Realme 11 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 12 Sep 2023 15:44:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 కొత్త Realme 11 5G సిరీస్ ఫోన్‌ని టీజ్ చేసిన కంపెనీ; త్వరలో లాంచ్ కానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/realme-11-5g-new-phone-launch-officially-teased/ Mon, 11 Sep 2023 12:58:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=7949 ప్రముఖ టెక్ బ్రాండ్ Realme గత రెండు వారాలుగా పలు డివైజెస్ ని లాంచ్ చేస్తూ పోతోంది. తాజాగా ఈ సంస్థ భారతదేశంలో మరొక స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సన్నద్ధమవుతోంది. Realme 11 సిరీస్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు రియల్మీ సంస్థ టీజ్ చేసింది. గత నెలలో భారతదేశంలో విడుదల చేసిన Realme 11 మరియు Realme 11x 5G మరియు జూన్‌లో ఎంట్రీ ఇచ్చిన Realme 11 Pro మరియు 11 Pro+ […]

The post కొత్త Realme 11 5G సిరీస్ ఫోన్‌ని టీజ్ చేసిన కంపెనీ; త్వరలో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 11 5G సిరీస్ లో రానున్న కొత్త ఫోన్
  • భారత్ లో తాజాగా టీజ్ చేసిన రియల్మీ
  • గత నెలలో లాంచైన Realme 11 5G, 11x 5G

ప్రముఖ టెక్ బ్రాండ్ Realme గత రెండు వారాలుగా పలు డివైజెస్ ని లాంచ్ చేస్తూ పోతోంది. తాజాగా ఈ సంస్థ భారతదేశంలో మరొక స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సన్నద్ధమవుతోంది. Realme 11 సిరీస్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు రియల్మీ సంస్థ టీజ్ చేసింది. గత నెలలో భారతదేశంలో విడుదల చేసిన Realme 11 మరియు Realme 11x 5G మరియు జూన్‌లో ఎంట్రీ ఇచ్చిన Realme 11 Pro మరియు 11 Pro+ తర్వాత నంబర్ సిరీస్‌లో ఇది ఐదవ ఫోన్.

Realme 11 5G స్మార్ట్‌ఫోన్‌ని టీజ్ చేసిన కంపెనీ

సోషల్ మీడియా వేదిక X ద్వారా షేర్ చేసిన టీజర్‌లో, 11 సిరీస్ నుండి కొత్త ఫోన్ రాబోతోందని చెప్పడం మినహా రియల్మీ సంస్థ మరే ఇతర వివరాలను వెల్లడించలేదు. టీజర్‌ను బట్టి చూస్తే, రాబోయే లాంచ్ నుండి మనం ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లను ఊహించవచ్చు. Realme 11 5G మరియు Realme 11x 5G రెండూ రూ. 20,000 కంటే తక్కువ ధరలో ఉన్నందున, కొత్తగా రాబోవు ఫోన్ మధ్య-శ్రేణి విభాగంలో ఉంటుందని భావిస్తున్నారు.

రాబోయే స్మార్ట్‌ఫోన్ పేరును రియల్మీ ఇంకా వెల్లడించలేదు, అయితే కంపెనీ లాంచ్ ని టీజ్ చేసినందున త్వరలోనే డివైజ్ కి సంబంధించిన విషయాలు బయటకు రానున్నాయి. రాబోయే రియల్మీ ఫోన్‌పై ఊహాగానాల విషయానికొస్తే, ఇది భారతదేశంలో అందుబాటులో ఉన్న రియల్మీ 11 5G ఫోనేనని అయితే వేరే బ్రాండ్ పేరుతో లాంచ్ అవుతుందని MySmartPrice నివేదిక సూచించింది. ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెసర్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఈ చిప్సెట్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. ఇందులో ఏఆర్ఎమ్ జీ57 జీపీయూ గ్రాఫిక్స్ అందించారు.
  • స్టోరేజీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ ఉంటాయి. ర్యామ్ ని 16జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీని అందిస్తున్నారు.
  • కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ లో 3ఎక్స్ జూమ్ ఇచ్చారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post కొత్త Realme 11 5G సిరీస్ ఫోన్‌ని టీజ్ చేసిన కంపెనీ; త్వరలో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme 11 5G https://www.91mobiles.com/telugu/realme-11-5g-launched-india-price-specs-availability/ Wed, 23 Aug 2023 08:29:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=7708 ప్రముఖ టెక్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 11 5G ని లాంచ్ చేసింది. Realme 11 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 6.72-ఇంచ్ భారీ డిస్ప్లే, 8జిబి ర్యామ్ తో వచ్చింది. ఇంకా Realme 11 లైనప్ లో Realme 11 5G తో పాటు, Realme 11x 5G కూడా లాంచ్ అయ్యింది. సరే, ఈ ఆర్టికల్ లో మనం Realme 11 5G యొక్క […]

