్ తో చైనాలో విడుదలవుతోంది.

Vivo Y100 5G డిజైన్

  • టీజర్ ఇమేజ్ ప్రకారం, Vivo Y100 5G ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుందని అర్థమవుతోంది. అవి: గ్రీన్, బ్లూ.
  • ఫోన్ డ్యూయల్ టెక్షర్ కలర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Vivo Y100 5G బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో Vivo బ్రాండింగ్ ఉంది.
  • Vivo Y100 5G ఫోన్ ముందు వైపు చూస్తే, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉన్నాయి.

Vivo Y100 5G స్పెసిఫికేషన్స్ (భారత్)

  • డిస్ప్లే: Vivo Y100 5G లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, వాటర్-డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y100 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Vivo Y100 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
  • కెమెరా: Vivo Y100 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y100 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo Y100 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post అక్టోబర్ 27న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo Y100 5G; టీజర్ విడుదల చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Dimensity 900 చిప్, 64MP OIS కెమెరాతో లాంచైన Vivo Y100 5G https://www.91mobiles.com/telugu/vivo-y100-5g-officially-launched-india-price-specs-availability/ Thu, 16 Feb 2023 06:04:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=4954 నేడు భారత్ లో Vivo Y100 స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచైంది. ఈ డివైజ్ ఇప్పటికే భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అమ్ముడవుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఓఐఎస్ కెమెరా యూనిట్ తో రావడం Vivo Y100 ప్రత్యేకత. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన కెమెరా ఫోన్ కొనాలని భావించే వారికి Vivo Y100 మంచి ఎంపిక అవుతుంది. Vivo Y100 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ […]

The post MediaTek Dimensity 900 చిప్, 64MP OIS కెమెరాతో లాంచైన Vivo Y100 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో అఫీషియల్ గా లాంచ్ అయిన Vivo Y100 డివైజ్
  • అయితే లాంచ్ కి ముందే కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అమ్ముడైన Vivo Y100
  • 64ఎంపి ఓఐఎస్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Vivo Y100

నేడు భారత్ లో Vivo Y100 స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచైంది. ఈ డివైజ్ ఇప్పటికే భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అమ్ముడవుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఓఐఎస్ కెమెరా యూనిట్ తో రావడం Vivo Y100 ప్రత్యేకత. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన కెమెరా ఫోన్ కొనాలని భావించే వారికి Vivo Y100 మంచి ఎంపిక అవుతుంది.

Vivo Y100 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ తో లాంచైంది. ఈ ఫోన్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ అందించారు. సరే, ఓసారి Vivo Y100 యొక్క స్పెసిఫికేషన్స్, ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo Y100 ధర, లభ్యత

భారత్ లో Vivo Y100 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా HDFC, ICICI, SBI క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా నెరిపే లావాదేవీలపై రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్, వివో స్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది.

Vivo Y100 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Vivo Y100 స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. డిస్ప్లే ప్యానెల్ హెచ్డీఆర్10+ కి సపోర్ట్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Vivo Y100 స్మార్ట్ ఫోన్ లో MediaTek Dimensity 900 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం Mali G68 GPU వినియోగించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఇంకా 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Vivo Y100 డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y100 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ అందించారు. ఈ ఫోన్ లో హైబ్రిడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 3.5ఎంఎం ఆడియో జాక్, హై-రెస్ ఆడియో ఉన్నాయి.

Vivo Y100 స్మార్ట్ ఫోన్ మెటల్ బ్లాక్, ట్విలైట్ గోల్డ్, పసిఫిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.73 మిల్లీ మీటర్ల మందం, 181 గ్రాముల బరువు ఉంటుంది. ఈ డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లొనాస్, బైడూ, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 900 చిప్, 64MP OIS కెమెరాతో లాంచైన Vivo Y100 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y100 5G రెండర్స్, ప్రధాన స్పెసిఫికేషన్స్, ధర (లీక్డ్) https://www.91mobiles.com/telugu/vivo-y100-5g-renders-specs-price-revealed-before-launch/ Tue, 14 Feb 2023 14:48:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=4922 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y100 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి ముందే ఈ ఫోన్ కొన్ని రాష్ట్రాల్లోని ఆఫ్ లైన్ స్టోర్స్ లో అమ్ముడవుతుండటం గమనార్హం. డివైజెస్ షార్టేజీ కారణంగా Vivo Y100 5G ని రంగంలోకి దింపినట్లు సమాచారం. తాజాగా టిప్‌స్టర్ సుదాన్శు […]

