Samsung Galaxy A34 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 12 Apr 2024 06:03:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A34 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-5g-price-cut-know-full-details/ Fri, 12 Apr 2024 06:03:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11056 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది Galaxy A34 ని లాంచ్ చేసింది. లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ.30,999 గా ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ డివైజ్ ధర రూ.6,000 కు పైగానే తగ్గింది. గెలాక్సీ ఏ34 లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48ఎంపి ఓఐఎస్ కెమెరా, ఐపీ67 రేటింగ్ ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A34 ధర తగ్గింపు వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Samsung Galaxy A34 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A34 లాంచ్ ధర రూ.30,999
  • డివైజ్ పై ఇప్పటి వరకు తగ్గిన మొత్తం రూ.6,550
  • డైమెన్సిటీ 1080 చిప్‌తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది Galaxy A34 ని లాంచ్ చేసింది. లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ.30,999 గా ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ డివైజ్ ధర రూ.6,000 కు పైగానే తగ్గింది. గెలాక్సీ ఏ34 లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48ఎంపి ఓఐఎస్ కెమెరా, ఐపీ67 రేటింగ్ ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A34 ధర తగ్గింపు వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A34 ధర తగ్గింపు వివరాలు

శాంసంగ్ సంస్థ యొక్క అధికార వెబ్‌సైట్ పై 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.24,499 గా ఉంది.

అంటే లాంచ్ ధర రూ.30,999 నుంచి ఇప్పటివరకు రూ.6,550 తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 128జిబి స్టోరేజీ మోడల్ కొనాలనుకునే వారు రూ.24,499 కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

మరోవైపు, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ రూ.32,999 తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీని ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ.26,499 గా ఉంది.

Samsung Galaxy A34 సిల్వర్, బ్లాక్, లైట్ గ్రీన్ మరియు లైట్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A34 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ34 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. ఇంకా ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

Samsung Galaxy A34 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని ఈ ఫోన్ లో అందించారు. ఇందులో 48ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13 ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A34 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. ఇంకా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Samsung Galaxy A34 ని కొనవచ్చా?

రూ.25,000 లోపు ధరలో ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ లభిస్తుండటం మంచి విషయం. ఇంకా ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి ఇది వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

The post Samsung Galaxy A34 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a-series-phones-price-drop-know-the-full-details/ Wed, 27 Mar 2024 08:47:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10841 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 5G ధర Samsung […]

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు
  • తగ్గిన Galaxy A15, A34 ధర
  • తగ్గిన Galaxy A35, A55, A54 ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర

Samsung Galaxy A15 మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1500 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది.

తగ్గింపు తర్వాత, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,499 గా ఉంది. దీని అసలు ధర రూ.17,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.19,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత దీని ధర రూ.17,999 కి చేరింది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.22,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.20,999 కే లభించనుంది.

Samsung Galaxy A34 5G ధర తగ్గింపు

Samsung Galaxy A34 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను శాంసంగ్ రూ.3,000 తగ్గించింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.27,499 గా ఉండగా, ప్రస్తుతం రూ.24,499 కే లభించనుంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు రూ.29,499 కాగా, కొత్త ధర రూ.26,499 గా ఉంది.

Samsung Galaxy A54 5G ధర తగ్గింపు

Samsung Galaxy A54 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.35,499 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ధర రూ.31,499 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు 37,499 గా ఉండగా, ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.33,499 కే లభిస్తోంది.

Samsung Galaxy A55 5G, Galaxy A35 5G ఫోన్ల ధర తగ్గింపు

శాంసంగ్ సంస్థ Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను రూ.3,000 తగ్గించింది. ఈ రెండు ఫోన్లు కూడా రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.30,999 గా ఉండగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.27,999 కే లభిస్తోంది.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.33,999 గా ఉండేది. ఇప్పుడు కొత్త ధర రూ.30,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.39,999 గా ఉండేది. ఇప్పుడు దీని కొత్త ధర రూ.36,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.42,999 గా ఉండేది. ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.39,999 గా ఉంది.

ఈ ఫోన్లపై ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా అదనపు బోనస్ పొందవచ్చు.