The post 108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డైమెన్సిటీ 6100+ చిప్‌తో ఎక్విప్ అయిన Realme 11 5G
  • 16జిబి వరకు ర్యామ్ తో వచ్చిన Realme 11 5G
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనున్న డివైజ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 11 5G ని లాంచ్ చేసింది. Realme 11 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 6.72-ఇంచ్ భారీ డిస్ప్లే, 8జిబి ర్యామ్ తో వచ్చింది. ఇంకా Realme 11 లైనప్ లో Realme 11 5G తో పాటు, Realme 11x 5G కూడా లాంచ్ అయ్యింది. సరే, ఈ ఆర్టికల్ లో మనం Realme 11 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెసర్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఈ చిప్సెట్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. ఇందులో ఏఆర్ఎమ్ జీ57 జీపీయూ గ్రాఫిక్స్ అందించారు.
  • స్టోరేజీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ ఉంటాయి. ర్యామ్ ని 16జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీని అందిస్తున్నారు.
  • కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ లో 3ఎక్స్ జూమ్ ఇచ్చారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 11 5G ధర, లభ్యత

  • రెండు స్టోరేజీ వేరియంట్స్ లో Realme 11 5G లాంచ్ అయ్యింది.
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను కంపెనీ రూ.18,999 గా నిర్ణయించింది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంది.
  • Realme 11 5G స్మార్ట్ ఫోన్ గ్లోరీ బ్లాక్ మరియు గ్లోరీ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఆగస్టు 23న భారత్‌లో లాంచ్ అవుతోన్న Realme 11 5G, 11x 5G https://www.91mobiles.com/telugu/realme-11-5g-11x-5g-india-launch-date-23rd-august-2023/ Wed, 16 Aug 2023 16:05:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=7622 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 11x 5G, Realme 11 5G డివైజెస్ ని లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ తాజాగా వీటి లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 23 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు Realme 11x 5G, Realme 11 5G ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతున్నాయి. లాంచ్ ఈవెంట్ లో ఈ ఫోన్లతో పాటు Realme Buds Air 5 Pro […]

The post ఆగస్టు 23న భారత్‌లో లాంచ్ అవుతోన్న Realme 11 5G, 11x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 11 5G, Realme 11x 5G ఫోన్ల లాంచ్ ఖరారు
  • Realme 11x 5G స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసిన కంపెనీ
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తోన్న Realme 11 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 11x 5G, Realme 11 5G డివైజెస్ ని లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ తాజాగా వీటి లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 23 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు Realme 11x 5G, Realme 11 5G ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతున్నాయి. లాంచ్ ఈవెంట్ లో ఈ ఫోన్లతో పాటు Realme Buds Air 5 Pro కూడా లాంచ్ అవుతున్నాయి.

Realme 11x 5G స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసిన కంపెనీ

ఈ నెల ఆరంభంలో తైవాన్ లో Realme 11 5G లాంచ్ కావడంతో ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలిసాయి. కానీ, మొదటిసారిగా Realme 11x 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ పై రియల్మీ కొంత సమాచారాన్ని బయటకు వదిలింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

  • లాంచ్ ఇన్వైట్ ప్రకారం, Realme 11x 5G డివైజ్ 64ఎంపి ప్రైమరీ ఏఐ కెమెరాతో వస్తోంది.
  • Realme 11x 5G డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • మరోవైపు Realme 11 5G ఫోన్ 108ఎంపి మెయిన్ రియర్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. Realme 11 సిరీస్ లో Realme 11x 5G డివైజ్ బేస్ మోడల్ అని తెలుస్తోంది.