The post Vivo Y100 5G రెండర్స్, ప్రధాన స్పెసిఫికేషన్స్, ధర (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 16 న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోన్న Vivo Y100 5G
  • ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొనుగోలుకి అందుబాటులో ఉన్న Vivo Y100 5G
  • కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ తో వస్తోన్న Vivo Y100 5G స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y100 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి ముందే ఈ ఫోన్ కొన్ని రాష్ట్రాల్లోని ఆఫ్ లైన్ స్టోర్స్ లో అమ్ముడవుతుండటం గమనార్హం. డివైజెస్ షార్టేజీ కారణంగా Vivo Y100 5G ని రంగంలోకి దింపినట్లు సమాచారం.

తాజాగా టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే Vivo Y100 5G యొక్క రెండర్స్ ని రివీల్ చేశాడు. ఇమేజెస్ ని బట్టి, Vivo Y100 5G డివైజ్ గోల్డ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ తో రానుందని సమాచారం. సరే, Vivo Y100 5G యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

లీకైన Vivo Y100 5G రెండర్స్ ని ప్రకారం, ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, మందపాటి చిన్ తో వస్తోంది. గోల్డ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్సన్స్ లో ఫోన్ కనిపిస్తోంది. గోల్డ్, బ్లూ కలర్ వేరియంట్స్ కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్స్ ని కలిగి ఉంటాయి. అల్ట్రావయొలెట్ కిరణాలు పడినప్పుడు ఈ ఫోన్ల బ్యాక్ ప్యానెల్స్ కలర్ మారుతాయి.

Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ లో కుడివైపున వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉంటాయి. బాటమ్ లో స్పీకర్ గ్రిల్, టైప్-సీ చార్జింగ్ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. డివైజ్ కి టాప్ ఎడ్జ్ లో సిమ్ కార్డ్ ట్రే ఉంటుంది.

Vivo Y100 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి. లీకైన రెండర్స్ లో వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తోంది. Vivo Y100 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ ఉంటుంది. హైబ్రిడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్ లో ఉంటుంది. Vivo Y100 5G డివైజ్ గోల్డ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉండనుంది. లీక్ ని బట్టి, ఈ ఫోన్ 181 గ్రాములు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.24,999 ఉంటుందని సుదాన్శు అంబోరె చెబుతున్నాడు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Vivo Y100 5G రెండర్స్, ప్రధాన స్పెసిఫికేషన్స్, ధర (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందే కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్ లో సేల్‌ అవుతోన్న Vivo Y100 https://www.91mobiles.com/telugu/vivo-y100-getting-sold-across-few-offline-stores-india-price-specs/ Thu, 09 Feb 2023 16:17:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=4857 91mobiles Hindi ప్రచురించిన కథనం ప్రకారం, Vivo Y100 ఆఫ్‌లైన్ స్టోర్స్ లో సేల్ కి వచ్చినట్లు సమాచారం. అయితే వివో ఇంకా ఈ డివైజ్ ని అఫీషియల్ గా లాంచ్ చేయలేదు. రిపోర్ట్ ప్రకారం, Vivo Y75 4G ఔట్ ఆఫ్ స్టాక్ అయిన ప్రాంతాల్లో Vivo Y100 ని సేల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ లో Vivo Y100 ధర రూ.24,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా Vivo Y100 […]

The post లాంచ్‌కి ముందే కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్ లో సేల్‌ అవుతోన్న Vivo Y100 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y75 4G ఔట్ ఆఫ్ స్టాక్ అయిన ప్రాంతాల్లో సేల్ కి అందుబాటులోకి వచ్చిన Vivo Y100
  • భారత్ లో Vivo Y100 ప్రారంభ ధర రూ.24,999 గా ఉండే అవకాశం
  • Vivo Y100 లో హైలైట్ గా నిలుస్తోన్న 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా

91mobiles Hindi ప్రచురించిన కథనం ప్రకారం, Vivo Y100 ఆఫ్‌లైన్ స్టోర్స్ లో సేల్ కి వచ్చినట్లు సమాచారం. అయితే వివో ఇంకా ఈ డివైజ్ ని అఫీషియల్ గా లాంచ్ చేయలేదు. రిపోర్ట్ ప్రకారం, Vivo Y75 4G ఔట్ ఆఫ్ స్టాక్ అయిన ప్రాంతాల్లో Vivo Y100 ని సేల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ లో Vivo Y100 ధర రూ.24,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా Vivo Y100 సేల్ మొదలుకానుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ లో ఒకటైన వివో త్వరలోనే భారత్ లో Vivo Y100 ని లాంచ్ చేయనుంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ డివైజ్ కి సంబంధించిన ఇన్-హ్యాండ్ లైవ్ ఇమేజెస్ పోస్ట్ చేశాడు. అలాగే మరొక టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Vivo Y100 యొక్క ధరను షేర్ చేశాడు. ఓసారి Vivo Y100 ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo Y100 ధర, కలర్ ఆప్షన్స్ (లీక్డ్)

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, Vivo Y100 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉండనుంది.