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
8జిబి ర్యామ్, 3 కలర్ ఆప్షన్స్ తో భారత్ లో లాంచైన Samsung Galaxy A34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-5g-launched-india-price-specs-availability/ Thu, 16 Mar 2023 08:57:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=5536 Samsung Galaxy A34 5G, Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్లు నేడు భారత్ లో లాంచ్ అయ్యాయి. Samsung Galaxy A34 5G 48ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 3 కలర్ ఆప్షన్స్ తో వచ్చింది. ఈ ఆర్టికల్ లో మనం Galaxy A34 5G ఫోన్ విశేషాలు తెలుసుకుందాం. ఈ డివైజ్ మిడ్-రేంజ్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఓసారి Galaxy A34 […]

The post 8జిబి ర్యామ్, 3 కలర్ ఆప్షన్స్ తో భారత్ లో లాంచైన Samsung Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్
  • 2 మెమొరీ వేరియంట్స్ లో లభించనున్న Samsung Galaxy A34 5G
  • Samsung Galaxy A34 5G తో పాటు లాంచైన Galaxy A54 5G

Samsung Galaxy A34 5G, Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్లు నేడు భారత్ లో లాంచ్ అయ్యాయి. Samsung Galaxy A34 5G 48ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 3 కలర్ ఆప్షన్స్ తో వచ్చింది. ఈ ఆర్టికల్ లో మనం Galaxy A34 5G ఫోన్ విశేషాలు తెలుసుకుందాం. ఈ డివైజ్ మిడ్-రేంజ్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఓసారి Galaxy A34 5G ధర, కలర్ ఆప్షన్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి. ఇక్కడ క్లిక్ చేసి Samsung Galaxy A54 5G గురించి తెలుసుకోండి.

భారత్ లో Samsung Galaxy A34 5G ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.30,999 గా ఉంది. 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.32,999 గా ఉంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ.3,000 ల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. లేదంటే, రూ.2500 ల శాంసంగ్ అప్‌గ్రేడ్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఫోన్ ఆసమ్ లైమ్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ వయొలెట్, ఆసమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 161.3 మిల్లీ మీటర్ల పొడవు, 78.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 8జిబి ర్యామ్, 3 కలర్ ఆప్షన్స్ తో భారత్ లో లాంచైన Samsung Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
48ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-5g-globally-launched-price-specs-color-options/ Wed, 15 Mar 2023 11:52:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=5516 Samsung Galaxy A34 5G, Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్లు నేడు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. భారత మార్కెట్ లాంచ్ తేదీ మార్చి 16 కి ఒక్క రోజు ముందు అనగా, నేడు ఈ రెండు ఫోన్లు గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించాయి. Samsung Galaxy A34 5G 48ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్, సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ […]

The post 48ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్
  • 3 మెమొరీ వేరియంట్స్ లో లభించనున్న Samsung Galaxy A34 5G
  • మార్చి 16 న రివీల్ కానున్న Samsung Galaxy A34 5G భారత మార్కెట్ ధర

Samsung Galaxy A34 5G, Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్లు నేడు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. భారత మార్కెట్ లాంచ్ తేదీ మార్చి 16 కి ఒక్క రోజు ముందు అనగా, నేడు ఈ రెండు ఫోన్లు గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించాయి. Samsung Galaxy A34 5G 48ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్, సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి Samsung Galaxy A54 5G గురించి తెలుసుకోండి.

Samsung Galaxy A34 5G గ్లోబల్ మార్కెట్ ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ ధర 349 యూరోలు (సుమారు రూ.34,863) తో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఆసమ్ లైమ్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ వయొలెట్, ఆసమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. భారత మార్కెట్ ధరలు రేపు (మార్చి 16) రివీల్ అవుతాయి.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 161.3 మిల్లీ మీటర్ల పొడవు, 78.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 48ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్ తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి 16 న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G; వెబ్‌సైట్ లో లిస్ట్ అయిన డివైజెస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-galaxy-a54-india-launch-march-16/ Mon, 13 Mar 2023 14:26:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=5492 గెలాక్సీ ఏ-సిరీస్ లో మార్చి 16 న కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు శాంసంగ్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ సిరీస్ లో లాంచ్ కాబోవు ఫోన్ల పేర్లను శాంసంగ్ వెల్లడించలేదు. అయితే రిటైల్ స్టోర్స్ ద్వారా 91మొబైల్స్ హిందీ కి అందిన సమాచారం ప్రకారాం, మార్చి 16 న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయని తెలిసింది. అలాగే శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై రెండు ఫోన్ల […]