Realme 11 5G, Realme 11x 5G స్మార్ట్ ఫోన్ల డిజైన్స్ ని ఇదివరకే కంపెనీ టీజ్ చేసింది. అలాగే తన అధికార వెబ్ సైట్ లో వీటి మైక్రోసైట్ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్ లో అందుబాటులో ఉన్న Realme 11 Pro, Realme 11 Pro+ సరసన Realme 11x 5G, Realme 11 5G ఫోన్లు చేరనున్నాయి.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 11 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందిస్తున్నారు.
  • కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 11 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post ఆగస్టు 23న భారత్‌లో లాంచ్ అవుతోన్న Realme 11 5G, 11x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
108ఎంపి కెమెరాతో వస్తోన్న Realme 11 5G; త్వరలోనే భారత్‌లో లాంచ్! https://www.91mobiles.com/telugu/realme-11-5g-to-feature-108mp-camera/ Thu, 10 Aug 2023 06:14:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=7538 రియల్మీ సంస్థ రీసెంట్ గా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. అంతకు ముందు కంపెనీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ని టీజ్ చేసింది. అయితే స్మార్ట్ ఫోన్ తో పాటు, టీడబ్ల్యూఎస్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. రియల్మీ తాజాగా తన కొత్త టీజర్ వీడియోలో అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి హింట్ ఇచ్చింది. దీంతో కంపెనీ రియల్మీ 11 రానున్నట్లు అర్థమవుతోంది. […]

The post 108ఎంపి కెమెరాతో వస్తోన్న Realme 11 5G; త్వరలోనే భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త స్మార్ట్ ఫోన్ని భారత్ లో టీజ్ చేస్తోన్న రియల్మీ
  • రియల్మీ 11 సిరీస్ ఫోన్ అని అంచనా
  • Buds Air 5 Pro ని కూడా లాంచ్ చేయనున్న రియల్మీ

రియల్మీ సంస్థ రీసెంట్ గా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. అంతకు ముందు కంపెనీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ని టీజ్ చేసింది. అయితే స్మార్ట్ ఫోన్ తో పాటు, టీడబ్ల్యూఎస్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. రియల్మీ తాజాగా తన కొత్త టీజర్ వీడియోలో అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి హింట్ ఇచ్చింది. దీంతో కంపెనీ రియల్మీ 11 రానున్నట్లు అర్థమవుతోంది.

రియల్మీ షేర్ చేసిన వీడియో ద్వారా రియర్ కెమెరా డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme 11 సిరీస్ కలర్ ఆప్షన్స్

Realme 11 సిరీస్ గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కంపెనీ ఇంకా లైనప్ లో ఎన్ని డివైజెస్ లాంచ్ కానున్నాయో తెలపాల్సి ఉంది. Realme 11 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. పిల్-షేప్డ్ ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ ఉన్నట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.

Realme 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Realme 11 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, మాలి-జీ57 ఎమ్‌సీ2 జీపీయూ ఉన్నాయి.
  • స్టోరేజీ: Realme 11 5G డివైజ్ లో 8జిబి వరకు ర్యామ్ + 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఆఫర్ చేశారు.
  • కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme 11 5G లో బ్లూటూత్ 5.2, వై-ఫై 5, డ్యూయల్ సిమ్ 5జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ఓఎస్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది

The post 108ఎంపి కెమెరాతో వస్తోన్న Realme 11 5G; త్వరలోనే భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, 11x 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/realme-11-5g-realme-11x-5g-nunchi-em-ashinchavachu/ Wed, 09 Aug 2023 13:40:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=7531 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే రెండు మిడ్-రేంజ్ 5జీ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవే Realme 11 5G మరియు Realme 11x 5G. ఈ రెండు ఫోన్ల లాంచ్ కోసం రియల్మీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్లు ఏయే స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయో తెలుసుకునేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసమే మేం ఈ ఆర్టికల్ లో Realme 11 5G, Realme 11x 5G ఫోన్ల నుంచి […]

The post త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, 11x 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 100ఎంపి కెమెరాతో వస్తోన్న Realme 11 5G
  • రియల్మీ 11 5G తో పాటు లాంచ్ కానున్న 11x 5G
  • రూ.20,000 లోపు ధరతో సేల్ కి రానున్న రియల్మీ 11 5జీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే రెండు మిడ్-రేంజ్ 5జీ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవే Realme 11 5G మరియు Realme 11x 5G. ఈ రెండు ఫోన్ల లాంచ్ కోసం రియల్మీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్లు ఏయే స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయో తెలుసుకునేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసమే మేం ఈ ఆర్టికల్ లో Realme 11 5G, Realme 11x 5G ఫోన్ల నుంచి ఏం ఆశించవచ్చో తెలియజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

