Discount Sale - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Sep 2024 11:22:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy M35 5G పై రూ.5,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-rs-5000-discount-know-full-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-rs-5000-discount-know-full-details/#respond Mon, 30 Sep 2024 11:19:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13840 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె ఎమ్ సిరీస్ లో Galaxy M35 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.19,999 ధరతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం దీన్ని రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5,000 డిస్కౌంట్ వస్తుందన్నమాట. అంతేకాదు, అదనంగా రూ.1,250 బెనిఫిట్‌ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను […]

The post Samsung Galaxy M35 5G పై రూ.5,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఎమ్35 5జీ పై డిస్కౌంట్
  • రూ.5,000 వరకు ప్రయోజనం
  • 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె ఎమ్ సిరీస్ లో Galaxy M35 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.19,999 ధరతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం దీన్ని రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5,000 డిస్కౌంట్ వస్తుందన్నమాట. అంతేకాదు, అదనంగా రూ.1,250 బెనిఫిట్‌ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M35 5G ధర, ఆఫర్లు

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ.5,000 డిస్కౌంట్ పై లభిస్తోంది. ఈ డిస్కౌంట్ అన్ని మెమొరీ వేరియంట్స్ కు వర్తిస్తుంది. దీంతో వినియోగదారులు ఈ ఫోన్‌ని రూ.14,999 కే సొంతం చేసుకోవచ్చు.

రూ.5,000 డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.1,250 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు, ఈఎంఐ కాకుండా, ఒకేసారి అమౌంట్ చెల్లిస్తే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. మీ వద్ద ఎస్బీఐ కార్డ్ ఉంటే గనుక, రూ.5,000+రూ.1,000 (రూ.6,000) డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy M35 5G ఫోన్‌ని డిస్కౌంట్ ధరకి కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Samsung Galaxy M35 5G కొనవచ్చా?

Samsung Galaxy M35 5G డివైజ్ 5,95,000 లకు పైగా అంటుటు స్కోర్ నమోదు చేసింది. 91మొబైల్స్ చేసిన టెస్ట్ లో ఆశ్చర్యకరంగా 6,11,292 స్కోర్ చేసింది.

OnePlus Nord CE 4 Lite, Moto G85, Realme 13, Redmi Note 13, POCO X6 Neo కంటే ఎక్కువ అంటుటు స్కోర్‌ను ఈ ఫోన్ నమోదు చేసింది.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 13 గంటల 54 నిమిషాల స్కోర్ చేసింది.

Samsung Galaxy M35 5G లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ స్క్రీన్ అందించారు.

Samsung Galaxy M35 5G గురించి పైన పేర్కొనబడిన అన్ని ప్రయోజనాలు కూడా కేవలం రూ.15,000 లోపు ధరలో లభిస్తున్నాయి. దీంతో ఈ ఫోన్ మంచి డీల్ అని చెప్పవచ్చు.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌ హెచ్డీ+ రెజుల్యూషన్, 2340*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో శాంసంగ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Samsung Galaxy M35 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Samsung Galaxy M35 5G లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy M35 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M35 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, శాంసంగ్ వాలెట్ సపోర్ట్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Samsung Galaxy M35 5G డివైజ్ 162.3 మి.మీ పొడవు, 78.6 మి.మీ వెడల్పు, 9.1 మి.మీ మందం, 222 గ్రాముల బరువు ఉంటుంది.

The post Samsung Galaxy M35 5G పై రూ.5,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-rs-5000-discount-know-full-details/feed/ 0
రూ.14,000 డిస్కౌంట్ పై లభిస్తోన్న టెక్నో ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/rs-14000-discount-on-this-tecno-phone-know-full-details/ https://www.91mobiles.com/telugu/rs-14000-discount-on-this-tecno-phone-know-full-details/#respond Mon, 23 Sep 2024 05:46:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=13675 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నుంచి 2023 లో Camon 20 Premier 5G డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.14,000 తగ్గింపుతో ఈ ఫోన్ యూజర్లకు లభించనుంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గనుక, తక్కువ ధరలో ఒక శక్తివంతమైన 5జీ ఫోన్ కొనాలనుకుంటే, ఈ డీల్ మీ కోసమే. మరి, పూర్తి […]