ఇదిలా ఉండగా, మరొక టిప్‌స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన లైవ్ ఇమేజెస్ ని బట్టి, Vivo Y100 బ్యాక్ ప్యానెల్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో కనిపిస్తోంది. అయితే, కలర్ మాత్రం షిఫ్టింగ్ గ్రేడియంట్ ఫినిషింగ్ తో ఉంది. ఇది నేచురల్ డేలైట్ లో ఆరెంజ్ కలర్ మాదిరి కనిపిస్తుంది.

త్వరలోనే Vivo Y100 స్మార్ట్ ఫోన్ భారత్ లో అఫీషియల్ గా లాంచ్ అవుతుందని వివో కన్ఫర్మ్ చేసింది. దీనికంటే ముందు ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y100 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

  • మీడియాటెక్ డైమెన్సిటీ 900
  • 6.38-inch FHD+ డిస్ప్లే
  • 90Hz రిఫ్రెష్ రేట్
  • 8GB ర్యామ్ + 8GB వర్చువల్ ర్యామ్
  • 64MP OIS మెయిన్ కెమెరా
  • 16MP ఫ్రంట్ కెమెరా
  • 4500mAh బ్యాటరీ
  • 44W ఫాస్ట్ చార్జింగ్

Vivo Y100 స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్, 60000:1 కాంట్రాస్ట్ రేషియో, 96 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉన్నాయి. ఈ ఫోన్ కలర్ చేంజింగ్ ఏజీ ఫ్లోరైట్ గ్లాస్ డిజైన్ తో వచ్చింది. దీంతో సన్‌లైట్ లో ఫోన్ బ్యాక్ ప్యానెల్ తన రంగుని మారుస్తుంది.

Vivo Y100 లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి జీ68 జీపీయూ వాడారు. 8జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్ తో పాటు 8జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభిస్తుంది.

Vivo Y100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ సపోర్ట్ కలిగి ఉంది. దీనికి తోడు ఒక 2ఎంపి డెప్త్ కెమెరా, మరొక 2ఎంపి సూపర్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y100 లో డ్యూయల్ సిమ్, వై-ఫై, 5జీ, 4జీ, జీపీఎస్, బ్లూటూత్, టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం విశేషం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందే కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్ లో సేల్‌ అవుతోన్న Vivo Y100 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Vivo Y100 5G లైవ్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/vivo-y100-5g-live-image-leaked-before-launch/ Tue, 07 Feb 2023 12:48:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=4824 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo Y100 5G డివైజ్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేయబోతోంది. దీంతో కొన్ని రోజులుగా సదరు సంస్థ వరుసబెట్టి Vivo Y100 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Vivo Y100 5G ఫోన్ సేల్స్ ఫిబ్రవరి 16 నుంచి భారత్ లో మొదలవుతాయని చెబుతూ, డివైజ్ లైవ్ ఇమేజెస్ ని సోషల్ మీడియాలో […]

The post లాంచ్ కి ముందు లీకైన Vivo Y100 5G లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y100 5G స్మార్ట్ ఫోన్
  • టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, ఫిబ్రవరి 16 నుంచి మొదుల కానున్న Vivo Y100 5G డివైజ్ సేల్స్
  • భారత్ లో Vivo Y100 5G ధర రూ.27,000 నుంచి రూ.29,000 మధ్య ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo Y100 5G డివైజ్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేయబోతోంది. దీంతో కొన్ని రోజులుగా సదరు సంస్థ వరుసబెట్టి Vivo Y100 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Vivo Y100 5G ఫోన్ సేల్స్ ఫిబ్రవరి 16 నుంచి భారత్ లో మొదలవుతాయని చెబుతూ, డివైజ్ లైవ్ ఇమేజెస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

లైవ్ ఇమేజెస్ బయటకు రావడంతో Vivo Y100 5G డివైజ్ యొక్క డిజైన్, తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, Vivo Y100 5G డివైజ్ ఈ వారంలో లాంచ్ అవుతుంది. అలాగే ఫోన్ సేల్స్ ఫిబ్రవరి 16 నుంచి మొదలవుతాయి.