The post మార్చి 16 న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G; వెబ్‌సైట్ లో లిస్ట్ అయిన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 16 న లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G
  • కంపెనీ వెబ్‌సైట్ పై దర్శనమిస్తోన్న రెండు ఫోన్ల సపోర్ట్ పేజీ
  • తాజాగా లీకైన Samsung Galaxy A34 5G, Galaxy A54 5G డివైజెస్ గ్లోబల్ ధరలు

గెలాక్సీ ఏ-సిరీస్ లో మార్చి 16 న కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు శాంసంగ్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ సిరీస్ లో లాంచ్ కాబోవు ఫోన్ల పేర్లను శాంసంగ్ వెల్లడించలేదు. అయితే రిటైల్ స్టోర్స్ ద్వారా 91మొబైల్స్ హిందీ కి అందిన సమాచారం ప్రకారాం, మార్చి 16 న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయని తెలిసింది. అలాగే శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై రెండు ఫోన్ల యొక్క సపోర్ట్ పేజీ కూడా కనిపిస్తోంది.

Samsung Galaxy A34 5G, Galaxy A54 5G స్మార్ట్ ఫోన్లు భారత్ లో మార్చి 16 న లాంచ్ అవుతున్నాయి. రిటైల్ స్టోర్ ద్వారా మాకు టీజర్ పోస్టర్ అందింది. ఈ పోస్టర్ పై ఫోన్ల పేర్లు, ఇమేజెస్ కనిపిస్తున్నాయి. అలాగే శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ పై రెండు ఫోన్ల యొక్క సపోర్ట్ పేజెస్ కూడా దర్శనమిస్తున్నాయి.

శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై ఉన్న సపోర్ట్ పేజీలో రెండు ఫోన్ల ర్యామ్ వేరియంట్స్ వివరాలు తెలిసాయి. ఇందులో Samsung Galaxy A54 5G 8జిబి ర్యామ్ తో కనిపిస్తుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ ఆప్షన్స్ తో కనిపిస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా ఇవే వేరియంట్స్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A34 5G, Galaxy A54 5G ధరలు (లీక్డ్)

ఇండియా లాంచ్ తేదీ రివీల్ కాకముందే Samsung Galaxy A34 5G, Galaxy A54 5G డివైజెస్ గ్లోబల్ ధరలు లీక్ అయ్యాయి. స్నూపీటెక్ అనే టిప్‌స్టర్ ఈ రెండు ఫోన్ల యూరోపియన్ ధరలను రివీల్ చేశారు. లీక్ ప్రకారం, Samsung Galaxy A34 5G డివైజ్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 419 యూరోలు (సుమారు రూ.35,500) గా ఉంటుందని సమాచారం. Samsung Galaxy A54 5G 128జిబి వేరియంట్ ధర 519 యూరోలు (సుమారు రూ.45,400) గా ఉండనుందని తెలుస్తోంది. భారత్ లో ఈ ఫోన్ల ధరలు ఇంతకంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ డిస్ప్లే
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్
  • 48ఎంపి మెయిన్ కెమెరా
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా
  • 25వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

గతంలో 91మొబైల్స్ కి అందిన సమాచారం ప్రకారం, Samsung Galaxy A34 5G డివైజ్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో లెన్స్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, ఐపీ67 రేటింగ్, సైడ్ మౌంటెడ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుంది. ఇవి అంచనా వేయబడిన, లీకైన స్పెసిఫికేషన్స్ అని గమనించాలి.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ డిస్ప్లే
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy A54 5G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A54 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని అంచనా. ఇంకా ఈ డివైజ్ ఐపీ67 రేటింగ్, డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ తో వస్తుందని భావిస్తున్నారు. లాంచ్ రోజున అసలైన సమాచారం బయటకు వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి 16 న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G; వెబ్‌సైట్ లో లిస్ట్ అయిన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి నెలాఖరున భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A54, Galaxy A34? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-5g-galaxy-a34-5g-india-launch-timeline/ Mon, 06 Mar 2023 06:23:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=5224 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె తన ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S23 ని లాంచ్ చేసింది. ఇప్పుడు Galaxy A-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఓ లీక్ Samsung Galaxy A54, Galaxy A34 డివైజెస్ యొక్క ఇండియా లాంచ్ టైమ్ లైన్ ని తెలియజేస్తోంది. టిప్‌స్టర్ Debayan Roy ప్రకారం, Samsung Galaxy A54, Galaxy A34 ఫోన్లు భారత్ లో మార్చి […]