The post రూ.14,000 డిస్కౌంట్ పై లభిస్తోన్న టెక్నో ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Tecno Camon 20 Premier 5G పై భారీ డిస్కౌంట్
  • రూ.14,000 వరకు యూజర్‌కి ప్రయోజనం
  • 512జిబి స్టోరేజీ, అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నుంచి 2023 లో Camon 20 Premier 5G డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.14,000 తగ్గింపుతో ఈ ఫోన్ యూజర్లకు లభించనుంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గనుక, తక్కువ ధరలో ఒక శక్తివంతమైన 5జీ ఫోన్ కొనాలనుకుంటే, ఈ డీల్ మీ కోసమే. మరి, పూర్తి వివరాలు తెలుసుకుందామా?

Tecno Camon 20 Premier 5G ఆఫర్లు మరియు ధర

Tecno Camon 20 Premier 5G స్మార్ట్‌ఫోన్ పై 62 శాతం డిస్కౌంట్ (రూ.14,000) లభిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత ఫోన్‌ని కేవలం రూ.15,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఎస్బీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ట్రాన్షాక్షన్స్ పై రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్ తో పాటు, కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. దీంతో యూజర్ 3 నుంచి 6 నెలల కాలపరిమితితో ఫోన్‌ని ఈఎంఐ లో కొనుగోలు చేయవచ్చు.

Tecno Camon 20 Premier 5G డివైజ్ ను ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో కూడా కొనవచ్చు. మీ పాత ఫోన్ మార్చుకుంటే రూ.15,050 వరకు బోనస్ లభిస్తుంది. అయితే, మీ పాత ఫోన్ కండీషన్‌ను బట్టి ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

Tecno Camon 20 Premier 5G ఎక్కడ కొనాలి?

మీరు గనుక Tecno Camon 20 Premier 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. అలాగే, ఆఫ్‌లైట్ రిటైల్ స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ లింక్

Tecno Camon 20 Premier 5G కొనవచ్చా?

Tecno Camon 20 Premier 5G స్మార్ట్‌ఫోన్ 2023 లో లాంచ్ అయ్యింది. కానీ, ఈ ఫోన్ లో శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి, ఈ ఫోన్ మంచి ఆప్షనే అవుతుంది.

Tecno Camon 20 Premier 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Camon 20 Premier 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Camon 20 Premier 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ జీ77 ఎంసీ9 జీపీయూ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Camon 20 Premier 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీతో వచ్చింది.

కెమెరా: Tecno Camon 20 Premier 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఆర్జీబీడబ్ల్యూ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Camon 20 Premier 5G డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయ్యింది.

సాఫ్ట్‌వేర్: Tecno Camon 20 Premier 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ కి ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కనెక్టివిటీ: Tecno Camon 20 Premier 5G లో డ్యూయల్ సిమ్, 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post రూ.14,000 డిస్కౌంట్ పై లభిస్తోన్న టెక్నో ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/rs-14000-discount-on-this-tecno-phone-know-full-details/feed/ 0
OnePlus Nord CE 3 5G పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-5g-gets-discount-rs-9000-know-full-details/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-5g-gets-discount-rs-9000-know-full-details/#respond Sat, 21 Sep 2024 11:32:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13667 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus గతేడాది లాంచ్ చేసిన Nord CE 3 5G ధరను ప్రస్తుతం తగ్గించింది. రూ.9,000 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో తక్కువ ధరకే ఈ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు లభించనుంది. అంతే కాదు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. OnePlus Nord CE 3 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు […]

The post OnePlus Nord CE 3 5G పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord CE 3 5G పై డిస్కౌంట్
  • 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus గతేడాది లాంచ్ చేసిన Nord CE 3 5G ధరను ప్రస్తుతం తగ్గించింది. రూ.9,000 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో తక్కువ ధరకే ఈ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు లభించనుంది. అంతే కాదు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. OnePlus Nord CE 3 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord CE 3 5G ధర, ఆఫర్లు

OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.9,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ని కేవలం రూ.17,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకి మీకు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.26,999 గా ఉంది.

అంతేకాదు, ఫుల్ పేమెంట్ చేసి ఫోన్ కొనేవారికి అదనంగా రూ.1,250 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.16,749 లేదా రూ.16,499 కి తగ్గనుంది. అయితే, మీరు ఎంచుకునే పేమెంట్ విధానాన్ని బట్టి ఈ ధర మారుతుంది.

పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.17,050 వరకు బోనస్ పొందవచ్చు. అయితే మీ ఫోన్ కండీషన్ పై ఈ విలువ మొత్తం నిర్ణయించబడుతుంది.

కలర్స్ విషయానికి వస్తే, OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

అమెజాన్ ఆఫర్ లింక్

OnePlus Nord CE 3 5G ని కొనవచ్చా?

OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ డివైజ్. ఈ ఫోన్ డిఫరెంట్ డిజైన్, మంచి పెర్ఫామెన్స్, కెమెరా సిస్టమ్ ను ఆఫర్ చేస్తుంది. గతేడాది జులై నెలలో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. రూ.17,000 లోపు ధరలో లభిస్తోన్న ఈ ఫోన్‌ని కచ్చితంగా మీరు కన్సిడర్ చేయవచ్చు.

OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord CE 3 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 కలర్ గ్యామట్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 3 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Nord CE 3 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post OnePlus Nord CE 3 5G పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-5g-gets-discount-rs-9000-know-full-details/feed/ 0
iPhone 13: కేవలం రూ.39,999 కే ఐఫోన్ 13.. ఎప్పుడు, ఎక్కడ కొనాలో తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-13-is-available-for-rs-39999-know-when-and-where-to-buy/ https://www.91mobiles.com/telugu/iphone-13-is-available-for-rs-39999-know-when-and-where-to-buy/#respond Fri, 20 Sep 2024 05:33:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=13636 ఆపిల్ ఐఫోన్ కొనాలని, వాడాలని ఎక్కువ శాతం మొబైల్ లవర్స్ కి ఉంటుంది. అయితే ధరలు అందుబాటులో లేక నిరాశ చెందుతుంటారు. కానీ, ఏడాదికి ఓసారి వచ్చే అమెజాన్ గ్రేట్ ఇండియల్ ఫెస్టివల్ సేల్ లో iPhone 13 ఎంతో చవకగా దొరకనుంది. Apple iPhone 13 ధర సేల్ లో కేవలం రూ.39,999 లభించనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. iPhone 13 డీల్ ఎలా పొందాలి? ప్రస్తుతం, ఈ-కామర్స్ వేదిక అమెజాన్ లో iPhone 13 […]

The post iPhone 13: కేవలం రూ.39,999 కే ఐఫోన్ 13.. ఎప్పుడు, ఎక్కడ కొనాలో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకగా దొరుకుతోన్న iPhone 13
  • ఎక్కడ: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
  • ఎప్పుడు: సెప్టెంబర్ 27 నుంచి, ప్రైమ్: సెప్టెంబర్ 26

ఆపిల్ ఐఫోన్ కొనాలని, వాడాలని ఎక్కువ శాతం మొబైల్ లవర్స్ కి ఉంటుంది. అయితే ధరలు అందుబాటులో లేక నిరాశ చెందుతుంటారు. కానీ, ఏడాదికి ఓసారి వచ్చే అమెజాన్ గ్రేట్ ఇండియల్ ఫెస్టివల్ సేల్ లో iPhone 13 ఎంతో చవకగా దొరకనుంది. Apple iPhone 13 ధర సేల్ లో కేవలం రూ.39,999 లభించనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

iPhone 13 డీల్ ఎలా పొందాలి?

ప్రస్తుతం, ఈ-కామర్స్ వేదిక అమెజాన్ లో iPhone 13 128జిబి బ్లూ కలర్ వేరియంట్ ధర రూ.48,900 గా ఉంది. సేల్ సమయంలో, రూ.10,000 అదనపు డిస్కౌంట్ కూడా లభించనుంది. సేల్ లో ఈ ధరను రూ.45,999 గా లిస్ట్ చేయనున్నారు. ఎస్బీఐ కార్డులతో పేమెంట్ చేస్తే, రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా, అదనంగా ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ రూ.3,500 లభించనుంది. ఈ ఆఫర్లు అన్నీ కలిపితే, iPhone 13 ని రూ.39,999 కే సొంతం చేసుకోవచ్చు.

 

iPhone 13 ని ఇప్పుడు కొనవచ్చా?

2022 లో iPhone 13 భారత్ లో లాంచ్ అయ్యింది. 2028 వరకు ఈ ఫోన్‌కి సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ లభిస్తాయి. ఫోన్ పాత మోడల్ అయినప్పటికీ, కొత్త ఐఓఎస్ ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచెస్ వచ్చే కొన్నేళ్ళ పాటు లభిస్తాయి.

లేటెస్ట్ ఐఫోన్ 16 తో పోల్చితే, iPhone 13 ప్రాసెసర్, కెమెరా తక్కువ శక్తివంతమైనవి. అలాగే డిజైన్ కూడా ఔట్‌డేటెడ్. ఇక బ్యాటరీ సైజ్ చాలా చిన్నది. అయినప్పటికీ, iPhone 13 మంచి ఐఫోన్ అనుభూతిని అందించగలదు. ప్రత్యేకించి రూ.50,000 లోపు బడ్జెట్ లో మీకు ఐఫోన్ కావాలంటే iPhone 13 బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

మీకు ఇదే బడ్జెట్ లో ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే, ప్రస్తుతం Galaxy S23 5G రూ.50,000 లోపు లభిస్తోంది. ఇది తక్కువ ధరలో శక్తివంతమైన హార్డ్‌వేర్ కలిగి ఉంది.

iPhone 13 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 13 లో 6.1-ఇంచ్ స్క్రీన్, 2532*1170 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ స్క్రీన్, 460 పీపీఐ, 800 నిట్స్ బ్రైట్నెస్, 2000000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: iPhone 13 డివైజ్ ఏ15 బయోనిక్ చిప్ తో లాంచ్ అయ్యింది. ఇది 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్. ఇందులో 4 కోర్ జీపీయూ, 6 కోర్ సీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iPhone 13 డివైజ్ 128జిబి నుంచి 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: iPhone 13 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో బ్యాక్ ప్యానెల్ పై 12ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. ట్రూ టోన్ ఫ్లాష్ ను బ్యాక్ ప్యానెల్ పై అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ట్రూ డెప్త్ కెమెరా ఇచ్చారు. దీని అపర్చర్ ఎఫ్/2.2.

బ్యాటరీ: iPhone 13 లో పవర్ బ్యాకప్ కోసం 3,227 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 19 గంటల వీడియో ప్లేబ్యాక్, 75 గంటల ఆడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్ మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ మరియు 7.5 వాట్ క్యూఐ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post iPhone 13: కేవలం రూ.39,999 కే ఐఫోన్ 13.. ఎప్పుడు, ఎక్కడ కొనాలో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-13-is-available-for-rs-39999-know-when-and-where-to-buy/feed/ 0
Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/#respond Thu, 19 Sep 2024 11:33:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13610 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత వారం భారతీయ మార్కెట్ లో T3 Ultra 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్ నేటి (సెప్టెంబర్ 19) నుంచి మొదలైంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై కంపెనీ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo […]

The post Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి నుంచి వివో టీ3 అల్ట్రా సేల్
  • రూ.3,000 వరకు డిస్కౌంట్
  • ప్రారంభ ధర రూ.28,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత వారం భారతీయ మార్కెట్ లో T3 Ultra 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్ నేటి (సెప్టెంబర్ 19) నుంచి మొదలైంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై కంపెనీ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo T3 Ultra 5G ధర, ఆఫర్ వివరాలు

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ నేడు రాత్రి 7 గంటల నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ఫ్లాట్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.3,000 వరకు లభించనుంది. ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్స్ కు వర్తిస్తుంది. ఫ్లాట్ డిస్కౌంట్ కేవలం హెచ్డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే రెండింట్లో ఏదైనా ఒక కార్డ్ ఆఫర్ ను మాత్రమే మీరు పొందవచ్చు.

Vivo T3 Ultra 5G ఫోన్‌ని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో కూడా కొనుగోలు చేయవచ్చు. 3 నుంచి 6 నెలల కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా రూ.1,500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్ తో, Vivo T3 Ultra 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ మీకు రూ.28,999 కే లభిస్తుంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్‌ను రూ.30,999 కి, 12జిబి+256జిబి టాప్ మోడల్‌ను రూ.32,999 కి కొనుగోలు చేయవచ్చు.

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై పైన పేర్కొనబడిన అన్ని ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ లింక్

Vivo T3 Ultra 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 సినిమా గ్రేడ్ కలర్ గ్యామట్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. 91మొబైల్స్ చేసిన టెస్ట్ లో అంటుటు స్కోర్ 14,45,926 గా ఉంది. అయితే వివో మాత్రం, అంటుటు ప్లాట్ఫామ్ పై స్కోర్ 16,09,257 గా నమోదైందని తెలిపింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Ultra లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్, ఏఐ ఫేసియల్ కలరింగ్ టెక్నాలజీతో వచ్చింది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/feed/ 0
Realme P2 Pro 5G సేల్ ప్రారంభం, రూ.3,000 డిస్కౌంట్.. పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-first-sale-discount-offers/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-first-sale-discount-offers/#respond Tue, 17 Sep 2024 06:22:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=13533 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P2 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేడు (సెప్టెంబర్ 17) ఈ ఫోన్ మొదటిసారిగా సేల్‌కి వచ్చింది. లాంచ్ ఆఫర్ లో భాగంగా కంపెనీ రూ.3,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఓసారి ఆఫర్ పూర్తి వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme P2 Pro 5G ధర, ఆఫర్లు […]

The post Realme P2 Pro 5G సేల్ ప్రారంభం, రూ.3,000 డిస్కౌంట్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడే Realme P2 Pro 5G ఫస్ట్ సేల్
  • రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్
  • 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P2 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేడు (సెప్టెంబర్ 17) ఈ ఫోన్ మొదటిసారిగా సేల్‌కి వచ్చింది. లాంచ్ ఆఫర్ లో భాగంగా కంపెనీ రూ.3,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఓసారి ఆఫర్ పూర్తి వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme P2 Pro 5G ధర, ఆఫర్లు

Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ నేడు సాయంత్రం 6 గంటల నుంచి కంపెనీ వెబ్‌సైట్ మరియు షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు రూ.2,000 కూపన్ డిస్కౌంట్ తో నేడు 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో కొనుగోలు చేయవచ్చు. అన్ని వేరియంట్స్ కి ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

ఈ డిస్కౌంట్ తో పాటు, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది 12జిబి ర్యామ్ మోడల్‌కి ఇది వర్తిస్తుంది. అలాగే, 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. Realme P2 Pro 5G డివైజ్‌ పారట్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme P2 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P2 Pro 5G లో 6.7-ఇంచ్ శాంసంగ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 93.2% స్క్రీన్-టు-బాడీ రేషియో, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, 1.07 బిలియన్ కలర్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% పీ3 కలర్ గ్యామట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.

చిప్సెట్: Realme P2 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం 710 జీపీయూ వినియోగించారు. 9 లేయర్ కూలింగ్ సిస్టమ్ ను ఈ ఫోన్ లో అందించారు. అంటుటు స్కోరు 6,70,441 పాయింట్లు.

ర్యామ్, స్టోరేజీ: Realme P2 Pro 5G డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Realme P2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme P2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme P2 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P2 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P2 Pro 5G లో రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, జీటీ మోడ్, ఎయిర్ జెశ్చర్, డ్యూయల్ స్టూడియో స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హైపర్‌రా ఆల్గారిథమ్, ఏఐ పొట్రెయిట్ ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ గ్రూప్ ఫోటో ఎన్హాన్స్ ఉన్నాయి.

The post Realme P2 Pro 5G సేల్ ప్రారంభం, రూ.3,000 డిస్కౌంట్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-first-sale-discount-offers/feed/ 0
Samsung Galaxy A25 5G పై రూ.4,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-gets-rs-4000-discount-know-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-gets-rs-4000-discount-know-details/#respond Fri, 13 Sep 2024 10:06:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=13477 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ నెలలో Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పై రూ.4,000 డిస్కౌంట్‌ని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క డిస్కౌంట్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Samsung Galaxy A25 5G డిస్కౌంట్ వివరాలు Samsung Galaxy […]

The post Samsung Galaxy A25 5G పై రూ.4,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ25 5జీ పై డిస్కౌంట్
  • ఆఫ్‌లైన్ లో లభిస్తోన్న ఆఫర్
  • రూ.4,000 వరకు ప్రయోజనం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ నెలలో Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పై రూ.4,000 డిస్కౌంట్‌ని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క డిస్కౌంట్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy A25 5G డిస్కౌంట్ వివరాలు

Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇప్పుడు వీటి ధరలను తెలుసుకుందాం.

Samsung Galaxy A25 5G డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ తో పాటు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ పై రూ.4,000 డిస్కౌంట్ లభిస్తోంది.

ఆఫర్ తర్వాత, ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ రూ.22,999 కి, టాప్ మోడల్ రూ.25,999 లభించనుంది. లాంచ్ సమయంలో వీటి ధరలు రూ.26,999 మరియు 29,999 గా ఉన్నాయి.

Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ బ్లాక్, యెల్లో మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A25 5G పై రూ.4,000 డిస్కౌంట్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్‌సైట్ లో లాంచ్ ధరలు రూ.26,999 మరియు రూ.29,999 గానే ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ లో కూడా Samsung Galaxy A25 5G కొనుగోలుకి అందుబాటులో ఉంది. అయితే ఆఫ్‌లైన్ స్టోర్స్ మాదిరి ఆఫర్లు కాకుండా ఇక్కడ వేరుగా ఉంటాయి.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy A25 5G పై రూ.4,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-gets-rs-4000-discount-know-details/feed/ 0
Lava Blaze Curve 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-available-on-discount-know-full-details/ https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-available-on-discount-know-full-details/#respond Wed, 11 Sep 2024 07:58:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=13433 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఈ ఏడాది మార్చిలో బ్లేజ్ సిరీస్ లో Lava Blaze Curve 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది. రూ.1,000 డిస్కౌంట్ తో పాటు, రూ.1,500 వరకు బ్యాంక్ ఆఫర్ కూడా అమెజాన్ ప్లాట్ఫామ్ పై అందుబాటులో ఉంది. దీంతో పాటు రూ.16,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు కొత్త ధర మరియు ఆఫర్ వివరాలను […]

The post Lava Blaze Curve 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Blaze Curve 5G పై డిస్కౌంట్
  • అమెజాన్ లో ఆఫర్
  • రూ.1,500 వరకు తగ్గింపు

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఈ ఏడాది మార్చిలో బ్లేజ్ సిరీస్ లో Lava Blaze Curve 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది. రూ.1,000 డిస్కౌంట్ తో పాటు, రూ.1,500 వరకు బ్యాంక్ ఆఫర్ కూడా అమెజాన్ ప్లాట్ఫామ్ పై అందుబాటులో ఉంది. దీంతో పాటు రూ.16,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు కొత్త ధర మరియు ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

Lava Blaze Curve 5G ఆఫర్లు, ధర

Lava Blaze Curve 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. రెండింటిపై కూడా రూ.1,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ప్రస్తుతం రూ.16,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.

బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ కూడా కలుపుకుంటే, అప్పుడు రెండు మోడల్స్ వరుసగా రూ.15,499 మరియు రూ.16,499 కి లభిస్తాయి.

బ్యాంక్ ఆఫర్ తో పాటు, ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.16,000 వరకు పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండీషన్‌ను బట్టి, బోనస్ నిర్ణయించబడుతుంది.

3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి అమెజాన్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Lava Blaze Curve 5G కొనవచ్చా?

ఈ ఏడాది మార్చిలోనే Lava Blaze Curve 5G లాంచ్ అయ్యింది. తక్కువ ధరలో మంచి 5జీ అనుభూతిని ఈ ఫోన్ అందిస్తుంది. ఈ ఫోన్ లో కర్వ్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7050 6ఎన్ఎమ్ చిప్సెట్, 64ఎంపి రియర్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కాబట్టి, ఇదొక మంచి ఆప్షన్ అవుతుంది.

Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Blaze Curve 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Blaze Curve 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఈ చిప్ హై క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Curve 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ తో లాంచ్ అయ్యింది. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.

కెమెరా: Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Lava Blaze Curve 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఓటీజీ, యూఎస్బీ టైప్ సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Lava Blaze Curve 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-blaze-curve-5g-available-on-discount-know-full-details/feed/ 0
Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-gets-discount-up-to-rs-2500-know-the-details/ https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-gets-discount-up-to-rs-2500-know-the-details/#respond Mon, 09 Sep 2024 18:20:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=13398 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి ఏప్రిల్ నెలలో Realme P1 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో పాటు, డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్ వివరాలను మరియు డివైజ్ స్పెసిఫికేషన్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం. Realme P1 Pro 5G ఆఫర్ వివరాలు Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత […]

The post Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme P1 Pro 5G పై డిస్కౌంట్
  • రూ.2,500 వరకు ప్రయోజనం
  • 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి ఏప్రిల్ నెలలో Realme P1 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో పాటు, డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్ వివరాలను మరియు డివైజ్ స్పెసిఫికేషన్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Realme P1 Pro 5G ఆఫర్ వివరాలు

Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత 8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధర రూ.19,499 గా ఉంది.

మిడ్ మోడల్ 8జిబి + 256జిబి వేరియంట్ రూ.20,499 గా గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర రూ.20,999 గా ఉంది.

బేస్ మరియు మిడ్ మోడల్స్ పై రూ.2,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. టాప్ మోడల్ పై రూ.1,500 ప్రయోజనం పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ పై రూ.14,800 వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఇది మీ పాత ఫోన్ కండీషన్ పై ఆధారపడి ఉంటుంది.

Realme P1 Pro 5G ఫీనిక్స్ రెడ్, పారట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ విజన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. దీని హై క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme P1 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 5.2, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Source

The post Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-gets-discount-up-to-rs-2500-know-the-details/feed/ 0
POCO F6 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/poco-f6-5g-gets-discount-know-offer-details/ https://www.91mobiles.com/telugu/poco-f6-5g-gets-discount-know-offer-details/#respond Wed, 04 Sep 2024 15:11:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=13345 చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO కొన్ని రోజుల క్రితం పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ POCO F6 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ లో మంచి యూజర్ రేటింగ్ ఉంది. ఈ సమయంలో, ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ ని కంపెనీ ప్రకటించింది. శక్తివంతమైన ఈ ఫోన్‌ని సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు మంచి […]

The post POCO F6 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • POCO F6 5G పై తగ్గింపు
  • ఫ్లిప్‌కార్ట్ పై ఆఫర్
  • రూ.2,000 డిస్కౌంట్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO కొన్ని రోజుల క్రితం పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ POCO F6 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ లో మంచి యూజర్ రేటింగ్ ఉంది. ఈ సమయంలో, ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ ని కంపెనీ ప్రకటించింది. శక్తివంతమైన ఈ ఫోన్‌ని సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు మంచి అవకాశం దొరికినట్లయ్యింది. ఓసారి ఆఫర్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

POCO F6 5G ఆఫర్లు, ధర వివరాలు

POCO F6 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.2,000 డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యింది. లేటెస్ట్ ఆఫర్ తో, పోకో ఎఫ్6 ఫోన్ యొక్క 8జిబి+256జిబి బేస్ వేరియంట్ రూ.27,999 కి లభిస్తోంది. మిడ్ వేరియంట్ 12జిబి+256జిబి రూ.29,999 కి లభించనుంది. 12జిబి+512జిబి టాప్ వేరియంట్‌ని రూ.31,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ మూడు మోడల్స్ రూ.29,999, రూ.31,999 మరియు రూ.33,999 ధరలతో లాంచ్ అయ్యాయి.

ఇక డిస్కౌంట్ ఆఫర్ తో పాటు, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

POCO F6 5G స్మార్ట్‌ఫోన్ బ్లాక్ మరియు టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO F6 5G ఫోన్‌ని మీరు కొంటే లాభమేనా?

POCO F6 5G డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 1.5కే అమోలెడ్ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఉత్తమమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేగాక, ఈ ఫోన్ 2024 మే నెలలోనే లాంచ్ అయ్యింది. కాబట్టి, మీకు ఈ ఫోన్ సరైన ఎంపికేనని చెప్పవచ్చు.

POCO F6 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO F6 లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ టెక్నాలజీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: POCO F6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వినియోగించారు.

కెమెరా: POCO F6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: POCO F6 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post POCO F6 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-f6-5g-gets-discount-know-offer-details/feed/ 0