100MP కెమెరా హైలైట్ గా వస్తోన్న Realme 11 5G

  • స్మార్ట్ ఫోన్ కొంటున్నామంటే దాదాపుగా అందరూ చూసేది కెమెరా ఎలా ఉందనే. ఫోన్ కెమెరా బాగుంటే ఆల్‌మోస్ట్ ఆ ఫోన్ సక్సెస్ అయినట్లే. అందుకే మొబైల్ ఫోన్ కంపెనీలు కెమెరా విభాగంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు.
  • ఇక Realme 11 5G విషయానికి వస్తే, ఈ ఫోన్ 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రానున్నట్లు సమాచారం. ఇది శాంసంగ్ ఐసోసెల్ ఎచ్ఎమ్6 ప్రైమరీ సెన్సర్ తో వస్తోంది. ఇక మెయిన్ కెమెరాకు తోడు ఒక సెకండరీ పొట్రెయిట్ లెన్స్ ఉండనుంది.

67 వాట్ ఫాస్ట్ చార్జింగ్

  • Realme 11 5G లో మరొక హైలైట్ గా 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని చెప్పుకోవచ్చు.
  • 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ని త్వరగా చార్జ్ చేయడానికి ఈ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ బాగా ఉపయోగపడుతుంది.

వర్చువల్ ర్యామ్ ఫీచర్

  • Realme 11 5G లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందిస్తున్నారు. దీని ద్వారా ర్యామ్ ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫిజికల్ ర్యామ్ 8జిబి కాకుండా, మరొక 8జిబి ర్యామ్ ని వర్చువల్ గా పెంచుకోవచ్చు.
  • దీంతో యూజర్ కి 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇది సూపర్బ్ ఫీచర్ అని చెప్పవచ్చు.

చిప్సెట్

  • Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఉంటుంది.
  • ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్.
  • ఈ చిప్ కి ఏఆర్ఎమ్ జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ని జత చేసారు.

డిస్ప్లే

  • Realme 11 5G లో డిస్ప్లే విభాగం కూడా ఎంతో మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.
  • ఈ డివైజ్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.

ఓఎస్

Realme 11 5G లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ని అందిస్తున్నారు. రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ ఫోన్ లో ఉంటుంది.

Realme 11x 5G నుంచి ఏం ఆశించవచ్చు?

Realme 11x 5G స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కి సంబంధించిన పలు విషయాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. వాటి ఆధారంగా ఈ ఫోన్ లో హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం.

33 వాట్ ఫాస్ట్ చార్జింగ్

  • Realme 11x 5G లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని అందిస్తున్నట్లు సమాచారం.
  • బడ్జెట్ లో చక్కటి ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ఉండాలని అందరు యూజర్లు కోరుకుంటారు. వారి ఆలోచనకు తగినట్లుగా ఈ 5జీ ఫోన్ లో 33 వాట్ చార్జింగ్ స్పీడ్ అందిస్తున్నారు.

డిస్ప్లే

  • Realme 11x 5G డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్, డిస్ప్లే తో వస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా తెలిసింది.
  • అలాగే పంచ్ హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

కలర్ ఆప్షన్స్

  • Realme 11x 5G స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లో మిడ్నైట్ కలర్ ఆప్షన్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • ఈ ఫోన్ ధర Realme 11 5G కన్నా తక్కువగా ఉంటుంది. త్వరలోనే Realme 11x 5G కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, 11x 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 11 5G ఇండియా లాంచ్ ఖరారు; టీజ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/realme-11-5g-india-launch-teased-by-company/ Tue, 08 Aug 2023 16:49:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=7517 Realme 11 సిరీస్ లో భాగంగా Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసాక రియల్మీ సంస్థ ఇప్పుడు Realme 11 5G ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా కంపెనీ డబుల్ లీప్ కమింగ్ సూన్ అనే ట్యాగ్ లైన్ తో ఓ టీజర్ వదిలింది. అయితే అప్పుడు రియల్మీ ఫోన్ పేరు తెలపలేదు. Realme 11 5G లాంచ్ కానుందని మేం […]

The post Realme 11 5G ఇండియా లాంచ్ ఖరారు; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో ఈ నెలలో Realme 11 5G లాంచ్ అయ్యే అవకాశం
  • Realme 11 5G తో పాటు లాంచ్ కానున్న Realme 11x 5G
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తోన్న Realme 11 5G