The post మార్చి నెలాఖరున భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A54, Galaxy A34? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • టిప్‌స్టర్ ద్వారా లీకైన Samsung Galaxy A54, Galaxy A34 ఇండియా లాంచ్ టైమ్ లైన్
  • మార్చి చివరి వారంలో Samsung Galaxy A54, Galaxy A34 భారత్ లో లాంచ్ అవుతాయని అంచనా
  • గ్లోబల్ మార్కెట్ లో మార్చి 15 న డివైజెస్ లాంచ్ అవుతాయని స్పష్టం చేసిన రీసెంట్ రిపోర్ట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె తన ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S23 ని లాంచ్ చేసింది. ఇప్పుడు Galaxy A-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఓ లీక్ Samsung Galaxy A54, Galaxy A34 డివైజెస్ యొక్క ఇండియా లాంచ్ టైమ్ లైన్ ని తెలియజేస్తోంది.

టిప్‌స్టర్ Debayan Roy ప్రకారం, Samsung Galaxy A54, Galaxy A34 ఫోన్లు భారత్ లో మార్చి చివర్లో లాంచ్ అవుతాయని తెలుస్తోంది. గ్లోబల్ లాంచ్ తర్వాత కొన్ని రోజులకు భారత్ లో Samsung డివైజెస్ లాంచ్ కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగనుందని తాజా లీక్ ద్వారా స్పష్టమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy A54, Galaxy A34 ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఇవి లీకైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇస్తోన్న వివరాలు.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ డిస్ప్లే 2340*1080 పిక్సెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోందని సమాచారం. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A54 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 161 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 8 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి నెలాఖరున భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A54, Galaxy A34? first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి 15 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-5g-galaxy-a34-5g-global-launch-march-15th/ Thu, 02 Mar 2023 13:52:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=5200 ఇటీవలె Galaxy S23 సిరీస్ ని లాంచ్ చేసిన Samsung సంస్థ ఇప్పుడు మిడ్-రేంజ్ ఫోన్ల లాంచ్ పై దృష్టి పెట్టింది. త్వరలోనే శాంసంగ్ నుంచి Galaxy A54 5G మరియు Galaxy A34 5G ఫోన్లు రానున్నాయి. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. దీంతో వీటి లాంచ్ దగ్గర్లోనే ఉందని స్పష్టమైంది. శాంసంగ్ అయితే A54 5G డివైజ్ ని తన అధికార వెబ్ సైట్ లో […]

The post మార్చి 15 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో రెండు మిడ్-రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతున్న శాంసంగ్ సంస్థ
  • లాంచ్ కి ముందు లాంచ్ తేదీని రివీల్ చేసిన ప్రముఖ టిప్‌స్టర్
  • మార్చి 15 న గ్లోబల్ గా లాంచ్ కానున్న Galaxy A54 5G, Galaxy A34 5G

ఇటీవలె Galaxy S23 సిరీస్ ని లాంచ్ చేసిన Samsung సంస్థ ఇప్పుడు మిడ్-రేంజ్ ఫోన్ల లాంచ్ పై దృష్టి పెట్టింది. త్వరలోనే శాంసంగ్ నుంచి Galaxy A54 5G మరియు Galaxy A34 5G ఫోన్లు రానున్నాయి. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. దీంతో వీటి లాంచ్ దగ్గర్లోనే ఉందని స్పష్టమైంది. శాంసంగ్ అయితే A54 5G డివైజ్ ని తన అధికార వెబ్ సైట్ లో పెట్టేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 8.4 రిపెయిరబులిటీ స్కోర్ ని సాధించింది. ఇది Galaxy S23 Ultra కంటే ఎక్కువ.