Vivo Y100 5G లైవ్ ఇమేజ్

లైవ్ ఇమేజ్ విషయానికి వస్తే, Vivo Y100 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ ఎలా ఉందో తెలుస్తోంది. వివో ఇంకా ఫ్రంట్ లుక్ షేర్ చేయలేదు. అయితే మేం షేర్ చేసిన ఫోటోలో ఫ్రంట్ లుక్ కూడా చూడవచ్చు. ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో కనిపిస్తోంది. సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి.

Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, ఆరెంజ్ (గోల్డ్) కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. బ్యాక్ ప్యానెల్ పైన ఎడమవైపు పై భాగాన కెమెరా సెటప్ ఉంది. రెండు పెద్ద రింగ్స్ లో మూడు కెమెరా సెన్సర్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఓఐఎస్ ఫీచర్ కూడా ప్రింట్ చేయబడి ఉంది. ఫోన్ కి బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. పక్కనే స్పీకర్ గ్రిల్ ఉంది. మరొక వైపున 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంది.

రీసెంట్ రిపోర్ట్ ద్వారా Vivo Y100 5G యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Vivo Y100 5G డివైజ్ 6.3-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది.

Vivo Y100 5G లో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని అంచనా. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన Vivo Y100 5G లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y100; అనౌన్స్‌ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/vivo-y100-5g-india-launch-official-teaser-revealed-by-company/ Fri, 03 Feb 2023 04:53:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=4771 కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు వివో సంస్థ సిద్ధమవుతోంది. Vivo Y100 ని లాంచ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వివో ఒక టీజర్ ని విడుదల చేసింది. దీంతో భారత్ లో Vivo Y100 లాంచ్ ఖరారైంది. ఇప్పటికే Vivo Y100 వివిధ సర్టిఫికేషన్ మరియు బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్స్ లో కనిపించింది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు, కంపెనీ నుంచి Vivo Y100 యొక్క టీజర్ బయటకు […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y100; అనౌన్స్‌ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే, 64ఎంపి కెమెరాతో వస్తోన్న Vivo Y100
  • భారత్ లో Vivo Y100 ధర దాదాపు రూ.27,000 గా ఉండే అవకాశం
  • రోజ్ గోల్డ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Vivo Y100 స్మార్ట్ ఫోన్

కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు వివో సంస్థ సిద్ధమవుతోంది. Vivo Y100 ని లాంచ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వివో ఒక టీజర్ ని విడుదల చేసింది. దీంతో భారత్ లో Vivo Y100 లాంచ్ ఖరారైంది. ఇప్పటికే Vivo Y100 వివిధ సర్టిఫికేషన్ మరియు బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్స్ లో కనిపించింది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు, కంపెనీ నుంచి Vivo Y100 యొక్క టీజర్ బయటకు వచ్చింది.

వివో వదిలిన Vivo Y100 కొత్త టీజర్ ని బట్టి, రోజ్ గోల్డ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో Vivo Y100 లభించనుందని తెలుస్తోంది. బాలీవుడ్ నటి సారా అలీఖాన్ Vivo Y100 కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. లాంచ్ కి ముందు వివో ఒక ‘నోటిఫై మీ’ అలర్ట్ ని తన వెబ్ సైట్ లో వివో లైవ్ లో ఉంచింది. దీంతో లాంచ్ కచ్చితంగా ఉంటుందని స్పష్టమైంది.

Vivo Y100 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo Y100 స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్, గూగుల్ ప్లే కన్సోల్, బీఐఎస్ సర్టిఫికేషన్ పై కొన్ని రోజుల క్రితం కనిపించింది. ఇక స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తే, Vivo Y100 ఫోన్ 6-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ తో వస్తోంది.

Vivo Y100 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో రానుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo Y100 లో 64ఎంపి మెయిన్ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ తో వస్తోంది. దీనికి తోడు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

Vivo Y100 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ హ్యాండ్సెట్ 5జీ కనెక్టివిటీతో వస్తోంది.