Realme 11 సిరీస్ లో భాగంగా Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసాక రియల్మీ సంస్థ ఇప్పుడు Realme 11 5G ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా కంపెనీ డబుల్ లీప్ కమింగ్ సూన్ అనే ట్యాగ్ లైన్ తో ఓ టీజర్ వదిలింది. అయితే అప్పుడు రియల్మీ ఫోన్ పేరు తెలపలేదు. Realme 11 5G లాంచ్ కానుందని మేం అంచనా వేస్తున్నాం. టీజర్ ఇమేజ్ లో కనిపించిన భారీ కెమెరా మాడ్యూల్ ని బట్టి డివైజ్ Realme 11 5G అయ్యుంటుందని అంచనా.

ఈ నెలలోనే లాంచ్ కానున్న Realme 11 5G, Realme 11x 5G

Realme 11 5G తో పాటు కంపెనీ Realme 11x 5G డివైజ్ ని కూడా లాంచ్ చేయనుందని సమాచారం. భారత్ లో Realme 11x 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందని సమాచారం. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. భారత్ లో ఈ డివైజ్ పర్పుల్ డాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.

మరోవైపు, Realme 11 5G స్మార్ట్ ఫోన్ 128జిబి స్టోరేజీ, 256జిబి స్టోరేజీతో రానుంది. ఈ రెండు కూడా 8జిబి ర్యామ్ తో రానున్నాయి. ఇకపోతే Realme 11 5G స్మార్ట్ ఫోన్ గ్లోరీ గోల్డ్ మరియు గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

Realme 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme 11 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, మాలి-జీ57 ఎమ్‌సీ2 జీపీయూ ఉన్నాయి.
  • స్టోరేజీ: Realme 11 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Realme 11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో వై-ఫై 5, బ్లూటూత్ 5.2 సపోర్ట్, డ్యూయల్ సిమ్ 5జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Realme 11 5G ఇండియా లాంచ్ ఖరారు; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 11 5G: లీకైన భారత వేరియంట్ కలర్, స్టోరేజీ ఆప్షన్స్! https://www.91mobiles.com/telugu/realme-11-5g-indian-variant-storage-color-options-leaked-before-launch/ Mon, 07 Aug 2023 12:03:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=7493 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ గత నెలలో భారతీయ మార్కెట్ లో Realme 11 Pro, Realme 11 Pro+ డివైజెస్ ని లాంచ్ చేసింది. తర్వాత గ్లోబల్ గా Realme 11 5G ని విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ, ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే లాంచ్ కి ముందు, 91మొబైల్స్ కి Realme 11 5G కి సంబంధించిన కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వేరియంట్స్ […]

The post Realme 11 5G: లీకైన భారత వేరియంట్ కలర్, స్టోరేజీ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు మూడో వారంలో లాంచ్ కానున్న Realme 11 5G
  • 128జిబి, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో రానున్న డివైజ్
  • బేస్ మోడల్ ధర రూ.15,000 గా ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ గత నెలలో భారతీయ మార్కెట్ లో Realme 11 Pro, Realme 11 Pro+ డివైజెస్ ని లాంచ్ చేసింది. తర్వాత గ్లోబల్ గా Realme 11 5G ని విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ, ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే లాంచ్ కి ముందు, 91మొబైల్స్ కి Realme 11 5G కి సంబంధించిన కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వేరియంట్స్ వివరాలు తెలిసాయి. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సమాచారం అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Realme 11 5G స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

  • మాకు అందిన సమాచారం ప్రకారం, Realme 11 5G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేయనుంది.
  • టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • Realme 11 5G డివైజ్ గ్లోరీ గోల్డ్ మరియు గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 11 5G లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Realme 11 5G, Realme 11 4G మోడల్స్ Realme 11 సిరీస్ లో భాగంగా గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. దాంతో పాటు ఆగస్టు 3 వ వారంలో Realme 11 5G వేరియంట్ కూడా లాంచ్ కానుందని సమాచారం. అయితే కంపెనీ నుంచి దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Realme 11 5G ధర (అంచనా)

Realme 11 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ ధర సుమారు రూ.23,000 గా ఉంది. కానీ భారత్ లో Realme 11 5G ధర రూ.20,000 వద్ద ఉంటుందని సమాచారం. ఇది టాప్ వేరియంట్ ధర అని గమనించాలి. బేస్ వేరియంట్ ధర రూ.15,000 వద్ద ఉంటుందని అంచనా. ఇది కూడా చదవండి: 67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G

Realme 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Realme 11 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, మాలి-జీ57 ఎమ్‌సీ2 జీపీయూ ఉన్నాయి.
  • స్టోరేజీ: Realme 11 5G డివైజ్ లో 8జిబి వరకు ర్యామ్ + 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఆఫర్ చేశారు.
  • కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme 11 5G లో బ్లూటూత్ 5.2, వై-ఫై 5, డ్యూయల్ సిమ్ 5జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ఓఎస్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Realme 11 5G: లీకైన భారత వేరియంట్ కలర్, స్టోరేజీ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 11 5G: త్వరలో రానున్న ఈ ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చు? పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/realme-11-5g-thvaralo-ranunna-e-phone-nunchi-emi-ashinchavachu/ Thu, 03 Aug 2023 11:38:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=7454 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 11 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. దీంతో రియల్మీ ఫ్యాన్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ గురించి సమాచారాన్ని లీక్ చేశారు. అతని ట్వీట్ ప్రకారం, Realme 11 5G డివైజ్ ఆగస్టు 12 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. తైవాన్ లో Realme 11 5G లాంచ్ […]

The post Realme 11 5G: త్వరలో రానున్న ఈ ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చు? పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme 11 5G
  • ఇదివరకే తైవాన్ లో లాంచైన Realme 11 5G
  • ఆగస్టు 12 న లాంచ్ అవుతుందని అంచనా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 11 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. దీంతో రియల్మీ ఫ్యాన్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ గురించి సమాచారాన్ని లీక్ చేశారు. అతని ట్వీట్ ప్రకారం, Realme 11 5G డివైజ్ ఆగస్టు 12 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. తైవాన్ లో Realme 11 5G లాంచ్ అయినందున మనకు డివైజ్ స్పెసిఫికేషన్స్ తెలిసాయి.

సరే, ఈ ఆర్టికల్ లో మనం Realme 11 5G నుంచి ఏం ఆశించవచ్చు, ఇంకా టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో ఉన్న భారీ స్క్రీన్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. ఇది 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. ఇంకా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్: Realme 11 5G డివైజ్ లో 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్సెట్ వాడారు. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల 2ఎక్స్ ఏఆర్ఎమ్ కార్టెక్స్-ఏ76 కోర్స్ కలిగి ఉంది. అలాగే 2.0 గిగాహెర్ట్జ్ మ్యాక్స్ స్పీడ్ గల 6ఎక్స్ ఏఆర్ఎమ్ కార్టెక్స్-ఏ55 కోర్స్ కలిగి ఉంది.
  • 100 మిలియన్ సింగిల్-లెన్స్ లాస్‌లెస్ జూమ్ కెమెరా: Realme 11 5G డివైజ్ లో 100 మిలియన్ సింగిల్-లెన్స్ లాస్‌లెస్ జూమ్ కెమెరా ఉంది. దీని వల్లన 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా ఎంతో మెరుగా పని చేయనుంది. దీంతో పాటు, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • SuperVOOC ఫాస్ట్ చార్జింగ్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందిస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 5G డివైజ్ లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని అందిస్తున్నారు.
  • లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్లూటూత్ 5.2: Realme 11 5G లో బ్లూటూత్ 5.2 వర్షన్ ని అందిస్తున్నారు. దీని వల్లన కనెక్టివిటీ వేగంగా ఉంటుంది. ఇంకా వై-ఫై 5 ని ఈ ఫోన్ లో అందించనున్నారు.

The post Realme 11 5G: త్వరలో రానున్న ఈ ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చు? పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Realme 11 5G; త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-11-5g-bis-listing-india-launch-key-details/ Wed, 02 Aug 2023 13:54:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=7434 Realme 11 Pro సిరీస్, Realme 11 4G ఫోన్లను చైనాలో లాంచ్ చేసిన రియల్మీ సంస్థ, Realme 11 5G పై పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. టీడీఆర్ఏ, ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన తర్వాత తాజాగా Realme 11 5G డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఎన్‌బీటీసీ, ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. ఈ విషయాన్ని Pricebaba వెబ్‌సైట్ గుర్తించింది. Realme 11 5G త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని […]