ఇక Galaxy A54 5G, Galaxy A34 5G లాంచ్ తేదీ తాజాగా రివీల్ అయ్యింది. నమ్మదగిన టిప్‌స్టర్ OnLeaks ఈ ఏ-సిరీస్ డివైజెస్ లాంచ్ తేదీని రివీల్ చేశారు. సరే, పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

రివీలైన Samsung Galaxy A54 5G, Galaxy A34 5G లాంచ్ తేదీ

2023 మార్చి 15 న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ గా లాంచ్ కానున్నాయని టిప్‌స్టర్ ఓ ట్వీట్ చేశారు. అయితే భారత్ లో కూడా అదే రోజున లాంచ్ అవుతాయా? లేదా అనే విషయాన్ని శాంసంగ్ ప్రకటించాల్సి ఉంది. మరోవైపు శాంసంగ్ సంస్థ Galaxy S23 FE ని తీసుకొచ్చేందుకు Galaxy A74 5G ని నిలిపివేసింది.

Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A54 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Samsung Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 161 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 8 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy A34 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి 15 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Samsung Galaxy A34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-5g-google-play-console-listing-specifications-design/ Sat, 25 Feb 2023 09:02:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=5097 త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. లాంచ్ కి ముందు 91మొబైల్స్, Samsung Galaxy A34 5G ఫోన్ ని గూగుల్ ప్లే కన్సోల్ పై గుర్తించింది. లిస్టింగ్ ద్వారా ఫోన్ యొక్క హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్, డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ట్రిపుల్ […]

The post గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Samsung Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్, ఆండ్రాయిడ్ 13, 6జిబి ర్యామ్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగిన Samsung Galaxy A34 5G
  • గ్లాస్ బ్యాక్, ట్రిపుల్ కెమెరా, టియర్ డ్రాప్ నాచ్ తో వస్తోన్న Samsung Galaxy A34 5G

త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. లాంచ్ కి ముందు 91మొబైల్స్, Samsung Galaxy A34 5G ఫోన్ ని గూగుల్ ప్లే కన్సోల్ పై గుర్తించింది. లిస్టింగ్ ద్వారా ఫోన్ యొక్క హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్, డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, టియర్ డ్రాప్ నాచ్, 6జిబి ర్యామ్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తోందని గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Samsung Galaxy A34 5G గూగుల్ కన్సోల్ లిస్టింగ్: స్పెసిఫికేషన్స్ డిజైన్

Samsung Galaxy A34 5G హార్డ్‌వేర్ జాబితా ద్వారా ఈ ఫోన్ మీడియాటెక్ కి సంబంధించిన చిప్సెట్ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్సెట్ MT6877V/TTZA అనే మోడల్ నేమ్ ని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ కి అఫీషియల్ నేమ్.

2.5 గిగాహెర్ట్జ్ స్పీడ్ తో తిరిగే రెండు పెర్ఫామెన్స్ కోర్స్, 2 గిగాహెర్ట్జ్ వేగంతో తిరిగే 6 ఎఫిషియన్సీ కోర్స్ ఈ చిప్ లో ఉన్నాయి. ఈ ఆక్టా-కోర్ సీపీయూ, ఏఆర్ఎం మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ తో జతచేయబడింది. 6జిబి ర్యామ్ లో 5.8జిబి ర్యామ్ వాడుకోదగినది. లాంచ్ సమయంలో మరొక ర్యామ్ వేరియంట్ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. గూగుల్ ప్లే కన్సోల్ పై Samsung Galaxy A34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో కనిపించింది.

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే ప్రీమియమ్ గానే కనిపిస్తోంది. Samsung Galaxy S23 5G ఫ్లాగ్షిప్ డివైజ్ ని ఇన్‌స్పైర్ అయ్యి Galaxy A34 5G ని రూపొందించినట్లు తెలుస్తోంది. Samsung Galaxy A34 5G యొక్క బ్యాక్ ప్యానెల్ ఫ్రాస్టెడ్ గ్లాస్ తో కనిపిస్తోంది. ఇంకా కెమెరాల చుట్టూ మెటాలిక్ రింగ్స్ ఉన్నాయి.