భారత్ లో Vivo Y100 ధర (అంచనా)

భారత్ లో Vivo Y100 ధర రూ.27,000 ఉంటుందని అంచనా. ఇంతకంటే తక్కువ ధర కూడా ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ కలర్-చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. కానీ, ఇప్పటి వరకు ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే, కంపెనీ నుంచి టీజర్ వచ్చింది కాబట్టి, ఈ నెలలోనే Vivo Y100 లాంచ్ ఉండొచ్చని చెప్పవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y100; అనౌన్స్‌ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు రివీలైన Vivo Y100 ఇండియా ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y100-5g-india-price-range-specs-revealed-before-launch/ Mon, 30 Jan 2023 09:24:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=4682 వచ్చే నెలలో భారత్ లో Vivo Y100 స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. దీంతో పాటు వివో వై56 ఫోన్ కూడా లాంచ్ అవుతుందని అంచనా. ఇప్పుడు 91మొబైల్స్ మీకోసం ఎక్స్‌క్లూజివ్ గా Vivo Y100 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, హార్డ్‌వేర్ వివరాలను తీసుకొచ్చింది. అలాగే లీక్ ద్వారా Vivo Y100 అంచనా ధర కూడా తెలిసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు తెలిసింది. Vivo Y100 స్మార్ట్ […]

The post లాంచ్‌కి ముందు రివీలైన Vivo Y100 ఇండియా ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y100 స్మార్ట్ ఫోన్
  • తాజాగా లీకైన Vivo Y100 స్పెసిఫికేషన్స్, ధర శ్రేణి
  • లైట్ వెయిట్ డిజైన్, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్, డైమెన్సిటీ 900 చిప్, అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న Vivo Y100

వచ్చే నెలలో భారత్ లో Vivo Y100 స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. దీంతో పాటు వివో వై56 ఫోన్ కూడా లాంచ్ అవుతుందని అంచనా. ఇప్పుడు 91మొబైల్స్ మీకోసం ఎక్స్‌క్లూజివ్ గా Vivo Y100 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, హార్డ్‌వేర్ వివరాలను తీసుకొచ్చింది. అలాగే లీక్ ద్వారా Vivo Y100 అంచనా ధర కూడా తెలిసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు తెలిసింది.

Vivo Y100 స్మార్ట్ ఫోన్ సన్నని, తక్కువ బరువు కలిగిన బాడీ డిజైన్, ఇంకా కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. టూ-కలర్-చేంజింగ్ వేరియంట్స్ లో వస్తోన్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇదివరకు Vivo V23 Pro, Vivo V25 Pro ఫోన్లు కలర్ చేంజింగ్ డిజైన్ తో వచ్చినప్పటికీ, అవి కేవలం సింగిల్ కలర్ వేరియంట్ లోనే లభించాయి.

భారత్ లో Vivo Y100 5G ధర (అంచనా)

ధర విషయానికి వస్తే, భారత్ లో Vivo Y100 ధర దాదాపు రూ.27,000 గా ఉండే అవకాశం ఉంది. అయితే దీని కంటే ఇంకాస్త తక్కువ ధరలో కూడా ఉండే చాన్సెస్ ఉన్నాయి. వచ్చే నెలలో ఫోన్ లాంచ్ అయ్యాక అసలైన ధర ఏంటో తెలియనుంది.

Vivo Y100 స్పెసిఫికేషన్స్

Vivo Y100 స్మార్ట్ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, హెచ్డీఆర్ 10+, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తోంది. డిస్ప్లే సైజ్ ఇంకా రివీల్ కాలేదు. ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్, ఏఆర్ఎం మాలి-జీ68 ఎంపీ4 (900MHz) జీపీయూ తో రానుంది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ లో ఫోన్ లభించనుంది.

ఇప్పుడు Vivo Y100 యొక్క కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ 64ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ తో వస్తోంది. దీని బట్టి, మెయిన్ కెమెరా రిజల్ట్స్ బాగుంటాయని అంచనా వేయవచ్చు. Vivo Y100 ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తోంది. ప్రస్తుతానికి Vivo Y100 కి సంబంధించి ఇవే వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Vivo Y100 స్పెసిఫికేషన్స్ చూస్తే బాగున్నాయనిపిస్తోంది. ఓఐఎస్ మెయిన్ కెమెరా, అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ వంటి ఫీచర్లు ప్రస్తుతానికి హైలైట్ గా నిలుస్తున్నాయి. ధర శ్రేణి కూడా రూ.27,000 గా ఉండనుందని అంచనాలు వ్యక్తమవుతుండటం శుభపరిణామం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు రివీలైన Vivo Y100 ఇండియా ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>