The post బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Realme 11 5G; త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • RMX3780 మోడల్ నంబర్ తో కనిపించిన Realme 11 5G
  • డైమెన్సిటీ 9000 చిప్ తో వస్తోన్న డివైజ్
  • భారత లాంచ్ ని ఖరారు చేసిన బీఐఎస్ లిస్టింగ్

Realme 11 Pro సిరీస్, Realme 11 4G ఫోన్లను చైనాలో లాంచ్ చేసిన రియల్మీ సంస్థ, Realme 11 5G పై పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. టీడీఆర్ఏ, ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన తర్వాత తాజాగా Realme 11 5G డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఎన్‌బీటీసీ, ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. ఈ విషయాన్ని Pricebaba వెబ్‌సైట్ గుర్తించింది. Realme 11 5G త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని బీఐఎస్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Realme 11 5G లాంచ్ వివరాలు

  • బీఐఎస్ లిస్టింగ్ పై Realme 11 5G డివైజ్ RMX3780 అనే మోడల్ నంబర్ తో ఉంది.
  • Realme 11 5G డివైజ్ SIRIM, NBTC సర్టిఫికేషన్స్ ని మలేషియా మరియు థాయిలాండ్ లలో పూర్తి చేసింది. అయితే ఈ సర్టిఫికేషన్స్ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియలేదు.

Realme 11 5G సర్టిఫికేషన్స్ (రూమర్స్)

Realme 11 5G డివైజ్ లో 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. Realme 11 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ ఉంటుందని రూమర్ల ద్వారా తెలుస్తోంది. Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఇతర సెన్సర్స్ ఉంటాయి. Realme 11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని FCC లిస్టింగ్ ద్వారా తెలిసింది. అలాగే సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

  • డిస్ప్లే: Realme 11 5G డివైజ్ లో 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఇతర సెన్సర్స్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme 11 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ ఉంటుందని రూమర్ల ద్వారా తెలుస్తోంది.
  • బ్యాటరీ: Realme 11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని FCC లిస్టింగ్ ద్వారా తెలిసింది. అలాగే సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం.
  • ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Realme 11 5G; త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G https://www.91mobiles.com/telugu/realme-11-5g-realme-11-4g-globally-launched-price-specs-availability/ Wed, 02 Aug 2023 11:15:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=7431 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ వియత్నా మరియు తైవాన్ దేశాల్లో Realme 11 5G, Realme 11 4G ఫోన్లను లాంచ్ చేసింది. చైనాలో లాంచైన మోడల్ గ్లోబల్ గా లాంచైన Realme 11 5G వర్షన్ పూర్తిగా వేరని తెలుస్తోంది. ఇకపోతే Realme 11 5G, Realme 11 4G డివైజెస్ రెండూ కూడా 108ఎంపి మెయిన్ కెమెరాతో లాంచ్ అయ్యాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post 67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme 11 5G
  • తైవాన్ లో లాంచ్ అయిన Realme 11 5G, Realme 11 4G
  • Realme 11 4G ప్రారంభ ధర VND 7,390,000 (సుమారు రూ.25,700)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ వియత్నా మరియు తైవాన్ దేశాల్లో Realme 11 5G, Realme 11 4G ఫోన్లను లాంచ్ చేసింది. చైనాలో లాంచైన మోడల్ గ్లోబల్ గా లాంచైన Realme 11 5G వర్షన్ పూర్తిగా వేరని తెలుస్తోంది. ఇకపోతే Realme 11 5G, Realme 11 4G డివైజెస్ రెండూ కూడా 108ఎంపి మెయిన్ కెమెరాతో లాంచ్ అయ్యాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 11 5G, Realme 11 4G ధరలు

Realme 11 5G 8జిబి+256జిబి వేరియంట్ ధర తైవాన్ లో TWD 8,990 (సుమారు రూ.23,400) గా ఉంది. ఈ హ్యాండ్సెట్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆగస్టు 3 నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది.

Realme 11 4G 8జిబి+128జిబి వేరియంట్ ధర వియత్నాంలో VND 7,390,000 (సుమారు రూ.25,700) గా ఉంది. ప్రైడ్ బ్లాక్, అరోరా గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ఆగస్టు 11 నుంచి సేల్ కి వస్తుంది.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 11 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 2400*1080 పిక్సెల్స్
  • చిప్సెట్: Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 11 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 11 4G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 90.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 11 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి జీ57 ఎమ్‌సీ2 ని వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme 11 4G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 11 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 11 4G లో 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>