Samsung Galaxy A34 5G డివైజ్ ఫ్రంట్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, మినిమల్ బెజెల్స్, సన్నని చిన్ ఉన్నాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. టాప్ సెంటర్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంది. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు. గూగుల్ ప్లే కన్సోల్ జాబితా ప్రకారం, Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 450పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Samsung Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A34 5G, Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్) https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-galaxy-a54-specifications-revealed-before-launch/ Wed, 22 Feb 2023 13:04:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=5057 రీసెంట్ గా శాంసంగ్ సంస్థ గ్లోబల్ గా Samsung Galaxy S23 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్లు Galaxy A34 5G, Galaxy A54 లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 91mobiles Hindi సౌజన్యంతో ఒక లీక్ కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. లీక్ ప్రకారం, Galaxy A34 5G, Galaxy A54 5G స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫస్ట్ లుక్ బయటకు వచ్చాయి. Samsung […]

The post Samsung Galaxy A34 5G, Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, Galaxy A54 5G
  • లాంచ్ కి ముందు రివీలైన డిజైన్ రెండర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్
  • ఎగ్జినోస్ 1380 తో వస్తోన్న Galaxy A54, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వస్తోన్న Galaxy A34

రీసెంట్ గా శాంసంగ్ సంస్థ గ్లోబల్ గా Samsung Galaxy S23 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్లు Galaxy A34 5G, Galaxy A54 లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 91mobiles Hindi సౌజన్యంతో ఒక లీక్ కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. లీక్ ప్రకారం, Galaxy A34 5G, Galaxy A54 5G స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫస్ట్ లుక్ బయటకు వచ్చాయి.

Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Samsung Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A54 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 161 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 8 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Samsung Galaxy A34 5G, Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
డైమెన్సిటీ 900 చిప్, 48ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Samsung Galaxy A34 5G; లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-5g-specs-leaked-before-launch/ Mon, 13 Feb 2023 12:45:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4898 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung త్వరలోనే భారత్ లో Samsung Galaxy A34 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A34 5G మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ యొక్క కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అయితే 2023 మార్చి నెలలో లాంచ్ ఉంటుందని సమాచారం. అతిత్వరలో శాంసంగ్ సంస్థ Samsung Galaxy A34 5G లాంచ్ తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈలోపు […]

The post డైమెన్సిటీ 900 చిప్, 48ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Samsung Galaxy A34 5G; లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్
  • 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డైమెన్సిటీ 900 చిప్సెట్ తో రానున్న Samsung Galaxy A34 5G
  • Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసిన ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung త్వరలోనే భారత్ లో Samsung Galaxy A34 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A34 5G మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ యొక్క కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అయితే 2023 మార్చి నెలలో లాంచ్ ఉంటుందని సమాచారం. అతిత్వరలో శాంసంగ్ సంస్థ Samsung Galaxy A34 5G లాంచ్ తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈలోపు ఈ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు నెట్టింట్లో లీకైయ్యాయి.

లేటెస్ట్ లీక్ ని ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ రివీల్ చేశాడు. ఈ లీక్ ద్వారా Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ ఏంటో తెలిసాయి. బ్రార్ ప్రకారం, Samsung Galaxy A34 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A34 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ Galaxy A33 5G కి సక్సెసర్ గా వచ్చింది. గతేడాది ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ గతంలో కూడా లీకైయ్యాయి. అయితే బ్రార్ లీక్ ద్వారా Samsung Galaxy A34 5G ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ అన్నీ బయటకు వచ్చాయి.

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుందని లీకైన రెండర్స్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ ఉంటుంది. ఎగ్జినోస్ 1280 లేదా డైమెన్సిటీ 900 చిప్ ఉండే అవకాశం ఉందని గత నివేదికలు తెలిపాయి.

Samsung Galaxy A34 5G ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. 128జిబి స్టోరేజీ, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి. Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ లో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఐపీ67 రేటింగ్, వై-ఫై 6, తదితర ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఆసమ్ వైట్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ లైమ్, ఆసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో Samsung Galaxy A34 5G ఫోన్ లభించనుంది. యూరప్ లో ఈ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 530 యూరోలు (సుమారు రూ.46,900 నుంచి రూ.48,700) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 590 నుంచి 610 యూరోలు (సుమారు రూ.52,200 నుంచి రూ.54,000) గా ఉంది. భారత్ లో మాత్రం Samsung Galaxy A34 5G ధర చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంది.